Sunday, 26 April 2026

Doctor Reveals Shocking Truth Behind Pharma Lobbying | Dr.Mallikarjuna | SaiKrishna | NationalistHub

Doctor Reveals Shocking Truth Behind Pharma Lobbying | Dr.Mallikarjuna | SaiKrishna | NationalistHub

Author Name:Nationalist Hub

Youtube Channel Url:https://www.youtube.com/@NationalistHub

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EAKRm8KWp8c



Transcript:
(00:00) అండ్ సం కంపెనీస్ మెడికల్ ట్రయల్స్ కోసం దేశాన్ని ప్రయోగశాలగా వాడుతున్నారనే కథనాలు కూడా ఉన్నాయి సార్ ఐ మీన్ డు యు యాక్సెప్ట్ ఇట్ దాంట్లో వాటిల్లో నేను డయాగ్నోస్ తప్పు చేసే అవకాశం ఏమ ఉండదు. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఇట నడుచుకొని వస్తా ఉంటేనే నేను చెప్పేయగలుగుతాను ఏమ ఉండొచ్చు వీరిలో అని తను రాంగానే ఒక 25 టెస్ట్లు రాస్తాం.
(00:18) నిజంగా 25 టెస్ట్లు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా ఎవ్రీథింగ్ ఇస్ రన్ యస్ ఏ బిజనెస్ గవర్నన్స్ గవర్నెన్స్ ఇస్ రన్నంగ్ యస్ ఏ బిజనెస్ఫార్మా ఆల్సో రన్నంగ్ యస్ ఏ బిజనెస్ మెడికల్ ప్రొఫెషన్ హస్ బికమ్ స్ఏ బిజనెస్ ఈవెన్ పేషంట్స్ పర్సెప్షన్ ఆల్సోహ బికome నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే వైద్యుడు దేవుడితో సమానం అయితే ఈ మధ్యకాలంలో వైద్యుడి పైన దాడులు జరుగుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి కానీ అదే వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తున్నటువంటి సమాజంలోనే మనం ఉన్నాం. అయితే ఇందులో
(01:01) ఎందుకు ఈ సమస్య ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది అని అనుకున్నప్పుడు నా స్వీయ అనుభవమే ఒకటి వచ్చింది. ఒక ఏడుఎనిమిది నెలల క్రితం నాకు ఒక క్రిటికల్ సర్జరీ జరిగిందని నేను మీతో పంచుకున్నాను నేషనలిస్ట ప్రేక్షకులందరితోటి సో క్రిటికల్ సర్జరీ వచ్చిన సమయంలో ఈ మెడికల్ ఇండస్ట్రీ లేదా అసలు ఈ హెల్త్ సెక్టార్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వీటి మీద ఒక ఒక రకమైన అవగాహన అయితే వచ్చింది అంటే మనదాకా వస్తే గాని తెలియదు అంటారు కదా సో అట్లాంటి పరిస్థితి ఏమో గానీ అట్లాంటి టైంలో వైద్యులకు సంబంధించి ఆలోచిస్తున్న టైంలో ఒకానొక సందర్భంలో ఒక
(01:34) క్రిటికల్ స్టేజ్ లో ఓ రెండు నిమిషాల్లో లైఫ్ కి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక వైద్యుడు కారకుడిగా నిలిచాడు ఆ వైద్యుడితో మాట్లాడుతున్నటువంటి రెండే నిమిషాల్లో రెండు మూడు నిమిషాల్లోనే లైఫ్ డిసిషన్ తీసుకోవచ్చా అనిపించే విధంగా ఆయన మాట తీరు నాకు కనిపించింది. ఆ వైద్యుడితో నేను ఇప్పుడు సంభాషించబోతున్నాను.
(01:57) అండ్ వైద్యులు మూడు రకాలు అంటూంటారు ఒకళ్ళు భయపెట్టేవాళ్ళు ఒకళ్ళు భయపడేవాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే ఒకళ్ళు భయాన్ని తొలగించేవాళ్ళు ఆ మూడో రకం వైద్యుడు నాతో ఉన్నారు వారెవరంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ కన్సల్టెంట్ అండ్ యూరాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ ఆ అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంతకంటే మంచి మనిషి ఆ డాక్టర్ మల్లికార్జున గారు నమస్కారం సార్ నమస్కారం అండి [నవ్వు] నేను ఇందాక అన్నాను భయపడు పడుతున్న వాళ్ళు భయపెడుతున్న వాళ్ళు భయాన్ని తొలగించే వాళ్ళు లిట్రలీ నేనైతే ఆ ఫస్ట్ డే నేను
(02:32) వెన్ ఐ వాస్ నేను అసలు మీ గురించి నేను కొంతనే తెలుసు మీ దగ్గరికి వచ్చాను ఇక్కడఉన్న పేషెంట్స్ చాలా మందితో మాట్లాడాను ఆ రోజుంతా మీ హాస్పిటల్ లోనే గడిపాను నేను వితౌట్ హావింగ్ ఎనీథింగ్ యాక్చువల్లీ చాలా మందితో మాట్లాడుతూ ఉంటే ఒక వార్మ్ కనిపించింది మనుషులందరిలో అండ్ మీతో కలిసిన తర్వాత రెండు నిమిషాల్లో మీరు సర్జరీ అనేసారు టక్కమన్నాను నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డేనే వన్ డే గ్యాప్ అంతే వచ్చేసి సర్జరీ చేయించుకున్నాను.
(02:54) విచ్ వాస్ వెరీ క్రిటికల్ థింగ్ ఇన్ మై లైఫ్ బేబీ మీకు అది చాలా సింపుల్ థింగ్ కావచ్చు గాక బట్ ఎస్ మీరు అంటే మీ అనుభవం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు కావచ్చు లేకపోతే మీరు ఇప్పుడున్న సమాజానికి ఇచ్చేటువంటి సందేశం కావచ్చు నేషనలిస్ట ద్వారా తీసుకెళ్ళాలనే ఒక సంకల్పంతోటి మిమ్మల్ని అడిగాను యు యక్సెప్టెడ్ ఇట్ థాంక్యూ వెరీ మచ్ సర్ ఫర్ గివింగ్ దిస్ టైం మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఫస్ట్ ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఈరోజు పబ్లిక్ కి డాక్టర్ కి మధ్య ఆ ఒక అనుబంధం కాస్త ఇంతకుముందు అంటేనేమో పల్లెటూర్ల నుంచి వచ్చిన టైం నుంచి కూడా ఆర్ఎంపి డాక్టర్లు
(03:30) ఉండేవాళ్ళు అతనే ఊరికి మేజర్ గా అతనే మనకు మేజర్ డిసిషన్స్ అన్ని ఆయనే చెప్పేవాడు వైద్యం ఏదనా చేయాలంటే కొంతమందికి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలంలోకి ఇప్పుడు వస్తే ఏమైపోయిందంటే కన్సల్టింగ్ కన్సల్టింగ్ అనేది మొదలైన తర్వాత సో ఈజీగా Googleగు లో చూసుకోవాలి రేటింగ్స్ చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితికి వచ్చాం మనం మేబీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కూడా ఒక 30 ఏళ్ల నుంచి డాక్టర్ గా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఏం మారింది ప్రజలు మారారా డాక్టర్లు మారారా వ్యవస్థ మారిందా అంటే ఒకటి మీరు ఒక సింపుల్ గా
(04:03) చెప్పేస్తాను దాన్ని చెప్పండి మీరే చేశారు ఒకప్పుడు ఒక డాక్టర్ గారు ఆర్ఎంపి ఉండేవారు చూసేవారు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు చూసేవారు ఇప్పుడు ఆ పేషెంట్ ఒక కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు ఒక కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఆ 10 నిమిషాల లోపల అన్ని సెట్ అయిపోతాయి. మీ అనుభవం గురించే మీరు చెప్పారు ఐ రైట్ అంతే కదా మీరు నా మొఖం ఎప్పుడూ చూడలేదు నేను మీ ముఖం ఎప్పుడూ చూడలేదు అంతకుముందు కానీ మన మన మన డెసిషన్ అనేది ఆ 10 నిమిషాల్లో అయిపోయింది ఆ కనెక్ట్ ఒకటి ఏర్పడిపోయింది మనకు ట్రీట్మెంట్ అయిపోయింది అంతా అయిపోయింది
(04:32) అంతే కదా మనకి జరిగింది ఇది దిస్ ఇస్ వాట్ హాపెన్స్ ఈ రోజు ఇల్లో ఇదే జరుగుతుందిని మనం అనుకుంటాం అంతే కదా మరి ఇదే ఇంత సింపుల్ గా ఉంటే మరి ప్రతి చోట ఇది ఎందుకు జరగట్లేదు అని నేను అందుకే అంతే [నవ్వు] కదా దట్ ఇస్ ద క్వశన్ కదా వై ఇట్ డంట్ హపెన్ఎవీ టైం అండ్ వై ఇట్ హపెన్ ఇన్ ఆడ్ వే అంటే ఒకసారి ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా ఎందుకు అవుతుంది అంతే కదా సో దీంట్లో చాలా సింపుల్ అండి అంటే ఇది నా అనుభవం ఇది నా వ్యక్తిగత ఆ ఒపీనియన్ మాత్రమే అనుకోండి అలా స దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ట్రీటింగ్ ఏమ ఉంది అంటే మనము ఇప్పుడు జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తున్నామా
(05:10) మనిషికి ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇప్పుడు మీలో ట్రీట్మెంట్ జరిగింది మీకు ట్రీట్మెంట్ జరిగింది అనుకుంటున్నారా జబ్బుకి ట్రీట్మెంట్ జరిగింది అనుకున్నారా రెండు నా దృష్టిలో అయితే కాదు అది బేసిక్ గా మీకు అంటే మీకు చేసాము అంటే మామూలుగా అయితే వ్యాధికే అని కాదు వ్యాధికి చేస్తూ మీరు జరిగ మీకు జరిగింది సో ఇది ఇది ఇలా ఉంటుందన్నమాట బేసికలీ ఇఫ్ ఏ డాక్టర్ ఫీల్స్ దట్ హి ఇస్ ట్రీటింగ్ ఆయన తను ఒక డాక్టర్ ని ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాము అనుకున్న పక్షంలో ద కనెక్ట్ విత్ దట్ పేషెంట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది.
(05:46) నేను ఈ జబ్బుకి ట్రీట్మెంట్ చేస్తున్నాను అన్న పక్షంలో ఆ కనెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. మ్ సో ఇప్పుడు ఉన్న దానికి ముందున్న దానికి డిఫరెన్స్ ఏమిటి అంటే అండి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న స్టోరీనే కావచ్చు ఒకప్పుడు ఒక చిన్న ఊరు ఉండేది 100 మంది ఉండేవాళ్ళు. ఏవండీ ఒక డాక్టర్ ఉంటాడు ఇద్దరు ఉంటారు.
(06:09) ఈ డాక్టర్ కి ఆ 100 మంది ఫ్యామిలీస్ లో ప్రతి ఒక్కరి గురించి తెలుసు ఎవడు ఎలాంటివాడో తెలుసు ఎవడు ఏం చేస్తాడో తెలుసు ఎవడికి ఎలాంటి చెడ్డ అలవాట్లు అలవాట్లు ఉన్నాయో కూడా తెలుసు తెలుసు సో తను ఒక జబ్బుతో వచ్చాడు అనుకోండి అవును తను జబ్బు కాదు హి నోస్ ద హోల్ స్టోరీ అబౌట్ హి కరెక్ట్ అంతేనా ఆ పేషెంట్ మొత్తం చదువుతాడు వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి వాడు ఈరోజు ఇది తీసుకోగలుగుతాడా ఇది వాడు ఎఫర్ట్ చేయగలుగుతాడా లేదా అంటే ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాడు అతను నీకు ఈ విధంగా ఇంత మందు ఖర్చు అవుతుంది ఇప్పుడు కాదు నీకు మళ్ళీ తీసుకో దీనికి తొందరఏం లేదు అని చెప్పగలిగే కెపాసిటీ ఉంది తనకి ఎందుకంటే ఆ
(06:45) మనిషిని పూర్తిగా రీడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ ఈ రోజు సంబడీ నా ముందు వచ్చి కూర్చున్నాడు. తను ఏంటి తను అని నాకు తెలుసా అండి సపోజ్ మీరు మీరు జర్నలిస్ట్ అని మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. అవును అవును అసలు నిజమే కదా ఎవరు అంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జబ్బేనా జీవితం అంతా ఇంకేదన్నా ఉన్నాయా ఈ విషయాలన్నీ మనకు తెలియవు కదా అసలు సో అల్టిమేట్లీ ఏంటి ఐ విల్ టెల్ ట్రీట్మెంట్ టు ద డిసీస్ ఆ డిసీజ్ కి మాత్రమే ట్రీట్మెంట్ చెప్పేస్తాను.
(07:14) మిగతావన్నిటి గురించి నేను పట్టించుకునేంత టైం ఉండదు అంత ఆలోచన కూడా రాదు. కరెక్ట్ కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుందో ఆ కనెక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం అది తెలుసుకుంటానే ఈ జబ్బు కూడా ట్రీట్మెంట్ చేయగలిగిన రోజు ఒక విచిత్రమైన అనుభవం అనుబంధం అనేది ఏర్పడుతుంది ఎవరికి డాక్టర్ కి ఒక పేషెంట్ కి ఆ అనుబంధాలు నిజంగా ఏర్పడుతా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమఉంటాయి.
(07:36) ఆ అనుబంధాలు ఎంతవరకు ఏర్పడుతున్నాయి అనేది డిఫరెన్స్ పాయింట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అది నిజంగా ఆ అనుబంధాలు ఏర్పడడానికి మనము అంత టైం ఇస్తున్నామా పేషెంట్ వచ్చి అంత చెప్పుకోగలుగుతున్నాడా హి ఇస్ ఏబుల్ టు ఓపెన్ అప్ హిమసెల్ఫ్ తనుగా ఓపెన్ అవుతున్నాడా అంత టైం ఒక డాక్టర్ ఇవ్వగలుగుతున్నాడా అంత కనెక్ట్ ఆ మనిషితో చేయగలుగుతున్నాడా లేదా అనేది చాలా కష్టం చెప్పడం ఒకసారి అవుతుంది ఒకోసారి అవ్వదు.
(08:01) సరేనా సో నా ఉద్దేశంలో ఒకప్పుడైతే మీరు ఒక 25 ఏళ్ల ముందు ఇలాంటి తలనప్పులు లేవు అని ఎందుకు అనుకున్నారు అంటే ఆ డాక్టర్ ఆ తన గురించి ఎవరి గురించి ప్రతి ఒక్కరి గురించి తనకు తెలుసు కాబట్టి ఇప్పుడుఉన్న పరిస్థితుల్లో అలా తెలిసే అవకాశం కూడా లేదు కాబట్టి తను జబ్బుకు మాత్రమే ఆలోచించి ట్రీట్మెంట్ చెప్పగలుగుతాడు కాబట్టి మిగతా విషయాలన్నీ తన దృష్టిలో పెట్టుకోలేడు కాబట్టి ఈ డిస్కనెక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది.
(08:28) ఇంకా లాస్ట్ కి ఆ డిస్కనెక్ట్ ఉన్నప్పుడు ఏమిటి ఇట్స్ ఓన్లీ ఏ మటర్ ఆఫ్ లిటిల్ ట్రస్ట్ మీరు ఆ నిమిషంలో నన్ను నమ్మారు వీడు నాకు బాగా చేస్తాడు అని చెప్పేసి అనుకోగలిగారు అంతే ఆ ఒక స్ప్లిట్ డెసిషన్ లో మనకు మనసుక నచ్చేస్తుంది మనం చేసేసుకుంటాం అంతే కరెక్ట్ కరెక్ట్ యాక్చువల్లీ సార్ నేను మీ హాస్పిటల్ లో అబ్సర్వ్ చేశను యక్చువల్లీ కొంతమంది నేను యాక్చువల్లీ సార్ నేను ఒక కరెక్ట్ డిస్క్లైమర్ చెప్తున్నాను ముందే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కమర్షియల్ ఇంటర్వ్యూ క్లియర్లీ చెప్తున్నారు [నవ్వు] కూడా తెలియాలి కాబట్టి బై బికాజ్ ఇది నా స్వీ అనుభవం నుంచి మాడుతున్నాను కాబట్టి
(09:00) సో బేసికల్లీ ఇక్కడ మేము హాస్పిటల్ కి వచ్చిన టైంలో కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్ నుంచో లేకపోతే ఏదో హాస్పిటల్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీకోసం అంటే మీరు టైం ఇస్తే మీతో మాట్లాడడం కోసం ఐదు 10 నిమిషాల మీ టైం మీరు చెప్పే మాటల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నప్పుడు నేను కొంతమంది అడిగాను కూడా ఏంది ఎందుకు వచ్చారు మీరు ఏంటి ఇదంతా మాట్లాడుతుంటే మీ గురించి ఎక్కడ తెలుసుకున్నారు ఏంటి అనింటే జస్ట్ మౌత్ పబ్లిసిటీే చాలా మందికి తెలిసింది.
(09:28) సో కాకపోతే ఈ మధ్య కాలంలో బ్రాండింగ్ అనేది విపరీతంగా పెరిగింది కదా సో జనాలు మీ దగ్గరికి చాలా మంది ఊపి కి వచ్చే వాళ్ళు గాని మీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు గాని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు చాలా టైం పడుతది మీ అపాయింట్మెంట్స్ కావాలంటే బట్ వేర్ యస్ ఈరోజు బ్రాండింగ్ కోసం మార్కెటింగ్ కోసం చాలా డబ్బులు వెచ్చిస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఇదే మార్కెట్ లో ఉన్నారు.
(09:48) సో హౌ డు యు మనేజ్ ఇట్ ఐ మీన్ వై ఐ మీన్ హౌ డిడ్ యు గెట్ దట్ బ్రాండ్ ఇమేజ్ [నవ్వు] వితౌట్ అంటే ఒకటే నెంబర్ వన్ నెంబర్ వన్ ఇస్ మై డ్యూరేషన్ ఐ హవ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్ ఇప్పటికి 35 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉన్నాను. ఓకే దట్స్ నెంబర్ వన్ పాయింట్ సి ద మోర్ ద టైం మోర్ అమౌంట్ ఆ టైం లో మీరు ఇన్ని రోజులుగా ఉన్నారు కాబట్టి ఇంతమందినో కాంటాక్ట్ చేసిఉంటారు నెంబర్ వన్ అది ఒకటి ఒక పాయింట్ ఒక పాయింట్ కాదు యు కెనాట్ అది మనం డిస్రిగార్డ్ చేసే అవకాశం లేదు నెంబర్ టూ హౌ యు ప్రాక్టీస్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మా జూనియర్స్
(10:22) కూడా చెప్తా ఉంటారు. ఇది నేను గొప్పని కాదు నా టెండెన్సీతో నేను అది నేర్చుకున్నాను అంతేగన ఇలా చేయాలని కూడా నేను అందరికీ చెప్పను కానీ ఐ హవ్ ట్రీటెడ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఐ హవ్ ట్రీటెడ్ ఏ ఫాదర్ ఐ ట్రీటెడ్ ఏ గ్రాండ్ సన్ వాడి కొడుకుని కూడా అంటే జనరేషన్ సో త్రీ టు ఫోర్ జనరేషన్స్ ఐ హవ్ సీన్ అంటే ఆ జనరేషన్ జనరేషనల్ కనెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద ట్రస్ట్ ఇస్ బిల్డ్ సో బ్లైండ్లీ ఇంటు యు ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి నువ్వు దేర్ ఆర్ త్రీ ఫాక్టర్స్ విచ్ క్రియేట్ ద ట్రస్ట్ నెంబర్ వన్ యువర్ హనెస్టీ టు యువర్ పేషెంట్ యుర్ హనెస్టీ టు యువర్ పేషెంట్ అంటే
(10:59) నువ్వు ఈరోజు హనెస్ట్ గా ఉన్నావు అనుకున్న పక్షంలో ఆ హనెస్టీ అనేది తనకి ఈరోజు తెలియకపోవచ్చు కానీ రేపు తెలుస్తుంది ఎల్లుండి తెలుస్తుంది. యు విల్ డెఫినట్లీ ఫీల్ ఇట్ వన్ డే నెంబర్ టూ యు గెట్ ఇంటు ద షూస్ ఆఫ్ ద పేషెంట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎప్పుడైనా పేషెంట్ చూసినప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి చూడు. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడు గానిీ మీకు కూడా చాలాసార్లు చెప్పిఉంటాను ఏమని అయ్యా పంటకొచ్చే కోత ఉన్నప్పుడు రైతుకి నువ్వు సర్జరీ చేసుకోవాల రేపు పొద్దున అంటే ఏ రైతు చేసుకోగలుగుతాడు ఆ మాట ఒక్క మాట అనండి ఈ 10 రోజులు ఆ కోత
(11:31) అయిన తర్వాత రా నేను ఆపరేషన్ చేస్తాను అంటే ఆనందంగా వెళ్తాడు ఇమ్మీడియట్ గా 10 డేస్ కి అంతా వచ్చేస్తాడు వచ్చేస్తాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఆ పేషెంట్ మళ్ళా వస్తాడో లేదో నా దగ్గరికి ఇలాంటి ఆలోచనలతో లేదు లేదు ఇప్పుడే చేసేసుకోవాలి ఆ భయపెట్టి ఇప్పుడే చేసేటట్టు మళ్ళా పేషెంట్ మళ్ళా రాడేమో బిజినెస్ దెబ్బ తింటుందేమో ఈరోజు చేసేయాలన్న ఆలోచనతో చేసిన పక్షంలో ఓకే ఆ కరెక్ట్ ఉండదు ఇది సెకండ్ పాయింట్ అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ అంటే మనం దాన్ని బిల్లింగ్ అనకూడదు రెమునరేషన్ పార్ట్ అంటాం అంటే ఎవ్రీబడీ నోబడీ ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఏ పేషెంట నేను ఖర్చు
(12:05) పెట్టుకోను నేను ఫ్రీగా చేయించుకోవడానికే వస్తున్నాను అని చెప్పి ఎవరు రారండి ప్రతి ఒక్కరు తన తాతకు ఏదో ఒకటి నేను ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతానేమో అనుకొనే వస్తారు. సో యు నీడ్ దట్ ఏ లిటిల్ హమానిటరియన్ టచ్ వేరన్ హూ కెన్ అఫోర్డ్ హ కెనాట్ అఫోర్డ్ అండ్ రెగ్యులేట్ యువర్ ట్రీట్మెంట్ ఇన్ దట్ ఫ్యాషన్ అన్నమాట తను రాంగానే ఒక 25 టెస్ట్లు రాస్తాం నిజంగా 25 టెస్ట్లు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా ఇట్ మే బి ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ నిజంగా చెప్పాలంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ కావచ్చు కానీ విల్ దే రియలీ చేంజ్ నా ఆ
(12:45) ట్రీట్మెంట్ ఆయనలో మార్చి మార్చే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా మ్ ఎప్పుడైనా అది సడన్ గా సడన్ గా ఎన్ని ఇన్ని టెస్ట్లు రాసుకున్నారు అనుకోండి అది దాని దాని కనెక్ట్ పోతుందండి ఆ మీడియా నేను ఇప్పుడు ఒక టెక్నికల్లీ ఒక ప్రశ్న అడుగుతారు సర్ ఎస్ఓపి అనేది ఓకే కొంచెం కొన్ని ఇష్యూస్ లో అన్ని టెస్ట్లు అయితే గాని కరెక్ట్ మనం డయాగ్నోసిస్ చేయలేం కాబట్టి వ్యాధిని కరెక్ట్ గా నిర్ధారించుకోవాలంటే టెస్ట్లు కంపల్సరీ బట్ ఈ మధ్య కొంత ఒక కొత్త వాదన అంటే కొత్త అలవాటుగా [నవ్వు] మారిపోయింది ఏంటంటే ఇప్పుడు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి
(13:18) ఆ పర్టికులర్లీ దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ దగ్గరికే వెళ్ళాలి ఆ పర్టికులర్ ఎవరో ఆ త్రోట్ ఈఎంటి దగ్గరకో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను ఆ పర్టికులర్ దాన్ని తెలుసుకోవాలనే ఎక్కువ చదువుకుంటే వచ్చిన సమస్య ఇది లేకపోతే ఎక్కువ భయంలోకి ప్రజలు వెళ్ళిపోవడం వల్ల వస్తుందా చిన్న చిన్న వాటికి కూడా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే ఇదివరకు అంతా కూడా ఒక ఎంబిబిఎస్ ఎవరో ఒక ఫిజీషియనో ఒక జనరల్ ఫిజీషియనో ఎవరో ఒక చూసి చెప్పేవాళ్ళు బేసికల్ ఇందాక మీరు అన్నట్టుగా బేసిక్ థింగ్స్ కొన్ని డాక్టర్ చెప్పగలడు బట్ అట్లాంటి వాటిని కూడా
(13:48) కాంప్లికేట్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కాంప్లికేట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా హౌ యు లుక్ అట్ ఇట్ బోత్ బోత్ ఆస్పెక్ట్స్ రెండు ఉంటాయి ఇక్కడ ఒకటఏంటంటే ఫ్రమ డాక్టర్స్ పర్స్పెక్టివ్ ఫ్రమ పేషంట్స్ పర్స్పెక్టివ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్ ఆర్గనైజేషన్ దట్ మీన్స్ ఇట్ ఇంక్ూడ్స్ డాక్టర్స్ హాస్పిటల్స్ హాస్పిటల్ మనేజ్మెంట్స్ ఎక్సట్రా దట్స్ వన్ పర్స్పెక్టివ్ అదర్ పర్స్పెక్టివ్ ఇస్ గోయింగ్ టు బి మనం ఇంకో పర్స్పెక్టివ్ ఏమిటి అంటే పేషంట్ పర్స్పెక్టివ్లో సరేనా ఊరి నుంచి వస్తారండి దానికిఏం తెలియదు హనెస్ట్ గా వస్తాడు నాకు ఈ కష్టం ఉందని
(14:16) చెప్తాడు ఏం కావాలో రాయించుకుంటాడు దాని తర్వాత డిసైడ్ చేసేసుకుంటాడు. మ్ సిటీ నుంచి వస్తాడు యు విల్ రీడ్ ఇంటుగ రీడ్ ఇంటు చాట్ జిపిటి హి విల్ డిసైడ్ దట్ ఏ జబ్బు ఉంది తనుకొని ఒక డయాగ్నోస్ చేసుకొని వచ్చేస్తాడు. సో తన డెసిషన్ ఎలా ఉంటుంది అంటే తను అనుకున్నట్టుగా డాక్టర్ మాట్లాడాడు అంటే వీడు చాలా మంచి డాక్టర్ సపోజ తను అనుకున్నది ఒకటి డాక్టర్ మాట్లాడేది ఒకటి అయితే మాత్రం ఈయనకి తెలియదేమో అని ఒక అనుమానం కలుగుతుంది ఎవరికన్నా ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ నేను ఆయన తప్పు అని కూడా అనను ఎందుకంటే తనకు చాలా మటుకు ఆ ఫీడింగ్ వచ్చేసి ఉంటుంది ఈ
(14:50) విధంగా చదివి చదివి చదివి ఇదే నిజమేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. దాంట్లో ఏది వర్తిస్తుంది తనకి అన్న విషయం తెలియక ఇదంతా నాకు వర్తిస్తుంది ఇది నిజమే అనుకొని ఒక అపోహలో వస్తాడుఅన్నమాట సో తనకి సపోజ ఇట్ ఇస్ అగైనస్ట్ గా నేను మాట్లాడుతున్నాను అన్న పక్షంలో ఇట్ టేక్స్ లాంగ్ టైం అది చాలా కష్టం తను దాన్ని డైజెస్ట్ చేసుకొని దాని మీద నమ్మకం పెట్టుకునేదానికి సో ఇలా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి.
(15:13) సో దీస్ ఆర్ ద టూ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒక చోటేమో ఏమి తెలియదు అక్కడ ఏ ప్రాబ్లం రాదు. ఉమ్ మనం అడ్వైస్ చేస్తాం కానీ అక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది. ఉమ్ సరేనా ఇక్కడేమో తను మోసపోయే వస్తాడు ఇక్కడ చేయాలన్నా గాని కష్టం అయిపోతుంది. ఉమ్ నేను ఒక రివ్యూ ఒక దగ్గర చదివాను సార్ ఒక డాక్టర్ రివ్యూస్ ఏమో ఈ మధ్య వచ్చాయి కదా అన్నిటిలో రివ్యూస్ పెట్టుకుంటున్నారు ఆ డాక్టర్స్ దాంట్లో ఒక రివ్యూ ఎక్కడో నా వైఫ్ నాకు తీసి చూపి వినిపించింది.
(15:39) ఏంటంటే చూస్తేను ఆ ఆ డాక్టర్ చాలా ఎక్స్పర్టే చాలా బాగా ఎక్స్పీరియన్స్డే చాలా బాగా పని చేస్తాడు చాలా బాగా సర్జరీస్ ఇవన్నీ చేయగలడు. కాకపోతే ఆయన అసలు ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తాడు ఆయన అసలు కరెక్ట్ గా మాట్లాడడు. ఎన్నో సార్లు వస్తాయి. నా దగ్గర కూడా వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాల [నవ్వు] క్వశ్చన్స్ అన్నమాట యక్చువల్గా కాదండి ఒకటే ఒకటి చెప్తాను బేసిక్ గా ఏంటంటే నేను నా ప్రాక్టీస్ సంగతి చెప్తాను నేను.
(16:03) 80% ఆఫ్ ద టైం మాలో ఎక్కడ అక్కడ స్పెండ్ చేస్తాం అంటే తనకున్న ఆలోచనలో తప్పు అని చెప్పడానికి స్పెండ్ చేస్తాం. ఒక పేషెంట్ డయాగ్నోస్ చేయడానికి 80 శాతంలో డయాగ్నోస్ చాలా సింపుల్ అండి ఇప్పుడు మా యూరాలజీ అనుకోండి ఒక 10 రకాలు 20 రకాలు జబ్బులు వస్తాయండి నిజంగా నా బుర్ర పెట్టి చాలా అనలైస్ చేసి చేయాల్సింది ఓన్లీ ఒకటో రెండో కేసులు ఉంటాయి రోజంతా కలిపి మిగతావన్నీ జనరల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కేసెస్ దాంట్లో వాటిల్లో నువ్వు నేను డయాగ్నోస్ తప్పు చేసే అవకాశం ఏమి ఉండదు.
(16:36) ఇన్ఫాక్ట్ చాలా మందికి ఇట నడుచుకొని వస్తా ఉంటేనే నేను చెప్పేయగలుగుతాను ఏమ ఉండొచ్చు వీరిలో అని చెప్పేసి [గురకలు] ఎందుకంటే అంతే దట్స్ అదే అనుభవం అదేంటంటే ఇదే పేషెంట్ కదా మనం చూసేది కొత్త పేషెంట్లు ఇంకేం చూడం యూరాలజీనే చూస్తా ఉంటాం 35 గంటలుగా ఇదే పేషెంట్ చూస్తా ఉన్నాం. తను సగం చెప్పిన తర్వాత మిగతా సగం నేను చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది.
(16:52) సో దాంట్లో నా ఆలోచన ఎక్కువ ఉండదు. ఏదో ఒకటి రెండు సార్లు మాత్రమే నేను చాలా మటుకు ఆలోచించి ఏమైండచ్చు అని చాలా తద్దనిబద్దం చేసుకొని ఇద్దరితో డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్ కి రావడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళలో ఏంటంటే ఆ 80% నువ్వు అనుకున్నది తప్పు నాన్న ఇది కాదు నీలో ఉన్న పరిస్థితి దీని ఇది తుడిచేయడంలోనే సరిపోతుంది అన్నమాట.
(17:13) మిగతా 20% మాత్రమే నేను యాక్చువల్ ని చెప్పాల్సిన కన్వే చేయాల్సిన రిటైర్మెంట్ సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రెసెంట్ డే ఎస్ దిస్ ఇస్ ద ప్రాబ్లం అన్నమాట యక్చువల్గా ఓకే సర్ ఇప్పుడు ఆ నేను ఈ చాలామంది చాలా రోజుల నుంచి ఒక 30 40 ఏళ్ల నుంచి మన తెలుగు నాట కానియండి దేశవ్యాప్తం కానియండి ప్రైవేట్ అనే మాటని చాలా బూతులాగా మార్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఎనీబడీ గతంలో మనం చూసేవాళ్ళం కూడా నేను దాన్న నేను ఆర్గ్యుమెంట్ నేను అసలు ఒప్పుకోను ప్రైవేట్ అంటే రైతు కూడా ప్రైవేట్ అనేది నా అభిప్రాయం అంటే అతను కూడా ఇన్వెస్ట్ చేస్తాడు అతను కూడా ప్రాఫిట్ కావాలి అనేది కూడా మనం
(17:48) కోరుకుంటాం పెట్టుబడికి తగ్గట్టుగా ఆయన రావాలని కోరుకుంటాం దట్స్ నాట్ ఏ పాయింట్ బట్ వేర్ యస్ ప్రైవేట్ కార్పొరేట్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి డాక్టర్స్ లేదా ఆ ఇండస్ట్రీ పైన పడుతున్నటువంటి ప్రభావం ఏంటి ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నారు యస్ వెల్ యస్ మీరు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని సామాన్యులకు సైతంచే చేరువ చేసే ఒక ప్రయత్నం ఇట్ ఇస్ నాట్ సింపుల్ థింగ్ అయితే దీంట్లో నరేటివ్స్ ఎమోషన్స్ లేకపోతే ఈ ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఇట్లాంటి మాటలు వీటన్నిటిని మీరు కూడా ఒక హాస్పిటల్ లో
(18:21) వర్క్ చేసి ఒక కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ స్ట్రగుల్ ఏంటి మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే నేను దాన్ని ఐ డోంట్ థింక్ ఐ డోంట్ థింక్ వెరీ సీరియస్ అండి దానికి ఒక విషయం చెప్తున్నాను బేసిక్ గా ఏమవుతుంది అంటే మనం అనుకుంటాము ఏంటి వ నీడ్ టు మనకు ఇవన్నీ మానేయాలి మనం ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదు వ షుడ్ బ క్వైట్ బిజనెస్ ఓరియంటెడ్ వ కెన్ డ వర్క్ ఓన్లీ విత్ దట్ సాట్ అప్పుడే మనకు ఈ కార్పొరేట్ లో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లో మనకు వర్క్ అవుట్ అవుతుంది మనం అనుకుంటాం తప్ప అది యాక్చువల్ గా నిజం కాదండి.
(18:51) అది అలా చేయాల్సిన అవసరం లేనే లేదు ఎక్కడ గాన ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతాఉంది అంటే ఎక్స్పెక్టింగ్ ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ ని ఎంత ఫాస్ట్ గా ఎంత తీసుకురాగలి అంత ఆర్ఓ అనేది మనం క్ాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే అండ్ ఎవరీబడీ ఇస్ గివెన్ ఏ టాస్క్ ఆఫ్ గెట్టింగ్ దట్ ఆర్ఓ యస్ ఫాస్ట్ యస్ పాసిబుల్ అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది.
(19:15) అదర్వైస్ యు డోంట్ నీడ్ టు బి మనం ఎప్పుడు గాని ఎప్పుడు ఏ టైంలో కూడా అన్ఎథికల్ గా ఏదో చేసి మనం ఆ అరోయిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇట్ ఇస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఓకే ఇట్స్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్ మనము ఎస్ మీరు అన్నారు చూసారా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఎస్ కార్పొరేట్ నీడ్స్ టు లుక్ ఇట్ ఇన్ ఏ బిజినెస్ సెన్స్ అనుకుంటాం ఎందుకు ఏవండీ ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టాలి అనుకుంటే సరలే నాది చిన్నది హాస్పిటల్ ఒక పెద్ద హాస్పిటల్ కట్టామ అనుకోండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 400 కోట్లు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అక్కడ కట్టిన వాళ్ళలో ఏంటి చిన్న చిన్న
(19:48) ఎక్విప్మెంట్ తో మీరు కార్పొరేట్ అని చెప్పలేరు కదండీ నీకు ప్రపంచంలో ఎలాంటి ట్రీట్మెంట్లు కావాలి అవన్నీ కావాలి అలాంటివి కావాలి అనుకున్నప్పుడే ఎవడు పెట్టగలుగుతారు. సరే ఆ పెట్టే టైంలో తను ఇంత డబ్బులు నేను తెచ్చి పెడుతున్నానే నేను కాంపిటిటివ్ గా ఉండాలి కదా మిగతా హాస్పిటల్స్ తో అనుకున్నప్పుడు ఇంకా మంచి ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి నేను మిగితా వాళ్ళకన్నా గొప్ప అని చెప్పుకునేదానికి అదే కదా తన దగ్గర ఉండే ఉండే అతను సరే తను తెచ్చి పెడతాడు ఓ కార్పొరేట్ పెట్టిన అతను పెట్టిన ఆర్గనైజేషన్ మంచి మంచి కన్సల్టెంట్లు కావాల్సి
(20:17) వస్తుంది ఆ కార్పొరేట్ ని నడపడానికి ఆ టెక్నాలజీ సో హి టేక్స్ ద కన్సల్టెంట్స్ అండ్ మంచి కన్సల్టెంట్స్ రావాలంటే తన భావ వాడు కూడా చూసుకుంటాడు నాకు కూడా నాకు ఇంత ఎక్స్పెన్సివ్ కావాలి కదా నేను కూడా నేను ఐ హావ్ టు గెట్ దట్ నేను ఈ స్టేజ్ వచ్చాను అంటే నేను కూడా ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని తను కూడా అనుకుంటాడు.
(20:36) సో ద హోల్ నర్రేటివ్ ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్ గా తనేమో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు. డాక్టర్ ఏమో నేను వచ్చిన పేషెంట్స్ దగ్గర నేను ఆపరేట్ చేసి నేను స ఏ డాక్టర్ అయినా కానీ మంచి రిజల్ట్ ఇవ్వాలని ట్రై చేసుకుంటాడండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్హరెంట్లీ లీవ్ అలోన్ దట్ 5% ఏదో 6% వదిలేద్దాం లేకపోతే 10% అనుకొని వదిలేసినా కానీ 90% ఆఫ్ దెమ దే ఎక్స్పెక్ట్ దపేషంట్ టు బి ఇగ్నరెన్స్ అరోగన్స్ ఆర్ పాసిబుల్ నెగ్లిజెన్స్ మే రిసల్ట్ ఇన్సమ అమౌంట్ ఆఫ్పూర్ రిసల్ట్స్ బట్ 90% ఆఫ్ ద టైమ్స్ దే లుక్ అట్ ఏ గుడ్ రిజల్ట్ ఓన్లీ ప్రతిసారి ఎప్పుడైనా అనుకోండి అది మాత్రం అంటే కొన్నిసార్లు
(21:11) వాళ్ళు చేత కాకనో లేక నెగ్లిజెన్స్ వల్లనో లేకపోతే వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్న దాని వల్ల కొన్ని రిజల్ట్స్ సరిగ్గా రాకపోవచ్చు అది వేరే విషయం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేసిన తర్వాత దాంట్లోనుంచి ఆరో అనేది రావాల్సిందే కదా ఆ ఆరో కి తను ఒక ఎస్ఓపీస్ పెట్టుక ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ఇవి పెట్టుకుంటాడు ఇంతింత ఖర్చు రావాలి నాకు ఇంతింత ఖర్చు అవుతుంది ఇంతింత కాస్టింగ్ మనం చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది సో అది తప్పు అని నేను అనను కానీ ఆ అది రావడానికి నేనుగా ఏదో ఒక అనెథికల్ వర్క్ చేసి తెచ్చుకోవడం అనేది అది ఫ్యాక్టర్ చేసుకోవడం అనేదే తప్పు అంటారు అలా
(21:45) ఫ్యాక్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇఫటాల్ మనం హాస్పిటల్ కట్టాలంటే అలా ఫ్యాక్టర్ చేసుకోకుండా కట్టడమే బెటర్ అది ఫ్యాక్టర్ చేసుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును ఆ ఫాక్టర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. యు డట్ నీడ్ టు బి అంటే బై సింపుల్ స్టేట్మెంట్ యు నీడ్ టు బి అన్ఎథికల్ టు గెట్ ద సర్ బేసికలీ నేను కూడా ఒక ఆంట్రప్రనర్ నేనే నాకు కూడా అంటే బేసికలీ నేను కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మోడల్స్ లో వీటిలో కూడా కొంత అనుభవం ఉంది.
(22:11) నేను మిమ్మల్ని డైరెక్ట్ గానే ఒక ప్రశ్న అడుగుతాను యస్ ఏ మనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద పర్టికులర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఏఎన్యూ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే వన్స్ ఆర్ఓఐ అనగానే 5ఎ 10ఎక్స్ 15x 20x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే ఒక వాతావరణం అయితే ఉంటుంది. ఇట్లాంటి టైంలో చాలా మంది ఏం చేస్తారంటే మీరు కన్సల్టెన్స్ అంటే డాక్టర్స్ గురించి మీరు అన్నారు కావచ్చు అంటే హూ ఆర్ కన్సల్ట్ చేయబడేవాళ్ళు బట్ వేర్ యస్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం కోసం క్రియేట్ అయినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
(22:43) పిఆర్ఓ మనేజ్ చేయడానికి కావచ్చు ఏదైనా కొన్ని ఇష్యూస్ ని పైకి రాకుండా చేయడం మనేజ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థలు కావచ్చు కొన్ని తెలియకుండానే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కొన్ని మనకు తెలియకుండానే లోపలికి వచ్చేస్తాయి రావడం వల్ల కూడా ఫెయిల్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఫౌండర్స్ ఉంటారు అబ్సల్యూట్లీ ట్రూ కరెక్ట్ కదా సో ఇప్పుడు మీరు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇట్లాంటి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ని ఎట్లా మీరు ఎరాడికేట్ చేశారు నాకు అది చాలా క్లియర్ ఇప్పుడు మీరు ఎథిక్స్ ఎట్ ద సేమ్ టైం మనం మీరు ఇందాక అన్నారు ఆర్ఓఏ మాత్రమే కాదు కొన్ని
(23:20) పారామీటర్స్ చూసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి వాటిని కూడా చూసుకోవాలని చెప్తూనే ఇలాంటివి వచ్చేటప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అవసరం లేని విషయాలని ఎలా అక్కడఏం లేదండి అక్కడ ఒక సింపుల్ థింగ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అన్వాంటెడ్ థింగ్స్ అనేది ఎవరైతే ఉంటారో ఇది బేసికలీ మనేజ్మెంట్ కేడ బేసికల దే ఆర్ నాట్ వాళ్ళు పేషెంట్ కనెక్టెడ్ కాదు బేసికల్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు వాళ్ళ ఎథికల అనఎథికల లేకపోతే ఏమిటి అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సిందంతా దేర్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ వాళ్ళ ఖర్చు ఎంత ఉంది నాకు ఫైనాన్షియల్ గెయిన్ వస్తా ఉందా లేదా నేను ఎంత ప్రూవ్
(23:52) చేయగలుగుతానో దానికి సరిపడ్డా నేను క్రియేట్ చేయగలుగుతున్నానా లేదా అంతే కదా దట్ ఇస్ వాట్ సో దట్ ఆ పైనఉన్న వాళ్ళ సుపీరియర్స్ కి వాళ్ళని సాటిస్ఫై చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇఫ ఇఫ్ ద ఆర్గనైజేషన్ హ ఇస్ జాయినింగ్ ద ఆర్గనైజేషన్ హస్ గివెన్ దట్ ఫుల్ ఫ్రీడమ టు దెమ టు డ దట్ మ్ ఇప్పుడు నడిపించేవాడు నెక్స్ట్ సబఆర్డినేట్ ని నువ్వు ఏం చేస్తావ్ నాకు అనవసరం నాకు ఇది కావాలి అన్నాడు అనుకోండి టార్గెట్ దెన్ ద ప్రాబ్లం కమ్స్ ఇన్ మ్ దెన్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ ఏ బిజినెస్ టార్గెట్ లేకుండా నడవదండి. ఉ
(24:29) కానీ ఎలా టార్గెట్ ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఒక వంద రూపాయలు బిజినెస్ చేసామ అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వందే చేయమని ఎవడైనా అడుగుతాడా అండి ఇన్ఫ్లేషన్ కూడా బ్యాచ్ కాదు కదండీ మీ రపీ డిప్రిసియేషన్ గా మ్యాచ్ కాదు కదా సో 110 అనేది 10% ఇన్ఫ్లేషన్ అనుకున్నా గాని ఒక కొంచెం ప్రాఫిట్ రావడానికి ఒక 15% ఎక్కువ చేయమని అడుగుతాడు కదా సో ద రెవెన్యూ టుడే క్రియేటెడ్ ఈ సంవత్సరం క్రియేట్ చేసిన దాంట్లో దానికి ఒక 15% అన్నా మీరు కనీసం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాలి అదర్ అదర్ అదర్ ఇయర్ లో అని చెప్పేసి అనుకుంటాం కదా మనము ఇది బేసిక్ నెసెసిటీ ఇది ఎవరికన్నా
(25:01) వర్తిస్తుంది మనకే శాలరీ మనకు 10 రూపాయలు వచ్చి నెక్స్ట్ డే క నెక్స్ట్ ఇయర్ కూడా 10 రూపాయలు వస్తే మీరు ఒప్పుకుంటారా మ్ నేను కూడా అంతే పని చేస్తున్నా కానీ నాకు శాలరీ కావాలంటారు కదా అలానే సో ఎక్స్పెక్టెడ్ గా ఈ విధంగా 15% ఇంక్రీస్ అనేది ప్రతి ఒక్కరు ఆశిస్తారు. ఎనీ బిజినెస్ వెంచర్ సరే తను ఆరోకి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది ఇంత డబ్బులు తెచ్చి పెట్టాను దానికి ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి సరే 15 కాపోతే 16% 15% వాట్ఎవర్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఇస్ సో 15 నుండి 20% అని మనం [గురకలు] అనుకున్నా కానీ అది చేయడానికి అది చేయడానికి వాళ్ళు పురపాస్తారున్నమాట ఈ
(25:34) విధంగా నువ్వు తీసుకురావాలి అని చెప్పేసి సో ఆ ఫ్రీడమ అనేది వీళ్ళకి ఇచ్చిన దాని వల్ల వీళ్ళు మిగతాది ఏమి తెలియకుండా ఏమి చేయాలి అనేది ఇర్రెస్పెక్టివ్ గా ఆ డబ్బు అది క్రియేట్ చేయడానికే ట్రై చేస్తా ఉంటారు. దాన్ని మాత్రమే సో దాని దృష్టి ఏమిటి అక్కడే ఉంటుంది. అక్కడే అంటున్నాను నేను ఇక్కడే బేసిక్ ప్రాబ్లం ఏమవుతాఉంది అక్కడ దేర్ ఇస్ నో డాక్టర్ ఇంటు దట్ గ్రూప్ సో నువ్వు నిరవమైన సిధానం మీరు విధాయనమై విధానం క్రియేట్ చేయాలి అనుకుంటే సపోజ ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఒక గ్రూప్ ని తయారు చేస్తుంది ఒక బోర్డు ని తయారు చేస్తుంది నాకు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు
(26:11) ఇంకో 15% బిజినెస్ పెరగాలి దాంట్లో ఎవరెవరు ఉండాలి మేనేజ్మెంట్ క్యాడర్ ఉండాలి డాక్టర్స్ ఉండాలి ఏ విధంగా చే ప్రజలకు కనెక్ట్ ప్రజల కనెక్ట్ అయిన వాళ్ళు ఉండాలి వేర్ ఇట్ ఇస్ ప్రాక్టికల్ కాదా అనేది డిసైడ్ చేయాలి. కరెక్ట్ కరెక్ట్ సపోజ ఒక డాక్టర్ దగ్గర ఉన్నాడు బాబు నువ్వు ఈ నెల ఈ సంవత్సరం ఒక 10 లక్షలు బిజినెస్ ఇచ్చావు నీ దగ్గర నుంచి 10 లక్షలు అనేది రెవెన్యూ క్రియేట్ అయింది నువ్వు నెక్స్ట్ ఇయర్ 15 లక్షలు చేయాలి అనుకుంటే నీకు ఏం కావాలి వాట్ డు యు లైక్ టు హావ్ మోర్ పేషన్స్ టెక్నాలజీ కావాలనా ఇంకా డెలివరబిలిటీ ఎక్కువ చేయాలనా నీకు
(26:43) వచ్చే పేషెంట్ నీ దగ్గర మొత్తం నువ్వు కన్వర్ట్ చేయగలుగుతున్నావా వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నావా ఎక్కడైనా మిస్ చేసుకుంటున్నారా ఈ సెల్ఫ్ అనాలసిస్ అనేది చేసుకుంటే యాక్చువల్ గా ఒక 20 30% మనకు వెళ్ళిపోయేది అనేది సేవ్ అయిపోతుంది. సో ఆ సిస్టం ని క్రియేట్ చేయడంలోనే మనం లోపిస్తున్నాం ఎందుకంటే దేర్ ఇస్ ఏ బిగ్ డిస్కనెక్ట్ బిట్వీన్ ఒక డాక్టర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ కి ప్లస్ ఒక ఇన్వెస్టెడ్ రన్ కంపెనీకి లైక్ ఏ ఆర్గనైజేషన్ హాస్పిటల్ కి ఈ డిస్కనెక్ట్ అనేది చాలా ఉంది ఇండియాలో ఓకే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కలిసి లేరు కలిసి లేరు కలిసి లేరు ఎప్పుడూ లేరు
(27:20) ఆ మొదటి రోజుల్లోనేమో ఈ ఈ ఆర్గనైజేషన్ పెట్టడం వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళ గొంతమలు కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ ఎస్ అనేది తీర్చుకోంగానే ఒక ఐదు రోజులు అయిన తర్వాత నేను ఇక్కడ కాదు నేను ఇంకో ఆర్గనైజేషన్ వెళ్ళిపోతున్నాను అని వీళ్ళు షిఫ్ట్ అయిపోతారు సో దేర్ ఇస్ నెవర్ ఏ గుడ్ అంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓకే మీరు డబ్బుల కోసం నాకోసం నా దగ్గరికి వచ్చారు నేను పని చేస్తున్నారు నేను మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటాను డబ్బులు నా రెవెన్యూ నేను క్రియేట్
(27:48) చేసుకుంటాను అని ఒక ఒక కనెక్ట్ లో ఉంటున్నారు. ఓకే సో ఏరోజయతే ఈ అండర్స్టాండింగ్ అనేది ప్రాపర్ అవుతుందో ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఇది బాగుపడుతుంది సిస్టం అది అవ్వాలి అనుకుంటే అవ్వాలి అనుకుంటే ఏమవ్వాలి డాక్టర్ షుడ్ బిర్ డాక్టర్ ఏ మన్ హ ఇస్ ఇన్ కనెక్ట్ విత్ ద పేషంట్స్ డే టు డేవ ఎవరైతే రోజు చూస్తాడో ఆ పేషెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం మనం సర్టిల్ చేస్తే మనకు బిజినెస్ బెటర్ గా ఉంటుంది పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అనుకుంటాడో ఆయన కూడా వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఒక పార్టే ఉంది అది కల్పించడం అనేదే ఎందుకంటే ఇన్వెస్టర్స్
(28:26) వేరే మనీ పెట్టిన వాళ్ళు వేరే వీళ్ళేమో మనీ పెట్టరు ఈ మనీ పెట్టకుండా మనీ పెట్టిన వాళ్ళ మధ్యలో అంత అంత సఖ్యత అంత నమ్మకం అనేది క్రియేట్ అవ్వడం చాలా చాలా చాలా కష్టం సో రేపు పొద్దున అది క్రియేట్ అవ్వాలి అంటే ఫర్ ఫ్యూచర్ ఐ ఆల్వేస్ సే దిస్ ఇస్ మై నేను ఎప్పుడైనా ఎవరైనా అడిగి ఏంటి రేపు పొద్దున ఏంటి వాట్ ఇస్ ద ఫ్యూచర్ కార్పొరేట్ విల్ కంట్రోల్ ద కన్సల్టెంట్ కార్పొరేటివ్ పేషంట్స్ అన్నారు చూసారా కార్పొరేటివ్ కన్సల్టెంట్ ని కొట్టుకుంటా ఉంటారు మా దగ్గర [నవ్వు] కన్సల్టెంట్ కార్పొరేట్ ని నమ్మారు కార్పొరేట్ కన్సల్టెంట్ ని నమ్మారుని
(28:56) ఓకే ఓకే సో దే విల్ బి టైింగ్ అవే ఓకే సో ఇన్స్టెడ్ అలాంటప్పుడు ఏంటంటే ద కన్సల్టెంట్స్ గ్రూప్ ఆర్ ద డాక్టర్స్ గ్రూప్ షుడ్ బికome దఇన్vెస్టర్స్ ఇంటు ద కంపెనీ టుసర్టన్ ఎక్స్టెంట్ ఆర్ ద డాక్టర్స్ గ్రూప్ షుడ్ బికome ద ప్రాఫిట్ షేరింగ్ పీపుల్ ఆల్సో ఇటు ద కంపెనీ ఓకే సో దెన్ ద రిథం విల్ బిసెట్ rightైట్ బిట్వీన్ దట పీపుల్ సో డాక్టర్ ఆల్సో విల్ స్టార్ట్ లుకింగ్ అట్ వాట్ ఇస్ గుడ్ టు ద కంపెనీ కంపెనీ యస్ ఆన్ ఆంటీ ఫర్ ఎగజంపుల్ చెప్తానండి ఒకటన్నర కోటి రూపాయలు ఒక లేజర్ మెషిన్ ఉంటుంది.
(29:35) ఓకే ఒక డాక్టర్ వెళ్తాడు కార్పొరేట్ లో నాకు ఆ లేజర్ మెషిన్ కావాలి స్టోన్ పగలు కొట్టడానికి అది ఫెంటాస్టిక్ మిషన్ ఎక్కడో చూసిఉంటాడు బాగుంది. సరే అబ్బా కొత్త తెస్తాము కొంటాము 1అహఫ క్రోర్స్ పెట్టి వాళ్ళు కొంటారు. తెచ్చి పెడతారు. అది తెచ్చి పెడతారే కానీ దాన్ని యూస్ే అవ్వదు దాని మీద ఆర్వ ఇప్పుడు 1అహఫ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏవండీ దీని వల్ల మనకు బిజినెస్ ఒక రెండు % ఒక ప% పెరుగుతుంది కదా అని అనుకొని కోరుకోవాల్సిందే కదా అట్లీస్ట్ అది పెరగకపోయినా గాన ఆ డాక్టర్ దాని మీద క్వశన్ే చేయాలి కదా దాని మీద రాకపోతే ఎక్కడ కనెక్ట్ ఉంటుంది మిట్ ద టూ పీపుల్
(30:07) సో ఇండియన్ సిస్టం అట్ ప్రెసెంట్ అక్కడే సఫర్ అవుతాఉంది ఎక్కడ ద కనెక్ట్ బిట్వీన్ డాక్టర్ పాపులేషన్ ఆర్ కన్సల్టెంట్ పాపులేషన్ అండ్ ద కార్పొరేట్ పాపులేషన్ ఇస్ నాట్ గ్రేట్ ఇట్ ఇస్ నువ్వు నాకు ఒక పని చేస్తున్నావ్ నీకు నేను డబ్బులు ఇస్తున్నాను ఇలాంటి గివ్ అండ్ టేక్ పాలసీ లోనే ఉంది కానీ ఓకే ఒక ఒక విధమైన రెస్పాన్సిబుల్ సఖ్యత ఫర్ కమ్యూనిటీ అనేది లేకుండా ఓకే ఏరోజు అయితే మనం అది తేగలుగుతామో వేర్ ప్రాఫిట్ మేకింగ్ లో మీరు కూడా షేర్ హోల్డర్స్ మీరు ఇన్వెస్టర్స్ కాండి ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున పెద్దగా అయితే మేము కూడా మీకు కూడా వర్తిస్తుంది అది
(30:41) సో కలిసి కట్టుగా పని చేద్దాం. వ విల్ నాట్ బి ఎట్ లాస్ కమ్యూనిటీ విల్ బి అట్ గైన్ ఓకే ఆ అది రావాలండి ఫ్యూచర్ లో అది వచ్చిన రోజు ఎవరీథింగ్ విల్ బి డిఫరెంట్ సూపర్బ్ సూపర్బ్ సర్ మీ మెంటర్ ఎవరు సార్ అంటే యస్ ఏ డాక్టర్ యస్ వెల్ యస్ ఆంట్ర్ప్రన్యర్ [నవ్వు] నేను ముగ్గురిని చూసుకుంటానండి మా మెంటర్స్ గా అంటే ద మన్ హ నన్ని యూరాలజిస్ట్ గా తీర్చి దిద్దిన ఆయన ఒకరు యూరాలజీ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి కమ్యూనిటీలో అని చెప్పిన ఆయన ఒకరు మ్ యూరాలజీ కాకుండా అంతకన్నా ఎక్కువ ఏదైనా చూడాలా అంటే బియాండ్ యూరాలజీ చూడడం అనేది ఒకరు మ్ నాకు యూరాలజీ
(31:19) నేను అంటే ఇంబైబ్డ్ యూరాలజీ అనేది పిజే చండీగర్ లో నేను చేసేటప్పుడు ఎస్ వైద్యనాథన్ అని చెప్పేసి ఒక న్యూరాలజిస్ట్ ఉండేవాళ్ళు ఒకప్పుడు వెరీ ఫేమస్ న్యూరోసర్జన్ కళ్యాణరామన్ గారుని ఉండేవాళ్ళు చెన్నైలో మరి తమ్ముడు ఓకే వ యూస్ టు కాల్ హిమ యస్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంత అంత బ్రిలియంట్ మన్ సో ఆయన నాకు అసలు యూరాలజీ అంటే ఏమిటి యూరాలజీని ఎలా ప్రాక్టీస్ చేయాలని నేర్పించారు.
(31:43) ఉమ్ దాని తర్వాత డాక్టర్ మహేష్ దేసాయి గారుని నడియాడులో ఒకాయన ఉంటారు. అంటే యూరాలజీలో కొత్తది ఎలా నేర్చుకొని ఎలా ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి హి వాస్ నెవర్ అటాచ్డ్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్ నేను అనేది 9090 95 టైం లో ఆయన ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ లో ఉంటూ ఒక చారిటబుల్ హాస్పిటల్ లో ఉంటూ హి హస్ లిజన్ టు హైట్స్ ఇన్ యూరాలజీ అని ఓకే సో మహేష్ ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై థియేటర్స్ ఈ హాస్పిటల్ లో ఒక థియేటర్ పేరే మా దేశాయ థియేటర్ ఓకే సో ఐ నేమ్డ్ దోస్ నేమ్స్ అన్నమాట సో దాంట్లో ఆయన ఒకరు అంటే యూరాలజీని ఎలా ప్రాక్టీస్ చేయాలి నువ్వు నువ్వు నీకు
(32:16) జాబ్ లేదు నువ్వు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నావ్ అయినా కానీ నీ యూరాలజీని నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఆ అనుభూతిని ఎలా ఎంజాయ్ చేయాలి. హౌ డు ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్ నువ్వు ప్ాషనేట్ గా నువ్వు ఒక సబ్జెక్ట్ చేసావ్ దాన్ని చేస్తా నువ్వు ఒక ఆనందాన్ని కలిగించాలి కదా లేకపోతే వై యమ్ ఐ డూయింగ్ ఇంకా 35 ఏళ్ల తర్వాత కూడా ఇదే పని ఈరోజు చేయగలుగుతున్నాను అంటే ఏమిటి ఆ అనుభూతిలో నాకు కొంచెం ఆనందం కలుగుతా ఉంది కాబట్టే కదా సేమ్ జాబ్ అగైన్ సో ఆయన దగ్గర నేర్చుకుంది అది కొత్తది ట్రై చేస్తూ పాతదాన్ని చేస్తూ ఎలా నువ్వు ఆనందించాలి అనేది లాస్ట్ వన్ ఇస్ నువ్వు
(32:46) అయంది యూరాలజిస్ట్ మాత్రమే కాదు యు షుడ్ లుక్ బియాండ్ ఇట్ అని చెప్పేసి చెప్పిన అతను నాగేశ్ రెడ్డి గారు ఏజి ఏజ ఓ ఓకే సో హి ఇస్ ఏ మన్ హూ మేడ్ మీ స్టార్ట్ దిస్ ఓ వెరీ నైస్ వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా కార్పొరేట్ లో ఉన్నాను నేను కూడా నా కష్టాలు ఆ టైంలో కన్సల్టెంట్ కార్పొరేట్ కష్టాల్లో ఉన్నప్పుడు నాగేశ్వర గారు అన్నారు నీకు మనీ ముఖ్యమా అన్నాడు కాదండి నేను ఐ వాంట్ టు క్రియేట్ ఆన్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఐ ఎంజాయ్ మై వర్క్ ఇంటు మై ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను సో ఇఫ్ మనీ ఇస్ నాట్ ద రియల్ రియల్ థింగ్ విచ్ యు ఆర్ బిహైండ్ వై డోంట్ యు స్టార్ట్
(33:20) యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ నీ వల్ల అవుతుంది కదా నీకు ఆ మాత్రం గుడ్ విల్ ఉంది సొసైటీలో అన్నారు. సో దాంతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. వెరీ నైస్ వెరీ నైస్ సూపర్బ్ సర్ దట్ వాస్ దట్ వాస్ 15 ఏళ్ల ముందు నాంది ఓ యా నాగేశ్వర్ రెడ్డి గారు ఇస్ ఏ లెజెండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యక్చువల్లీ సర్ మీరు నాకు ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ మళ్ళీ నా స్ జర్నలిస్ట్ మళ్ళీ నేను బయటకి వస్తాను ఒక రెండు నిమిషాలు మొన్న ఈ మధ్యన ఒక వార్త చదివాను ఎక్కడో వికారాబాద్ దగ్గర ఏదో ఒక ఊర్లో అసలు యక్చువల్లీ టీబి అనేది ఈరోజు దేశం మొత్తం కూడా టీబీ ని మనం తుదముట్టించగలిగే
(33:55) పరిస్థితిలోకి వెళ్తున్నాము అనుకు సందర్భంలో మనం ఉన్నాం కదా క్షయ నిర్మూలన నిజం కాదు నిజం కాదా కాదు ఇంకా ఉంది ఉంది ఒక వ్యక్తి చనిపోయాడు మొన్న వికారాబాద్ దగ్గరే అదేంటి మల్టీ డ్రగ్ అసిస్టెన్స్ టీబి అది వచ్చి చనిపోయాడు. టీబి తో మనుషులు చనిపోతున్నటువంటి ఉదంతాలు మనం రోజు చదువుతున్నాం వార్తా పత్రికల్లో ఇంకోవైపు ఎక్కడో విదేశాల నుంచి నేను బంగ్లాదేశ్ టూర్ లో వెళ్ళినప్పుడు సార్ హైదరాబాద్ కి చాలా మంది ఇక్కడికి వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు నాకు అక్కడ తారసపడ్డారు.
(34:28) అండ్ చాలా దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఈవెన్ ముజ్యంగా మాట్లాడితే మెడికల్ టూరిజం అని వర్డ్ కూడా మనం వాడుతున్నాము హైదరాబాద్ ఇస్ దానికి హబ్ గా మారి చెన్నై హైదరాబాద్ ఇట్లాంటి ఓవైపుేమో అధునాతనమైనటువంటి వైద్య సహాయము సౌకర్యాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంకోవైపు చిన్న చిన్న వ్యాధులతో చనిపోయే పరిస్థితులు ఉన్నాయి.
(34:48) ఈ రెండు ఎందుకు మనం అంటే మనం కలిపి చూడాలా లేదా అనేది కూడా మీరే నాకు చెప్పాలి బికాజ్ స్ జర్నలిస్ట్ దిస్ ఇస్ మై ఎమోషన్ ఎట్ ద సేమ్ టైం మనము ఎందుకు తీసేయలేకపోతున్నాం ఈ సొసైటీలో కొన్నిటిని కొన్ని అంటే రెండు విషయాలు ఉంటాయండి ఇక్కడ బేసిక్ గా టీబి ని మనం తుదపెట్టించాలి అన్న ఒక పట్టుత్వంతో ఆ పట్టుదలతో కొన్ని పనులు చేస్తా పోయాం కాబట్టి ఇట్ ఇస్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ వస్తే నోటిఫై చేయాలి వాళ్ళకి మెడిసిన్స్ వచ్చేటట్టు చూడడం సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఈ 30 ఏళ్ల ముందు టీబి జబ్బు అని నేను డయాగ్నోస్ చేసి నేనే మందులు లాస్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు బయటపోయి కొనుక్కొని
(35:23) తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు జస్ట్ ఫైవ్ ఇయర్స్ అగో ఆ ఐదేళ్ల ముందు నాకు తెలిసింది ఏమిటంటే నో నో నో ఇఫ్ ఇట్ ఇస్ దేర్ నోటిఫయబుల్ అయిపోతుంది. సో మెడికల్ షాప్ లో కూడా కాదు వాళ్ళు అక్కడ నోటిఫై చేస్తే వాళ్ళది ఇంటికే మందులు వచ్చేస్తాయి వాళ్ళు నిజంగా తీసుకున్నారో లేదో చూసేస్తారు ఏంటది అన్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ టు స దట్ ఎవరీబడీ ఇస్ ట్రీటెడ్ వాళ్ళు ఇంకొక సోర్స్ లాగా కాకుండా ఇంకొకరు ఇవ్వకుండా అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఇట్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్ అన్నంత మాత్రాన కంప్లీట్ గా పోతుంది అని చెప్పడం కూడా కష్టం అండి ఇన్సిడెన్స్
(35:54) తగ్గుతుంది అంతే తప్ప కంప్లీట్ గా తుదముట్టిచ్చేస్తాము అంటే ఇది స్మాల్ పాక్స్ కాదు వ్యాక్సినేషన్ ఇచ్చి తుదముట్టించడానికి దిస్ ఇస్ నాట్ లైక్ దట్ కాబట్టి దాన్ని మనం దాని ఇన్సిడెన్స్ తగ్గించేస్తాం ఒకప్పుడు లేకున్న ఇన్సిడెన్స్ ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోవచ్చు ఇంకా చాలా తక్కువగా రావచ్చు అనే అవకాశం ఉంది.
(36:17) కానీ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఇంకొక విషయం జరుగుతాంది ఇక్కడ ఏంటి వి ఆర్ గెట్టింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యుబర్క్లోసిస్ మల్టీ డ్రగ్స్ రెసిస్టెంట్ బాక్టీరియా ఎందుకు ఇన్ హబెటెడ్ యూటిలైజేషన్ ఆఫ్ మెడికేషన్స్ ఎవరీవేర్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మందులు యాంటీబయోటిక్స్ వాడేసేయడం చిన్న చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద పెద్ద ఇన్ని ఇన్ని యాంటీబయోటిక్స్ మాడితే ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి ఏమి యాంటీబయోటిక్ ఇవ్వలేము ఎందుకంటే అన్ని రెసిస్టెన్స్ గా ఉంటాయి ఇలాంటి పరిస్థి పరిస్థితిలో మనం చేరిపోతున్నాం.
(36:45) సో అంటే ఎక్కువ యంటీబయోటిక్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ వచ్చేస్తా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఎవరీవే పని చేయవు సో ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్ వై పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వెనకల పడి మీరు మొత్తం ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చేస్తున్నారు ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్ గివ్ రైస్ టు మోర్ రెసిస్టెన్స్ సో మనము టూ థింగ్స్ రెండు మూడు విషయాలు ఉంటాయి.
(37:08) ఒకటి వ్యాక్సినేషన్ ఇచ్చి మనం తుద ముట్టించగలిగే అనే జబ్బులు కొన్ని ఉంటాయి అవి అయిపోతున్నాయి. అవి ఆటోమేటిక్ గా అవుతాయి కానీ కొన్ని జబ్బులు ఉంటాయి అవి తుదం పుట్టించడం కాదు దాని ఇన్సిడెన్స్ తీసుకురావాలి తగ్గు చేసేయాలి ఎవరినైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ గా తీసుకునేటట్టు చేయాలి అన్ెసెసరీ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కాకుండా చూసుకోవాలి ఈ మల్టీ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గించాలి.
(37:29) ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ఎవర్ ఎక్కడైనా కానీ అండ్ నెంబర్ టూ ఒకటి చెప్తానండి మనం వెస్టనేట్ చేయలేమండి ఎందుకంటే వాళ్ళకుఉన్న వాళ్ళకుఉన్న పాపులేషన్ చాలా తక్కువ సార్ అఫ్కోర్స్ స్ వెన్ యు కంపేర్ టు ఇండియన్ పాపులేషన్కట్ కెనాట్ కంట్రోల్ద యఎస్ ఆర్ యుకే ద హోల్ పాపులేషన్ ఇస్ సచ్ ఏ స్మాల్ కంట్రీస్ తెలంగాణ అంత స్టేట్ పాపులేషన్ లేదు ఎనీ యూరోపియన్ కంట్రీకి కరెక్ట్ సో మన దాంట్లో ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అంత ఎరాడికేట్ చేసే దానికన్నా ఎంత తక్కువ లేతే అంత తక్కువ వరకు చేద్దాం అంతమందికి కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చేద్దాం
(38:05) అనుకోవడమే చాలా కరెక్ట్ సర్ యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఉంది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యంటీబయోటిక్స్ ఈ గోల ఇదొకటి ఒకవైపు మనకు తెలియకుండానే చాలా కన్సంషన్ జరుగుతోంది మనకు తెలియకుండానే మందురు షాప్ దగ్గరికి వెళ్ళడం ఏదో మందు తీసుకోవడం వాడడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి మూడు విభాగాలు అది పదే పదే నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే ఒకటి ఆయిల్ లాబీ రెండు ఆర్మ్స్ లాబీ మూడు ఫార్మా లాబీ అంటారు ఆబవియస్లీ రైట్ సో బీయింగ్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా హౌ డు యు లుక్ అట్ దిస్ ఫార్మా లాబీ బికాజ్ ఇప్పుడు
(38:41) ఈవెన్ డయాబెటీస్ దగ్గర నుంచి అనేక అంశాలకు సంబంధించి ఏదైతే కొన్ని నార్మ్స్ ఈవెన్ లాండ్సెట్ లో కూడా కొన్ని ఆర్టికల్స్ కావాలని బ్రాంతి అవితే మంచిది ఇంకోటి ఇంకోటి ఇలాంటి రాస్తున్నారు కదా కొన్ని కొన్ని అవసరం లేని ఆర్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి లాన్సెట్ లాంటి జర్నలిస్ట్ లో కూడా సో యస్ ఆన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ వీటిని ఎట్లా చూడాలని మీరు చెప్తారు బికాజ్ మీరు ఆ ఇండస్ట్రీ నుంచి ప్రెసెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఫార్మా లాబీ అన్నప్పుడు మామూలు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా దీంట్లో అంటే దిస్ ఇక్కడ ఇక్కడ కరెక్ట్ అవ్వాల్సింది డాక్టర్లుండి. వావ్
(39:15) నేను చెప్తాను ఒకో పేషెంట్ వస్తారు 35 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ చెక్ప్ ఎవ్రీ ఇయర్ చెక్ప్ లో లిపిడ్ ప్రొఫైల్ చేశారు దాంట్లో కొలెస్ట్రాల్ కొంచెం 200 50 దాకా కనబడింది ఇమ్మీడియట్ గా తనకు ఒక రోజోస్టాటినో ఏదో ఇచ్చి పడేశరు. సరే ఇచ్చారు బాగానే ఉందండి ఇతను ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే ఇదే చెప్పాను చూసారా ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్మెంట్ ఆర్ వి ట్రీటింగ్ ఏ రిపోర్ట్ ఆర్ వి ట్రీటింగ్ ద హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు ఆడ రిపోర్ట్ ని ట్రీట్మెంట్ చేస్తున్నామా అక్కడ ఉన్న మనిషిని ట్రీట్మెంట్ చేస్తున్నానా 35 ఏళ్ళు ఆ అతను ఆ రోజోవా స్టేటలో ఏదో ఒక టాబ్లెట్
(39:52) వేసుకున్నాడు అంటే ఇంకొక 50 ఏళ్ల వరకు ఫార్మలాబి ఎందుకు స్ట్రాంగ్ అయింది అందుకే కదా కరెక్టే కదా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో లో రైట్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాను నేను అన్నాను ఇవన్నీ మానేసేయ్ జస్ట్ డూ ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఏ బాలెన్స్డ్ డైట్ మళ్లా ఒక ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకోసారి చేసుకో మీ ఇంట్లో ఎవరికన్నా హార్ట్ డిసీజ్ ఉన్నాయి ఎవరికీ లేవు సార్ ఎవరికన్నా అర్సిస్టెంట్లు కానీ ఇలాంటి ఆపరేషన్లు అయినా ఏమి లేవు సార్ అందరూ హెల్దీగా ఉన్నారు 70 సో మీకు ఫ్యామిలీ హిస్టరీ కూడా లేనప్పుడు ఇదేదో ఒక్క రిపోర్ట్ వచ్చిందని నువ్వు మెడిసిన్స్
(40:23) వాడుకోవడం ఎందుకు అవసరం లేదు. జస్ట్ గో హావ్ ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీరు ఏమనా సెడెంటరీ లైఫ్ లో ఉన్నావు డైలీ ఎక్సర్సైజ్ చేయి డైట్ మామూలుగా తీసుకో ఫాస్ట్ ఫుడ్స్ మానేసి దెన్ యు రెగ్యులేట్ యువర్ సెల్ఫ్ ముందు నీ రెగ్యులేట్ చేసుకో నీ హెల్త్ ని దాని తర్వాత నువ్వు టెస్ట్ చేసుకో అప్పటికి అవసరం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం.
(40:41) సో వై వి ఆర్ డూయింగ్ దిస్ మనము అలా ఆలోచించలేకపోతున్నాం కాబట్టి సో దిస్ ఇస్ వేర్ ద డాక్టర్స్ సో డాక్టర్స్ వన్ మేజర్ కాంపనెంట్ అట్ ద సేమ్ టైం పేషంట్స్ పేషెంట్స్ ఎడ్యుకేషన్ ఏముంది తను ఆ రిపోర్ట్ చూసుకుంటాడు నెట్ చాట్ చీపిలు చూస్తాడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని చదువుతాడు నాకు హార్ట్ ఎటాక్ రావచ్చు ఈ మంది వేసుకుంటే బెటర్ అంటాడు ఆ మందు వేసుకుంటా పోతాడు.
(41:03) హి విల్ నాట్ థింక్ అబౌట్ పోయి నేను ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని ఈజీ కన్నా ఈ రోజ స్టాటిన్ టాబ్లెట్ వేసుకుంటే మంచిదని తీసుకుంటాడు. సో దట్ ఇస్ అనదర్ పార్ట్ థర్డ్ పార్ట్ అంటాం ఫార్మా ఇప్పుడు ఏమవుతుందండి ఇది మల్లా బిజినెస్ సి ఒక మనం ఎంత పెంచితే అంత మంచిది అనుకున్న బిజినెస్ లోనే వెళ్తా ఉంటారు ఏ డైరెక్షన్ లో తీసుకున్నా గాని ఒకప్పుడు హెల్దీగా ఉండేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈవెన్ టుడే అదే ఒకప్పుడు హెల్దీగా ఉండే 20 30 ఏళ్ల ముందు హెల్దీ గా ఉండేదండి అంటే అన్ఫార్చునేట్లీ హాఫ్ ఎందుకు హాఫ్ అండి 70% ఆఫ్ ఈ ఫార్మాలో లాబీ ఆర్ మెడికేషన్
(41:41) యూటిలైజేషన్ వెన్ టు యూస్ మెడికేషన్ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనే విషయం అంతా అమెరికన్ కంపెనీస్ నుండి వస్తుంది ఆర్ అమెరికన్ ఇండస్ట్రీ నుండి వస్తుంది ఆర్ అమెరికన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు అమెరికన్ అసోసియేషన్ నుంచే వస్తుంది ట్రాంక్లీ స్పీకింగ్ 50 ఏళ్ల ముందు దే వర్ వెరీ ప్రాబబ్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హనెస్టీ చాలా హనెస్టీ ఉండేది దాంట్లో చాలా చాలా రెసిప్రోకేషన్ పాసిబుల్ ఇంట్రస్పెక్షన్ డిస్కషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దెన్ ఓన్లీ సంథింగ్ వాస్ కమింగ్ అవుట్ యస్ ఏ దిస్ థింగ్ ఈరోజు ఈరోజు ఎవరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు షార్ట్ ట్రయల్స్
(42:14) ఇన్ఫ్లయన్సింగ్ ఆల్ ద డాక్టర్స్ టు గెట్ ఏ బెటర్ రిసల్ట్స్ ఇమ్మీడియట్ గా అప్రూవల్ బై ఎఫ్డిఏ అండ్ గెట్టింగ్ ఇంటు ద మార్కెట్ సో అది పనికవస్తుందా పనికి రాదా అది ఫస్ట్ కొన్ని రోజులు వాడేసి దాని తర్వాత పనికి రాదని తెలిసి మానేసేయచ్చు అంతలోపల మనం చేసిన మాలిక్యూల్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టిన డబ్బులు ప్రాఫిట్స్ అన్ని వచ్చేస్తాయి కదా ఇలాంటి ఆటిట్యూడ్ ఇస్ బికమ్ వెరీ కామన్ సం టైమ్స్ మాకే తెలుసు స్తుంది ఈ ట్రయల్స్ లో చూస్తే ఇదిఏంటిది నిజమేనా ఒకటిన్నర నెల బతికించడానికి ఎంతరం మీరు ఎంత ఈ డ్రగ్ వాడితే ఈ క్యాన్సర్లో అంటే దర్ లివింగ్ స్పాన్ ఇస్
(42:50) ఇంక్రీస్డ్ బైత మంత్స్ ఇన్ 50% ఆఫ్ ద కేసెస్ అంటే అందరిలోనూ కాదు అదిత్రీ మంత్స్ త్రీ మంత్స్ కి ఇంత స్పెండ్ చేయాలా అనేది క్వశ్చన్ కాదు నేను కాదంటలేదు దట్స్ నాట్ దట్స్ నాట్ బై ఇంటెంట్ ఆఫ్ ద స్టేట్ బట్ ఆర్ వి గివింగ్ ఏ క్లినికల్ బెనిఫిట్ నిజంగా అనేది మనం అనలైస్ చేయలేకపోతున్నాం చేయలేకపో 30 మందిలో మూడు నెలలు ఎక్స్ట్రా బ్రతికారంటే మిగతా 70 మందిలో అది పనికి రానట్టే కదా అలా చూడటం లేదు మనం అంతేగన 30 మందిలో పనిక వచ్చిందని మాత్రమే చూస్తున్నాం.
(43:19) అండ్ సమ కంపెనీస్ మెడికల్ ట్రయల్స్ కోసం దేశాన్ని ప్రయోగశాలగా వాడుతున్నారు అనే కథనాలు కూడా ఉన్నాయి సార్ ఐ మీన్ డు యు యక్సెప్ట్ ఇట్ అని కాదు అది తప్పదండి సి ట్రై టు అండర్స్టాండ్ అంటే అనథికల్ గా చేయడంలో తప్పవుతుంది నేను ఆ పాయింట్ కి వస్తున్నాను సో ఈ ఫస్ట్ పాయింట్ లో చెప్పినప్పుడు ఈ విధంగా జరుగుతాఉంది సో దర్ ఆర్ పేషంట్స్ హ areర్ రీసన్ ఫర్ ద హోల్ థింగ్ దర్ ఆర్ డాక్టర్స్ హ ఆర్ నాట్ lookకింగ్ ఇంటు ఇట్ అంటే దాన్ని నిజంగా స్టడీ చేయకుండా వాళ్ళు కూడా రిపోర్ట్ ట్రీట్మెంట్ చేసి అనవసరమైన మెడికేషన్స్ ఇది చేయడం మెడిసిన్ ఎక్కువ ఎక్కువ చేసుకోవడం ఫార్మా విచ్ ఆర్ పుషింగ్ సం
(43:49) మెడికేషన్స్ ఇంటు ద మార్కెట్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు దాంట్లో నుంచి ఏదో కావాలని చేయడం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను 250 ఉన్నది నార్మల్ కొలెస్ట్రాల్ నేను చదువుకునేటప్పుడు ఎనీథింగ్ మోర్ దన్ 250 అబ్నార్మల్ అన్నారు దాన్ని 150 కి తీసుకొని వచ్చారు. ఆ అంతే కదా ఇప్పుడు 250 150 కి తేస్తే ఎన్ని బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ అనేది వాళ్ళు ఈరోజు స్టాటిన్స్ అనే టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది అదిఒక్కటి చాలు కదండీ మిగతాద డయాబెటీస్ కూడా అట్లా కదా ఎనీథింగ్ ఒక స్మాల్ నార్మల్ ఏంది ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇచ్చేస్తే అందరూ ట్రీట్మెంట్ రాసేస్తారు అందరికీ బిజినెస్
(44:23) అయిపోతా ఉంటుంది. సో దిస్ ఇస్ నో కంట్రోల్ ఇన్ ఇట్ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది కొంచెం తగ్గిద్ది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ రన్ యస్ ఏ బిజినెస్ గవర్నెన్స్ గవర్నెన్స్ ఇస్ రన్నంగ్ యస్ ఏ బిజనెస్ఫార్మా ఆల్సో రన్నంగ్ యస్ ఏ బిజనెస్ మెడికల్ ప్రొఫెషన్ హస్ బికమింగ్ ఏ బిజనెస్ ఈవెన్ పేషంట్స్ పర్సెప్షన్ ఆల్సో హస్ బికమ్ ఏ బిజనెస్ [నవ్వు] కరెక్ట్ రైట్ సో డోంట్ సే దట్ పేషంట్ ఇస్ ఏ విక్టిమ హియర్ పేషంట్ విక్టిమ అని అనుకోవడం కొంతమంది మాత్రమే ఎవరో చదువులేని వాడు మాత్రమే తప్ప మిగతా వాళ్ళలో కాదు మీరు దెన్ కమ్స్ టు ద మెడికల్ ట్రయల్స్ అన్నారు మెడికల్ ట్రయల్స్ ఆర్ మండేటరీ
(44:55) అండి మనకి దీని గురించి ఇంతవరకు తెలియదు. ఎప్పుడైనా ట్రయల్స్ అనేది చేసినప్పుడు ఏదైనా డ్రగ్ బయటికి రావాలి అంటే ఒక డ్రగ్ బయటికి రావడానికి ఎనిమిది నుంచి 10 ఏళ్ళు పట్టేదండి ఒకప్పుడు ఈ మధ్య కాలంలో మూడేళ్లలో బయటికి తీసుకొని వచ్చేస్తున్నారు. ఎలా వస్తాయి నువ్వు లాంగ్ టర్మ్ స్టడీ చేయకుండా మూడేళ్ళ అది నార్మల్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది.
(45:13) కోవిడ్ వ్యాక్సిన్ అనేది అసలు ఒక కాలంలో అయితే వచ్చేదే కాదు. 10 ఏళ్ళు పట్టిండే అది ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి ఇప్పుడేమో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి సగం డిస్కషన్లు నడుస్తున్నాయి. అందరూ మనమే చేసాం కాబట్టి మనమే ఒప్పేసుకున్నాం కాబట్టి ఎవడు దాన్ని యక్సెప్ట్ చేయకుండా నోరు మూసుకొని కూర్చో అంతే కదా మనందరం యక్సెప్ట్ చేస్తే మనమే [నవ్వు] వేసేసుకుందాం అదో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేటకి ఈ జాబ్లు వచ్చాయి లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ వస్తాయి మీరేం చెప్తారు సార్ నిజంగా ఎక్లీ వాట్ ఐ సే వ డోంట్ నో క్వశన్ ఈస్ ఒక ట్రయల్
(45:38) విధానం ఒకటి ఉండేది ఆ విధానాన్ని బైపాస్ చేసి ఆ టైంలో అవసరం ఉందని చెప్పి తీసుకొని వచ్చేసారు. అవసరం అనేది నేను తెచ్చేసాను అని చెప్పి ట్రంప్ చెప్పుకున్నాడు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ బెనిఫిట్ చూసుకున్నట్టే అయింది కానీ పేషెంట్ కూడా నాకు బెనిఫిట్ వస్తుందేమో తను కూడా తీసుకున్నాడు. వెల్ ఇట్స్ ఏ గుడ్ ట్రస్ట్ అంటే వాడు చేసినవాడు కూడా మిస్ ట్రస్ట్లు చేశాడని నేను అనను కానీ ఏ విధానాన్ని పాటించి బయటికి తీసుకురావాలో ఆ విధానాలు బైపాస్ అయిపోతున్నాయి ఆ విధానాలు కుంచించుకుంటున్నాయి.
(46:06) డ్యూరేషన్ ఆఫ్ అబ్సర్వేషన్ తగ్గిపోతుంది. సో మెడికల్ ట్రయల్ అనేది ఏ డ్రగ్ కైనా గాని మీరు ఒక పారస్టమాల్ తీసుకోండి మీరు ఒక కాంపిఫ్లామ్ ఏదో ఒకటి ఏదైనా సరే అది కొన్ని రోజులు వాడాలి కొన్ని రోజులు చూడాలి ఆ పేషెంట్ కి తెలియాలి నేను కొత్త డ్రగ్ వాడుతున్నానని దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే నాజిమేబారి నేను దాన్ని సరిచేస్తాను అనాలి నీకు కాంపెన్సేషన్ రావచ్చు వచ్చిన పక్షంలో అని చెప్పాలి ఫార్మా దానికి దానికి దానికి గ్యారెంటీర్ గా నిలబడాలి కొన్ని రోజుల తర్వాత చూసి ఇది నిజంగా పనిచేస్తుందని తెచ్చుకోవచ్చు వెల్ ఈ మధ్య వచ్చిన ఏఐ తో కొన్ని అల్గారిథమ్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్
(46:38) కొంచెం ముందుగానే చేసుకోవచ్చు ఒకప్పుడు 10 ఏళ్ళ పట్టేది ఇప్పుడు ఆరేళ్ళ పట్టొచ్చు ఐదేళ్ళు పట్టొచ్చు కానీ అది జరగాల్సిందే అది జరగకుండా డ్రగ్ పనికొస్తుందని ఇవ్వడం అనేది జరగకూడదు కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమవుతుంది ఈ కాంపిటీషన్ లో తొందర తొందరగా తేవాలనో లేకపోతే కొంత తొందరగా కావాలని చెప్పేసి దేర్ ఇస్ ఆల్వేస్ ఏ ఏ మిస్ ప్లే అంటే ఒక ఒక మిస్ అడ్వెంచర్ అనేది జరుగుతుంది ఎక్కడో చేసిన ట్రయల్ లో ఫైండింగ్స్ తప్పుగా రాయడం లేకపోతే కుక్ అప్ చేసేసేయడం చేయకుండానే చేసినట్టు రాయడం ఇవన్నీ జరుగుతాయి అక్కడే అక్కడే మనం ఒక హనెస్టీ అనేది మనం తెచ్చుకోవాలి. కరెక్ట్
(47:11) సో హనెస్టీ అనేదిస్ అనేది ఇది సెల్ఫ్ క్రియ ఇప్పుడు ఫార్మా కంపెనీ అతను నడిపే అతను నిజంగా ఇట్ ఇస్ ఏ పాషన్ విచ్ ఇస్ ద రీసన్ వై హి హస్ టు రన్ ద కంపెనీ అంతే గాని నాట్ మేకింగ్ మనీ మనీ మేకింగ్ే అనుకుంటే మళ్ళా అదే చేయాల్సి వస్తుంది. సో ఎవరీవేర్ ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు చూడండి ఏ లొకేషన్ లో గాని మీరు ఫార్మా కానీ లేకోతే హాస్పిటల్ గాని డాక్టర్ గాన ఎక్కడైనా గాన వెన్ దేర్ ఇస్ హనెస్టీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆల్రైట్ సో హనెస్టీ అనేది ఎక్కడైతే నశిస్తుందో అప్పుడే ఈ ట్రబుల్స్ అన్ని రావడం జరుగుతాయి.
(47:39) ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను [సంగీతం] మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు

No comments:

Post a Comment