•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
🍁🍃🍂 మంచి మాట 🍂🍃🍁
•<•>•<•>•<•>•<•>•<•>•<•>•<•>•
మనం మంచివారిగా జీవిస్తేచాలు
దానిని నిరూపించుకోవాలని
ప్రయత్నించనవసరం లేదు
విలువలేని వారితో వాదించడం
వారి మాటలకు స్పందించడం వలన
వారి విలువ మనం
పెంచడమే అవుతుంది
కదలని బొమ్మకు కవితలు చెప్పినా
మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.!
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
🪴🙏 శుభోదయంతో 🙏🪴
••<<••>>••<<••>>••<<••
No comments:
Post a Comment