Monday, 4 May 2026

ఏది నిజం? #yogavasistham #srividyaprakashanandagiri

ఏది నిజం? #yogavasistham #srividyaprakashanandagiri

Author Name:TATTWABODHA

Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dSHClIyn9dY



Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో [పాడటం] గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః హరి ఓం చూడండి అసలు మనకి ప్రపంచము ఇంత రంగు రంగుల ప్రపంచం ఇంత అందంగా కనిపిస్తూ ఉన్నదే ఈ కనిపించే ప్రపంచం అంటే మన అనుభవాన్ని ఆధారం చేసుకొని మనం చెప్తున్నాం కదా ఈ ప్రపంచం అనుభవానికి అందుతుంది కదా మన అనుభవాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని మనము చెప్తూ ఉన్నాము. అసలు మన అనుభవానికి అందినంత మాత్రాన ఈ అనుభవానికి అందే ఈ జగత్తు సత్యమా అంటే యధార్థంగా ఇలానే ఉన్నదా అసలు నిజం ఏమిటి? వాస్తవం ఏమిటి?
(01:42) ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరు అన్వేషించుకోవాలండి. అజ్ఞానిలాగా ప్రపంచంలో పడి పరిగెత్తకుండా జ్ఞానిలాగా సత్యాన్ని సత్యం కోసం వెతకాలండి సత్యాన్ని అన్వేషించాలి. ఆ సత్యాన్వేషణ అది లేకుండా ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించలేరండి. వ్యావహారిక దృష్టితో తను ఉన్న స్థాయిలో నుంచి మాట్లాడేదే నిజము అనుకుంటే మరొక స్థాయిలో ఇంకొక నిజం ఉంటదండి
(02:33) ఒక్కసారి దీని గురించి విచారణ చేద్దామా కొన్ని విషయాలు నేను ప్రస్తావన చేస్తానండి మీరే ఆలోచించుకోండి చూడండి ఉదాహరణకి మన అనుభవం మీదే ఆధారపడి మనం చెప్తాం కదండీ ఒకటి అనుభవమే సత్యము అనుకుంటే మన నిత్య జీవితంలో చూడండి ప్రతి నిత్యము మనకి మన జీవితం సూర్యోదయంతో ప్రారంభమై సూర్య అస్తమయంతో ముగుస్తుందండి.
(03:18) అంతే కదా ప్రతి జీవి జీవితం అంతే సూర్యోదయంతో ప్రారంభమై సూర్య అస్తమయంతో ముగుస్తుంది. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికోటి యొక్క జీవితము [సంగీతం] ఈ ఆహార నిషలు ఈ పగలు రాత్రి దీని యొక్క పునరావృత్తి మీదే ఆధారపడుతుందండి. అంతే కదా సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు. పడమరనే అస్తమిస్తాడు. కదా మన అనుభవంలో ఉన్నదే కదా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమరను అస్తమిస్తాడు.
(04:07) సూర్యుడు ఉదయిస్తున్నాడని ఎలా చెప్తాము సూర్యుడు దిశచక్రం ఈ దిశ తూర్పు ఉంది చూసారా అండి ఆ దిశ సూర్యుడు దిశచక్రం పైకి రావడం ఉదయించడం అయితే సూర్యుడు దాని కిందకి దిగిపోవడమే అస్తమించడం అని మన నిత్య అనుభవం అవునా కాదా దీన్ని మనం కాదనలేం కదా మన నిత్యము మన అనుభవంలో ఉన్న ఈ విషయాన్ని ఎవరు కాదనలేరు. సూర్యుడు దిశచక్రం పైకి రావడం ఉదయించడం అయితే దాని క్రిందకి దిగిపోవడం అస్తమించడం రైట్ ఇప్పుడు ఈ రెండు స్థానాలని తీసుకొని
(04:53) మానవుడు ఈ రెండు స్థానాలను ఆధారంగా తీసుకొని ఉత్తర దక్షిణ దిక్కులను గుర్తించి ఆ గుర్తులతో సముద్రయానము మొదలైనవన్నీ సాగిస్తాడు. రైట్ ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి ఇప్పుడు మన అనుభవంలో ఉండి మాట్లాడుతున్నాం మనం ఉన్న స్థాయి నుంచి మాట్లాడుతున్నాం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఉదయించే దుక్కు తూర్పు అస్తమించే దిక్కు పడమర అంతే కదా తూర్పు పడమర మరల ఉత్తర దక్షిణాలు నాలుగు దిక్కులు ఇప్పుడు ఇంకో కోణంలో నుంచి నేను
(05:40) మాట్లాడతానండి గమనించండి ఇప్పుడు మన నిత్య అనుభవంలో ఉంది కదా సూర్యుడు తూర్పు ఉదయించడం అస్తమించడం చూడండి నిజంగా సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉన్నాయా అండి మనం మనం ఉన్న స్థానం నుంచి మనం చెప్తున్నాము సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున పడవని అస్తమిస్తాడని నిజంగా సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఉన్నదా సూర్యుడు ఇటు నుంచి అటుకి తిరుగుతున్నాడా ఇటు నుంచి అటుకి వెళ్తున్నాడా మన అనుభవం అలానే ఉంది కదా అది నిజంగా వాస్తవమా
(06:27) ఇప్పుడు నేను రెండో స్థాయి నిజం చెప్తానండి గమనించండి. వాస్తవానికి మీరు అంతరిక్షంలో చూస్తే సూర్యుడు తిరగరాడండి భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కానీ మన అనుభవం ఎలా ఉంటుంది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. అనుభవంలో నిజానికి అది సత్యమా [సంగీతం] కాదు కదా మన అనుభవంలో సత్యంగా అనిపించవచ్చు కానీ అది వాస్తవమైన సత్యం కాదు యదార్థమైన సత్యం
(07:11) కాదు ఇది మరొక స్థాయి నిజం అండి ఇప్పుడు ఈ రెండిటిలో ఏది వాస్తవం రెండవదండి సరే ఇప్పుడు నేను మరిొక విషయాన్ని ప్రస్తావన చేస్తానండి. ఇప్పుడు సూర్యుడు ఉదయించింది తూర్పు అస్తమించింది పరమరా అని చెప్పాం కదండీ దిక్కులు భూమి గోళం కదండీ భూమి ఇప్పుడు ఏదైనా ఒక గోళానికి మీరు ఏది సెంటర్ పాయింట్
(07:58) ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది ఎండింగ్ పాయింట్ చెప్పండి మీరు రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళండి వెళ్తే భూమి గోళం కదా భూమి గోళం అయినప్పుడు దానికి తూర్పు రేటు పడమరేటు చెప్పండి ఈ భూమికి తూర్పు పరమర ఏటు మన అనుభవంలో ఇటు తూర్పు ఇటు పరమర అని చెప్తున్నామే సరే ఇప్పుడు మరొకరు చెప్తానండి ఇప్పుడు చూడండి గమనించండి
(08:56) [సంగీతం] ఈ తూర్పు పడమర అనేవి మనము ఉన్న స్థానం నుంచి మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఉన్నామో అక్కడి నుంచి మనం ఏర్పరచుకున్నదేనండి మనం ఉన్న స్థలం స్థాయి నుంచి మనం ఉన్న స్థలం మీద ఆధారపడి ఈ గోచరించేవేనండి ఇవన్నీ మనం ఉన్న పాయింట్ నుంచి చూస్తున్నాం అంతే మనం ఉన్న ఈ స్థానం నుంచి ఇవి మనకి ఇలా అనుభవం అవుతూ ఉన్నాయి. అసలు స్వత సిద్ధంగా నిజంగా
(09:42) ఈ తూర్పు పనిమరలు అంటూ ఏవి లేవండి నిజంగా భూమి గోళము ఉన్న స్థాయిలో తీసుకుంటే ఈ తూర్పు పడమరలు లేవండి మనం ఉన్న స్థాయి నుంచి ఇది తూర్పు ఇది పరమర అని చెప్పేసి చెప్తున్నాం. చూడండి ఏది మనము ఉన్న చోటికి ఇప్పుడు మనం ఉన్న చోటికి ఏదైతే తూర్పు అవుతుందో భూమికి దానికి సరిగ్గా అవతల వైపు ఉండే దేశానికి అదే పరమర అవుతుందండి ఈ తూర్పు పరమరలో అసలు యదార్థంగా స్వత సిద్ధంగా లేవండి అవి కేవలం మన అనుభవానికి మన అనుభవానికి చెందినవేనండి అవన్నీ
(10:32) మన అనుభవానికి భూ పరిభ్రమణానికి చెందినవేనండి అవన్నీ ఇక్కడ మరల ఒక విషయాన్ని ఇంకొక ఉదాహరణ చెప్తానండి ఇవన్నీ మనం ఉన్న స్థాయిలో నుంచి చూసి ఇవే సత్యం అనుకుంటున్నామండి మరి ఒక స్థాయిలో చూస్తే సత్యం వేరే విధంగా ఉంటుందండి అది అబ్సల్యూట్ ట్రూత్ ఇవన్నీ రిలేటివ్ ట్రూత్లు అండి మనం ఉన్న స్థాయి నుంచి మనకి సత్యంగా ఉన్నట్లు ఉంటాయి ఇవి వాస్తవం కాదండి యదార్థమైన సత్యాలు కావు ఇవి అబ్సల్యూట్ ట్రూత్ కావు ఇవి ఇవి రిలేటివ్ చూడండి మనం నుంచున్న మనం ఏదనా ఒక బల్ల మీద
(11:17) నిలబడ్డామండి మనం నుంచున్న బల గనక కదిలితే మనం తూలుతాం అటు కిటికి అవునా కాదా మనం నిలబడిన బలాన్ని ఎవరైనా కదిలిస్తే మనం అటు ఇటు ఊగుతాం రైలు పోతుంటేనో లేకపోతే బస్సు పోతుంటేనో మనకు తెలుస్తుంది అవునా కాదా ఇప్పుడు రైలు వెళ్తుంది అనుకోండి మనకు తెలుస్తూ ఉంటుంది. బస్సు వెళ్తుంది అనుకోండి మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ చూడండి మన భూమి కొన్ని గంటకు కొన్ని వేల మైళల వేగంతో గంటకు
(12:02) కొన్ని వేల మైళలు అండి వేల మైళల వేగంతో తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉన్న మనకి మాత్రం ఎలా ఉన్నదంటే ఇది కదలకుండా ఉన్నట్లే ఉంది కదా గంటకి కొన్ని వేల మైళల స్పీడ్తో ఇది తిరుగుతున్న కానీ మన అనుభవంలో ఎలా ఉన్నది ఇది స్థిరంగా ఉన్నట్లే ఉన్నది కదా మన అనుభవం అలానే ఉన్నది కదండీ ఒకటి మన అనుభవం అండి మరి ఒకటి వాస్తవం అండి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తానండి ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే ఇప్పుడు సినిమాలో తెర మీద బొమ్మలు కదులుతూ
(12:52) ఉంటాయి కదండీ ఇప్పుడు మనం అందరం మూవీస్ చూసిన వాళ్ళమే కదండీ తెర మీద బొమ్మలు కదులుతూ ఉంటాయి. బొమ్మలు కదులుతూ మాట్లాడుతూ ఉన్న యధార్థానికి వాస్తవానికి అదంతా ఒక బ్రాంత్ అండి అవునా కాదా నిజానికి అసలు ఆ బొమ్మలకు హేతువైన ఫిలిం ఉంటే చూసారా అండి ఫిలిం లో చూస్తే ఆ ఫిలిం లో ఇమేజెస్ కొన్ని వందల ఇమేజెస్ దీనికి అది విరివిడిగా ఉంటాయండి.
(13:21) అవునా కాదా ఆ ఫిల్మ్ లో ఇమేజెస్ అనేవి కొన్ని వందల ఇమేజెస్ విడివిడిగా ఉంటాయి. అవన్నీ వేగంగా అతి వేగంగా అతి వేగంగా కాంతి ముందు తిరిగేసరికి అవన్నీ అతి వేగంగా కాంతి ముందు తిరిగేసరికి కదిలేసరికి కదలకండి కదిలేసరికి అవి విడివిడి బొమ్మలు అన్న వాస్తవం మరుగుబడి మన ఇంద్రియాలకు అది ఒక దృశ్యంలాగా కనిపిస్తూ ఉంటుందండి అప్పుడు ఏం జరుగుతుంది తెర మీద నిజంగా అక్కడ వ్యక్తులు కదులుతున్నట్లు
(14:06) మాట్లాడుతున్నట్లు నాట్యం చేస్తున్నట్లు ఇవన్నీ మనకు అనుభవాలు అందుతూ ఉన్నాయి కదండీ మన ఇంద్రియాలకి మన కంటికి ఆ దృశ్యం కనిపిస్తూ ఉన్నది కదా నిజంగా కదులుతున్నట్లు ఇవన్నీ ఉన్నది కదా వాస్తవం నిజంగా వాస్తవం అది ఇక్కడ మొదటి స్థాయి నిజమైంది అంటే నిజంగా అవి కదులుతున్నట్లు ఇవన్నీ మాట్లాడుతున్నట్లు నృత్యం చేస్తున్నట్లు ఇవన్నీ నిజమే ఇది ఒక స్థాయి అనుభవం అవి కదిలిన మాట నిజమే విడివిడిగా బొమ్మలు ఉండి వాటిలో ఏ చలనము లేకపోవడం నిజమే మీరు ఆ ఫిల్ చూడండి ఫిలిం లో ఇమేజెస్ ఉంటాయి కదా అవి ఏమన్నా డాన్స్
(14:52) చేస్తాయా చేయవు కదా మాట్లాడతాయా లేదు కదా వాటిలో ఏ చలనము ఉండదు అది కూడా నిజమే అది ఎవరు కాదనలేరు కదండీ మొదటి మొదటి స్థాయి అనుభవం అనేది సత్యమే కదా సత్యం కళ్ళ ముందు కదులుతున్నాడు కనిపిస్తున్నది కదా అది భ్రాంతి అయినా గాని సత్యమని ఇతను భావిస్తున్నాడు కదా తన అనుభవానికి అంది సత్యమఅని అనుకుంటున్నారు కనుకనే సినిమాలో ఏదైనా మంచి సీన్ వచ్చినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టడము ఈలలు వేయడము కన్నీళ్లు కార్చడము ఏదైనా
(15:40) బాధ కలిగించే సంఘటన వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చడము ఇవన్నీ చేస్తూంటారు అవునా కాదా ఇవన్నీ భావాలన్నీ కలుగుతూ ఉంటాయి కదా మరి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అండి అది సత్యము అని నమ్మాడు కదా ఆ భ్రాంతి ఎంత భ్రాంతి కలుగజేసిందో చూడండి తన అనుభవం అనుభవం అందుతుంది అది దానికి అతను చెలించబోతున్నాడు. వాస్తవానికి నిజమా అది మనకి ఇంద్రియాలకు అలా కనిపిస్తూ ఉన్నది అంతే చూస్తే ప్రతి దాంట్లో రెండు స్థాయి నిజాలు ఉంటాయండి మనం మొదటి స్థాయి నిజంలోనే ఆగిపోతున్నాము.
(16:25) ఈ రిలేటివ్ ట్రూత్ లోనే ఉంటున్నాము అబ్సల్యూట్ ట్రూత్ ఆ వాస్తవానికి వెళ్ళడం లేదండి మహాత్ములు ఆ వాస్తవాన్ని దర్శించారండి ఇక్కడ అందుకే ఒక గొప్ప మాట అంటారండి జ్ఞానం అంటే ఈ కనిపించే దానివే అంట ఇప్పుడు కనిపిస్తుంది చూసారా అండి ఈ కనిపించే దానివి చాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడం ఈ జ్ఞాని ఎండమాయని చూసి మోసపోవడు అంటున్నారండి.
(17:01) మనకు కనిపిస్తుంది కదండీ ఇది దీని చాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడము అందుకే జ్ఞానిని చూడండి ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో సత్యమని దీంట్లో దీనికోసం పరిగెత్తాడండి. మోసపోడు జ్ఞాని ఇది ఈ మాయ ఇన్ని మర్మాలు ఈ ఇంత అందంగా చూపిస్తూ ఉన్నా గానీ మోసపోడు ఎందుకంటే ఇదంతా అసత్యం అని తెలుసు జ్ఞానికి ఎండమావిని చూసి జంతువు నీళ్లు తాగుదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు కానీ జ్ఞానం అలా కాదు దూరం నుంచి చూసి అది ఎండమావి అని చెప్పేసి ఆ జ్ఞానం అతనికి ఉంటది అందుకే జ్ఞాని
(17:47) నిశ్చలంగా ఉంటాడు పరిగెత్తాడు నీటి కోసం ఎందుకంటే ఈ కనిపించేది సత్యం కాదు దీనికి ఆధారంగా అధిష్టానంగా మరియొక సత్యం ఉన్నది అదే అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుసు జ్ఞానికి అజ్ఞానికి జ్ఞానికి అదేనండి వేదం ఇక్కడ ఒక విషయాన్ని చూడాలండి ఈ మొదటి సత్యం మనం ఏదైతే సత్యంగా అనుకుంటున్నామో ఈ సత్యం ఈ అనుభవానికి అందే సత్యం ఇది యధార్థమైన సత్యం కాదు అని తెలుసుకున్నాం కదండీ ఇది సత్యం కాదు అని తెలుసుకున్నంత మాత్రాన మన దైనందిన జీవితం ఉండిది కదా అది దీని మీద ఆధారపడకుండా మానదండి.
(18:30) ఇది సత్యం కాదు వాస్తవమైన సత్యం మరి ఒకటి ఉన్నది అని మనకు తెలుసుకున్నంత మాత్రాన రెండో సత్యం మనం తెలుసుకున్నంత మాత్రాన మన నిత్య జీవితము ఈ మొదటి స్థాయి నిజం ఉన్నది చూసారా దీని మీద ఆధారపడకుండా మానదండి. దీని మీద ఆధారపడే జీవితం గడుపుతూ ఉంటారు ఇది అసత్యమైనా కానీ వ్యవహారం నడుపుతూ ఉంటారు.
(18:56) అందుకే ఇది వ్యవహారిక సత్యం అండి అంతే వ్యవహారం నడపడానికి దీని మీద ఆధారపడవలసిందే కానీ మానసికంగా ఆ స్థాయి రెండో స్థాయి సత్యం ఉన్నది కదా దాని మీద దృష్టి ఉండాలండి. హరిహి ఓం ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి శాంతిహి
If She Has These 5 Traits, NEVER Let Her Go! (Marriage Material)

Author Name:The Menofy

Youtube Channel Url:https://www.youtube.com/@themenofy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zBo9DY8CaNY



Transcript:
(00:00) यार बंदे के लुक्स 10 ऑन 10 हैं। बट अगर उसमें ये पांच चीजें नहीं है ना वो तुम्हारी दुनिया तबाह करने वाली है। तो ये पांच ग्रीन फ्लैग होने ही चाहिए। नाउ आई एम टेलिंग यू बेस्ड ऑन माय एक्सपीरियंस। मैंने वो टॉक्सिक हॉट बंदी भी डेट करी है जिसके लिए मैं मीलों दूर तक गया हूं। फ्लावर्स लेकर के और मैंने वो बंदी भी डेट करी है जो मेरे लिए काफी दूर से आती थी थर्मस में चाय लेकर के और हम रोमांटिक वे में चाय पीते थे। अब बेस्ड ऑन माय एक्सपीरियंस आई नीड टू टेल यू कि भाई तुम्हारे लिए ज्यादा बेटर फिट क्या है? ध्यान से समझना बिकॉज़ दिस इज समथिंग अगर
(00:38) यह बिना सोचे समझे तुमने अपनी लाइफ के डिसीजन लिए और स्पेशली मेजर डिसीजन जिसमें तुम शादी करने वाले हो तो बाबा गंदे [संगीत] वाले लग सकते हैं तुम्हारे। आजकल का डेटिंग सीन ना बहुत ज्यादा टॉक्सिक हो चुका है। प्रॉपर पता नहीं कि भाई क्या-क्या क्वालिटीज बंदी में होनी चाहिए। स्पेशली लाइफ पार्टनर में सभी के पास टिंडर बंबल हिंज Instagram का एक्सेस है और इस [संगीत] पूरे मैस में बिल्कुल नहीं बताए कि तुम्हारे लिए राइट फिट क्या है। आज के इस वीडियो में समझेंगे [संगीत] कि राइट फ्लैग जो भी हो बाकी ये पांच ग्रीन फ्लैग होने चाहिए। एज अ मैन चूजिंग द रोंग
(01:14) वुमेन इज द बिगेस्ट फाइनेंसियल एंड इमोशनल [संगीत] मिस्टेक व्हिच यू कैन मेक। नंबर वन शी रेस्पेक्ट्स योर गोल। चाहे वो जिम जाना हो चाहे पढ़ाई करनी हो, चाहे कोई एग्जाम की तैयारी करनी हो, चाहे अपनी करियर में कुछ भी तुझे काम करना हो, और अगर वह इस बात पर क्लेश मचाती है कि तुम अपने गोल को प्रायोरिटी देते हो, मुझे नहीं प्रॉपर एंड [संगीत] थैंक मी लेटर बिकॉज़ योर करियर शुड बी योर फर्स्ट प्रायोरिटी। एक ना रियल लाइफ एग्जांपल देता हूं। मेरे एक क्लाइंट ने मुझे बताया कि वो एक बार एक ना हॉट सी बंदी को गेट कर रहा था। अब सीन ये होता है कि अगले दिन उसकी प्रेजेंटेशन
(01:49) थी और उस प्रेजेंटेशन के लिए उसको प्रिपरेशन करनी थी। तो उसका फ्राइडे नाइट का डिनर कैंसिल हो जाता है। अब उस बात पे इस इंसान ने इतना ज्यादा क्लेश मचाया, इतना ज्यादा क्लेश मचाया दैट शी वास लाइक तुम तो बिल्कुल बात नहीं करते हो। तुम्हारे पास टाइम है नहीं। जस्ट बिकॉज़ ही वास फोकसिंग ऑन बिल्डिंग ह एंपायर। शी ट्राइड टू मेक हिम फील गिल्टी क्योंकि वो अपने काम पे ध्यान दे रहा था। साइकोलॉजी में ना एक कांसेप्ट होता है जिसको बोलते हैं मस्कुलिन बर्डन ऑफ परफॉर्मेंस। यानी [संगीत] कि सोसाइटी उन लोगों को वैल्यू करती है जो बिल्ड करते हैं और वैल्यू
(02:27) प्रोवाइड करते हैं सोसाइटी को। बाकी लोगों को सोसाइटी [संगीत] वैल्यू नहीं देती। सो इट इज द कोर रिस्पांसिबिलिटी ऑफ अ मैन टू बिल्ड समथिंग ऑन हिज ओन [संगीत] एंड प्रोवाइड वैल्यू। और ये चीज एक हाई वैल्यू वुमन समझती है अच्छे से। जब तुम मेहनत कर रहे होते हो, जब तुम ग्राइंड कर रहे होते हो, [संगीत] यह हाई वैल्यू वुमेन तुम्हें सपोर्ट करती है ना कि तुम्हारे लिए नया ऑब्सकल बनती है। शी वांट अ मैन [संगीत] हु हैव पर्पस, हु हैव गोल एंड हु इज वर्किंग ऑन ह ड्रीम। शी डोंट वांट कि उसकी लाइफ का होल पर्पस वो लड़की ही हो। और अगर वो तुम्हारे पर्पस तुम्हारे गोल [संगीत] से
(03:11) इनसिक्योर है। शी इज नॉट द राइट। नंबर टू शी फाइट लाइक एन एडल्ट और भाई ये हाई [संगीत] ईक्यू वाली चीज है ना [नाक से की जाने वाली आवाज़] आय हाय बहुत दुख देती है एंड आई टेल यू हाउ जो वर्ड क्लेश है ना क्लेश वो इसी चीज से निकल कर के आया है राइट सीन ये होता है कॉन्फ्लिक्ट हर रिलेशनशिप में होते हैं लड़ाईयां हर रिलेशनशिप में होती है हर रिलेशनशिप में ऐसा होता है कि लड़के के पास टाइम नहीं है या कभी लड़की के पास टाइम नहीं है बट क्वेश्चन इज आपका पार्टनर उन क्लेश को किस टाइप से [संगीत] हैंडल कर रहा है और इसी चीज से उसके इमोशनल इंटेलिजेंस का पता चलता है। अगर
(03:53) कोई आर्गुममेंट हुई है तो क्या वो कम्युनिकेट कर रही है या फिर आपके नंबर ब्लॉक कर दिए जा रहे हैं। आपको Instagram से अनफॉलो कर दिया जा रहा है। तीन दिन तक बातें नहीं हो रही है। एक ना साइकोलॉजी में बहुत बढ़िया प्रोफेसर हुए। उनका नाम था डॉक्टर जॉन गॉटमैन। अब भाई इस प्रोफेसर ने इस फिनोमिना को इस बिहेवियर पैटर्न को नाम दिया था स्टोन वॉलिंग। स्टोन वॉलिंग एक ऐसा मैट्रिक है जिससे यह प्रेडिक्ट किया जा सकता है कि आने वाले 5 सालों में आपके डिवोर्स होने के क्या चांसेस हैं। या आपके ब्रेकअप होने के क्या चांसेस हैं। अगर यह बिहेवियर्स या ट्रेड्स ये आदतें
(04:32) कंटीन्यूसली [संगीत] चल रही है तो देयर इज अ ह्यूज पॉसिबिलिटी दैट आपका डिवोर्स या ब्रेकअप होने के चांसेस [संगीत] मोर देन 80% है। व्हिच इज हज। और अगर नहीं हो रहा है तो इसका मतलब यह नहीं है आपकी लाइफ बढ़िया है। नहीं हो रहा है। इसका मतलब यह है कि आप उस इंसान को झेल रहे हो बिकॉज़ यू आर मैरिड नाउ। और इंडिया में डिवोर्स लेना इज नॉट अ इजी थिंग। बट द गुड पार्ट इज ये टॉक्सिक मैनपुलेटिव गेम्स पुराने हो चुके हैं। लौंडो को समझ में आ रहा है कि अब मैनपुलेशन चल रहा है। और अगर नहीं आ रहा था तो अब समझ में आ जाएगा। नंबर थ्री शी शुड हैव हर ओन लाइफ। भाई अगर कोई ऐसी बंदी
(05:08) है ना जिसकी पूरी दुनिया तुम्हारे अराउंड रिवॉल्व करती है तो कोई मतलब नहीं है। शुरू-शुर में तो तुम्हें बहुत बढ़िया लगेगा कि यार जैसे ही मैसेज करता हूं बंदी का रिप्लाई आ जाता है। जैसे ही मैं बंदी को कोई फोटो भेज रहा हूं बंदी का लाइक आ जा रहा है उसप। बट आई टेल यू व्हाट ये मजे ज्यादा दिन रहेंगे नहीं तुम्हारे साथ। शुरू के छ सात महीने तो तुम्हें बढ़िया लगेगा। बट जैसे ही यह फेस कंप्लीट हुआ यू विल फील [संगीत] सफोगेटेड। और इसी चीज को बोलते हैं को डिपेंडेंसी। अगर बंदी की लाइफ में जीरो एंबिशन, जीरो गोल [संगीत] और जीरो फ्रेंड्स हैं, तो बाबा यह ग्रीन
(05:42) फ्लैग नहीं है। [संगीत] यह रेड फ्लैग है। शी शुड हैव मिशन, शी शुड हैव पर्पस एंड शी शुड हैव फ्रेंड्स। अब ना मैं तुम्हें अपने दोस्त का एग्जांपल देता हूं। जब भी हम साथ में बैठते थे ना, मेरे दोस्त के बंदी के 10 मिस कॉल आ जाते थे। और वो हर 2 मिनट में जाकर के बंदी से फोन पे बात करके आ रहा है। कि नहीं नहीं बेबी मैं थोड़ी देर में घर पे आ जाऊंगा। नहीं नहीं भाई ये हो रहा है। अगर कोई ऐसी इंसान है जिसे तुम्हें बार-बार मैसेज करने पड़ रहे हैं और तुम्हें उसको बार-बार एंटरटेन करना पड़ रहा है और उसकी लाइफ में कोई खुद के पर्पस
(06:14) नहीं है। तो तुमने पार्टनर नहीं चूज़ किया है। तुमने एक ग्रोन चाइल्ड अडॉप्ट किया है। एंड देयर इज अ [संगीत] डिफरेंस। सो शी शुड हैव लाइफ, शी शुड हैव एंबिशन एंड शी शुड हैव हर ओन [संगीत] गोल्स। नंबर फोर, शी रिस्पेक्ट योर बाउंड्री। नाउ दिस वन इजेंट। तो लिसन टू मी एंड लिसन वेरी केयरफुली। [संगीत] लड़के और लड़कियां स्ट्रेस को बहुत अलग तरीके से हैंडल करते हैं। जब लड़कियों पे स्ट्रेस आता है ना तो गर्ल्स वांट टू टॉक अबाउट इट। अपने दोस्तों से, अपने बॉयफ्रेंड से, अपने फैमिली मेंबर्स से। बट जब लड़कों पे स्ट्रेस आता है। दे डू नॉट वांट टू टॉक
(06:51) अबाउट इट। दे जस्ट वांट टू आइसोलेट देमसेल्फ। और फिर वो बैठ करके आराम से अपनी [संगीत] मैन केव में जाकर के खुद उस प्रॉब्लम का सॉल्यूशन निकालने का ट्राई करते हैं। इट गोस फॉर एवरीवन। सो माय वे टू हैंडल स्ट्रेस इज मेरा एक बोर्ड होता है। उस पर मैं चीजें लिख लेता हूं। सिमिलरली इट इज द बेसिक साइकी ऑफ़ मैन टू नॉट टॉक अबाउट देयर प्रॉब्लम्स टू पीपल एंड जस्ट ट्राई टू फाइंड आउट द सॉल्यूशन ऑन देयर ओन। बट अगर लड़की इस चीज को अच्छे से नहीं समझ पा रही है और उस चीज को नेगेटिव वे में लेकर के आपकी लंका लगाई जा रही है कि आपके पास तो टाइम नहीं है। यू
(07:30) ऑलवेज हाइड टॉपिक्स फ्रॉम मी। आप कभी बात नहीं करते उससे। आप कभी मुझसे बात नहीं करते। अपनी प्रॉब्लम्स के आप कभी मुझे अपनी बातें नहीं बताते। [संगीत] शी इज नॉट रिस्पेक्टिंग योर बाउंड्रीज। बट हाई वैल्यू वुमन विल अंडरस्टैंड दैट यू [संगीत] नीड टाइम एंड शी विल कम्युनिकेट अबाउट इट कि ठीक है तू ले ले अपना टाइम एंड मुझे बता दियो अगर तुझे किसी [संगीत] चीज की जरूरत हो तो बाउंड्रीज सेट करने का मतलब यह नहीं होता कि यार Instagram के आईडी पासवर्ड WhatsApp वगैरह एक्सचेंज हो रहे हैं। Facebook के आईडी पासवर्ड तुमने [संगीत] चेंज कर लिए हैं। एक्सचेंज कर लिए
(08:04) हैं। बाउंड्री का मतलब यह होता है दैट यू अंडरस्टैंड सामने वाले को कब टाइम चाहिए और कब नहीं। अगर वो हर छोटी बात पे आपकी बाउंड्रीज क्रॉस कर रही है ना ज्यादा लंबा नहीं चलेगा ये गेम एक पॉइंट पे तुम फ्रस्ट्रेट हो जाओगे एंड यू विल गिव अप नंबर फाइव एंड फाइनल पॉइंट शी इज योर पीस [संगीत] भाई लड़कों के लिए ना जब तुम उठ के निकलते हो ना मॉर्निंग में बाहर तो एक जंग है और ये सिर्फ मैं बोल नहीं रहा हूं एक्चुअल में जंग है। आई टेल यू हाउ भाई तुम्हें ट्रैफिक से लड़ना है सुबह ऑफिस में जाकर के ऑफिस पॉलिटिक्स समझनी है वहां पे तुम्हें फाइट करनी है तुम्हें दिन भर में
(08:44) 10 ऐसी चीजें हैं जिनमें तुम्हें फाइट करना है कॉमटीशन हो गया एग्जाम का पढ़ाई का इतना प्रेशर हो गया तो इट इज अ जंग हर एक छोटी-छोटी चीजों से तुम्हारा कॉर्टिसोल लेवल हाई हो रहा होता है और जब तुम घर पे आते हो तो यू जस्ट नीड वन थिंग व्हिच इज पीस शांति जहां पे एक ऐसा मूवमेंट हो जहां पे तेरा कॉर्टिसोल लेवल कम हो। जहां पे तेरा सिंपैथेटिक रिस्पांस नहीं बढ़े। जहां पे तेरा पैरासिंैथेटिक रिस्पांस बढ़े। जहां पे तेरी हार्ट रेट ना बढ़े कम हो। और अगर उस पॉइंट पे भी तुम्हें शांति नहीं [संगीत] मिल रही है। उस पॉइंट पे भी बस तुम्हें क्लेश ही मिल रहा है। उस पॉइंट पे
(09:23) भी तेरा कॉर्टिसोल लेवल ही बढ़ रहा है। यू नीड टू थिंक [संगीत] अबाउट इट। ये लॉन्ग टर्म तेरे लिए ठीक है या नहीं? आस्क दिस क्वेश्चन फ्रॉम योरसेल्फ [संगीत] इज शी रिड्यूसिंग योर कॉर्टिसोल लेवल और इंक्रीजिंग योर कॉर्टिसोल लेवल अ हाई वैल्यू ग्रीन फ्लैग [संगीत] वूमन इज समवन जिसके साथ तू ज्यादा काम फील करे जिसके [संगीत] साथ तू ज्यादा पीस महसूस कर पाए। जब तू अपनी दिनभर की भागदौड़ के बाद में जब घर पहुंचे, तो यू कैन फाइनली [संगीत] फाइंड समवन जिसके साथ में तेरी हार्ट रेट कम हो रही है। जिसके साथ में तुझे अच्छा फील हो रहा [संगीत] है। डू नॉट सेटल विद
(10:00) समवन हु इज टॉक्सिक जस्ट बिकॉज़ शी इज गुड लुकिंग ऑन द Instagram प्रोफाइल। लुक्स टाइम के साथ में फेड हो [संगीत] जाएंगे। बट पीस द वे शी रिएक्ट ये लंबे टाइम तक चलेगा। सो ट्राई टू अंडरस्टैंड दैट। नाउ अगर तुम [संगीत] मेरी वीडियो देख रहे हो और तुम्हें लगता है कि तुम इस एंडलेस टॉक्सिक साइकिल में फंसे हुए हो या फिर तुम्हें हाई वैल्यू वुमेन प्रॉपर क्वालिटी के मैचेस नहीं आ रहे हैं या फिर तुम ऐसी लड़कियों से मिल ही नहीं पा रहे हो। वी आर हेल्पिंग पीपल फाइंड देयर पार्टनर्स जहां पे उन्हें [संगीत] ज्यादा बेटर हाई क्वालिटी वुमेन मिल सके।
(10:40) सो इफ यू आर समवन हुज नीड हेल्प [संगीत] इन दैट वी आर नॉट जस्ट हेल्पिंग यू गेट द गर्ल्स वी आर हेल्पिंग यू गेट द गर्ल्स व्हिच यू डिर्व जिनके साथ में तुम लॉन्ग टर्म सस्टेनेबल रिलेशनशिप में आ सको और फाइनली अपना घर बसा सको जिनके साथ में तुम्हें अच्छा लगे। दैट्स व्हाट वी आर डूइंग फ्रॉम पास्ट फाइव इयर्स। एंड इफ यू आर समवन हु नीड हेल्प इन देट [संगीत] गो इन द डिस्क्रिप्शन। क्लिक ऑन द लिंक। लेट्स गेट ऑन वन ऑन-वन कॉल। लेट्स अंडरस्टैंड योर प्रॉब्लम एंड लेट्स सी हाउ कैन वी हेल्प यू। विथ दैट आई एंड दिस वीडियो। सी यू गाइस [संगीत] विद नेक्स्ट
(11:16) इनफॉर्मेटिव वीडियो। सब्सक्राइब द चैनल बी द पार्ट ऑफ़ आवर कम्युनिटी। एंड आई सी यू गाइस विथ द नेक्स्ट वीडियो। पीस। [संगीत]
 🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏
ఆర్థికం FINANACE 
🙏🙏🙏🙏🙏🙏
 నగదు లావాదేవీలు
🙏🙏🙏🙏🙏🙏
 అందరూ చదవాల్సిన విషయాలు 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*Important Notification from Y K Reddy & Associates, Chartered Accountants, LB Nagar Hyderabad (Contact:9948064124)*

*India has at least 7 different cash payment limits.*

Most people know only one. Several have already crossed one without realising it.

Here is the complete list, with the penalty for each

*1. Limit 1 - Receiving cash from any person*

You cannot receive ₹2 lakh or more in cash from a single person in a single day, for a single transaction, or for a single event or occasion.

This applies to everyone - individuals, businesses and professionals.

Penalty u/s 186 of the Income Tax Act 2025: 100% of the amount received.

*2. Limit 2 - Cash loans and deposits*

You cannot accept a loan, deposit or advance of ₹20,000 or more in cash from any person.

This catches informal borrowings between friends and family too. A cash loan of ₹25,000 from a relative is a violation.

Penalty u/s 185: 100% of the loan or deposit amount accepted.

*3. Limit 3 - Cash repayment of loans*

You cannot repay a loan or deposit of ₹20,000 or more in cash either.

The restriction works both ways. Accepting in cash is a violation. Repaying in cash is also a separate violation.

Penalty u/s 188: 100% of the amount repaid.

*4. Limit 4 - Business cash expenses*

Any business expense paid in cash exceeding ₹10,000 per day to a single person is fully disallowed as a deduction.

This means you pay tax on income you never actually kept. The expense happened but the deduction disappears.

This catches rent, purchases, contractor payments and professional fees paid in cash.

*5. Limit 5 - Cash donations to trusts and NGOs*

You can donate in cash above ₹2,000 but you lose the Section 80G tax deduction entirely on that amount.

To claim the deduction, any donation above ₹2,000 must be made through cheque, UPI or bank transfer. Cash donations of ₹2,000 or below are the only ones eligible for deduction.

*6. Limit 6 - Cash gifts from non relatives*

Cash gifts above ₹50,000 received in a financial year from persons who are not close relatives are fully taxable as income from other sources.

Gifts from parents, siblings, spouse and children are exempt regardless of amount but must be properly documented.

*7. Most people assume cash is safe below ₹2 lakh .*

In reality there are six different limits ranging from ₹2,000 to ₹2 lakh, each with its own penalty.

The safest rule in 2026 is simple. Go digital for everything above ₹2,000 and keep documentation for every cash transaction you cannot avoid.

**†**
*భారతదేశంలో కనీసం 7 రకాల నగదు చెల్లింపు పరిమితులు ఉన్నాయి.*

చాలా మందికి ఒక పరిమితి మాత్రమే తెలుసు. చాలామందికి తెలియకుండానే ఇప్పటికే ఒక పరిమితిని దాటి ఉంటారు.

ప్రతి పరిమితికి విధించే జరిమానాతో కూడిన పూర్తి జాబితా ఇక్కడ ఉంది

*1. పరిమితి 1 - ఏ వ్యక్తి నుండైనా నగదు స్వీకరించడం*

మీరు ఒకే రోజులో, ఒకే లావాదేవీకి, లేదా ఒకే కార్యక్రమానికి లేదా సందర్భానికి ఒకే వ్యక్తి నుండి ₹2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకూడదు.

ఇది వ్యక్తులు, వ్యాపారాలు మరియు నిపుణులతో సహా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 186 ప్రకారం జరిమానా: స్వీకరించిన మొత్తంలో 100%.

*2. పరిమితి 2 - నగదు రుణాలు మరియు డిపాజిట్లు*

మీరు ఏ వ్యక్తి నుండైనా ₹20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు రుణం, డిపాజిట్ లేదా అడ్వాన్స్‌ను స్వీకరించకూడదు.

ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య జరిగే అనధికారిక అప్పుల పరిధిలోకి కూడా వస్తుంది. బంధువు నుండి ₹25,000 నగదు రుణం తీసుకోవడం కూడా ఈ నిబంధన ఉల్లంఘనే.

 సెక్షన్ 185 ప్రకారం జరిమానా: స్వీకరించిన రుణం లేదా డిపాజిట్ మొత్తంలో 100%.

*3. పరిమితి 3 - రుణాల నగదు చెల్లింపు*

మీరు ₹20,000 లేదా అంతకంటే ఎక్కువ రుణం లేదా డిపాజిట్‌ను నగదు రూపంలో తిరిగి చెల్లించకూడదు.

ఈ ఆంక్ష రెండు విధాలుగా వర్తిస్తుంది. నగదు రూపంలో స్వీకరించడం ఒక ఉల్లంఘన. నగదు రూపంలో తిరిగి చెల్లించడం కూడా ఒక ప్రత్యేక ఉల్లంఘన.

సెక్షన్ 188 ప్రకారం జరిమానా: తిరిగి చెల్లించిన మొత్తంలో 100%.

*4. పరిమితి 4 - వ్యాపార నగదు ఖర్చులు*

ఒకే వ్యక్తికి రోజుకు ₹10,000 మించి నగదు రూపంలో చెల్లించిన ఏదైనా వ్యాపార ఖర్చు మినహాయింపుగా పూర్తిగా అనుమతించబడదు.

దీని అర్థం, మీరు వాస్తవంగా ఉంచుకోని ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. ఖర్చు జరిగింది కానీ మినహాయింపు మాయమవుతుంది.

ఇది అద్దె, కొనుగోళ్లు, కాంట్రాక్టర్ చెల్లింపులు మరియు నగదు రూపంలో చెల్లించిన వృత్తిపరమైన రుసుములను కవర్ చేస్తుంది.

*5.  పరిమితి 5 - ట్రస్టులు మరియు ఎన్జీఓలకు నగదు విరాళాలు*

మీరు ₹2,000 కంటే ఎక్కువ నగదు విరాళం ఇవ్వవచ్చు, కానీ ఆ మొత్తంపై సెక్షన్ 80G పన్ను మినహాయింపును పూర్తిగా కోల్పోతారు.

మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, ₹2,000 కంటే ఎక్కువ విరాళం తప్పనిసరిగా చెక్, యూపీఐ లేదా బ్యాంక్ బదిలీ ద్వారా చేయాలి. ₹2,000 లేదా అంతకంటే తక్కువ నగదు విరాళాలు మాత్రమే మినహాయింపుకు అర్హమైనవి.

*6.  పరిమితి 6 - బంధువులు కాని వారి నుండి నగదు బహుమతులు*

ఒక ఆర్థిక సంవత్సరంలో దగ్గరి బంధువులు కాని వారి నుండి ₹50,000 కంటే ఎక్కువ అందుకున్న నగదు బహుమతులు ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంగా పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి.

తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి వచ్చే బహుమతులు, వాటి మొత్తంతో సంబంధం లేకుండా మినహాయింపు పొందుతాయి, కానీ వాటికి సరైన డాక్యుమెంటేషన్ ఉండాలి.

*7. చాలా మంది ₹2 లక్షల లోపు నగదు సురక్షితం అని భావిస్తారు.*

వాస్తవానికి, ₹2,000 నుండి ₹2 లక్షల వరకు ఆరు వేర్వేరు పరిమితులు ఉన్నాయి, ప్రతిదానికి దాని స్వంత జరిమానా ఉంటుంది.

2026లో అత్యంత సురక్షితమైన నియమం చాలా సులభం. ₹2,000 కంటే ఎక్కువ ఉన్న ప్రతిదానికీ డిజిటల్‌గా మారండి మరియు మీరు తప్పించుకోలేని ప్రతి నగదు లావాదేవీకి డాక్యుమెంటేషన్‌ను ఉంచుకోండి.
 🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏
WOMEN EDUCATION 
🙏🙏🙏🙏🙏🙏
 ఆస్తులు లేకుండా చదువు ధైర్యం అవుతుంది 
🙏🙏🙏🙏🙏
నిన్న మా శానిటేషన్ వర్కర్, ఇంటర్ అయిపోయినా వాళ్ళ పాపతో వచ్చింది ... చాలి చాలని సంపాదన,పైగా నలుగురు పిల్లలు... తనే పెద్ద కూతురు త్వరగా సంపాదన మొదలయ్యేలా,తక్కువ ఖర్చులో,హాస్టల్ ఫెసిలిటీ ఉండేలా ఏమైనా చదువులు చెప్పమని ఆవిడ అడిగింది... అక్కడ వేరే మేడమ్ కూడా ఉన్నారు( other department) వాళ్ళ ఊరి మనిషి సో మంచి మాట చెప్తుందని ఆశతో ఆవిడ వైపే చూస్తున్నారు వాళ్ళు ...

అసలు ఆడపిల్లకి చదువు ఎందుకు ?? ఇంట్లో తన పిల్లలకి నాలుగు అక్షరాల ముక్కలు నేర్చుకుంటే చాలు కదా?? ఇంట,బయట అంత స్ట్రెస్ ఉంటుంది  అని ఉద్యోగంలో వచ్చే ఇబ్బందులు అన్ని, వర్కింగ్ ప్లేస్ లో ఉండే వాటి గురించి ఫుల్ నెగెటివ్ గా చెప్పడం తో పూర్తి చేసింది ...

ఆ పిల్ల పాపం అప్పటికే బిక్క మొహం వేసేసింది..మా అమ్మకి ఇలా చెప్తున్నారు కదా ఇక నన్ను చదివించదు ఏమో అని ...వాళ్ళకి దగ్గరలో ఏ కాలేజెస్ ఉండవు డైలీ పోయి రావాలి అంటే కుడా 50km,hostels ఉండేలా అంటే దాదాపు 100 km పైనే ఉంటాయి గ్రాడ్యుయేషన్ కోసం అయితే ..ఆడపిల్లల విషయంలో ఆ పల్లెటూరిలో ఆలోచించే అతి ముఖ్యమైన విషయం అది ( రిచ్ వాళ్ళు కాదులెండి)..

నేను మౌనంగా గమనిస్తున్నా ...ఎందుకంటే నన్ను అడగలేదు పైగా నేను ఉద్యోగంలో పడే ఇబ్బందులు వాళ్ళు డైలీ చూస్తుంటారు కూడా కదా ... 

అప్పుడు ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఎత్తింది కదా నోరు ... అదేంటి మేడమ్ ఏమి చదివించాలి చెప్పమంటే మీరు చదివేందుకు అంటారు?? ఆ పిల్ల ఎవరిని ఉద్ధరించక పోయినా తనని తను పోషించుకునే ధైర్యం అయినా ఇవ్వాలి గా..అది చదువుతో నే కదా వస్తుంది ...ఈ రోజుల్లో ఎవడైనా సాకుతాడు అనే నమ్మకం ఎంతవరకు ... ?? రేపు జీవితంలో ఏమి జరిగినా నా బిడ్డకి ఆస్తులు లేకున్నా చదువు ధైర్యం అవుతుంది కదా?? 

మీరు స్కూల్ కే అంత దూరంలో మీ అమ్మాయిని పెట్టీ చదివిస్తున్నారు,మీరు చదివి ఉద్యోగం చేస్తున్నారు ... నా బిడ్డకి మాత్రం ఇలాంటి మాటలు చెప్తున్నారు అని ...ఆడపిల్లకి చదువే మేడమ్ ముఖ్యం ...అని మాట్లాడింది ...

ఒక్క నిమిషం ఆగి...ఈ madam ను చూడండి... ఇంత పెద్ద దెబ్బలు తరువాతా కూడా ఇంకా ఎవరు మీద ఆధారపడకుండా బ్రతుకుతుంది ఆ చదువు, ఉద్యోగం వల్లనే కదా  అని నావైపు చూసి మాట్లాడింది ... అవసరం అయితే నేను ఒక పూట తిండి మానుకొని అయినా నా పిల్లను ఇంకొంచెం చదివిస్తాను ..నేను పడిన ఏ కష్టం నా బిడ్డ పడకూడదు కదా అనింది ...నేను వాళ్ళ అమ్మాయి ఇద్దరం ఒకేసారి ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసాం...

ఆ తల్లికి కనీసం సంతకం రాదు.. వేలిముద్రనే వేస్తూ ఉంటుంది ...ఆవిడ మాట్లాడడం కూడా మొదటిసారే చూసాను అంత నిదానస్తురాలు...ఇదే కదా తల్లి ప్రేమ అనిపించింది 😍😍 

చివరలో అడిగా నేను ,నీకు చదువంటే ఇష్టం ఉండి చదువుకోలేక పోయావా చిన్నప్పుడు అని ...ఆవిడ అనింది కదా.. చూడు పంతులమ్మ పొద్దునంత పొలంలో చాకిరి చేసి వచ్చిన సాయంత్రానికి నా మొగుడు కొ*డుతూ ఉంటాడు.. భరించలేక మా అమ్మ దగ్గరికి పోదాం అంటే నలుగురు పిల్లలతో నిన్ను ఎక్కడ సాకేది అన్నట్లు మాట్లాడుతుంది... అవమానం చేసిన,అనుమానపడిన, కుట్లు పడేంతగా కొ*ట్టిన కూడా సర్దుకొని బ్రతుకుతుంది నా మీద నాకు వీళ్ళని పోషించగలను అనే ధైర్యం లేక...నా బిడ్డలు నలుగురికి ఆ ధైర్యం ఇస్తాను .. నొప్పి భరించే పరిస్థితి వస్తె నువ్వు బయటికి వచ్చి బ్రతుకు అని చెప్తాను అని అనింది ... 

అదే ఊరిలో  స్కూలులో చదివే వాళ్ళ కొన్ని child marriages ఆపడానికి పెద్ద ఎత్తున కష్టపడ్డాను నేను... అలాంటిది ఇలాంటి తల్లిని చూసి నోట మాట రాక మౌనంగా ఉన్నాను ..  రోజుకి 400-600 rs సంపాదించే వ్యవసాయ కూలీ ఆవిడ..ఆలోచన మాత్రం ఏ స్థాయిలో ఉన్నాయి చూడండి... 

ఈ తరం తల్లులు బిడ్డలకు అణుకువతో పాటు,ఆత్మగౌరవం ఇస్తున్నార.

ఆ తర్వాత అమ్మాయి ఇంటర్ లో Bipc గ్రూప్ చదివింది అని చూసి నాలుగు అయిదు ఆప్షన్స్ చెప్పినాలే కానీ మీరు కూడా కొన్ని చెప్పండి తెలిసినవి ...