☘️✨☘️✨☘️✨☘️✨☘️✨☘️✨
*పదిమందిలో ఉన్నప్పుడు*
*పట్టింపులు మరిచిపోవాలి*
*నలుగురిలో ఉన్నప్పుడు*
*నవ్వటం నేర్చుకోవాలి*
*అయినవాళ్ళందరితో*
*ఆనందాన్ని పంచుకోవాలి*
*కష్టాల్లో ఉన్నప్పుడు*
*కన్నీళ్ళు ఓర్చుకోవాలి*
*చేసేది తప్పని తెలిస్తే*
*అలవాటు మార్చుకోవాలి*
*గతం చేసిన గాయాలు*
*మర్చిపోవాలి*
*ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి*
*మనిషి జీవితం అంటేనే*
*ఒక యుద్ధం అని తెలుసుకోవాలి*..!!
🌸💦🌸💦🌸💦🌸💦🌸💦🌸
🪴🙏*శుభోదయంతో*🙏🪴
✨✨✨✨✨✨✨✨
No comments:
Post a Comment