Wednesday, 10 September 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

            *ఆచార్య సద్బోధన*
                ➖➖➖✍️
```
*మనం మొదట భగవదాశీస్సులను కోరుకోవాలి. 
అది భక్తితోనే సాధ్యం.

*భగవంతుడు మనలను ఆశీర్వదించినప్పుడు మనం చేసే ప్రతీదీ, మనం స్పృశించే ప్రతీదీ ఆయన ఆశీర్వాదంతో పునీతమౌతుంది.

*భగవంతుని ఆశీర్వాద భరోసా ఎప్పుడూ వెన్నంటే ఉంటుందన్న భావన దృఢపడుతుంది. 
అప్పుడు కేవలం కొంత సమయమనే కాక అన్ని వేళలా ఆ భావన కలిగి ఉంటాం.

*అప్పుడు మన వలన పొరపాట్లు జరిగినా, ప్రతికూలతలు ఎదురైనా మనలో ఉన్నదేమిటో మనకు స్థిరంగా తెలిసినందున ఆ కష్టాలకు క్రుంగిపోము.✍️```
           
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment