⚠️ 🚨 Screens While Eating = Slow Poison for Kids | Parenting Mistake ❌
https://youtube.com/shorts/tPlbJnNTPko?si=Xa84gMNEkFk0p1XD
పేరెంట్స్ ఎంతమంది మీ పిల్లలకి స్లో పాయిజన్ తినిపిస్తున్నారు అదేంటి సార్ అంత మాట అంటున్నారు తినేటప్పుడు మాత్రం నేను చూసే హ్యాబిట్ నాకు ఉండదు చాలా మంది పిల్లలకి స్లో పాయిజనెస్ ఫీడ్ చేస్తున్నారండి ఆ స్లో పాయిజన్ ఏంటంటే డిస్ట్రాక్షన్ అండి ఎంతమంది మీ పిల్లలు టీవీ చూస్తూ గాని మొబైల్ చూస్తూ గాని తింటున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా తింటున్నారంటే ఈ త్రీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ మీరు తెలియాలండి దాంట్లో ఫస్ట్ ది మామూలుగా భోజనం చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఇలా కలుపుకొని తినగానే బ్రెయిన్ కి డొప్మైన్ రిలీజ్ అవుతుందండి ఎందుకంటే ఈ టేస్ట్ ప్లాంట్స్ దగ్గర నుంచి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్లి డొప్మైన్ రిలీజ్ అవుతుంది. అలాగే అదే టైంలో మీరు ఫోన్ కానీ టీవీ కానీ చూసి తింటుంటే దాని వల్ల కూడా డొప్మైన్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా మీరు తినే కెపాసిటీ ఇంత అనుకోండి ఇంత పెడితే తినగలుగుతారా అలాగే బ్రెయిన్ కెపాసిటీ డొపమైన్ ఇంత అయితే మీరు దాన్ని డబల్ స్టిములేషన్ చేయడం వల్ల ఆ బ్రెయిన్ కూడా ఓవర్ కెపాసిటీ అయిపోయి నెక్స్ట్ టైం నుంచి అంత స్టిములేషన్ జరిగితే గాని ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేరండి అందుకని ఫస్ట్ డొప్మైన్ హైజాక్ అవుతుంది. సెకండ్ మైండ్లెస్ ఈటింగ్ అంటాం. మామూలుగా మైండ్ ఫుల్ ఈటింగ్ చేయాల్సింది కాస్త సార్ ఈ మైండ్ ఫుల్ ఈటింగ్ ఏంటి అంటే మీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను కచ్చితంగా అందరూ మైండ్ ఫుల్ ఈటింగ్ే చేయాలి. ఈ మైండ్లెస్ స్వీటింగ్ వల్ల ఎంత తింటున్నాం ఏం తింటున్నాం క్వాంటిటీ అనేది కూడా చాలా మందికి తెలియకుండా దాని వల్ల ఒబేసిటీ డైట్ సిస్టం ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. మూడో డేంజర్ ఏంటో తెలుసా రీసెర్చస్ చూపించేది చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఇలా తింటున్నారో 20 టు 30% వాళ్ళు ఎక్కువగా తినడం టీవీ ఉంటే కానీ మొబైల్ ఉంటే కానీ తినడం లేదు అనే విధంగా మైండ్ ట్యూన్ అయిపోవడం వల్ల ఫుడ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది తప్ప ఒక ఆరోగ్యానికి ఒక నరిష్మెంట్ లాగా మాత్రం ఉండట్లేదు. దయచేసి ఈ త్రీ డేంజర్ ఎఫెక్ట్స్ మీ దగ్గరికి రాకుండా ఉండాలి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజుటి నుంచి టీవీ కానీ ఫోన్ కానీ చూస్తూ తినొద్దు. చూసారా నువ్వేమన్నా చెప్పాలనుకున్నావ్ దీని మీద నేనైతే ఒక తినేటప్పుడు చూడాను కానీ తినే ముందు అన్న చూస్తాను తినే తర్వాత నడిస్తాను కానీ తినేటప్పుడు మాత్రం నేను చూసే హ్యాబిట్ నాకు ఉండదు అసలు నేను నేను సైకాలజిస్ట్ బిడ్డను కాబట్టి నేను అలా చేయాలని అనుకోవట్లేదు ఆ హ్యాబిట్ నాకు ఉండదు అసలు ఆ హ్యాబిట్ చేయాలనుకో నాకు ఎప్పుడు ఉండదు. థాంక్యూ బంగారు ఈ రీల్ ని దయచేసి సేవ్ చేసుకోండి వీలైనంత మంది పేరెంట్స్ కి షేర్ చేసి భవిష్యత్తులో పిల్లలకి స్లో పాయిజన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ షేర్ వల్ల అది కాపాడగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో నేను మైండ్ ఫుల్ ఈటింగ్ గురించి చెప్తానండి.
No comments:
Post a Comment