[2/23, 20:13] +91 94918 93164: _🌈☀️🌈 ఒక కష్టమైన పని స్టార్ట్ చేయడం వల్ల కష్టలోస్తాయేమోనని భయపడకూడదు. ఏ పనిలోనైన కష్టం ఉంటుందని, కష్టం లేకుండా ఏ విజయమూ సాధించబడదన్న చిన్న విషయం ఇంతవరకు తెలియనందుకు భయపడాలి. *ప్రతి ఓటమికి వెనకవున్న కారణమే ఈ భయం, ఇది తెలుసుకున్న వారికి ఓటమే లేదు.*.....శుభోదయం చెప్తూ దశరథరాము, APSPDCL, తిరుపతి. 🌈☀️🌈_
[2/23, 20:18] +91 94918 93164: _🌈☀️🌈 మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనీ, అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయేగానీ, *అవి స్థిరంగా ఉండవనీ ప్రతి ఒక్కరు గ్రహించాలి*..... శుభరాత్రి చెప్తూ దశరథరామ్, APSPDCL, తిరుపతి. 🌈☀️🌈_
No comments:
Post a Comment