Sunday, 26 April 2026

ఈ ప్రపంచాన్ని జయించిన వాళ్లు రాజులు కాదు… భారతదేశం పుట్టించిన గురువులు!

“ఈ ప్రపంచాన్ని జయించిన వాళ్లు రాజులు కాదు… భారతదేశం పుట్టించిన గురువులు!”

Author Name:విశ్వ గురు

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%81

Youtube Video URL:https://www.youtube.com/watch?v=V2p8utgmPMo



Transcript:
(00:00) ఈ ప్రపంచం భారతదేశం నుంచి మసాలాలు మాత్రమే తీసుకోలేదు. రత్నాలు మాత్రమే తీసుకోలేదు. ఈ ప్రపంచం భారతదేశం నుంచి తీసుకున్న అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? ఆలోచనలు ధ్యానం ఆత్మజ్ఞానం చైతన్యం ఎందుకంటే భారతదేశం కుట్టించింది రాజులను కాదు. భారతదేశం కుట్టించింది. మనసును జయించిన మహానుభావులను ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రపంచం మొత్తం మీద లక్షల మంది కాదు కోట్ల మందిని ప్రభావితం చేసిన టాప్ 25 భారతీయ ఆధ్యాత్మిక గురువులు కౌంట్ డౌన్ ఇందులో
(00:45) కొందరు పాశ్చాత్య దేశాల్లో యోగాను ట్రెండ్ గా మార్చారు. కొంతమంది శాస్త్రానికే షాక్ ఇచ్చారు. కొంతమందే మతం అనే సరిహద్దులను చెరిపేశారు. అయితే ఒకటిలో ఉన్న గురువు మొత్తం మానవ చరిత్రనే మార్చేశడు. విశ్వగురు ఛానల్ కి స్వాగతం. ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం 25 ఏకనాథ్ ఈశ్వరన్ బయట ప్రపంచంలో అద్భుతాలు చూపించిన గురువు కాదు.
(01:22) కానీ పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికతను సులభంగా అర్థమయ్యేలా పరిచయం చేసిన వ్యక్తి ఈయన చూపించిన మార్గం ఒక్కటే స్పిరిచువాలిటీ అంటే అద్భుతం కాదు అది జీవనశైలి 24 స్వామి రామ ఈయన ధ్యానం గురించి మాట్లాడలేదు. అది శాస్త్రవేత్తల ముందు నిరూపించారు. అమెరికా ల్యాబ్స్ లో హృదయ స్పందన శరీర ఉష్ణోగ్రత బ్రెయిన్ వేవ్స్ పై నియంత్రణ చూపించారు.
(01:55) ఈయన వల్లే యోగాను సైంటిఫిక్ డిసిప్లిన్ గా ప్రపంచం చూడటం మొదలు పెట్టింది. 23 స్వామి దయానంద సరస్వతి ఈయన గురువు కానీ ఆయన బోధనలు అంధవిశ్వాసాలపై ఆధారపడలేదు. కర్కం జ్ఞానం వేదాంతం ఈయన చెప్పిన సందేశం నమ్మకం కాదు తెలుసుకో 22 ఆనందమయి మా కొంతమంది గురువులు ప్రసన్నాలతో ప్రభావితం చేస్తారు. కానీ ఆనందమయి మాగారు. ఆమె మౌనంతోనే ప్రపంచాన్ని మార్చేశారు. కొంతమంది వ్యక్తులు మాటల కన్నా వైబ్రేషన్ తోనే సందేశం ఇస్తారు.
(02:39) 21 నీమ్ కరోలి బాబా స్టీవ్ జాబ్స్ మార్క్ జుకర్బర్గ్ వాళ్ళకు భారతదేశంతో సంబంధం ఉందా? అవును స్టీవ్ జాబ్స్ నేమ్ కరోలి బాబా గురించి విని భారతదేశానికి వచ్చాడు. ఈ బాబా ప్రభావం సిలికాన్ వ్యాలీ వరకు వెళ్ళింది. 20వే స్వామి చిన్మయానంద. వేదాంతం అంటే క్లిష్టం అనుకునే రోజుల్లో ఈయన వేదాంతాన్ని యువతకు అర్థమయ్యేలా చేశారు. ఈయన బోధనల్లో ఒక ప్రత్యేకత ఉంది.
(03:09) భక్తి కాదు బుద్ధి పూజ కాదు పరివర్తన 19 స్వామి శివానంద. ఈయన మొదట డాక్టర్ శరీరాన్ని బాగు చేయడం ఒక విషయం. మనసును బాగు చేయడం మరో విషయం. ఈయన చెప్పిన ఆరు మాటలు సర్వ్ లవ్ గివ్ ప్యూరిఫై మెడిటేట్ రియలైజ్ సింపుల్ కానీ అత్యంత శక్తివంతమైన జీవన సూత్రం 18 శ్రీ రమణ మహర్షి ఈయన అడిగిన ప్రశ్న ఒక్కటే నేను ఎవరు ఈ ప్రశ్న ప్రపంచంలో అనేకమందిని తలకిందులు చేసింది.
(03:53) ఆయన బోధన మాటల్లో లేదు అనుభవంలో ఉంది 17 అమ్మ ఆమె పేరు హగ్గింగ్ సెయింట్ ఆమె ఆధ్యాత్మికతతో పాటు హాస్పిటల్స్ స్కూల్స్ నిర్మించారు. ఆమె సందేశం ఒక్కటే ప్రేమే దేవుడు 16 స్వామి వివేకానంద. ఒక 1893 షికాగో అక్కడ జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలజన్స్ లో ఒక భారతీయ సన్యాసి వేడికపై నిలబడి చెప్పాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా హాల్ మొత్తం నిలబడి చప్పట్లు కొట్టింది.
(04:30) ఆ రోజు తర్వాత యోగ వేదాంత్ హిందూ ఫిలాసఫీ ప్రపంచం గుర్తించింది. 15 శ్రీ అరవిందుడు మరియు 14 ది మదర్ అరవిందుడు మనిషి ఎదుగుదల చైతన్యంతో అని చెప్పారు. ది మదర్ ఆరోవెలే అనే ఆధ్యాత్మిక నగరానికి ప్రేరణ. ఆధ్యాత్మికత అంటే గుడి మాత్రమే కాదు అది ఒక జీవన విధానం అని చూపింది. 13 షిడీ సాయిబాబా మరియు 12 సత్యసాయిబా శిడీ సాయిబాబా మతాల మధ్య గోడలు కూల్చేశారు.
(05:03) సత్య సాయిబాబా మోడరన్ టైంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపిన గురువుల్లో ఒకరు. ఈయనను ఎవరు ఇగ్నోర్ చేయలేకపోయారు. 11 లహిరి మహాశయ మరియు 10 మహావతార్ బాబాజీ లహిరి మహాశయ క్రియ యోగంను అందించారు. బాబాజీ అమర యోగి అని కొందరు అంటారు. ఈయన పేరు యోగానంద పుస్తకం ద్వారా ప్రపంచం అంతా వ్యాపించింది. తొమ్మిది పరమహంస యోగానంద.
(05:34) యోగ ప్రపంచాన్ని ఆక్రమించిందంటే. దాని వెనుక ఉన్న ప్రధాన పేరు ఈయనే. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని మార్చింది. యోగాన్ని ఆత్మశాస్త్రంగా పరిచయం చేశారు. ఎనిమిది స్వామి ప్రభుపాద మరియు ఏడు మహర్షి మహేష్ యోగి ప్రభుపాద ఈస్కాన్ ద్వారా కృష్ణ భక్తిని గ్లోబల్ బ్రాండ్ గా మార్చాడు. మహర్షి మహేష్ యోగి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చారు.
(06:07) బీటర్స్ కూడా ఈయనను ఫాలో అయింది. ఆరు జడ్డు కృష్ణమూర్తి మరియు ఐదు ఓషో కృష్ణమూర్తి గారు గురుత్వాన్ని తిరస్కరించి మనసును విశ్లేషించాడు. ఓషో ఒక సాధారణ గురువు కాదు. అతని మాటలు ఆధునిక ప్రపంచాన్ని తలకిందులు చేశాయి. కొంతమంది ఈయనను జీనియస్ అన్నారు. నాలుగు రామకృష్ణ పరమహంస మూడు ఆది శంకరాచార్యులు మరియు రెండు పతంజలి మహర్షి రామకృష్ణుడు అన్ని మార్గాలు ఒకే సత్యానికి చేరుతాయని చెప్పారు.
(06:47) శంకరాచార్యులు నీవు చైతన్యం అని చెప్పారు. పతంజలి యోగాను ఒక సిస్టం గా ఇచ్చారు. ఇది మనసును నియంత్రించే ఆపరేటింగ్ సిస్టం ఒకటి గౌతమ బుద్ధుడు మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన గురువు ఒక రాజకుమారుడు సత్యం కోసం దుమకం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈరోజు ప్రపంచం మైండ్ఫుల్నెస్ అని మాట్లాడుతుంటే దాని మూలం బుద్ధుడే. మనిషి మనసును జయించాడు.
(07:18) ఇవి టాప్ 25 భారతీయ ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళ దగ్గర ఉన్నది మనసును మార్చే శక్తి ఎందుకంటే ఒక మనిషి మారితే ప్రపంచమే మారుతుంది. ఇది విశ్వ గురువు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.

No comments:

Post a Comment