Tuesday, 9 September 2025

 *నిత్యం మనకు వెలుగును ప్రసాదించి, మన జీవితాలను వెలుగొందింప జేస్తున్న, ఆ ఆదిత్యుని నామాలు, ప్రతిరోజూ జపించండి - "*

*_సూర్య ద్వాదశ నామాలు_*

🌞🌷1.ఓం మిత్రాయనమః
🌞🌷2.ఓం రవయేనమః
🌞🌷3.ఓం సూర్యాయనమః
🌞🌷4.ఓం భానువేనమః
🌞🌷5. ఓం ఖగాయనమః
🌞🌷6. ఓం పూష్ణేనమః
🌞🌷7. ఓం హిరణ్య గర్భాయనమః
🌞🌷8.ఓం మరీచయేనమః
🌞🌷9.ఓం ఆదిత్యా యనమః
🌞🌷10.ఓం సవిత్రేనమః
🌞🌷11. ఓం అర్కాయనమః
🌞🌷12. ఓం భాస్కరాయనమః..🌞🙏🌹
   *సూర్యుని 12 నామాల మరియు అర్థం*

*1. ఓం మిత్రాయ నమః*
   అందరికీ మిత్రుడైన దేవునికి నమస్కారం.
*2. ఓం రవయే నమః*
     ప్రపంచానికి కాంతిని ప్రసాదించే దేవునికి నమస్కారం.

*3. ఓం సూర్యాయ నమః*
       స్వయంగా ప్రకాశించే దేవునికి నమస్కారం.

*4. ఓం భానవే నమః*
       భాసించడం ద్వారా లోకాన్ని జ్జ్వలింపజేసే దేవునికి నమస్కారం.

*5. ఓం ఖగాయ నమః*
       ఆకాశంలో తిరిగే దేవునికి నమస్కారం.

*6. ఓం పూర్ణే నమః*
       సమస్త జీవరాశిని పోషించే దేవునికి నమస్కారం.

*7. ఓం హిరణ్యగర్భాయ నమః*
        బంగారంలా తేజస్సుతో ప్రకాశించే దేవునికి నమస్కారం.

*8. ఓం మర్తండాయ నమః*
       మృత్యులోకానికి జీవప్రదాత అయిన దేవునికి నమస్కారం.

*9. ఓం ఆదిత్యాయ నమః*
       ఆదితి దేవి పుత్రుడైన దేవునికి నమస్కారం.

*10. ఓం సవిత్రే నమః*
         సృష్టిని తేజసుతో నింపే దేవునికి నమస్కారం.

*11. ఓం ఆర్కాయ నమః*
         యజ్ఞద్ కర్మలకు అర్హుడైన దేవునికి నమస్కారం.

*12. ఓం భాస్కరాయ నమః*
         జస్సుతో ప్రకాశించే, లోకాలకు వెలుగునివ్వు దేవునికి నమస్కారం.

🙏

No comments:

Post a Comment