•<><><><><><~><><><><><>•
🪴💦🌹మంచి మాట🌹💦🪴
•<><><><><><~><><><><><>•
మనం ఇష్టంతో చేసే పని
శక్తిని పెంచుతుంది
కష్టంతో చేసే పని
శక్తిని తగ్గిస్తుంది
చేసే పని ఏదైనా సరే
ఇష్టంతో చేయాలి
అలాగే
మనం పెట్టే విత్తనం
మంచిదైతే మంచి
మొక్క మొలుస్తుంది
అలాగే మన ఆలోచనలు
మంచివైతే ఎక్కడైనా
విజయం మనదే అవుతుంది.
🎈🔅🎈🔅🎈🔅🎈🔅🎈
🌹🙏 శుభోదయంతో 🙏🌹
🌸✨🌸✨🌸✨🌸✨🌸
No comments:
Post a Comment