Sunday, 26 April 2026

​జీవితం అంటే కేవలం ఆస్తులు, హోదాలు కాదు..
నీ మనశ్శాంతి మరియు సంతృప్తి మాత్రమే నీ అసలైన సంపద.

ఎన్ని ఉన్నా ప్రశాంతత లేని వాడు పేదవాడే..
ఏమీ లేకున్నా స్థితప్రజ్ఞత కలిగిన వాడే నిజమైన ధనవంతుడు."


 http://youtube.com/post/UgkxoFO_bsqoi-ah19HZ0WeJJmaHwtrcz_NS?si=0ePEBBR95ZfMzQ94

No comments:

Post a Comment