🙏 ఇంటింట భజన ఉద్యమం 🙏
భజన (నామ స్మరణ) చేయడం వల్ల కలిగే వంద ప్రయోజనాలు
దయచేసి చదివి, ప్రతిరోజూ భజన ప్రారంభించండి
1. భజన వల్ల దైవ సాన్నిహిత్యం పెరుగుతుంది
2. భజన వల్ల జీవన దృక్పథం మారుతుంది
3. భజన వల్ల హృదయం దృఢపడుతుంది
4. భజన వల్ల శక్తి ప్రేరేపిమవు తుంది.
5. భజన వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
6. భజన వల్ల శారీరక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుంది
7. భజన వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది
8. భజన వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
9. భజన వల్ల కష్టకాలంలో పరిస్థితులు మారుతాయి
10. భజన వల్ల ఒత్తిడి మాయమవుతుంది
11. భజన వల్ల కోపం తగ్గుతుంది
12. భజన ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
13. భజన ద్వారా సమస్యలు తొలగిపోతాయి
14. భజన ద్వారా అంగీకార భావం( ఏ పరిస్థితి నైనా ఎదుర్కొనే శక్తి) కలుగుతుంది
15. భజన ద్వారా మనశ్శాంతి లభిస్తుంది
16. భజన ద్వారా ఓర్పు కలుగుతుంది
17. భజన ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి
18. భజన ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి
19. భజన ద్వారా మంచి నిద్ర పడుతుంది
20. భజన ద్వారా సంస్కారం అలవడుతుంది
21. భజన ద్వారా ఆనందం కలుగుతుంది
22. భజన ద్వారా కర్మలు నశిస్తాయి
23. భజన ద్వారా పాపాలు హరించుకుపోతాయి
24. భజన ద్వారా బలం పెరుగుతుంది
25. భజన ద్వారా దురలవాట్లు తొలగిపోతాయి
26. భజన ద్వారా మనసులోని అలజడి దూరమవుతుంది
27. భజన మనస్సును చురుగ్గా ఉంచుతుంది
28. భజన అహంకారాన్ని కరిగించివేస్తుంది
29. భజన సృజనాత్మకతను పెంచుతుంది
30. భజన విలువలను పెంపొందిస్తుంది
31. భజన ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుంది
32. భజన భయాన్ని పోగొడుతుంది
33. భజన అనుబంధాలను పెంచుతుంది
34. భజన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
35. భజన తృప్తిని ఇస్తుంది
36. భజన నిర్ణయాలలో స్పష్టతనిస్తుంది
37. భజన ధనాత్మక శక్తిని (Positive Energy) ఉత్పత్తి చేస్తుంది
38. భజన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది
39. భజన ప్రతికూల లక్షణాలను తొలగిస్తుంది
40. భజన దైవిక తరంగాలను సృష్టిస్తుంది
41. భజన వల్ల కల్మషాలు తొలగిపోతాయి
42. భజన వల్ల తగాదాలు సమసిపోతాయి
43. భజన వల్ల భేదభావాలు తొలగిపోతాయి
44. భజన వల్ల నిశ్శబ్దం/ప్రశాంతత లభిస్తుంది
45. భజన వల్ల మానసిక కుంగుబాటు (Depression) తగ్గుతుంది
46. భజన వల్ల ఆలోచనలు పరివర్తన చెందుతాయి
47. భజన వల్ల విశ్రాంతి లభిస్తుంది
48. భజన వల్ల పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది
49. భజన వల్ల సుఖం, శాంతి, నెమ్మది, పరమానందం లభిస్తాయి
50. భజన వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది
51. భజన వల్ల శరీర కణాలు బలోపేతం అవుతాయి
52. భజన వల్ల ఎరుక (Awareness) పెరుగుతుంది
53. భజన వల్ల మానవీయ విలువలు పెరుగుతాయి
54. భజన ద్వారా కోరికలు నశిస్తాయి
55. భజన ద్వారా జ్ఞానం పెరుగుతుంది
56. భజన ద్వారా సృష్టి రహస్యాలు తెలుస్తాయి
57. భజన ద్వారా లౌకిక వ్యామోహాలు నశిస్తాయి
58. భజన ద్వారా శరణాగతి భావం కలుగుతుంది
59. భజన ద్వారా జీవనశైలి మారుతుంది
60. భజన ద్వారా బలహీనత మాయమవుతుంది
61. భజన ద్వారా ప్రవర్తన మెరుగుపడుతుంది
62. భజన ద్వారా తత్వజ్ఞానం పెరుగుతుంది
63. భజన ద్వారా ధార్మిక స్పృహ మేల్కొంటుంది
64. భజన ద్వారా సంప్రదాయంగా జీవించగలుగుతాము
65. భజన ద్వారా భక్తి ఉదయిస్తుంది
66. భజన ద్వారా భక్తిమార్గం సుగమం అవుతుంది
67. భజన ద్వారా సాంస్కృతిక వికాసం కలుగుతుంది
68. భజన ద్వారా భవ బంధాలు తొలగిపోతాయి
69. భజన ద్వారా దైవ రూపం దర్శనమిస్తుంది
70. భజన ద్వారా జీవిత సారం బోధపడుతుంది
71. భజన ద్వారా 'గురు కరుణ' లభిస్తుంది
72. భజన ద్వారా భూత బాధలు తొలగిపోతాయి
73. భజన ద్వారా కామ క్రోధాలు తొలగిపోతాయి
74. భజన ద్వారా కృతజ్ఞతా భావం కలుగుతుంది
75. భజన ద్వారా భవరోగం నశిస్తుంది
76. భజన ద్వారా అంతఃకరణ శుద్ధి అవుతుంది
77. భజన ద్వారా వివేకం మేల్కొంటుంది
78. భజన ద్వారా పీడకలలు రాకుండా ఉంటాయి
79. భజన ద్వారా ఇష్టార్థాలు సిద్దిస్తాయి
80. భజన ద్వారా వైరాగ్యం కలుగుతుంది
81. భజన వల్ల వాంఛలు మాయమవుతాయి
82. భజన ద్వారా బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది
83. భజన ద్వారా సంసార వ్యామోహం నశిస్తుంది
84. భజన ద్వారా నిరీహ (Detachment) కలుగుతుంది
85. భజన ద్వారా మనసు చంచలత్వం తగ్గుతుంది
86. భజన ద్వారా సత్కర్మలు ఆచరించాలనే బుద్ధి పుడుతుంది
87. భజన ద్వారా దేవునిపై ప్రేమ పెరుగుతుంది
88. భజన ద్వారా ఏకాంత మౌనం లభిస్తుంది
89. భజన ద్వారా అసూయ మాయమవుతుంది
90. భజన ద్వారా అమరత్వం సిద్ధిస్తుంది
91. భజన ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది
92. భజన ద్వారా ఆయుష్షు పెరుగుతుంది
93. భజన ద్వారా సమృద్ధి కలుగుతుంది
94. భజన ద్వారా మానసిక వికాసం కలుగుతుంది
95. భజన ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది
96. భజన ద్వారా అన్ని శుభాలు కలుగుతాయి
97. భజన ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది
98. భజన ద్వారా దుష్కర్మలన్నీ తొలగిపోతాయి
99. భజన ద్వారా సేవా భావం పెరుగుతుంది
100. భజన ద్వారా భగవంతుని నిజమైన సాక్షాత్కారం లభిస్తుంది.
*భజన ద్వారా భగవంతుని వైపు
*భజన ద్వారా నిరంతర గురు సేవ వైపు
🕉️
(దయచేసి సాధ్యమైనంత ఎక్కువ గ్రూపులకు షేర్ చేయండి)
No comments:
Post a Comment