అర్ణబ్ గోస్వామి: అస్సాం ముస్లిం-మెజారిటీ రాష్ట్రంగా మారకుండా మీరు ఆపగలరా?
హిమంత బిశ్వ శర్మ: లేదు.. అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారకుండా నేను ఆపలేను.. కాకపోతే.. రాబోయే ఒక తరం వరకు దానిని ఆలస్యం చేయగలను.
అంటే.. పెరుగుతోన్న ముస్లిం జనాభాను అరికట్టడం దుస్సాధ్యమని.. అనతికాలంలో ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం అవతరిస్తుందని.. పరోక్షంగా చెప్పారు హిమంత.
కాకపోతే.. ఇది కేవలం అస్సాం కి మాత్రమే పరిమితమైన అంశం కాదు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం ఎదుర్కోనున్న పెనుముప్పు. అత్యంత ప్రణాళికాబద్దంగా జనాభాను పెంచుతోన్న ఆ సముదాయపు ఆటకట్టించకపోతే.. దేశమంతా కాశ్మీర్ కావడం తథ్యం.
భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక ప్రాంతం ముస్లిం మెజారిటీగా మారిన తర్వాత, అది శాశ్వతంగా ఉమ్మాలో భాగమైపోయిందని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలోని హిందూ+బౌద్ధ మెజారిటీ ప్రాంతాలుగా ఉండేవి. కానీ ఇప్పుడవి జిహాదీ దేశాలుగా మారాయి. అక్కడ ముస్లిమేతరులకు ఎలాంటి హక్కులు లేవు. ముస్లిమేతరులను మనుషులుగా కూడా పరిగణిణరు.
భారతదేశం తన భవిష్యత్తును.. అపరిమితంగా పెరుగుతోన్న ఓటుబ్యాంకు సముదాయానికి ఒదిలివేయలేదు. ఎందుకంటే, విదేశీ ఉన్మాదమత భావజాలలు.. జనాభా పెరుగుదల ద్వారా భారతదేశంలోని మూలధర్మాల స్థానాన్ని భర్తీ చేసి.. దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని నిశ్చయించుకున్నాయి.
భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి.. ఈ నేలపై వెలిసిన ధర్మాన్ని ఆచరించే వారికి సమాజంలోని అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇది సర్వసాధారణం. మలేషియాలో, తమిళ హిందువులు మరియు చైనీయుల కంటే, ముస్లిం భూమిపుత్రులకు ప్రాధాన్యత లభిస్తుంది. మొత్తం 57 ముస్లిం దేశాలలో, ఆ దేశాలకు చెందిన ముస్లింలు మాత్రమే ఏకైక లబ్ధిదారులుగా ఉండగా, ముస్లిమేతరులకు ద్వితీయ శ్రేణి పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశం కూడా ఇదే నమూనాను అనుసరించాలి.
"ఒక వ్యక్తికి, ఒకటే ఓటు" అనే విధానం భారతదేశానికే కాక ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్య దేశానికి ప్రమాదకరం. ఎందుకంటే చాలా మంది ప్రజలకు ఎవరికి ఓటు వేయాలి అనేదానిపై తగినంత అవగాహన ఉండదు. దానికి తోడు, వామపక్ష భావాలున్న వారు ఇస్లామిస్టులు అధికారం చేపట్టేందుకు సహాయపడేలా ఓటు వేస్తారు.
హిందువుల వంటి సహనం గలవారు మెజారిటీగా ఉన్నంత వరకే ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది. కానీ, ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని అధికారం చేపట్టే ఇస్లామిక్ శక్తులు.. ఒకసారి అధికారం చేపట్టాక.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. తమ మత చట్టాలను అమలు చేస్తాయి. దానికి తలొగ్గని వారి తల తీసేస్తారు.
ఒక ముస్లిం మెజారిటీ ప్రాంతంలో హిందువుల గతి ఏమవుతుందనడానికి.. కాశ్మీర్ ఒక స్పష్టమైన ఉదాహరణ. భారత సైన్యం అక్కడ ఉన్నప్పటికీ, 3% ఉన్న హిందూ మైనారిటీ ప్రజలను కాపాడలేక పోయింది. నిజానికి కాపాడనివ్వలేదు అనడం సరైంది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వారికి హిందువుల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు. దాంతో, హిందువులను తరిమి కొట్టేటప్పుడు భారత సైన్యం అసహాయంగా చూస్తూ ఉండిపోయింది. నిజానికి భారత సైన్యాన్ని అలా అచేతనంగా ఉంచింది అప్పటి ప్రభుత్వం.
ప్రస్తుతం.. ప్రజాస్వామ్య భారతదేశంలో నివసిస్తున్న ప్రతి హిందువు.. పొయ్యి మీద ఉన్న నీటి కుండలో ఉంచిన కప్ప లాంటివాడు. మొదట్లో.. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ దానికి హాయిగా, వెచ్చగా అనిపిస్తుంది. కానీ నీరు మరిగడం ప్రారంభించగానే, ఆ కప్ప ఇక సురక్షితంగా బయటకు రాలేకపోతుంది.
అందుకే.. మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే.. ప్రజాస్వామ్యాన్ని మనుగడలో ఉంచాలంటే.. హిందూదేశంగా ప్రకటిచి హిందువులకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వడమే ఏకైక మార్గం.
ప్రపంచంలోని ప్రతి దేశానికి.. వాటి మతపరమైన ప్రాధాన్యతలు వాటికి ఉన్నప్పుడు.. భారతదేశం మాత్రమే తనకు వల్లమాలిన ధర్మం పాటించాలి?
#AG #sanatan #Himanta #assam
No comments:
Post a Comment