⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
అందాన్ని పెంచుకుంటే
కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు
ఆస్తిని పెంచుకుంటే
గంధపుచెక్కలతో తగలపెడతారు
పేరును పెంచుకుంటే
సన్మాన పత్రాలతో సత్కరిస్తారు
హోదాని పెంచుకుంటే
హోర్డింగులో నిలబెడతారు
అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే మనల్ని
జనం గుండెల్లో గూడు కట్టి పూజిస్తారు.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
*🌹🙏శుభోదయం🙏🌹
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
No comments:
Post a Comment