🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
*మానవ జీవితంలో*
*అందరినీ తృప్తిపరచడమనేది*
*కప్పలను తక్కెడలో వేసి*
*జోకడం లాంటిదే*
*ఒక కప్పను కూర్చోబెడితే*
*మరో కప్ప ఎగిరిపోతుంది*
*తప్పులు ఎంచడమే కొందరి పని*
*మంచి,చెడులతో సంబంధం లేదు*
*రెచ్చగొట్టిన వారినే*
*నమ్ముతుంది ఈ సమాజం*
*తప్పు చేయనప్పుడు*
*తప్పించుకోవడానికి*
*దారులు వెతకకూడదు*
*తరిమే వారిని తిరిగి తరిమి కొట్టాలి.*
🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷
🪴🙏*శుభోదయంతో*🙏🪴
🌸⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸
No comments:
Post a Comment