••••••••••••••••••••••••••••••••••
🍂🎈🪴 మంచి మాట 🪴🎈🍂
••••••••••••••••••••••••••••••••••
*జీవితం లో ఏదైనా అనుకోని*
*సంఘటన జరిగినప్పుడు*
*బాధ పడటం సహజం*
*కానీ అదే బాధను*
*తలుచుకుంటూ*
*ప్రతిరోజు కుమిలిపోవడం*
*మంచిది కాదు*
*దానివల్ల జరిగిపోయిన*
*లేదా రేపటి రోజున వచ్చే*
*సమస్యలు తొలగిపోవు*
*సరికదా ఈరోజు అనుభవించే*
*ఆనందాలను కోల్పోతాము..!!*
🎈🪴🎈🪴🎈🪴🎈🪴🎈🪴🎈
🪴🙏*శుభోదయంతో*🙏🪴
💦💦💦💦💦💦💦💦💦
No comments:
Post a Comment