ప్రేమ పెళ్లి అని చెప్పి 10 కోట్లు దోచేసింది #ashureddy #telugufacts #shortsfeed #viral
Author Name:Maro Prapancham
Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-ZQFTLDF7Ec
Transcript:
(00:00) పవన్ కళ్యాణ్ అంటే ఆ అమ్మాయికి పిచ్చి ఆయన పేరు చెప్పుకునే ఫ్యాన్ బేస్ కూడా బిల్డ్ చేసుకుంది. ఆయన పేరుని చెప్పుకోరాని చోట టాటూ కూడా పొడిపించుకుంది. ఆయనకి ఇబ్బంది లేకపోతే ఆయనకి నాలుగో భార్యగా ఉండటానికి నేను రెడీ అని ఓపెన్ గా చెప్పింది. బిగ్ బాస్ షోలో అందాల ఆరపోసేసి ఇంకొంచెం ఫ్యాన్స్ ని బిల్ చేసుకుంది.
(00:16) అదే అమ్మాయి ఇప్పుడు ప్రేమ పెళ్లి అనే పేర్లు చెప్పి 9కోట్ల 35 లక్షల రూపాయల డబ్బుని 5 కిలోల బంగారాన్ని హైదరాబాద్ లో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొట్టేసింది. ఈ షి ఏ బిగ్ స్కామర్ లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న హైదరాబాద్ కి చెందిన వైవి ధర్మేంద్ర అనే అబ్బాయి 2018 లో ఇండియాకి వచ్చినప్పుడు కొంతమంది కో ఫ్రెండ్స్ వల్ల ఈ అశు రెడ్డి అనే అమ్మాయితో పరిచయం అయింది.
(00:37) నేను కూడా అమెరికాలో చదువుకున్నాను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను అని చెప్పేసరికి ఈ వైవి ధర్మేంద్ర అనే అబ్బాయి కొంచెం ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది ఆ తర్వాత ప్రేమ అనే పుట్ట కొడుకు మొలకెత్తింది. ఈ పుట్ట కొడుకుని వెంటనే కోసేసి ఘోరం ఉండేయలేదు ఈ వైవి ధర్మేంద్ర అదే ఇతను చేసిన పెద్ద తప్పు.
(00:53) చిన్నగా ఈ పుట్టకొడుగులో ఇన్ఫెక్షన్ వచ్చేసి 2010 నుండి 2025 వరకు చిన్న చిన్నగా మొత్తం 9,35 లక్షల రూపాయల డబ్బుని 5 kgల బంగారాన్ని అలాగే మనం పెళ్లాక మన ఇద్దరం ఎక్కడ ఉంటామఅమ్మా మనకి ఫ్లాట్ కావాలి కదమ్మా అందుకే నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నా పేరు మీద ఒక ఫ్లాట్ కొనేసేయ్ అనగానే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ సోఫా కొనేసాడు ఈ బకరా మా చిన్న చెల్లెలు అదే మా చిన్న పుట్టగూడకి ఒక 50 లక్షలు కావాలనగానే మరో 50 లక్షలు స్వాహ పెళ్లి ఎప్పుడు అని ధర్మేంద్ర అడిగినప్పుడల్లా మంచి ముహూర్తాలు లేవు అని చెప్తు దాట వేసాదట.
(01:24) చిన్నగా ఈ వైవి ధర్మేంద్ర అనే బకరాకి ఈ విషయం అర్థమయింది. పెళ్లి చేసుకుంటావా లేదా అని ఒకరోజు గట్టిగా అడిగాడు చేసుకోను అని చెప్పేసిందంట. ప్రేమ పెళ్లి అని చెప్పి మోసం చేసి నా దగ్గర డబ్బులు కొట్టేసావు అని కేసు పెడతాను అని చెప్తే నువ్వు నన్ను రేప్ చేసావని నేను కేస పెడతా 2018 లో నువ్వు ఇండియా వచ్చినప్పుడు నా మైనర్ చెల్లిని టచ్ చేసావ అని చెప్పి పోక్సో కేస్ పెడతా అనగానే ఈ ధర్మేంద్ర భయపడి కేస పెట్టుకుని ఈ విషయాన్ని వదిలేసాడు.
(01:45) కానీ తన తండ్రి డబ్బు లెక్కలన్నీ అడగగానే ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను అని చెప్పి ఏడుస్తూ బాధపడ్డాడు. అసలు విషయం చెప్పగానే ఈ వైవి ధర్మేంద్ర తండ్రి అయిన ఇనుముల సత్యనారాయణ మూర్తి హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిన అన్యాయం చెప్పుకొని బాధపడుతూ కేస్ ఫైల్ చేశడు. ఇలా ప్రేమ పెళ్లి అని చెప్పి వాడి లైఫ్ మొత్తం కష్టపడిన సొమ్ముని కేవలం ఈ తెల్లతోడు సినిమా హీరోయిన్ బిగ్ బాస్ షో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి లైఫ్ సెట్ చేసుకుంది.
(02:10) పాపం మింగేసిన సొమ్ము దాచేసిన పాపం బయట పడక తప్పదు అంటారు. అందుకే ఈ లవ్ స్కామింగ్ వ్యవహారం బయటపడింది. మరి అశూ రెడ్డి అనే అమ్మాయి నిజంగానే అలా డబ్బులు దోచేసిందా లేక ఈ వైవి ధర్మేంద్ర అనే బకరా ఆ అమ్మాయి చేతిలో మోసపోయాడా మోసం చేయడం తప్ప మోసపోవడం తప్ప ఒకవేళ మోసపోతే తిరిగి ఈ డబ్బులు మొత్తం కూడా ఈ వైవి ధర్మేంద్ర అనే అబ్బాయికి తిరిగి ఇస్తుంది అంటారా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
(02:29) ఇంకా ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి
No comments:
Post a Comment