Saturday, 23 May 2026

హలీం మీద ఒక చిన్న వివరణ :- 

మటన్ కేజీ 800 ఒక్క 80kg ల డికిసా లో 60kg ల మటన్ వేస్తారు.48000 మొత్తం మటన్ ప్రైస్.

Kg మిర్చి 50
1/2Kg లవజంగాలు యాలకులు 200
Kg బాదం 550
Kg పిస్తా 500
Kg కాజు 450
ఆయిల్ 4లీటర్స్ 600
అడిష్సనల్ ప్లేవర్స్ 1000

మొత్తం 51350 రూపాయాలా ఖర్చు.

60kg ల మాంసం వేస్తే అదంతా ఉడికిపోయి మసాలాలు అన్నకలిపి 30కేజీలు అవుతుంది 
60 1/2 kg కప్పుల నిండా వస్తుంది 
ఒక్క 1/2 kg కప్పు హలీం ప్రయిస్ 200 రూపాయలు. 200 x 60 = 12000 వేలు మాత్రమే.

పోనీ 60కేజీలకు 60కేజీలు వచ్చింది అనుకున్న 24000 వేలే వస్తుంది.పోనీ పావుకేజి కి 200 అనుకున్న 48000వేలే వస్తుంది... 

వీళ్ళు ఎలా అంత ఖర్చుపెట్టి అంత తక్కువకి ఇస్తున్నారు అంటే.

అందులో 20% మేక మటన్ వేస్తే 80% ఆవు మాంసం వేస్తున్నారు. 

దానివలన వారికి లాభం వస్తుంది...

వాడు ఎందుకు నిజం చెప్పాలి చెప్పండి. 
అర్థం అయ్యిందా హలీం కథ

No comments:

Post a Comment