మోదీ గారిని మించి దౌత్యం నెరపే దౌత్యవేత్త ఎవరుంటారు?
రష్యా నుండి ఆయిల్ కొనడంతో రష్యా ఎకానమీ కాపాడబడుతోంది.
ఉక్రైన్ కు డీజిల్ ఎగుమతులు 1% నుండి 15% కు పెంచడంతో, ఉక్రైన్ కు చవక ధరకు దొరుకుతోంది.
ఉక్రైన్ నుండి వచ్చిన ఆదాయంతో మళ్ళీ రష్యా నుండి చమురు కొనడం జరుగుతోంది.
ఆ చమురుని యూరోప్ కి అమ్ముతోంది, తద్వారా యూరోప్ లో ధరలు పెరగకుండా నిలకడగా ఉంటున్నాయి.
భారత్ రష్యా కి చెల్లిస్తోంది, ఉక్రైన్ యూరోప్ లు భారత్ కు చెల్లిస్తున్నాయి.
భారత్ నుండి తీసుకున్న ఆయిల్ తో యూరోప్ ట్యాంక్ లను నింపి ఉక్రైన్ కు .
ఉక్రైన్ భారత్ నుండి తీసుకున్న ఆయిల్ తో నింపిన జెట్ లు ట్యాంక్ లతో రష్యాతో యుద్ధం చేస్తోంది.
భారత్ రష్యా నుండి ఆయిల్ కొనుగోలుచేసినదానికి చేసిన చెల్లింపులతో యుద్ధ సమయంలో రష్యా ఎకానమీ దెబ్బతినకుండ ఆపుతోంది.
ఇలా మోడీగారి దౌత్యంతో భారత్ రష్యా ఉక్రైన్ యూరోప్ ల ఎకానమీ నిలబడుతోంది.
ఈ లెక్కన నోబెల్ పొందవలసింది ట్రంప్ కాదు నరేంద్ర మోదీ. 😎
No comments:
Post a Comment