Sunday, 26 April 2026

చెత్త కుప్ప కాదు.. మీథేన్ బాంబు!! టాప్ 4లో హైదరాబాద్.. #hyderabad #jawaharnagar #dumpyard | Wise TV

చెత్త కుప్ప కాదు.. మీథేన్ బాంబు!! టాప్ 4లో హైదరాబాద్.. #hyderabad #jawaharnagar #dumpyard | Wise TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gr-DqpRLneY



Transcript:
(00:00) ప్రపంచంలోనే అతి పెద్ద చెత్త కుప్పుఉన్న దేశం ఏది? ఇండియానో ఇండోనేషియానో బంగ్లాదేశో అనుకునేరు. అదేది కాదు అమెరికా నెవాడాలో ఉన్న అపెక్ సీజనల్ ల్యాండ్ ఫిల్ అనే డంప్ యార్డ్ 2200 ఎకరాల జాగలు ఉందంట. ఇక్కడ ప్రతిరోజు 9000 టన్నల నుంచి 15,000 టన్నల చెత్తని డంప్ చేస్తారంట. మరి ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ చెత్త కుప్ప ఏడుఉన్నది అనింటే నిజంగా ఇది గెస్ చేయడం చాలా కష్టమే అది చైనా.
(00:26) షాంగాయలు ఉన్న లావో గ్యాంగ్ ల్ాండ్ ఫిల్ అనే డంప్యార్డ్ 830 ఎకరాల జాగాలు ఉందంట. అక్కడ ప్రతిరోజు 11వ000 టన్ల చెత్తని డంప్ చేస్తారంట. అయితే ఇక్కడ చైనాలో ఉన్న డంప్ యార్డ్ కి అమెరికాలో ఉన్న డంప్యార్యాడ్ కి ఒక డిఫరెన్స్ ఉంది. ఈ చైనాలో ఉన్న డంప్ యార్డ్ల చెత్తతోని సంవత్సరానికి 1.6 బిలియన్ కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారంట.
(00:48) ఇక థర్డ్ బిగ్గెస్ట్ చెత్తకుప్పు ఉన్నది ఇండోనేషియా జకార్తాల బంతర్ గెపాంగ్ డంప్యార్డ్ల ఇక్కడ 50మీటర్స్ గుట్టల్లాగా చెత్త కుప్ప తయారయిందంట ఇక్కడ కూడా ప్రతిరోజు 7000 నుంచి 9000 టన్స్ చెత్తని డంప్ చేస్తారంట అయితే ఈ చెత్తని ఆధారంగా ఒక 20,000 మంది బతుకుతుంటారంట అంటే ఇక్కడ చెత్తల నుంచి వెళ్లి కొన్ని వస్తువులు ఏరకపోయి స్క్రాప్లు అమ్ముకొని బతికేస్తుంటారంట ఇక ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఇండియాల మన హైదరాబాద్ లో ఉన్న జవహర్ నగర్ల డంప్ యాడ్ ఉంది కదా అదన్నట్టు ఇది 300 50 ఎకరాల ఉంది ఈడ కూడా ప్రతిరోజు 9000 నుంచి 10వ000 టన్నల చెత్తని డంప్ చేస్తారంట మరి ఇప్పుడు
(01:23) ఈ చెత్త టాపిక్ ఎందుకు అనిఅంటే వరల్డ్స్ టాప్ డంపింగ్ యార్డ్స్ అని చెప్పేసి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు అన్నట్టు అంలో ఫోర్త్ ప్లేస్ ల మన హైదరాబాద్ ఉన్న జవహర్ నగర్ ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది ఉందన్నమాట అయితే ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంది అనింటే ఈ డంప్ యార్డ్ల ఒక రేంజ్లో మిథేన్ ప్రొడ్యూస్ అవుతుందంట మిథేన్ అనేది కార్బన్ డైాక్సైడ్ కన్నా కూడా చాలా డేంజర్ గ్లోబల్ వార్మింగ్ కి అయితే ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ కి చుట్టుప పక్కల 8 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా అంత వాటర్ పొల్యూట్ అయిపోయింది.
(01:52) ఆ వాటర్ ల టిడిఎస్ టెస్ట్ చేస్తే 4000 వస్తుందంట. ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ కి దగ్గరలో ఉన్న నాగారం దమ్మాయిగూడా ఇలాంటి ఏరియాలల్ల జనాలకి స్కిన్ డిసీజెస్, డయేరియా, లంగ్ ప్రాబ్లం, ఫీవర్స్ ఇవన్నిటితో ఎఫెక్ట్ అవుతురంట ఫ్రీక్వెంట్ గా అయితే ఈ చెత్తకుప్పల నుంచి వెళ్లి గంటకి 5.9 9 టన్స్ అంటే దాదాపుగా 6 టన్నల మిథేన్ ప్రొడ్యూస్ అవుతుందంట దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఆలోచించి కొంచెం ఆ మిథేన్ ని ఏ వంట గ్యాసో లేకపోతే ఏ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికో వాడుకునే టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని అట్లా కన్వర్ట్ చేయగలిగితే చాలా బాగుంటది చైనా లాగా

No comments:

Post a Comment