Saturday, 23 May 2026

 హిందూ ఉపాధ్యాయ సమితి 
             67/2020
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై 
🚩🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩

 *మహేష్ డేగల ఉవాచ* 

సార్ అనే పిలవరాదు *ఆచార్య పిలవడం ఉత్తమం* మేడం అసలే వద్దు

మన ఉపాధ్యాయులను సార్ అని పిలవడం మంచిది కాదు ఆచార్య అనే గౌరవప్రదమైన పిలుపును ఇవ్వడం చాలా ఉత్తమం ఎందుకో చూద్దాం 

బ్రిటిష్ వాళ్లు వాళ్ల దేశంలో 1811లో మొదటి పాఠశాల ప్రారంభించేటప్పటికీ భారతదేశంలో 732,000 పాఠశాలలో అంటే గురుకులాలు ఉండేటివి వీటిని సర్వనాశనం చేయడం జరిగింది. వాటిలోని విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది 

బ్రిటిష్ వారు ఇతరులకు బానిస మనస్తత్వాన్ని ఏర్పరిచే దానికోసం *SIR* అనే పదాన్ని ప్రారంభించారు *SIR అంటే SLAVE I REMAIN* అంటే తెలుగులో నేను  సదా మీ బానిసను అని అర్థం ఇక *MADAM* అనే పదానికి  అత్యంత నీచమైనటువంటి అర్థం ఉంది ఇంగ్లీష్ నిఘంటువులో రెండో అర్థం చూడండి వేశ్యల నాయకురాలు అని అర్థం.
 *అదే నిజమైన అర్థం తర్వాత అర్థాన్ని మార్చారు* 

సనాతన సంప్రదాయం ప్రకారం గురువులు అందరిని ఆచార్యా అని పిలుస్తారు(ద్రోణాచార్యులు, శుక్రాచార్యులు, వశిష్టాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు) ఈ విభజన వాదులు, తెచ్చినటువంటి సిద్ధాంతాల కారణంగా ఉపాధ్యాయులని, ఆచార్యులని విభజించారు అసలు ఉపాధ్యాయులు అంటే అధ్యయనానికి తీసుకువచ్చేవాళ్ళు అంటే *విద్యా వాలంటీర్లు* పై విషయాలను చర్చించిన తర్వాత మనము ఆచార్య అని పిలవడం అత్యంత ఉత్తమమైన పదం అందుచేత హిందూ ఉపాధ్యాయ సమితి ఈ ఆచార్య పదాన్ని విశేషంగా ఉపయోగిస్తుంది (పురుషులు గాని మాతృమూర్తులు గాని) మీకు నచ్చితే ఆచార్యా అని పిలవండి *SIR* అని కాదు *Madam* అసలు వద్దు.. ఆచార్య మనకు ముద్దు

మహేష్ డేగల 
 జాతీయ అధ్యక్షులు 
 హిందూ ఉపాధ్యాయ సమితి

No comments:

Post a Comment