Sunday, 7 September 2025

 *🍀ప్రీతి హెల్త్ కేర్ టిప్స్ 🌿☘️*

*_సర్వరోగ నివారిణి.. మహా ఓషది శొంఠి.._*
*_👉🏼 అల్లం పై పొట్టు ని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది._*

*_👉🏼 శొంఠిని సంస్కృతంలో మహా ఔషధి, విశ్వభేషజాం అని కూడా అంటారు._*

*_👉🏼 ఈ భూమి మీద అతి విలువైన,  అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి._*

*_👉🏼 దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు._*

*_👉🏼 ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది._*
*_👉🏼 దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది._*
*_👉🏼 మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది._* 
*_👉🏼 కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది._*
*_👉🏼మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది._*

*_👉🏼పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది._*
*_👉🏼 శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది._*
*_👉🏼 ఉదరముల

No comments:

Post a Comment