Tuesday, 9 September 2025

 *శుభోదయం .. .. .. సుప్రభాతం*

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏

ఓం నమో భగవతే  వాసుదేవాయ 🙏

ఓం శ్రీ సుబ్రమణ్యేశ్వరాయ నమః 🙏

హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేస్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః 
ఉధధిః క్రమణశ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విషిష్ఠతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 🙏

ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్🙏

ధరణీ గర్భ సంభూతం                                విద్యుత్కాంతి సమప్రభం                                    కుమారం శక్తి హస్తం                                   తం మంగళంప్రణమామ్యహం🙏

*కుజ అష్టోత్తరనామం*

రక్తమాల్యాంబరధరః శూలశక్తి గధాధరా
ఛతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ్య ఋణహర్త్రా ధనప్రదః 
స్తిరాశనో మహాకాయో సర్వ కామ ఫలః ప్రదః
లోహితో లోహితాక్షస్య సామగానం కృపాకరః
ధరాత్మజౌ కుజోభీమో భూమిజో భూమిననదనః
అంగారకో యమశ్చైవ సర్వరోగాప హారకః
సృష్ఠిః కర్తాచ హర్తాచ సర్వదైవేశ్చ పూజితః
యేతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నౌతు నశంశయః 🙏                        
 
*ఓం శ్రీ గురుభ్యోనమః*                                              
బంధుమిత్రులకు శుభాభినందనలు,
సమస్త సన్మంగళాని భవన్తు,
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,
శుభపరంపరాప్రాప్తిరస్తు,
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు🙏 

లోకాస్సమస్తాస్సుఖినోభవంతు🙏

శ్రీ రస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 🙏


No comments:

Post a Comment