...................................................
🍂💦🌹 మంచి మాట 🌹💦🍂
•<><><><><><•><><><><><>•
*తనకు ఇష్టమైన పనిని*
*మూర్ఖుడు కూడా గొప్పగా*
*పూర్తిచేయగలడు*
*కానీ బుద్ధిమంతులు*
*మాత్రం తాను చేస్తున్న*
*ప్రతి పనిని తనకు ఇష్టమైన*
*పనిగా మార్చుకుంటారు*
*తనకు నచ్చిన పనిని*
*ప్రతివారు చేస్తారు*
*కానీ చేస్తున్న పనిని*
*ఇష్టపడేవారికే నిజమైన*
*సంతోషం లభిస్తుంది*.
🩸💧🎈💧🩸💧🎈💧🩸
🪴🙏*శుభోదయంతో*🙏🪴
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment