[4/29, 07:55] +91 99597 98384: *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️ భక్తుడు : భగవాన్ ! అసలు ఈ కష్టాలను భగవంతుడు ఎందుకు ఇవ్వాలి !_*
*_🦚 మహర్షి : మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టంలేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి, శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యటానికి, దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసే సంకల్పమే కాని, నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధపెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికే అలా చేస్తున్నాడు !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
[4/29, 08:11] +91 99597 98384: శుభోదయం:
కాటువేసే పాముని అయినా నమ్మొచ్చు
కానీ...
ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషులని మాత్రం అస్సలు నమ్మకూడదు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
No comments:
Post a Comment