[4/24, 10:34] +91 90006 79873: *మనం చేసే పనిలో నిజాయితీ,.!*
*మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు..!**
*ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు...!!*
[4/24, 10:34] +91 90006 79873: *దానం అంటే పెద్ద మొత్తంలో ఇవ్వడం కాదు...మన దగ్గర ఉన్నదాన్ని మనస్ఫూర్తిగా పంచుకోవడం...ఒక గిన్నె అన్నం పంచినా...ఒక మంచి మాట చెప్పినా...ఒకరికి ధైర్యం ఇచ్చినా...అది కూడా గొప్ప దానమే...మనం సంపాదించినది మనతో ఉండదు కాని మనం చేసిన మంచిపనులు ఎప్పటికీ నిలిచిపోతాయి...ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం జీవించామన్నది కాదు...ఎంతమందికి ఉపయోగపడ్డామన్నదే ముఖ్యం...కృష్ణ*
No comments:
Post a Comment