Sunday, 26 April 2026

Beat Insomnia Naturally: నిద్రలేమి సమస్యకు పరిష్కారం ! | Dr. Chinta Ravi Kumar Insights

Beat Insomnia Naturally: నిద్రలేమి సమస్యకు పరిష్కారం ! | Dr. Chinta Ravi Kumar Insights

Author Name:SumanTV Health

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6fI6EBD61Lw



Transcript:
(00:02) లయన్ డాక్టర్ చింతా రవి కుమార్ గారు మనతో ఉన్నారు. సర్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ చాలా బాధేస్తుంది చూస్తే డాక్టర్లు కావచ్చు ఐటి ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళకి ఏమిటి పరిష్కారం స్ట్రెస్ ఎన్సోమియా నుంచి స్ట్రెస్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే కెమికల్ అడ్రనలైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ రిలీజ్ అవ్వంగానే సెల్స్ అన్ని గాబరా అవుతాయి.
(00:22) దాని వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ లో వచ్చిన ద్వారా డయాబెటిస్ హార్ట్ ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎస్పెషల్లీ స్ట్రెస్ స్కూల్ లో కాన్సంట్రేట్ చేయలేకపోవడం మెమరీ లాస్ జుట్టు ఊడిపోవడం బరువు పెరిగిపోవడం సెల్ ఫోన్ లేకుండా పని చేయట్లేదు రైల్ టైం ఎంత పెరిగిపోతుంది చదువుతుంది ఎంత ప్రిపేర్ అవుతుంది ఎంత మీరు టీవీ చూస్తుంది ఎంత ఇన్ని పెరిగిపోయి స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒక హెల్దీ హాఫ్ గ్లాస్ ఆఫ్ వైన్ 30 ml ఆఫ్ ఆల్కహాల్ ఇస్ హెల్దీ అని చెప్పి చెప్పారు.
(00:47) డాక్టర్లే చెప్పిన సందర్భం ఉంది. తాగేవాడు 30 ml తాగడు. వాడు 300 ml లేకుండా పొడుకోడు. అంటే అది హార్ట్ కోసం 30 ml ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ వెరీ గుడ్. గట్ హెల్త్ ని ఎట్లా కరెక్ట్ చేస్తాం సర్ మీ సెల్ హెల్త్ క్లినిక్ లో సో ఫస్ట్ ఇమ్మీడియట్లీ యు విల్ సెల్ టెల్ దెమ గో అండ్ గెట్ ఆన్ టు ద బెడ్ కలోన్ హైడ్రో థెరపీ బెడ్ మీద కూర్చోండి.
(01:07) దెన్ వ విల్ గెట్ దట్ థెరపీ డన్ చేయంగానే ఎంత చెత్త బయటికి వస్తుందో యాంటీ స్ట్రెస్ సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఈ యాంటీ స్ట్రెస్ ది రోజు ఎప్పుడు వేసుకోవాలి సర్ ఇది కోకోపాయ అండ్ అశ్వగంధ రెండు కాంబినేషన్ లో బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు ఒక రెండు క్యాప్సుల్స్ వేసుకోండి. సార్ మెలటోనిన్ గురించి మనం చాలా విన్నాం.
(01:25) మెలటోనిన్ ఇన్ఫాక్ట్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్ ఎస్ శరీరంలో మెలటోనిన్ లోపించినప్పుడే మీకు ఈ స్ట్రెస్ వస్తుంది. సో అటువంటప్పుడు బయట నుంచి నేను మెలటనిన్ే స్ప్రే రూపంలో తీసుకొచ్చి నాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఫోర్ స్ప్రేస్ నోట్లో వేసుకొని పడుకోండి ఒక పావు గంటలో నిద్రపోతారు ఇట్ విల్ బికమ్ యక్టివ్ నాచురల్ గా బ్రెయిన్ ని శాంతపరచాలంటే మా విధానంలో బకోప అనే ఒక హెర్బ్ నుంచి అశ్వగంధాన్ని జోడించి సప్లిమెంట్ గా తీసిస్తే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్సెవెన్ స్ట్రెస్
(02:06) ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళకి కూడా ఒక ఊత పదం అయిపోయింది ఇవాల్టి రోజుల్లో స్ట్రెస్ లేని జీవితం లేదన్నది వాస్తవం అయినప్పటికీ కూడా స్ట్రెస్ వల్ల కలిగే చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ విపరిణామాలన్నీ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని కబలిస్తూ పోతాయి కార్టిజోల్ లెవెల్స్ మొదలుకొన్న అన్నీ ఇంక్రీస్ అవుతాయి ఇవన్నీ థియరిటికల్ గా తెలుసుకా కానీ స్ట్రెస్ సెల్స్ ని ఎలా డామేజ్ చేస్తుంది దానివల్ల నిద్రలేమి కలిగితే ఆ దీర్ఘకాలిక పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయి మాట్లాడబోతున్నాం మనతో పాటు ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అందరికీ సుపరిచితులు
(02:34) లయన్ డాక్టర్ చింతా రవి కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అమ్మ వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్ సార్ హౌ ఆర్ యు ఫైన్ సార్ స్ట్రెస్ అనే పదం నాకు కూడా వర్తిస్తుంది. మా టీం అందరికీ వర్తిస్తుంది. మీకు వర్తిస్తుందో లేదో తెలియదు నాకు యక్చువల్లీ నాకు వర్తించదమ్మ ఓకే స్ట్రెస్ అనేది ఇన్సోమినియా అయినా నిద్ర లేమైనా దో మానసిక పరిస్థితితో బాలేదనో లేకపోతే ఏదో భావం అనో ఫీలింగ్ అనో అనుకుంటారు కానీ అది ఒక కెమికల్ రియాక్షన్ే కదా అవును స్ట్రెస్ వచ్చినప్పుడు కార్టిజాల్ అనే కెమికల్ అడ్రనలైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ రిలీజ్ అవ్వంగానే
(03:03) సెల్స్ అన్నీ గాబరా అవుతాయి. అంటే కార్టిజోల్ ఒకందుకు మనకి అవసరం ఆ మోతాదు లోపల ఉంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ మనని కాపాడడానికి చాలా సందర్భాల్లో పనికొస్తుంది డేంజర్స్ నుంచి అని కూడా విన్నాను సార్ ఎస్ స్ సెరటనిన్ మెలటనిన్ బాలెన్స్ చేయడానికి కూడా కొంత కార్టిజాల్ అవసరం దట్ ఈస్ ఓవర్ రిలీజ్ ఆఫ్ కార్టిజాల్ లెవెల్స్ స్ట్రెస్ ఉన్నప్పుడు వస్తుంది రైట్ అది వచ్చినప్పుడు సెల్స్ ఇబ్బంది పడతాయి సెల్స్ ఎనర్జీ తయారు చేసుకునే విధానాన్ని డామేజ్ ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ ని ఇమ్యూనిటీతో రియాక్ట్ అయ్యే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ స్ట్రెస్
(03:33) దాని వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తాయి ఇన్ఫ్లమేషన్ లో వచ్చిన ద్వారా డయాబెటిస్ హార్ట్ ప్రాబ్లమ్స్, మెమరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అవును కానీ మనం ఏమనుకుంటాం ఎటువంటి స్ట్రెస్ వచ్చినా మేనేజ్ చేసుకోవచ్చులే కానీ మనకు తెలియకుండానే స్ట్రెస్ే మన సెల్స్ ని మేనేజ్ చేస్తుంది. స్ట్రెస్ వలన మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ సెల్స్ హై అలర్ట్ లోకి వెళ్ళిపోవాలి ఇన్ఫ్లమేషన్ వచ్చిన దాని వలన ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది dఎన్ఏ రిపేర్ ఇంపేర్ అవుతుంది ఇన్ని బేసిక్ మెకానిజమ్స్ కదా డయాబెటిస్ కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్
(04:00) కి ఇంక్లూడింగ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కి ఎక్కడ స్ట్రెస్ ఎక్కడ ఆటో ఇమ్యూన్ కండిషన్ బికాజ్ ఆఫ్ జస్ట్ ఏ స్ట్రెస్ యు ఆర్ గెట్టింగ్ ఇంటు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మన ఇమ్యూనిటీ మన వ్యతిరేకంగా పనిచేసేలాగా పనిచేసేలాగా చేయగలిగే అంత సత్త స్ట్రెస్ లో ఉంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దారితీసే విధానం కూడా ఉంటుంది ఓహో అంటే లోపల ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరిగిపోతుంటే వాటి యుద్ధం చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ లేకపోవటం ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవటం దాని వలన ఎన్నో రకాల అనారోగ్య పరిస్థితులు రావటం మనం గమనిస్తూనే ఉన్నాం.
(04:29) సర్ డయాబెటీస్ కి ఇలాంటి హైపర్టెన్షన్ కి వీటికి కూడా స్ట్రెస్ తో దగ్గర సంబంధం ఉందని విన్నాను సార్ ఇట్ రైట్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ డెవలప్ అయింది అంటే డయాబెటిస్ కదా వచ్చేది అవును ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేదే స్ట్రెస్ వలన లేదా నిద్రలేమి వలన నిద్రలేమి మీకు కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్లన మాత్రమే కాదు ఇవాళ ఉన్న అలవాట్ల వల్లన కూడా నిద్ర ఉండట్లేదు అంత రెండింటి దాకా మూడింటి దాకా పడుకోకుండా నాకు నిద్ర పట్టలేదని ఒక సాకుతో పొద్దున్నే లేసి దాని వల్ల ఇంకో స్ట్రెస్ తెచ్చుకోవడం మోస్ట్ ఆఫ్ దిస్ ఈస్ మనం తెచ్చుకున్న సమస్యలే ఇవి
(04:58) అవును నిజంగా నిజంగా వచ్చే కండిషన్స్ ఏముంటాయి స్ట్రెస్ పడాల్సిన పరిస్థితి ఏముంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఇంటర్వ్యూలు ఏదో మీ కార్యక్రమంలో ఉంటారు అవును ఇప్పుడు నా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ఛానల్ స్విచ్ ఆఫ్ అయిపోయి నెక్స్ట్ ఛానల్ స్విచ్ ఆన్ అవుతుంది కదా అవును ఇది మనసులో పెట్టుకొని నెక్స్ట్ ప్రోగ్రాం మీరు చేయలేరు కదా అవును అట్లా కాకుండా అసలు ఫిజికల్ గా మీరే స్ట్రెస్ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి యు ఆర్ ఓన్లీ క్యారింగ్ అవుట్ యువర్ జాబ్స్ ఇంట్లో పిల్లలకి సరిగ్గా చదువు రావట్లేదు ఆస్తి సంపాదించట్లేదు జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు జాబ్ లో స్ట్రెస్
(05:24) ఎక్కువైపోయింది కానీ ఫిజికల్ స్ట్రెస్ ని మీరు లోపలికి తీసుకుొని మెంటల్ స్ట్రెస్ గా ఫీల్ అయ్యి పడుతున్న ఇబ్బందుల వల్లనే ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు ఎవరికీ ఏ సమస్యలు ఇంతలా ఉండేవి కాదు కదా కరెక్ట్ ఇవాళ మరి చిన్న చిన్న వాటికే మీరు స్ట్రెస్ తీసేసుకుంటున్నారే ఫిజికల్ యాక్టివిటీ కోసం స్ట్రెస్ తీసుకోవడం ఏంటి మీరు మానవత్వంతో ఆలోచిస్తున్నారా మాధవత్వంతో ఆలోచిస్తున్నారా ఒకసారి ఆలోచించండి అనవసరమైన స్ట్రెస్ తీసుకొని నేను స్ట్రెస్ తో బాధపడుతున్నాను అంటే అడ్డ్రినలైల్ కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి అవును సార్ చాలామంది ఈ బెవరేజెస్ కూడా
(05:53) తాగుతారు. ఏంటి స్ట్రెస్ వాళ్ళ ఇది అడ్రనల్ని పెంచుకోవడానికి క్యాఫినేటెడ్ బెవరేజెస్ దాని వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది సర్ కాఫీ టీ వీటితో పాటు మనకి ఈ డబ్బాల్లో వచ్చేవి ఉంటాయి కొన్ని నేను పేర్లు చెప్పట్లేదు. స్ట్రెస్ వల్ల అవి పెరగటం కాదు స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు షుగర్ క్రేవింగ్స్ ఫస్ట్ అఫ్ [గురకలు] ఆల్ ప్రయతంగా స్వీట్లు తినేస్తున్నారు ఏంటంటే స్ట్రెస్ నాకు మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగేస్తాం బరువు పెరిగిపోతారు అవును కాబట్టి అలా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా లోపల నుంచి కబడించి
(06:21) సెల్స్ ని వాటి పని చేసుకోనియకుండా ఆపేస్తారు సెల్యులర్ డామేజ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కి కారణం అవుతుంది అంటే అర్థం చేసుకోవాలి సెల్యులర్ లివర్ లో కాదు సెల్ లోపల ఉన్న పవర్ హౌస్ నే డామేజ్ చేయగలిగేది దమ్ము మీరు కొని తెచ్చుకుంటున్నారు స్ట్రెస్ వలన నిద్రలేమి వలన సో నిద్రలేమి అండ్ స్ట్రెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ దే ఆర్ ఎఫెక్టింగ్ యువర్ టోటల్ సెల్యులర్ లెవెల్ లో ఉన్న మైటోకాండ్రియాని ఎఫెక్ట్ చేస్తున్నాయి.
(06:44) హౌ టు కమ అవుట్ ఆఫ్ దిస్ మాసల్ హెల్త్ క్లినిక్ లో హౌ వ అడ్రెస్ దిస్ ప్రాబ్లమ క్లీన్ ఫ్యూయల్ ఇవ్వాలి న్యూట్రిషన్ ద్వారా రైట్ సెరటనిన్ మెలటనిన్ ని బాలెన్స్ చేయడానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్ ఇవ్వాలి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కావాల్సిన హెల్తీ ఫ్యాట్ ఇవ్వాలి ఒమేగాత్రీ గాని మీడియం చైన్ ట్రైగ్లిజరేట్స్ కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ని ఇవ్వాలి.
(07:04) మెగ్నీషియం గాని, జింక్ గాని, సెలీనియం కానీ, విటమిన్ డి, విటమిన్ సి ఇవన్నీ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి సెన్సిబుల్ ఫాస్టింగ్ చేయండి. టైమ్లీ ఈటింగ్ తినండి ఇటువంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ప్రాణాయామం చేయండి కాంబినేషన్ లో ఏమవుతుంది వి ఆర్ అడ్రెస్సింగ్ ది రూట్ కాస్ స్ట్రెస్ ఫిజియాలజీని అడ్రెస్ చేస్తున్నాం అట్లాగే కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సెల్స్ మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ ని కూడా అడ్రెస్ చేస్తున్నాం కాబట్టి వి ఆర్ ఏబుల్ టు ఎన్షూర్ వ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రెస్ అండ్ ఇన్సోమినియా
(07:29) సార్ మామూలుగా మెడికల్ రిపోర్ట్స్ పరంగా చూస్తే స్ట్రెస్ ని వేరే పారామీటర్స్ తో మెజర్ చేస్తారు. మనకు తెలిసింది కార్టిజోల్ లెవెల్ అన్నారు. అది తరచూ చేయించుకోం. కానీ అది చేయించుకోవడానికి ఏ కండిషన్స్ ఉంటే బాబు వెళ్లి టెస్ట్ చేయించుకోరా అని చెప్తారు. ఇది గాని ఇంకొన్ని టెస్ట్లు గాని స అనవసరంగా బరువు పెరిగిపోతున్నాం మూడు స్వింగ్స్ వస్తున్నాయి.
(07:46) అనేదంతా వస్తారు. లేడీస్ అయితే అది పిసిఓఎస్ ప్రాబ్లం ఏమో అనుకుంటారు. మూడు స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే రాత్రిపూట నిద్రపట్టలేదండి. రాత్రిపూట కొద్ది ఎక్కువ తినాలనిపిస్తుందండి. ఇటువంటి సింటమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ సే యు గో అండ్ గెట్ యువర్ టెస్ట్ డన్ అంటాం. టెస్ట్ చేసుకోమనగానే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళకి అమ్మో ఏం వస్తుంది దాంట్లో అని అవును అవును కరెక్టే మీరే చేస్తారా సార్ టెస్ట్లు మీ క్లినిక్ లో క్లినిక్ లో చేయిస్తాము ఆప్షన్ ఇస్ దేర్ వాళ్ళు ఎక్కడైనా చేయించుకు రావచ్చు అవసరమైతే ఇక్కడ కూడా చేయించుకోవచ్చు ఇది
(08:11) కూడా మా ల్యాబ్ ఏమి కాదు ఎవరో ఒక ల్యాబ్ ని ఇక్కడ పెట్టి వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటాం మేము అలా చేస్తారు బట్ టెస్ట్ చేసేటప్పుడు సిబిపి తో పాటు ఇంకా ఏ ఏ టెస్టింగ్ తో మనకి బయట పడతాయి ఇవి లిపిడ్ ప్రొఫైల్ మీరు తినే తిండి వల్ల కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుంది ట్రైగ్లిజరైడ్స్ ఎంత పెరుగుతున్నాయి ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కన్వర్టెడ్ గ్లూకోస్ కదా గ్లూకోస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటు ట్రైగ్లిజరేట్స్ అంటే మీరు తిండి తిండి ఎంత ఉంది ట్రైగ్లిజరేట్స్ డివైడెడ్ బై హెడిl ఫర్ ఎగజంపుల్ షుడ్ బిట అట్లా కాకుండా ట్రైగ్లిజరేట్స్ 400 ఉండి హెచ్డిఎ 40 ఉండే
(08:40) పరిస్థితిలో వచ్చినప్పుడు ఇట్ ఇస్ బికమింగ్ 10 అంటే దేర్ ఇస్ ఏ లాట్స్ ఆఫ్ ప్రెజర్ ఆన్ యువర్ హార్ట్ అండ్ యుర్ అన్సరీ ఈటింగ్ టూ మచ్ ఆఫ్ గ్లూకోస్ అండ్ దట సర్కార్డియం రిథం కి ఎగనస్ట్ గా మీరు ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు వెన్ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనథింగ్ అగస్ట్ యువర్ సర్కార్డియం రిథం బయలజికల్ బాడీలో ఉన్న బయలజికల్ క్లక్ విరుద్ధ మనం చేస్తున్నారంటే ఐదర్ బికాజ ఆఫ్ స్ట్రెస్ ఆర్ బికాజ ఆఫ్ ఇన్సోమినియా దానివల్లే అది దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ చూస్తే పిల్లలకి ఎస్పెషల్ స్ట్రెస్ వాళ్ళకి స్కూల్లో కాన్సంట్రేట్ చేయలేకపోవడం మెమరీ లాస్ జుట్టు ఊడిపోవడం
(09:10) స్ట్రెస్ వల్ల బరువు పెరిగిపోవడం వీటన్నిటితో పాటు ఒకలాంటి డిప్రెషన్ కూడా వస్తుంది కదా సార్ స్ట్రెస్ ఉంటే డిప్రెషన్ వల్ల స్ట్రెస్ వస్తుందా చిన్న పిల్లలకి డిప్రెషన్ ఏముంటుందమ్మా లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకోవట్లేదు పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన విధానంగా తీర్చిదిద్దట్లేదు వాళ్ళ ఈ సెల్ ఫోన్ లేకుండా పని చేయట్లేదు రియల్ టైం ఎంత పెరిగిపోతుంది చదువుతుంది ఎంత ప్రిపేర్ అవుతుంది ఎంత మీరు టీవీ చూస్తుంది ఎంత సెల్ ఫోన్ వాడుతుంది ఎంత ఇన్ని పెరిగిపోయి పుడత కళ్ళజోడుతో పుట్టినట్టుగా పుడుతున్నారు కదా సో అటువంటప్పుడు మళ్ళీ
(09:37) తినేది తిండి కూడా జంకే కదా కరెక్ట్ ఆ జీవనశైలి విధానం ఆహార విధానమే మారిపోయింది కదా ఒకప్పుడు పిల్లలకి వాళ్ళ పిల్లలకి దానికి కారణం పేరెంట్స్ే అంటాను నేను స్కూల్స్ లో కూడా ఆ చెత్తే పెడుతున్నారు కదా ఆ విధానం మారితే ఈ స్క్రీన్ టైం డిజిటల్ డీటాక్స్ డైట్ చేయకపోతే ఈ స్ట్రెస్ పెరుగుతుంది కచ్చితంగా అట్లీస్ట్ వారానికి ఒక్క రోజన్నా నో సెల్ ఫోన్ డే ఒకటి ప్రకటిస్తే బాగుంటుంది కదా అమ్మో దాని వల్ల స్ట్రెస్ వస్తుంది సార్ [నవ్వు] బికాజ్ ఇప్పుడు చూసింది ఏంటంటే ఆ ఇన్స్టెంట్ గా డోపబిన్ రిలీజ్ అవుతే గాని వాళ్ళ మైండ్ కామ్ అవ్వట్లేదు. సో చాలా
(10:07) మంది స్ట్రెస్ లో ఉన్నవాళ్ళు మరింతగా సెల్ ఫోన్ కి ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ జంక్ జంకీస్ అంటారు డ్రగ్ జంకీస్ అంటారు. డ్రగ్ ఎలాగైతే హై ఇస్తుందో డోపమిన్ డిపెండింగ్ ఆన్ దర్ టాపిక్ స్పోర్ట్స్ చూస్తేనో మీరు స్ట్రెస్ లోకి వెళ్ళిన ప్రతిసారి కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది కదా అప్పుడు మన మెథడ్ లో ఉన్న సెరటనిన్ డల్ అవుతుంది.
(10:25) అవును డల్ అయిపోతుంది కరెక్ట్ దానివల్ల మీకు డిప్రెషన్ ఇరిటేషన్ యంజైటీ అనవసరపు కోపము ఓవర్ థింకింగ్ ఇవన్నీ వస్తాయి. హ ఆల్ దీస్ లడ్స్ టు డామేజ్ ఆఫ్ సెల్స్ అక్రాస్ ద ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ అవును అంత దూరం ఎందుకు తెచ్చుకుంటున్నారు లెట్ మీ టాక్ ఇంకో రకంగా చెప్పాలంటే మెంటల్ స్ట్రెస్ వలన మీరు ఫిజికల్ హెల్త్ పాడవుతుంది. కరెక్ట్ మెంటల్ గా హెల్దీగా లేకపోతే మీరు ఫిజికల్ గా ఎంత హెల్దీగా ఉందామ అని ట్రై చేసినా కూడా కుదరదు.
(10:52) కుదరదు మెంటల్ గా హెల్దీగా ఉండాలంటే ఐదర్ యు హవ్ టు బి లిటిల్ స్పిరిచువల్ థింకింగ్ ఆధ్యాత్మికంగా ఆలోచించాలి మీలో ఒక శక్తి ఉంది ఆ శక్తి మీరు అనుకోవాలి నడిపేది మీరు నడిచేది మీరు కాదు అనుకోవాలి అట్లా మీరు చేయట్లేదు కాబట్టి మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ప్రాణాయామం చేయండి ఏమి ఆలోచించకుండా సీరియస్ గా శూన్యాన్ని చూస్తూ మెడిటేషన్ చేయండి ఇట్లా చెప్పి కనీసం వన్ ఆర్ టూ అవర్స్ ఆదిసికైనా స్ట్రెస్ ఫ్రీ చేయడానికి ప్రయత్నాలు సార్ కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడే గుర్తొస్తాయి అన్ని పాలవాడికి బిల్లు కట్టలేదు వాషింగ్ మెషిన్ పని చేయట్లేదు
(11:22) చాలా మంది లేడీస్ కి ఇది చాలా కామన్ ప్రాబ్లం సార్ అంటే మనం అనుకుంటాం మెడిటేషన్ కి టైం ఇచ్చినా కూడా వాళ్ళకి మైండ్ మాత్రం కామ్ డౌన్ అవ్వట్లేదు సో మనకి ఏ ప్రోటోకాల్స్ మీ దగ్గర లేదు ఏ సప్ప్లిమెంట్స్ గాని ఏ ఫుడ్స్ గాని ఇస్తే ఆటోమేటికలీ మైండ్ కూడా కొంత కామ్ డౌన్ అవుతుంది. స్టెరాయిడ్లు స్టాటిన్లు కాకుండా నాచురల్ గా బ్రెయిన్ ని శాంతపరచాలంటే మా విధానంలో బకోప అనే ఒక హెర్బ్ ని ఇచ్చి అశ్వగంధాన్ని జోడించి సప్లిమెంట్ గా తీసేస్తే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్ అశ్వగంధ అండ్ బకోప బకోప ఆ మైండ్ రిలాక్స్ అవుతుంది అంటే వేసుకున్న కొంచెం సేపటికే తెలుస్తుందా సార్ దాని
(11:53) ఎఫెక్ట్ అరగంటలోనే మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది బ్రెయిన్ రిలాక్స్ అయితే నిద్రపోతారు హాయిగా అవును నిద్ర మాత్రలు మింగడం అక్కర్లేదు దానికి ఎడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఒక్కోప అశ్వగంధ కాంబినేషన్ లో మనం సప్లమెంట్ ఇస్తే హాయిగా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది నిద్రపోతారు. నిద్ర ఉపక్రమించే హార్మోన్ ఏంటి మెలటనిన్ శరీరంలో మెలటనిన్ లోపించినప్పుడే మీకు ఈ స్ట్రెస్ వస్తుంది.
(12:16) నిదర్ ఇన్సోమని అవుతుంది. సో అటువంటప్పుడు బయట నుంచి నేను మెలటనిన్నే స్ప్రే రూపంలో తీసుకొచ్చి నాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మెలటనిన్ ని నోట్లో నాలుగుసార్లు స్ప్రే చేసుకో అరగంట ముందు యాక్టివేట్ యువర్ స్లీప్ కూడుకోండి ఆహార విధానంలో లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ సర్కాడియం రిథంక అనుగుణంగా పని చేయండి.
(12:34) శరీరానికి సహకరించండి కుదరనప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మేము ఈ సప్లిమెంటరీ సపోర్ట్ ఇచ్చి ఆ స్ట్రెస్ ని రిలాక్స్ చేసేలా చేస్తాం. 6:30 7 సన్సెట్ టైం మనం యవరేజ్ హైదరాబాద్ లో చూస్తే మీరు మనం రాత్రి 12:30ర 1:00 గంటకి బయటికి వెళ్తే నగరం అంతా యాక్టివ్ గా కనిపించే పరిస్థితులు ఇప్పుడు ఆ 4పm బిర్యానీలు ఇవన్నీ వచ్చినాయి కదమ్మా అవును 4పm బిర్యానీ లేకపోయినా షాప్స్ తెరిచి ఉంటాయి షాపింగ్లు ఉంటాయి ఇంకా మిడ్నైట్ జంక్ ఫుడ్స్ బోల్డ్ అని దొరుకుతాయి బండ్లు యక్టివ్ గా ఉంటాయి మిడ్నైట్ దోస బండి గాని ఈ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ చేసే బండి అంటే డబుల్ ధమాకా
(13:05) ఒకవైపు తినకూడని టైం తినడం రెండోది తినకూడని తిండి తినడం మూడోది తినకూడని పదార్థాలతో తిండి దిండం ఏ నూనె వాడుతున్నారో ఏమిటో తెలియదు. [గురకలు] మీరు మన హైటెక్ సిటీలో మీరు ఒక్కసారి వెళ్లి చూస్తే సార్ బోల్డ్ బండ్లు కనిపిస్తాయి. బట్ మన యంగ్స్టర్స్ అందరూ దానికి అలవాటు పడిపోయారు. అది లైఫ్ స్టైల్ అట్లా మారిపోయింది కాబట్టి మీరు చిన్న పిల్లలు ఎందుకు వస్తుందండి స్ట్రెస్ మీరు అర్ధరాత్రిలు అపరాత్రులు తింటే మెలటనిన్ ని పాసివ్ చేసి లెఫ్ట్ ఏదైతే ఆకలిని ఉపక్రమించి దాన్ని యాక్టివ్ చేసి అర్ధరాత్రి డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ టు టూ ఇటువంటి అనర్థాలకు దారి తీస్తుంది ఇది
(13:35) నాకు అర్థం కాదు వై పెద్దవాళ్ళు చిన్న పిల్లల సంగతి పెద్దవాళ్లే తింటున్నారు కదా అట్లా కరెక్ట్ పెద్దవాళ్ళే సార్ పెద్దవాళ్ళే కదా వెళ్ళలేకపోతే ఇక్కడ నొక్కితే నోటోకి వచ్చేస్తున్నాయి. కొంతమంది ఒకవేళ బోరు వెళ్ళలేదు బై ఛాన్స్ మిస్ అయ్యారు 11 ఇంటికి రీలు చూస్తూ ఒకరు నొక్కుతారు 12 ఇంటికి ఫుడ్ వస్తుంది అది తింటూ మూడింటికి పడుకుంటారు అది స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటున్నారు వాళ్ళు అది దాని వల్ల స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటున్నారు.
(13:59) బట్ అది డబుల్ దాన్ని మరింత విపరీతంగా దాన్ని పెంచేస్తుంది ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ ని మళ్ళీ మీరు ఏడింటికో ఎనిమిది ఇంటికో అది చాలా బతకంగా లేసి సెడంటరీ లైఫ్ స్టైల్ లో మళ్ళీ తింటారు ఆ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని సో యు ఆర్ కంటిన్యూస్లీ ఆర్ డిస్టర్బింగ్ యువర్ బయోలజికల్ రిథం కరెక్ట్ సార్ ఇక్కడ సార్ కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని కొన్ని పదార్థాలు తింటే మనకి నిద్ర వస్తుంది అని ఎందుకు చెప్పబడింది ఉదాహరణకి పెరుగన్నం తింటే ఎగ్జామ్ ముందు చిన్నప్పుడు పెరుగన్నం పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే పెరుగున్నం తింటే మబ్బుగా తయారవుతుంది బ్రెయిన్ అని సో పెరుగన్నం
(14:27) వల్ల కొంత అది కామ్ చేస్తుంది మైండ్ అని అనుకోవచ్చా అలాగే అట్టిపండు అలాగే కొన్ని కొన్ని కొంచెం హెవీ డైరీ ప్రొడక్ట్స్ ఉండేవన్నీ కూడా మేక్ ద మైండ్ ఏ లిటిల్ స్లగిష్ కాబట్టి ఆ హైపర్ యక్టివిటీ తగ్గి కొంత కామ్ డౌన్ అవుతారని అంటారు. ఫర్మెంటెడ్ గుడ్ బ్యాక్టీరియా ఇస్ ఆల్వేస్ వెరీ హెల్దీ పెరుగన్నం ఓకే పెరుగన్నం తినకపోతే మజ్జిగ తాగుతారు రాత్రిపట పెద్దవాళ్ళు దట్స్ ఓన్లీ టు హెల్ప్ యువర్ బాడీ రిలాక్స్ బ్రెయిన్ టు రిలాక్స్ బ్రెయిన్ రిలాక్స్ అయితే పడుకుంటారు.
(14:50) అవును అందుకని చదువుకునేటప్పుడు పొద్దున్నే లేసి పరీక్ష రాయాలి తొందరగా పడుకోండి పెరుగన్నం తిని పడుకోండి అనేదాన్ని మీరు రివర్స్ లో అడిగారు ఇప్పుడు నన్ను ప్రశ్న అవును చదువుకునేటప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే తొమ్మిది ఇంటికే పడుకో పెరుగన్నం తిని పడుకో అని చెప్పాల్సింది పోయి ఇవాళ పెరుగన్నం తినబాక రేపు పరీక్ష ఉందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది అవును అవును అవును సార్ కానీ అట్టిపండు వెరీ హెల్దీ న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో అలాంగ్ విత్ పెరుగన్నంలో అట్టిపండు కలుపుకొని తినటం అనేది ఎప్పటి నుంచో ఉన్న అలవాటే కదా అవును అవును అవును స కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ బట్
(15:21) మోతాదులో మోతాదులో తినాలి వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా సో కానీ చాలా అది ఇట్స్ ఏ వెరీ కామింగ్ ఫుడ్ కదా సార్ ఎస్ డెఫినట్లీ ఫెర్మెంటెడ్ గుడ్ బ్యాక్టీరియా ఇస్ ఆల్వేస్ గుడ్ కొద్దిగా పెరుగు తినండి అని మా విధానంలో కూడా నో మిల్క్ నో డైరీ అని చెప్తూ కూడా పెరుగు కొద్దిగా తినొచ్చు అని చెప్తాం. హిస్ ఫిర్వమెంటెడ్ గుడ్ బ్యాక్టీరియా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో ఇప్పుడు గడ్ బ్రెయిన్ యక్సెస్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్ట్రెస్ కి ఇన్సోమనియా అంటే నిద్రలేమికి ఈ ఒత్తిడికి కారణాలలో మనం రాంగ్ టైం లో తినడంతో పాటు
(15:49) రాంగ్ ఆహారం తినడం కూడా కొంత హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు అంటే టు బిల్డ్ దట్ స్ట్రెస్ మరింత పుష్ చేస్తుంది ఈ గట్ హెల్త్ ని ఎట్లా కరెక్ట్ చేస్తాం సర్ మీ సెల్ హెల్త్ క్లినిక్ లో మీరు గడ్డి తిని వచ్చి నాకు బాలేదు ఒంట్లో అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం తింటున్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఓకే కచ్చితంగా 70% వాళ్ళు నిజం చెప్తారు 30% నిజం చెప్పరు.
(16:08) సో ఫస్ట్ ఇమీడియట్లీ యు విల్ టెల్ దెమ గో అండ్ గెట్ ఆన్ టు ద బెడ్ కోలోన్ హైడ్రో థెరపీ బెడ్ మీద కూర్చోండి పడుకోండి దెన్ వ విల్ గెట్ దట్ థెరపీ డన్ చేయంగానే ఎంత చెత్త బయటికి వస్తుందో అక్కడ మానిటర్ లో కనబడిపోతుంది. దెన్ వ విల్ కమ చాలా రిలాక్స్ అయిపోతారు బికాజ్ ఒక కిలో చెత్త బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి లైట్ అయిపోతుంది సర్ బాడీ కేజీ వెయిట్ తగ్గుతారు కచ్చితంగా దెన్ ఐ విల్ టెల్ ఆర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ విల్ టెల్ దెమ నువ్వు నీ ఆహార విధానంలో ఎంత చండాలంగా ఉందో ఇప్పుడు నువ్వు చూసావు కదా మానిటర్ లో బికాజ్ ఆఫ్ దిస్ యువర్ గట్ ఇస్ అన్హెల్దీ బాలెన్స్ తప్పింది గుడ్
(16:36) బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బాలెన్స్ తప్పింది లీకీ గట్ గా మారింది డిస్బియాసిస్ జరిగింది గట్ కి బ్రెయిన్ కి మధ్యలో యక్సెస్ కూడా బ్లాక్స్ వచ్చేసినయి అని చెప్పినప్పుడు అప్పుడు వాడికి అర్థం అవుతుంది. గట్ బ్రైన్ యక్సెస్ క్లియర్ గా లేకపోతే అన్ని రకాల అనర్థాలకి తావవుతుంది బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చినాయి అంటే అమ్మో అలా కూడా ఉంటున్నాయి సార్ బికాజ్ ఆఫ్ యువర్ గట్ అన్హెల్తీ గట్ బ్రెయిన్ యక్సెస్ లో ఎక్కడైనా బ్లాక్స్ వస్తే బ్రెయిన్ లో క్లాట్లు వస్తాయి పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ లో ఉంటుంది అది సిగ్నల్ ఇస్తే తప్పితే
(17:05) థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ తయారవ్వదు అవును అన్నీ ఇంటర్లింక్డ్ అని క్లియర్ గా అర్థమైనప్పుడు అప్పుడు కొద్దిగా భయం ఏర్పడుతుంది యువర్ ఫుడ్ యువర్ జంక్ యుర్ ఈటింగ్ ఇస్ క్రియేటింగ్ నాట్ ఓన్లీ స్ట్రెస్ అండ్ ఇన్సోమినియా ఇట్ ఇస్ క్రియేటింగ్ మచ్ మోర్ మోర్ లార్జర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ బాడీ రైట్ యువర్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 30 ట 40 లాక్ క్రోర్స్ ఆఫ్ సెల్స్ అవును మగవాళ్ళకి ఇంకో 10 లక్షల కోట్లు తక్కువ అయఉండొచ్చు బట్ ఇట్ ఇస్ హోస్టింగ్ అనదర్ 30 ట 40 లాక్ క్రోర్స్ ఆఫ్ బాక్టీరియల్ సెల్స్ ఆల్సో మన శరీరంలో 70 80 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి 40 కోట్ల సెల్స్
(17:34) శరీరం అయితే ఇంకొక 40 లక్షల కోట్ల సెల్స్ బాడ్ బాక్టీరియ బాక్టీరియల్ సెల్స్ బ్యాడ్ అండ్ గుడ్ కంబైన్డ్ హోస్ట్ చేస్తుంది. సో యు హావ్ టు ఎన్షూర్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఆహార విధానంలో బయాలజికల్ క్లాక్ ని అన్ని చెడగొట్టేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు బతికి మా దగ్గరికి వస్తే మళ్ళీ మేము రిపేర్ చేసి పంపిస్తే అంతే సార్ కోలలోన్ హైడ్రో థెరపీ తో పాటు ఇంకేమనా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయా సార్ ఇప్పుడు కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి లావెండర్ స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుందని చెప్పి వినికిడి అలాగ దేర్ ఆర్ సర్టెన్ అంటే అరోమా థెరపీలు ఉంటాయి. ఇంకా రకరకాల
(18:03) మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద థెరపీస్ యు గివ్ అట్ ద ఫిజికల్ లెవెల్ సర్ మీరు అంటే పంచకర్మ అండ్ అరోమిక్ థెరపీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఎక్స్టర్నల్లీ ఆ రోజుకి మీకు రిలాక్స్ అవుతారు రోజు చేయించుకోరుగా చేయించుకోం చేయించుకున్న రోజు రిలాక్స్ అవుతారు. అండ్ లావెండర్ ఎస్పెషల్లీ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను 90% ఆఫ్ ద లావెండర్ అవైలబుల్ ఆర్ ఆల్ సింతటిక్ టుడే సింతటిక్ సెల్ హెల్త్ లో ఉందా సార్ మనకేమైనా లావెండర్ లాంటి లావెండర్ బేస్డ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ లావెండర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఉన్నాయి ఎక్స్ట్రాక్ట్ దేర్ నాట్ కెమికల్ మా దగ్గర ఏదైనా
(18:28) ఫంక్షనల్ మెడిసిన్ లో పనిచేసే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి అదే ఈ లావెండర్ ని దేనికి వాడతారు సార్ మీరు లావెండర్ గట్ హెల్దీగా ఉండటం కోసం క్లియర్ ఇంటెస్టైన్ ప్రాబ్లం కోసం దాని ఎక్స్ట్రాక్ట్ ని వాడతారు ఎక్స్ట్రాక్ట్ వాడతారు అట్లే అట్ ద సేమ్ టైం బ్రెయిన్ రిలాక్సేషన్ కూడా లావెండర్ బాగా హెల్ప్ చేస్తుంది యాంటీ స్ట్రెస్ సెల్ హెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ అఫ్కోర్స్ ఇది ఈ యాంటీ స్ట్రెస్సి రోజు ఎప్పుడు వేసుకోవాలి సార్ ఇది బకోపా అండ్ అశ్వగంధ రెండు కాంబినేషన్ లో బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు ఒక రెండు
(18:56) క్యాప్సూల్స్ వేసుకోండి. చేసుకొని ఎంతసేపు పని చేస్తుంది సార్ ఇది అర గంటలో పని చేస్తుందమ్మా అంటే బయో అవైలబిలిటీ పెంచాం హవ్ దట్ ఇస్ లైపోసోమల్ టెక్నాలజీతో వాడాం కాబట్టి రైట్ దిస్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్ విత ఇన్ 30 మినిట్స్ వన్స్ యు టేక్ అదే సర్ ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ ని కామ్ డౌన్ చేస్తుంది కామ డౌన్ చేస్తుంది సో బాగా ఎక్కువ వేగంగా వచ్చే ఆలోచనల్ని కొంచెం తగ్గిస్తుంది.
(19:19) తగ్గించి మేబి అరగంట 40 నిమిషాల లోపల కామ్ అయిపోతారు కాబట్టి నిద్రపోవడం ఈజీ అంటారు. ఆ బకోపాయ యొక్క లక్షణమే అది బ్రెయిన్ రిలాక్స్ చేసే లక్షణం బకోపాయ అనే హెర్బు లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం అశ్వగంధ అఫ్కోర్స్ యూనివర్సల్లీ నోన్ సబ్జెక్ట్ కాబట్టి సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి ఇప్పుడు నిద్రపోయినప్పుడు కూడా ఆరో ఏడో ఎనిమిది గంటలో నిద్రపోతే కూడా పొద్దున్న లేచినప్పుడు టైర్డ్ గా ఉంటుంది చాలా మందికి అంటే డీప్ స్లీప్ వాళ్ళు అందుకోలేకపోతున్నారు అర్థమైపోతుంది అది ఎందుకు అవుతుంది అసలు డిస్టర్బ్డ్ స్లీప్ మూడు నాలుగు గంటలు
(19:45) పడుకున్నప్పుడే మెలుకు వచ్చేస్తుంది మళ్ళీ ఒక అరగంట అయింది తన్నుకుంటే మళ్ళీ నిద్రపోతున్నారు మళ్ళీ ఒక మూడు గంటలు పోతున్నారు స్ట్రెస్ అండ్ ఇన్సోమినియా యొక్క లక్షణాలు ఏవి కదా అవును మీరు రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చి పడుకుంటే నిద్రపడుతుంది. రోజంతా కుర్చిలో కూర్చుని స్ట్రెస్ ఫుల్ యాక్టివిటీలో ఉంటూ రాత్రికి వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ లో నిద్రపోదాం అనుకుంటే నిద్రపట్టదు.
(20:06) అవును సో యు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది సెడంటరీ లైఫ్ స్టైల్ సెడంటరీ లైఫ్ స్టైల్ అసలు 45 మినిట్స్ అన్నా మీరు ఎక్సర్సైజ్ చేయాలి 15 20 మినిట్స్ అన్నా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామమో చేయాలి 24 గంటలు ఒక గంట సమయం మీ శరీరం కోసం మీరు వినియోగించలేకపోతే మిగతా 23 గంటలు మీరు ఏం చేసినా కూడా మీ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లీడ్ అవుతుంది.
(20:26) సో ఈ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది సర్ మొత్తం అలసిపోతుంది శరీరం అలసిపోవడం కాదు యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది ఓకే సెల్స్ యాక్టివేట్ అవుతాయి ఓహో అర్థమైంది పరిగెత్తమం అని చెప్పట్లా జస్ట్ ఈవెన్ అట్లీస్ట్ వాక్ ఆఫ్ 45 మినిట్స్ ఆల్సో విల్ యాక్టివేట్ యువర్ సెల్స్ రీజనరేట్ అవుతుంది రీక్వేట్ అవుతుంది నేను నోటిస్ చేశాను సార్ ఒక కొంతకాలం పాటు వ్యాయామం గానీ ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ లేక జస్ట్ సెడెంటరీగా పని చేసుకుంటూ పోతే మొద్దుబారిపోయి ఒకలాంటి నిర్లిప్తలోకి వెళ్ళిపోతుంది శరీరం బట్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మొదలు పెడతామో
(20:55) ఇది ఇది మిస్ అయ్యామా అని అర్థం అవుతుంది కొంత జస్ట్ ట్రైట్ ఆఫ్టర్ స్టార్టింగ్ సర్ అది మీరు మూడింటికి నాలుగుింటికి పడుకుంటే లేసి ఎప్పుడు వ్యాయామం చేయాలని ఆలోచన రాదు కదా కరెక్ట్ మీరు ఇందాక అన్నట్టు 6:30 సన్ సెట్ అయ్యేలోపు తింటేనే డైజేషన్ బాగా అవుతుంది అనేది [గురకలు] సైంటిఫిక్ ప్రూవెన్ 637 కాదు కదా 3:30 4:30 పడుకుంటున్నప్పుడు యువర్ హెల్త్ విల్ డెఫినట్లీ లీడ్ ఇంటు స్ట్రెస్ ఓన్లీ అంతే కదా సార్ ఎన్నిసార్లు చెప్పినా సర్కాడియం రిథం అగనెస్ట్ గా మీరు పని చేస్తున్నంత కాలం స్ట్రెస్ ఇన్సోమనే తప్పదు మీకు దట్స్ ఆల్ ఐ కెన్ టెల్
(21:24) చాలామంది స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మధ్యలో అది ఒక హెల్దీ ప్రాక్టీస్ గా కూడా కొంతమంది హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. [గురకలు] ఒక హెల్దీ హాఫ్ గ్లాస్ ఆఫ్ వైన్ ఆర్ యనో 30 ml ఆఫ్ ఆల్కహాల్ ఇస్ హెల్దీ అని చెప్పి చెప్పారు. ఇట్ ఇన్ఫాక్ట్ డిస్ట్రెస్సెస్ యు అని డాక్టర్లే చెప్పిన సందర్భం ఉంది.
(21:41) ఇప్పుడు యూనివర్సల్ గా ఎనీ ఆల్కహాల్ ఇస్ వెరీ బాడ్ ఫర్ ద బాడీ అండ్ లివర్ అంటారు. మీరేమంటారు సార్ ఆల్కహాల్ ఆఫ్ 30 ml పర్ డే ఇస్ డెఫినట్లీ గుడ్ ఫర్ హెల్త్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నోబడీ కెన్ స్టాప్ విత్ 30 ml ఒక 30 ml తాగితే మంచిది అంటే అందరూ తాగితే మంచిదే బట్ తాగేవాడు 30 ml తాగడు. అవును వాడు 300 ml లేకుండా పొడుకోడు. మ్ సో WHO హస్ గివెన్ గైడ్లైన్ ఇట్ ఇస్ బ్యాడ్ బట్ హెల్దీ హార్ట్ కోసం 30 ml ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ వెరీ గుడ్.
(22:09) మ్ ఐ ఆల్సో లాస్ట్ టైం కూడా నేను మీ దగ్గర చెప్పాను అక్కడ చెప్పాను 30 ml ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఉమ్ బట్ అక్కడితో ఆగారు కాబట్టి అది వెరీ గుడ్ వెరీ గుడ్ అనిపి సార్లు మనం చెప్పి వాళ్ళని ప్రోత్సహించినవాళ్ళం అవుతున్నాం కాబట్టివ విల్ నాట్ అడ్వకేట్ ద అది లేకుండా వేరే ఇతర మార్గాలు వెతుక్కోవడం బెటర్ లైక్ నాచురల్ సప్లిమెంట్స్ ఫంక్షనల్ మెడిసిన్ సర్ మెలటోనిన్ గురించి మనం చాలా విన్నాం మీరు ఇందాక చెప్పారు మెలటోనిన్ స్ప్రే టాబ్లెట్ ఫామ్ లో మెలటోనిన్ మెలటోనిన్ ఇన్ఫాక్ట్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్ ఎస్ బాడీలో ప్రొడక్షన్ తగ్గితే
(22:35) ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సి వస్తుంది బాడీలో మెలటోనిన్ ఎందుకు తగ్గుతుంది బికాజ్ టూ మచ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మెలటన్ మీరు చేస్తున్నారు అది యాక్టివ్ గా ఉండాల్సిన టైం లో దాన్ని సప్రెస్ చేస్తూ చస్తూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి అది ఆ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అందుకని మేము బయట నుంచి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మెలిటోనిన్ స్ప్రే తీసుకొచ్చాము.
(22:53) టాబ్లెట్ తీసుకొచ్చామ అక్కడ యంటీ స్ట్రెస్ అయితే స్ప్రే ఇస్ అబవ మెల్ట్ ఇన్ మౌత్ ఈజీ వేసుకున్న వెంటనే అది పని చేస్తుంది. సో ఇది తీసుకున్నాక మళ్ళీ ఫుడ్ తినకూడదు సార్ ఇది లాస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ థింగ్ మనం నిద్రపోయేలోపు ఫోర్ స్ప్రేస్ నోట్లో వేసుకొని పడుకోండి పావు గంటలో నిద్రపోతారు. ఇట్ విల్ బికమ్ యక్టివ్ దట్ మెలటని హార్మోన్ విల్ బికమ్ యక్టివ్ అండ్ హి మేక్ యు స్లీప్ ఆరు ఏడు గంటలు డీప్ స్లీప్ లేకుండా అగైన్ మీరు ఎంత హెల్దీగా ఉండాలంటే కూడా కుదరదు.
(23:21) అది యు హావ్ టు స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పర్ డే అండ్ దట్ టూ నాట్ అట్ మిడ్నైట్ ఎనిమిది గంటలకు పొడుకోండి నాలుగు గంటలకు లెగవండి గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకోండి ఐదు గంటలకు వచ్చిన తర్వాత మీ దనదిన కార్యక్రమాలు మొదలు పెట్టుకోండి వన్ హవర్ దిస్ వేర్ దట్ వే వినడానికి చాలా బాగుంది సార్ ఎనిమిది గంటలకు పడుకోండి నాలుగు గంటలకు లేదు సర్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ చాలా మంది మనకి చాలా బాధేస్తుంది చూస్తే డాక్టర్లు కావచ్చు ఐటి ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళకి ఏమిటి పరిష్కారం స్ట్రెస్ ఎన్సోమయా నుంచి దట్స్ పెథటిక్ దానికి ఆ పరిష్కారం
(23:51) చేయడానికి కూడా ఏమ లేదు దే ఆర్ హవ్ టు గో త్రూ దట్ బట్ దేర్ డ్యూటీ బట్ పొద్దినే వచ్చిన తర్వాత ఎప్పుడైతే సూర్యోదయం అయిన తర్వాత వచ్చి పడుకుంటున్నారు సూర్యాస్తం అయిన తర్వాత పనికి వెళ్తున్నారు. బట్ సర్టెన్ లైఫ్ స్టైల్స్ మనం మార్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యు హవ్ టు అడ్జస్ట్ ద సర్కార్డియం రిథం అకార్డింగ్లీ పగలంతా మీరు పడుకుంటున్నారు బట్స్ ఫైన్ బట్ లేసిన తర్వాత వాట్ ఆర్ యు డూయింగ్ టిల్ యు ఆర్ గోయింగ్ టు ద షిఫ్ట్ ఆ మధ్య కాలంలో మళ్ళీ యు ఆర్ మిస్ బిహేవింగ్ విత్ యువర్ బాడీ యు డోంట్ మిస్ బిహేవ్ విత్ యువర్ బాడీ మీ తప్పనిసరి పరిస్థితిలో మీరు నైట్
(24:20) షిఫ్ట్ లో పని చేస్తున్నారు. అంతే పగలు వచ్చిన తర్వాతయనా యు బిహేవ్ ప్రాపర్లీ అకార్డింగ్ టు ద రిథమ్ ఇస్ ఆల్ వ కెన్ సే అప్పుడు సెట్ చేసుకోవచ్చు కొంతలో కొంత అది కూడా దీర్ఘకాలిక నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమంది నైట్ షిఫ్ట్ కొన్ని రోజులు ఉంటుంది డే షిఫ్ట్ కొన్ని రోజులు ఉంటుంది ఆ టైప్ లో ఉంటుంది కానీ కంటిన్యూస్ డే షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు దే హావ్ టు సెట్ యువర్ దర్ రిడథమ అకార్డింగ్ల సో అయితే మొత్తానికి సర్ స్ట్రెస్ ఎంసామ్నియా వల్ల చాలా ఇతరతర ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అది ఇట్స్ ప్రూవెన్ బియాండ్ డౌట్ అండ్ దానికి మీరు యు స్టార్ట్ విత్
(24:47) కోలోన్ హైడ్రోథెరపీ బాడీని లైట్ చేసి శరీరంలో నిద్ర లేకుండా చేసే ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని వాటిని బయటికి పంపించడానికి దాంతో పాటు 100 డేస్ మీ రెజీమ్ ఎప్పటికీ ఉంటుంది. ఆటోఫేజీ గాని దాంతో పాటు మీరు అన్నట్టు ప్రోటీన్ డైట్ య లో కార్బోడైట్ గానిీ ఆటో ఫాగీ గాని ఆ 100 డేస్ చేస్తే ఆ ఎనీ కైండ్ ఆఫ్ ఎల్లిమెంట్ కెన్ బి రివర్స్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎందుకంటాను అంటే దే ఓన్లీ వన్ మాల్ ఫంక్షన్ సెల్ మాల్ ఫంక్షన్ తప్పితే ఇంకో జబ్బు లేదని నేను ఎప్పుడు వాదిస్తానే ఉంటాన్నా కదా మై స్టాండ్ ఈస్ దట్ ఎనీ సెల్ విల్ లివ్ ఎవ్రీ 100 డేస్ వి ఆర్ ఏ న్యూ వర్షన్
(25:18) అంతే సెల్స్ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. ఆ న్యూ వర్షన్ ని కాపాడుకోవడానికి మీరు మెయింటైనెన్స్ చేసుకోవాలి ఇంటికి వెళ్లి క్యూర్ యు ట్రీట్ యు అండ్ సెండ్ యు బ్యాక్ మీరు మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది రాదు మళ్ళీ మెయింటైన్ చేయకుండా విచ్చలవిడిగా మీ వ్యవహార సేలు ఉంటే మళ్ళీ వస్తారు మళ్ళీ 100 రోజులు చేయాల్సి వస్తుంది.
(25:36) బట్ సర్ స్ట్రెస్ ఇన్సోమనియా అండ్ ప్లస్ ఈ కోర్ లెవెల్ డిస్ఫంక్షన్స్ వల్ల వచ్చే అనేక వ్యాధులు వాటికి ఫంక్షనల్ మెడిసిన్ తో లైఫ్ స్టైల్ తో మనం సహజ స్థితికి ఎలా రావాలి అనే ఈ సిరీస్ చాలా మంది హర్షిస్తున్నారు చూసి చాలా మంది దే ఆర్ రెస్పాండింగ్ వెరీ పాజిటివ్లీ సో వ హోప్ టు కంటిన్యూ దిస్ సిరీస్ విత్ యు సర్ యా మనం ఇప్పుడుదాకా సెల్యులర్ లెవెల్ లో మాట్లాడాం అవును లెట్ అస్ నౌ టాక్ గో లిటిల్ డీపర్ ఇంటు ఇట్ మైటోకాండ్రియా లెవెల్ లో మాట్లాడదాం ఇక్కడ నుంచి అట్లీస్ట్ సెల్ ని నడిపే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ మటోకాండ్రియా ఇవాళ కొద్దిగా టచ్ చేశం మెటోకాండ్రియల్ లెవెల్ లో హెల్దీగా ఎట్లా
(26:06) ఉండాలి అనే దాని మీద మనం కొద్దిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే అంటారు కదా చాలా పెద్దలు చెప్తారు మూల సూత్రాలు అవే ఉంటాయి తినాల్సిన పదార్థాలు తినాలి తినకూడని పదార్థాలు తినకూడదు వేళ్ళకి నిద్రపోవాలి వ్యాయామం చేయాలి రెస్ట్ తీసుకోవాలి హాయిగా పని చేసుకోవాలి అన్ని భగవత్దత్తం అని చెప్పి నమ్మాలి కోర్ ప్రిన్సిపుల్స్ ఏ రిలజన్లో ఏ ధర్మంలో ఎలా చూసినా కూడా ఏ కంట్రీలో చూసినా ఇవే ఉంటాయి.
(26:30) యా 42 రోజులు మండలం దీక్ష రోజా ఫాస్టింగ్ ఈస్టర్ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా మనం చేయాల్సింది చేయట్లేదు కాబట్టి భగవంతుడు దేవుడికి భయపడిన చేస్తారని పెట్టి ఉంటారు అనుకుంటున్నాను నేను సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వకపోయినా అవును అవును సార్ సో అయితే బట్ అఫ్కోర్స్ వాటి గురించి మాట్లాడాలి మనం అంటే దీక్ష ఉపవాసం చేసే విధానం కూడా ఉంటుంది. సైంటిఫిక్ [గురకలు] గా సెల్స్ ని ఎంత మాడగొడితే అంత అవి బ్యాడ్ సెల్స్ చచ్చిపోతాయి కొత్త సెల్స్ కి ఉత్తేజం వస్తుంది అలాగే కొత్తగా పుట్టుకొచ్చే సెల్స్ హెల్దీగా పుడతాయి అని మీరు చెప్తూనే ఉన్నారు.
(26:56) లంకణం పరమౌషధం సర్ సర్ వచ్చే ఎపిసోడ్ లో వ వాంట్ టు ఆస్క్ యు అబౌట్ క్యాన్సర్ ఎందుకంటే [గురకలు] క్యాన్సర్ లాంటి టర్మినల్ ఇల్నెస్సెస్ కి అసలు అర్థం కావట్లేదు దాని బారిన పడకుండా ముందునుంచే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చా బికాజ్ ఇవాళ మనకి 10 మందిలో ఇద్దరికో ముగ్గురికో ఏదో విధమైన క్యాన్సర్ ఉంటుంది అవును సో డెఫినెట్లీ దాని గురించి మాట్లాడదాం సర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అట్లాగే తప్పకుండా డాక్టర్ రవి కుమార్ గారు థాంక్యూ సో మచ్ నమస్కారం థాంక్యూ

No comments:

Post a Comment