Saturday, 23 May 2026

 ••••••••••••••••••••••••••••••••••
   🍂🍃🍁 మంచి మాట 🍁🍃🍂
••••••••••••••••••••••••••••••••••
  ఎదుటివారి ఆలోచనలు తెలవాలంటే
           వారి మాటలను వినాలి
       వారి హృదయంలో ఏముందో  
           తెలుసుకోవాలనుకుంటే
       వారి చర్యలను గమనించాలి
          కొందరు నోటితో మెచ్చుకొని
              నొసటితో వెక్కిరిస్తారు
         కడుపులో కత్తులు దాచుకొని
        కపటంతో కౌగిలించుకుంటారు
  మన తప్పును ఎదుటి వారిపై నెట్టడం
           అంతరాత్మను చంపుకుని
  జీవచ్ఛవంలా...బ్రతకటం తో సమానం
    అర్ధం చేసుకోవడం కూడా ఒక కళ నే
            ప్రతిఒక్కరికీ అది చేతకాదు!
  🍂💦🍂💦🍂💦🍂💦🍂💦🍂
        🪴🙏 శుభోదయంతో 🙏🪴
       🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

No comments:

Post a Comment