[4/30, 16:06] +91 99597 98384: 🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
*మనకు విలువ లేని చోట మాట్లాడకు*
*ప్రేమలేని చోట ఆశ పడకు*
*మనల్ని నిర్లక్ష్యం చేస్తున్న*
*వారి కోసం ఎదురు చూడకు*
*మన ఆత్మ గౌరవం*
*పణంగా పెట్టి ప్రేమించకు*
*మనల్ని దూరం పెడుతున్న*
*వారికి దగ్గర అవ్వాలని చూడకు*
*మనం భారం అనుకున్న వాళ్ళతో*
*మన భావాల్ని పంచుకోవద్దు*
*మనది కానిది దేనిపైన*
*ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు*
*మన నిజాయితీని గుర్తించని చోట*
*నిమిషం కూడా ఉండొద్దు.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
🌹🙏*శుభోదయంతో*🙏🌹
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
[4/30, 20:44] +91 99597 98384: 🌹✨🌹✨🌹✨🌹✨🌹✨🌹
*జ్ఞానం ఏం మాట్లాడాలో*
*ఏం మాట్లాడకూడదో చెపుతుంది*
*సంస్కారం ఎలా*
*మాట్లాడాలో చెపుతుంది*
*సామర్ధ్యం ఎంత*
*మాట్లాడాలో చెపుతుంది*
*తెలివి అసలు మాట్లాడాల్సిన*
*అవసరం ఉందో లేదో చెపుతుంది*
*మన సంస్కారంతో*
*కుటుంబ విషయాలు తెలియకుండా*
*సమర్ధించుకోవడంలో*
*మన విజ్ఞత ఉంటుంది.*
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
🪴🙏*శుభోదయంతో*🙏🪴
🌹🌷🦚🌹🌷🦚🌹🌷🦚🌹🌷
No comments:
Post a Comment