ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు, 🌹🥭🍫🍇💐
శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వారు మరియు శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత వ శ్రీ ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము*
💐🍇🥭🍫
*👉 మనం కేవలం కృతఙ్ఞతతో మనకు సాయపడిన వారి రుణం తీర్చుకోలెం... మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది...☝️*
👉 *ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు... స్వీకరణ కంటే వితరణ గొప్పది... స్వీకరించి నప్పుడు లభించిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు అపరిమితమైన ఆనందం లభిస్తుంది*...🤘
*👉 మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ప్రయత్నాన్ని ఆపేస్తే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము...🤟*
👉 *కాలం ఇసుక రేణువుల్లా మనవేళ్ళ సందులనుంచి జారిపోతుంది... అది మళ్లీ తిరిగి రాదు... కాలాన్ని తెలివిగా ఉపయోగించుకునే వాళ్ల జీవితాలు సమృద్దిగా, ఉపయోగకరంగా, సంతృప్తితో నిండి ఉంటాయి*...👍
*👉 నిద్ర అన్నది మత్తు మందు లాంటిది... ఎక్కువ అలవాటు చేసుకుంటే మత్తుగా ఉంటుంది... మనలోని శక్తిని, సామర్థ్యాన్ని, అవకాశాలను, అది హరిస్తుంది...👎*
👉 *ప్రతి రోజూ మనకు ఎంపిక చేసుకునేందుకు అవకాశాలు వస్తాయి... మనం ఏది ఎంచుకుంటామన్నదాని మీద మనభవిష్యత్తు ఆధారపడివుంటుంది*...
🙏🕉️🙏
No comments:
Post a Comment