*_"మంచితనం... ఎదుటివారి చేత " విషాన్నైనా"... తాగిస్తుంది. "కానీ" శత్రుత్వం... అమృతాన్ని కూడా తాగించలేదు..._*
*_జీవితంలోకి వచ్చిపోయే... డబ్బు కోసం, జీవితాంతం... తోడుండే "బంధాలను" దూరం చేసుకోకండి._*
*_చేసిన తప్పును సమర్థించడంకంటే -సరిదిద్దుకోవడానికే తక్కువ సమయం పడుతుంది._*
*_పని చెయ్యాలి అనుకునే వారికి -దారి దొరుకుతుంది. పని చేయొద్దు అనుకొనే వారికి - సాకు దొరుకుతుంది._*
*_"పరీక్ష లేకుండా వచ్చే విజయం పతనానికి దారి తీస్తుంది. కష్టాలను దాటి వచ్చే విజయం చరిత్రను సృష్టిస్తుంది."_*
*_"ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం జీవితాంతం ఎదురుచూసినా రాకపోవచ్చు."_*
*_ముంచిన సొమ్ము ఎప్పటికీ నిలవదు... నిజాయితీగా "సంపాదించిన" సొమ్ము... ఎప్పటికి వదిలిపోదు._*
*_అరిచేవాడి కోపం... మౌనంగా ఉండే వాడి కోపం... రెండూ ఒకటి కావు... అరిచేది చల్లబడటానికి "కానీ" మౌనం_* *_గా... ఉండేది మాత్రం తగలబెట్టడానికే...☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌺 💚🥰💚 🌺🌹
No comments:
Post a Comment