Sunday, 26 April 2026

#AskHR 128 | ‘ఐ లవ్ యు’ ఈజ్ జస్ట్ ఎ సౌండ్ | Hari Raghav | Square Talks

#AskHR 128 | ‘ఐ లవ్ యు’ ఈజ్ జస్ట్ ఎ సౌండ్ | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HjqMEp5Ze2g



Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. హలో సార్ వాసవి చెప్పండిమ్మా ఐ లవ్ యు ఇస్ జస్టియస్ సౌండ్ అని పెట్టారు కదా అవును ఇది వింటే చాలా మందికి కోపం వస్తది. ఇది మీకు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జెన్సి వాళ్ళు ట్రెండ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది సినిమాలు మొత్తం దాని మీదే నడుస్తూ ఉంటాయి 99% ఈవెన్ ఆ 1% లో కూడా చాలా వరకు అది ఉంటుంది అవును అలాగే వచ్చేసి మన కథలు నవలలు వెబ్ సిరీస్ అన్ని అవే ఉంటాయి. ప్రేమ ప్రేమ అనే పదము
(00:50) మనం ఎక్కడ నేర్చుకున్నాం ఎప్పుడు అకడమిక్స్ లో నేర్చుకోలేదు. కదా ఎకడమిక్స్ లో ప్రేమ గురించి ఉండదు ప్రేమ గురించిలో ఆ అంటే అమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి రాకెట్ సైన్స్ వరకు అన్ని నేర్చుకుంటాం తప్పి ఈ విషయం ఎక్కడా ఉండదు. అండ్ ఎక్కువగా మనము ప్రేమ అనేది సినిమాలు చూస్తే దేవుడేమో పురాణాల నుంచి ప్రేమేమో సినిమాల నుంచి మనము చూసి నేర్చుకుంటున్నాము.
(01:12) సినిమాల యొక్క ఉద్దేశం వేరు కదా సినిమాల ఉద్దేశం మీ జేబులో డబ్బులు వాళ్ళ జేబులోకి రావడం కోసం మీరు ఏం చేయమంటే అది చేస్తారు. హీరోయిన్ని హీరో చెంప మీద కొడితే చూస్తానంటే అది కొడతారు. లేదు హీరోయిన్ే హీరోని కొడితే అరే ఒరే అని కొడితే చూస్తానంటే అది చూస్తారు వాళ్ళకఏంటి అల్టిమేట్లీ మీ పాకెట్ లో ఉన్న మనీ వాళ్ళ పాకెట్లోకి రావాలి అది సినిమా ఎటువంటి డెఫినిషన్ అయినా వాళ్ళు ఇవ్వగలుగుతారు.
(01:36) అయితే అది ఎక్కువగా మన ఈ జనరేషన్ ఈ జనరేషన్ే కాదు మా జనరేషన్ కూడా మేము 72 బాన్ నేను కాబట్టి 80స్ లో లేట్ 80స్ 90స్ లో మేము 10 ఏజ్ యూత్ ఉన్నాం కదా అప్పటినుంచి మొదలుపెట్టి అంతకుముందు కూడా పాతాళ భైరవి మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ నుంచి అన్నిటిలోనూ ప్రేమ అనేది నడుస్తూంది ఎక్కువ ప్రభావం సినిమాల ప్రభావంతోనే మనం ప్రేమ తెలుసుకుంటాం.
(02:01) ఉమ్ ప్రేమ ఎక్కువగా కూడా ఆ ఇద్దరు ఫీమేల్ మేల్ మధ్యన జరిగేటువంటి రొమాంటిక్ రిలేషన్ ని మనం లవ్ అని ఎక్కువగా సినిమాలో చూపిస్తే అది నమ్ముతుంటాం అది కాకుండా కూడా ప్రేమ ఉంటదని అప్పుడప్పుడు సెంటిమెంట్ తోని తల్లి ప్రేమ తండ్రి ప్రేమ సోదర ప్రేమ ఇలాంటి రకరకాల ప్రేమలు చూపిస్తారు ఎంత చెప్పినా లాస్ట్ కి తల్లి ప్రేమ నిజమే కదా అనేది చెప్తూ ఉంటారు.
(02:26) ఇక్కడ టైటిల్ మనం ఏం పెట్టామఅంటే ఐ లవ్ యు ఈస్ జస్ట్ ఏ సౌండ్ సౌండ్ మాత్రమే రకరకాల సౌండ్స్ వస్తాయి కదా డ్రమ్స్ కొడుతూ ఉంటారు. అలాగే ఆ మన గణేష్ నిమజనప్పుడు ఆ పల్లెం మీద కూడా టప టప కొడుతూ ఉంటారు. ఆ సౌండ్ లాంటి సౌండే ఎందుకు అంత కఠినంగా నేను చెబుతున్నాను అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే ఎవరీ ఇండివిడ్యువల్ ప్రతి ఒక్కరు తమకోసమే తము జీవిస్తూ ఉంటారు.
(02:58) ప్రతి జీవరాశి అంతే ఇంక్లూడింగ్ ప్లాంట్స్ ప్రతి మొక్క కూడా ప్రతి కొన్ని కోట్లు చెట్లు ఉన్న అడవిలో ప్రతి మొక్క ప్రతి చెట్టు ప్రతి వృక్షము తనకోసమే తను బ్రతుకుతుంది. మ్ దానికి వేరేది ఏమనా హెల్ప్ అవుతూ ఉండొచ్చు లేదా తన వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవఉండొచ్చు కానీ ఒక తీగ అల్లుకొని వేరే దానితో వెళ్తూ ఉంటుంది. మనం ఏమ ఇంటర్ప్రిటేషన్ ఇస్తామ అంటే ఆ తీగని అల్లుకొని ఇచ్చింది ప్రేమ చూడు అంటాం నో ఇది అల్లుకొని ఇవ్వలేదు ఇది తీసేయలేకపోయింది.
(03:34) ఆ తీగ దాని మీద ఆధారపడి తన బ్రతుకు బ్రతికేలాగా తీగ ట్రై చేస్తుంది. అలాగే ఈ చెట్టు కూడా ట్రై చేస్తుంది. ఈ కమ్యూనిస్ట్ పాటల్లో కూడా దాశరధి రాసింది అనుకుంటా ఈ భూగోళం ఏర్పడట ఆ సముద్ర గర్భంలో ఏదో పాట ఉంటది ఈ భూగోళం ఏర్పడటానికి ఆ ఎన్ని నేలలు అంటే కూలినటువంటి సురగోళాలు ఎన్నో అంటే ఈ భూగోళం కోసం ఏవో తాగ అంటే ఇప్పుడు కమ్యూనిజం లో ఏముంటది ఎక్కువ త్యాగాలు ఉంటాయి త్యాగాలని బాగా వాళ్ళు గ్లోరిఫై చేస్తూ ఉంటారు.
(04:07) ఈవెన్ అన్ని ఇజంలోనూ ఏంటంటే ఈ సోషల్ ఫిలాసఫీస్ లో త్యాగాన్ని బాగా గ్లోరిఫై చేస్తారు ఎందుకంటే వాళ్ళు త్యాగం చేస్తే మనకు లాభం మ్ మీరు త్యాగం చేస్తే నాకు లాభం నేను త్యాగం చేస్తే మీకు లాభం కాబట్టి త్యాగాన్ని గ్లోరిఫై చేస్తుంటాయి. భూమి ఏర్పడటం కోసం ఏమన్నా గోళాలు నిజంగా త్యాగం చేశయాలే అవి వాటి బ్రతుకు వాటి స్థితిని బట్టి అవి వెళ్తూ ఉంది.
(04:30) అలాగే ఎవరి కోసము ఎవరు ఇక్కడ ఏ జీవరాశి కోసమో ఇంకో జీవరాశి బ్రతకటం లేదు కుక్కలు చాలా విశ్వాసం చూపిస్తున్నాయి కదా అనే డౌట్ వస్తాయి. ఆ కుక్కలు కూడా తన యొక్క లైఫ్ కోసం తన జీవితం కోసం ఆ మాస్టర్ తో ఉంటే బాగా ఉంటది కాబట్టి విశ్వాసం చూపిస్తుంది తప్ప కుక్కలేమి ప్రేమతో ఏమి ఉండట్లేదు. కుక్కని మనం కత్తిపెట్టి పొడుస్తుంటే ఏం చేస్తది కుక్క కరుస్తది మనల్ని చచ్చిపోండి నన్ను పొడవండి నేను మీకు త్యాగం చేస్తాను ప్రేమ అనది కదా సో కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ప్రేమ అనే పేరుతో మనకి ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఏర్పరచుకునే రిలేషన్ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళని
(05:08) మానసికంగా కట్టేయడం కోసం మ్ అంతే తప్ప నిజంగా ఎవరు ఎవరిని ప్రేమించరు. మనం నార్మల్ సెన్స్ లో చూద్దాం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కొంత కాలం తర్వాత బ్రేకప్ అయిపోయినని ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది బాగా డబ్బు ఉన్నోళ్ళయితే నన్ను కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇతను ప్రేమిస్తే అడుగుతాడు సార్ నేను చాలా ప్రేమించాను ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయింది అంటే మరి నువ్వు ప్రేమించడానికి అడ్డ ఏముంది నువ్వు ప్రేమించవచ్చు కదా ఆమె ప్రేమించకపోతే నీకేమైంది మ్ కానీ అట్లా కాదు నేను ఐ లవ్ యు అంటే ఇతని
(05:42) యొక్క అర్థం ఏంటి అంటే నువ్వు నన్ను ప్రేమించాలని కోరిక ఉంది. మ్ ఆ అమ్మాయి ఐ లవ్ యు అంటే అర్థం ఏంటి అంటే నేను ప్రేమిస్తున్నాను అని కాదు నువ్వు నన్ను ప్రేమించాలని నాకు కోరిక ఉంది అని చెప్పి రైట్ వేరే వాళ్ళ చేత ప్రేమించబడే కోరికని మనం ప్రేమ అనుకుంటున్నాం. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలనే కోరికని నేను ఏమంటున్నా ఐ లవ్ యు అంటున్నాను అంటే అంత అందమైన అమ్మాయో లేకపోతే అంత వయ్యారంగా ఉన్న అమ్మాయో లేకపోతే అంత మంచి మనసు ఉన్న అమ్మాయో నన్ను ప్రేమించాలని నాకు బలమైన కోరిక ఉంది.
(06:15) దాన్ని నేను ఐ లవ్ యు అని చెప్తున్నాను. అది ఎట్లా ప్రేమ అవుతది అతను ప్రేమించడం మానేస్తే ఈ అమ్మాయి ప్రేమించడం మానేస్తది. ఈ అమ్మాయి ప్రేమించడం మానేస్తే అతను ప్రేమించడం మానేస్తాడు అక్కడ ప్రేమ ఎక్కడ ఉంది అది కేవలం వ్యాపారం కదా మీరు బుక్ కొనుకోవడానికి వెళ్తే ఈ బుక్ ఎంత అంటే 200 అంటాడు 200 ఇస్తే బుక్ ఇస్తాడు బుక్ ఇస్తేనే 200 ఇస్తారు.
(06:34) అతను బుక్ ఇవ్వకపోతే మీరు 200 ఇవ్వరు. మీరు 200 ఇవ్వకపోతే అతను బుక్ కూడా ఇవ్వడు. మ్ కదా సో అది వ్యాపారం వ్యాపారం అంటే ఒక ట్రేడింగ్ ఒకఏంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ కండిషనల్ ట్రాన్సాక్షన్ నువ్వు నాకు ఆ పుస్తకం ఇస్తేనే నేను 200 ఇస్తాను 200 ఇస్తేనే పుస్తకం ఇస్తాను. దీన్ని మనము ప్రేమ రూపంలో నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను నువ్వు ప్రేమించకుండా వాళ్ళని నేను ప్రేమించను.
(07:02) అది ఎటువంటి ప్రేమ మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ అంటే ఇంకో షాప్ కి వెళ్తే వాళ్ళ పుస్తకం ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఇది ఎట్లా ప్రేమ అవుతది ప్రేమ అంటే ఏంటంటే యాక్చువల్లీ దట్ ఇస్ ఆన్ ఎమోషన్ మ్ ఎలా ఎలాగైతే కోపము భయము బాధ అసహ్యము కలుగుతూ ఉంటాయో ఆనందము మ్ ప్రేమ ఇష్టం ఇలా కలుగుతూ ఉంటాయి. ఇది ఒక ఎమోషన్ ఎమోషన్ ఒకరి మీద ఎందుకు ఉంటది కోపం మీరు జీవితంలో ఒకే వ్యక్తి మీద కోపం ఉండదు కదా ఆ సిచువేషన్ బట్టి ఒక వ్యక్తి మీద కొంతసేపు వస్తుంది కొన్నిసార్లు పోతుంది మరి ఇంకొకరి మీద వస్తుంది మళ్ళీ పోతుంది ఇలా వచ్చి పోతూ ఉంటుంది సిచువేషన్ బట్టి
(07:40) కదా ఇష్టం కూడా అంతే ఇష్టం కూడా ఒకే హీరోయిన్ వీళ్ళు ఇష్టపడరు కొంత కాలం తర్వాత అమ్మాయి వేరే తనకి ఇష్టం లేని హీరోతో యాక్ట్ చేస్తది. అప్పుడు వీళ్ళకి అసాయం వస్తది లేకపోతే తనకి ఒక అమ్మాయి ట్రెడిషనల్ గా ఉండే హీరోయిన్ ట్రెడిషనల్ గా ఉండ కొంత కాలం వచ్చిన తర్వాత డబ్బు కోసమో ఇంకో దేని కోసమో తను ఎక్స్పోజ్ చేస్తది అప్పుడు కోపం వచ్చేస్తది మళ్ళీ ఇష్టం తగ్గిపోతది.
(07:59) ఇంకో అమ్మాయి అంతకంటే అందంగా యాక్ట్ చేస్తే ఆ అమ్మాయిది సిస్టం కూడా అంతే కదా అంతే ఈ వచ్చిపోయే ఎమోషన్ ని ఆధారంగా మనము అంటే టెంపరరీ ఎమోషన్స్ అనేవి చాలా టెంపరరీ ఉంటాయి ఎమోషన్ అంటేనే మోషన్ మూవ్ అయిపోతుంది. ఈ వచ్చిపోయే టెంపరరీ ఎమోషన్స్ ఆధారంగా మనం లాంగ్ రన్ లో రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలనే ఒక కోరిక ఉంది. హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి.
(08:27) నేను సార్ డిసెంబర్ రాసార్ విజయ మేడం మాట్లాడండి డిసెంబర్ గారు ఇప్పుడు మనం ఏదైనా సరే స్పోర్ట్స్ ఏదైనా గేమ్స్ కట్ట ఆడుతుంటాం కదా సార్ అంటే యాక్చువల్ గా ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు నేను నిజంగా నేను ఆడగలను సార్ నేను ఏదైనా సరే నేను బ్యాట్మెన్ ఆడతాను సర్ ఎక్కువ అయితే నేను బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు నేను యాక్చువల్ గా ఆడగలను సార్ నేను మంచి అంటే బాగా ఆడగలను సార్ మ్ కానీ ఏంటంటే దాని వల్ల ఏదైనా సరే పొరపాడిన ఆడేటప్పుడు ఓడిపోయినా ఎవరైనా వెళ్ళినా అంటేజ జనాల తోపు నేను నా పర్ఫార్మెన్స్ నేను బాగా అయిపోతాను అంటే మ్ అందరూ చూస్తుంటే ఆన్లైన్ సార్
(09:06) తెలియదు సార్ అది ఎంజైటీ సార్ ఎంజైటీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనము ఈ గేమ్ అనేది ఒక స్కిల్ అది ప్రాక్టీస్ లో డెవలప్ అవుతది. అది నాలెడ్జ్ తో చేసేది కాదు నాలెడ్జ్ కూడా ఉండొచ్చు బట్ అల్టిమేట్లీ ప్రాక్టీస్ ఈస్ మస్ట్ వన్ ఏ స్కిల్ అయినా సరే మీ ఎమోషనల్ స్టేటస్ ని బట్టి మీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది.
(09:28) ఇంక్లూడింగ్ లైఫ్ లైఫ్ ఇస్ ఆల్సో స్కిల్ జీవించడం కూడా ఒక స్కిల్ మీ ఎమోషన్ ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే అందరూ చూస్తున్నారో నేను సరిగ్గా ఆడగలనా లేదా ఆడాల్సిందే అని ఒక కండిషన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా మన బాడీలో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది మీరు కౌన్సిలింగ్ మొత్తం తీసుకోలే ఫోర్త్ సెషన్ లో అర్థమవుతది. ఆ కెమికల్ ఏం చేస్తదంటే మీ బాడీని ఫైటర్ ఫైటర్ ఫ్లైట్ మోడ్ కి తీసుకెళ్తే ఇంకా గేమ్ ఎక్కడ ఆడతారు టైగర్ వచ్చిన గేమ్ ఆడలేరు కదా అలాగే ఇతరులు నన్ను చూసి నేను ఓడిపోతే నన్ను నవ్వుతారేమో లేకపోతే తక్కువ అనుకుంటారేమో అని ఆలోచన వచ్చిన తర్వాత ఇక మీకు ఆడటం సాధ్యపడదు.
(10:02) ఆడటమే కాదు పరీక్షలు రాయలేరు పబ్లిక్ స్పీకింగ్ చేయలేరు సోషల్ మూమెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి ప్రతిది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇది కూడా ఇందులో ఒక సింటమే సార్ ఇది కూడా అది కూడా పార్ట్ ఆ సింటమ్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. అందరికీ ఉంటుంది దాదాపు ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉంటుంది. మీకు ఓసిడి ఉందంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి.
(10:28) రైట్ చెప్పండి అయితే దాన్ని అధిగమించడం ఎట్లా అధిగమించడం ఎట్లా అంటే ఓసిడిని ని అధిగమించేటప్పుడు అన్ని మనం చెప్తాం దాని ప్రకారం ఇది కూడా అధిగమిస్తాం వన్ టూ ఏంటంటే గేమ్ ఎప్పుడు గెలవటానికి ఆడకండి గేమ్ ఎప్పుడు ఆటని ఆస్వాదించడానికి ఆడండి గెలవటమే పరమావధి అయితే కచ్చితంగా అవతల టీమ ఓడిపోతది ఎవరు మరి ఇక్కడ సూసైడ్ చేసుకోవాలి ఎవరు ఇన్ఫీరియర్ అట్లా కాదు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం గెలిసిం ఓడక్కుంట చిన్న పిల్ల చూడండి గెలవడానికి ఆడారు వాళ్ళు ఆటను ఆస్వాదిస్తారు.
(11:01) సో ఎప్పుడైతే మీరు గేమ్ని గెలవడానికి ఆస్వాదించారో అదే జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవుతది. యాక్చువల్ గేమ్స్ యొక్క అబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అయితే రెండోది లైఫ్ యొక్క స్పిరిట్ అర్థం చేసుకోవాలి. లైఫ్ లో గెలవటం ఉండదు గేమ్ లో కూడా గెలవటం ఉండదు అది కేవలం టెంపరరీ మాత్రమే గేమ్ ని ఎప్పుడు గెలవటానికి ఆడొద్దు అలాగే ఎప్పుడు కూడా మీరు జాబ్ ఎప్పుడు డబ్బు సంపాదించడానికి చేయొద్దు నేర్చుకోవటానికి చేయండి.
(11:29) ఆటోమేటిక్ గా మీకు మీరు ఎక్సలెంట్ నాలెడ్జ్ స్కిల్ డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు గేమ్ని గెలవడానికి ఆడుతున్నారు కాబట్టి మీకు కాన్షియస్ అయిపోతున్నారు ఓడిపోతే నాకు నష్టం వస్తది ఓడిపోతే నన్ను అవమానిస్తారు బాధ పెడతారు అన్న దాంట్లో ఆ ఆలోచన తిరుగుతూ ఉంటది. కంప్లీట్లీ వదిలేసి గేమ్ మీరు ఆస్వాది ఇప్పుడు ఈవెన్ నా ఆస్కెచఆర్ కూడా నేను గెలవడం కోసం చేయట్లేదు.
(11:50) దీన్ని ఆస్వాదిస్తున్నాను ఈచ్ అండ్ ఎవరి కోసం నేను ఆస్వాదిస్తున్నాను. వీళ్ళ సాంగత్యాన్ని పిల్లలందరూ ఉన్నారు వాళ్ళ మాటల్ని సరదాగా ఆస్వాదిస్తున్నాను. లైఫ్ అంటే అంతే దాన్ని ఆస్వాదించాలి ఈ మూమెంట్ ని ఆస్వాదించండి తర్వాత ఏదివచ్చినా సరే ఓకే అని రెడీగా ఉన్నప్పుడు మీకు యంజైటీ క్రమంగా తగ్గటం మొదలవుతుంది ఆ ఆటిట్యూడ్ రావాలి. రైట్ డిసెంబర్ గారు ఓకే సార్ థాంక్యూ సార్ వెల్కమ వెల్కమ సో ఈ వచ్చిపోయే ఎమోషన్ తోని ఒక రిలేషన్ పెట్టుకొని ఆ రిలేషన్ పెట్టుకుంటే పర్లేదు కాదు అనట్లేదు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రేమ అనేది కంప్లీట్లీ పర్సనల్ ఎమోషన్ నా పర్సనల్ నేను ఎవరిని ప్రేమిస్తాను అనేది
(12:29) ఎవరికీ సంబంధం లేదు. ఆ ప్రేమించే వాళ్ళకి కూడా సంబంధం లేదు. దట్ ఇస్ మై కంప్లీట్లీ మై పర్సనల్ ఎప్పుడు కూడా లవ్ ఎప్పుడు వన్ సైడ్ లవ్ే ఉంటుంది. హలో ఆ మాట్లాడండి మనము మెడిసిన్ అనేది బ్రెయిన్ టూ బాలెన్స్ అవ్వడం కోసం మనము ఇలా వన్ మంత్ వాడిన కూడా బాలెన్స్ అయ్యే అవకాశం ఉంటదా సార్ లేకుంటే త్రీ మంత్స్ కంపల్సరీ వాడాలి అన్నట్టుగా ఉంటుంది త్రీ మంత్స్ కూడా బాలెన్స్ అవ్వకపోవచ్చు కొంతమందికి అది ఎంత అనేది డిపెండ్స్ ఆన్ వాళ్ళకు ఉన్న పరిస్థితి అండ్ వాళ్ళు ఉంటున్న పరిస్థితి వాళ్ళు ఫర్దర్ గా చేసే పరిస్థితిని బట్టి
(13:13) ఉంటది ఇప్పుడు ఒక అతనికి యక్సిడెంట్ అయింది కట్టు కట్టారు కట్టు కట్టినప్పుడు అందరికీ కూడా ఆ రెండు వారాలకో మూడు వారాలకో అది హీల్ అవుతదిఅని లేదు. వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ని బట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి కొంతమందికి మూడు వారాలు పట్టొచ్చు నాలుగు వారాలు పట్టొచ్చు మరి కొంతమంది ఆ కట్టు మీద మళ్ళీ మాటి మాటి కొడుతున్నారు.
(13:33) అప్పుడు నాలుగు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాబట్టి అబ్సల్యూట్ ఏమీ లేదు ఏం రూల్స్ కాదు. త్రీ మంత్స్ వాడాలని రూల్ ఏమ కాదు ఇన్ జనరల్ త్రీ మంత్స్ మంత్స్ అంటే ఇక్కడ త్రీ మంత్స్ అనే కండిషన్ డాక్టర్ పెట్టలేదు అర్థం చేసుకోండిత్రీ మంత్స్ దాటి వాడినప్పుడు ఆ బాడీ దానికి హాబిట్ త్రీ మంత్స్ అంటే ఎగజక్ట్లీ 90 డేస్ తర్వాత 91 డే అని కాదు ప్రాబ్లం ఏంటంటే అకడమిక్స్ మనకి ఇట్లా తయారు చేసినయి ఆన్ యవరేజ్ 90 డేస్ దాటి వాడినప్పుడు బాడీ ఎడిక్ట్ అవుతది ఏదో ఒక కటఆఫ్ డేట్ పెట్టాలి కాబట్టి 90 డేస్ పెట్టాం మనం రైట్ సో అది అప్పుడు మనం మానేస్తే విత్డ్రాల్ సింటమ్స్ వస్తాయి అనే
(14:12) కాంటెక్స్ట్ లోత్రీ మంత్స్ చెప్పాం మనం అంతే తప్పత్రీ మంత్స్ లోపే అంటేత్రీ మంత్స్ లోపు మీరు సడన్లీ స్టాప్ చేసిన అంటే 89 డే అని కాదు సడన్లీ స్టాప్ చేసిన అంటే ఎంత ఎక్కువ కాలం వాడితే అంత ఎక్కువగా మీరు సడన్లీ స్టాప్ చేసే అవకాశాలు తగ్గిపోతావి. కాబట్టి సడన్ స్టాప్ చేయకూడదు కౌన్సిలింగ్ తీసుకొని ఓవర్కమ్ చేసిన తర్వాత డాక్టర్ రెడ్యూస్ చేస్తాడు.
(14:34) డాక్టర్ ఏం చేస్తాడంటే ప్రొఫెషనల్స్ మన అజయ్ కుమార్ గారి లాంటి ప్రొఫెషనల్స్ అయితే ఒకసారి హై డోస్ ఇవ్వరు లో డోస్ ఇచ్చి మెల్లగా మీ బాడీని ప్రిపేర్ చేసి హై డోస్ తీసుకెళ్లి అక్కడ ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ వాళ్ళ ప్రొటోకాల్ ఉంటది వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంతకాలం ఉంచి మళ్ళీ క్రమంగా తగ్గించుకుంటూ వస్తారు ఈలోపు మీరు కౌన్సిలింగ్ తీసుకొని అధిగమించాల్సి ఉంటది. రైట్.
(14:59) బ్రెయిన్ బాలెన్స్ అయింది అని ఎట్లా తెలుస్తది సార్? డాక్టర్ చూస్తారు అది డాక్టర్ చూస్తారు. మాట్లాడే దాంట్లో రెలవెన్స్ ఉందనుకోండి అప్పుడు అర్థం ఇంకా ఇర్రెలవెంట్ మాట్లాడుతుంటే అక్కడ సమస్య అదే ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుకున్న అతనికి మినిమం మథమటిక్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కొంత ఉంటది. అది పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు అంటే సంథింగ్ ఏదో ఇబ్బంది ఉందని కదా అలా ఇప్పుడు మీరు ఏమ అడుగుతారుంటే ఒక స్కేల్ అడుగుతున్నారు సాధ్యపడదు ఆ స్కేల్ ఇవ్వటం బికాజ్ మేము ఎలా మరి మెజర్ చేస్తాము అంటే వాళ్ళ యొక్క నాచురల్ కండిషన్ నార్మల్ కండిషన్ ఏంటి
(15:31) ఇప్పుడు ఎంసిఏ చదివిన అబ్బాయికి కంప్యూటర్ గురించి అడిగినప్పుడు చెప్పే ఆన్సర్స్ ఎయిత్ క్లాస్ చదువుకున్నప్పుడు చెప్పే ఆన్సర్స్ తేడా ఉంది. ఎయిత్ క్లాస్ చెప్పే అతనికి చెప్పే ఆన్సర్స్ మనము ఎంసి అతనికి చెప్తే అక్కడ ఇబ్బంది ఉందని ఇదే స్కేల్ తీసుకొచ్చి మళ్ళీ ఎయిత్ క్లాస్ కి పెట్టాం కదా సో ఈ స్కేల్ బిహేవియర్ సెన్స్ లో ఎప్పుడు కూడా నథింగ్ ఈస్ అబ్సల్యూట్ ఏది అబ్సల్యూట్ ఉండదు ప్రతిది కూడా హ్యూమన్ మనిషి ఇంటర్ప్రెట్ చేయాలి అది డాక్టర్ గాని సైకాలజిస్ట్ గాని ఇంటర్ప్రెట్ చేసి చెప్తారు.
(15:57) రైట్ అవును సార్ ఇప్పుడు కంపల్షన్ అనేది అతనికి అన్ని కంపల్షన్స్ తగ్గి ఎలాంటి కంపల్షన్ చేయట్లేదంటే అలా అది కూడా మనం బ్యాలెన్స్ అయింద మళ్ళీ స్కేల్ అడుగుతున్నారు మీరు కచ్చితంగా ఒక్కొక్కరికి ఒకటి ఉంటది కొంతమందికి అసలు కంపల్సన్ే లేకుండా కూడా ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉండొచ్చు. వాళ్ళకు ఉన్న సమస్యను బట్టి మీరు ఒకటే అనుకుంటున్నారు ఓసిడిలో 1000 రకాలు ఉంటాయి నేను చెప్తాను ఈ ఓసిడి అనేటువంటి సర్పానికి 1000 తలలు ఉంటాయి.
(16:26) అందరికీ ఒకటే ఉండదు ఒకొక్కరికి ఒకటి ఉంటుంది కాబట్టి ఒకే స్కేల్ పెట్టి మనం అందరిని ఇది పెట్టేసి అనుకోవచ్చని లేదు ఏదైనా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు మెజర్ చేసి చెప్తారు. రైట్ లేదు సెల్ఫ్ చేసుకోవాలంటే నాకు ఏ ఇబ్బంది అవ్వట్లేదు నేను బాగానే ఉన్నానని వాళ్ళు నిజంగా నమ్మినట్లయితే దెన్ మెడిసిన్ అది డాక్టర్ చెప్తే మెడిసిన్ తగ్గించడం ఏదో చేస్తారు.
(16:48) రైట్ ఎస్ రైట్ థాంక్యూ లేదు త్రీ మంత్స్ వాడలేదు వన్ మంత్ే వాడాము నాకు ఏ ఇబ్బంది అవ్వట్లేదు అంటే మీరు కూడా స్టాప్ చేయొచ్చు. ఆ ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి అంతే క్రైటీరియా ఇంకేం లేదు రైట్ రైట్ ఆ ప్రేమ నా పర్సనల్ అయినప్పుడు నన్ను కూడా ఇంకో అమ్మాయి ప్రేమిస్తుంటే అది కూడా ఆమె పర్సనల్ నా పర్సనల్ కాదు నన్ను అనేకమంది ప్రేమిస్తారు.
(17:13) వాళ్ళందరిన నేను చెప్తాను మీరు ప్రేమించిన అందరితోన రిలేషన్షిప్ పెట్టుకోలేరు. పెట్టుకున్న అందరినీ పెళ్లి కూడా చేసుకోలే అలాగే నన్ను ప్రేమిస్తున్న అందరినీ నేను రిలేషన్షిప్ పెట్టుకోలేను వాళ్ళందరితో వాళ్ళందరిని పెళ్లి చేసుకోవడం కూడా సాధ్యపడుతుంది ఇవి కొంతమంది అటు గాలి వస్తుంది ఇటు గాలి వస్తుంది ఎక్కడో ఇన్సిడెంటల్ యక్సిడెంటల్ ఇద్దరికీ కలిసినప్పుడు దెన్ అప్పుడు రిలేషన్షిప్ ఏర్పడుతది దట్ ఈస్ ఇంటర్ పర్సనల్ అది వాళ్ళద్దరికీ సంబంధించింది.
(17:39) ప్రపంచంలో ఇంకఎవ్వరికీ సంబంధం లేదు చట్టానికి కూడా సంబంధం లేదు. అది వాళ్ళద్దరికీ ఇష్టమైనది. అయితే యూజువల్లీ రిలేషన్షిప్ ఎక్కడికి లీడ్ చేస్తది అపోజిట్ జెండర్ అయితే సెక్స్ కి నీడ్ చేస్తది. ప్రేమ అంటే పాజిటివ్ ఎమోషన్ ప్రేమే కాదు ఇష్టం ఉంద సెక్స్ కి లీడ్ చేస్తది. ఎప్పుడైతే సెక్స్ కి లీడ్ చేస్తుందో సెక్స్ ఇస్ ఇంటర్పర్సనల్ అండ్ బయలాజికల్ ఇక్కడ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి.
(18:04) బయలాజికల్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ రీప్రొడక్షన్ ఉంటది. రైట్ ఇప్పుడు రీప్రొడక్షన్ జరిగిన తర్వాత దెన్ అది నాట్ ఓన్లీ అది ఇంటర్పర్సనల్ కాదు అది సోషల్ బయలాజికల్ అండ్ సోషల్ కూడా ఆయన ఇంకొక మూడో వ్యక్తి వచ్చేసరికి సమాజం అక్కడ ఎంటర్ అవుతుంది. ఇంటర్పర్సనల్ దాటి బయటికి వచ్చేసింది సమాజం ఎప్పుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. హలో నమస్తే చెప్పండి మాట్లాడండి హిందూ పేరు లాస్ట్ టైం లోడిక కాంప్లెక్ట్ అని చెప్పి ఒకటి ముందు నేను చెప్పింది ఒక
(18:48) ఆడికి చిన్న తనక ఏదో ఇది వచ్చినప్పుడు అది తప్పు అని చెప్పి భావించి తను ఇది చేసుకుంటా ఉంది అని చెప్పి అన్నారు అయితే అది తప్పే కదా సార్ అది యొక్క పర్వశం కార్ అనే జనరల్ మనకి సొసైటీలో అవును అర్థమైంది మీ క్వశ్చన్ అర్థమయింది ఒడిపస్ అని రాస్తాముగా ఇడిపస్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు అది మగపిల్లవాడికి తన తల్లి మీద ఉండేటువంటి ఒక సెక్సువల్ డిజైర్ మ్ సెక్స్ అంటే ఇక్కడ ఇంటర్కోర్స్ మాత్రమే కదా ఆ పిల్లవాడికి ఇంటర్ కోర్స్ తెలియదు ఒక కోరిక కామము అంటే కోరిక మ్ అంతే తప్ప ఇంటర్కోర్స్ కాదు ఎస్ సార్ రైట్ ఆ స్వీట్ అక్కడ ఉంది దాన్ని తీసుకొని
(19:31) తినాలి అనేది కోరిక మ్ అలాగే ఆమెతోన ఉండాలి ఆమెతో అటాచ్ అయి ఉండాలనే కోరిక మగపిల్లవాడికి ఉంటది ఆడపిల్లలకేమో తండ్రితో ఉండాలని ఉంటది దాన్ని ఎలక్ట్రోపస్ కాంప్లెక్స్ అంటారు. ఇది సామాజికంగా ఆ కోరిక పెరిగి పెద్దయిన తర్వాత ఇది వాళ్ళకి కూడా గుర్తుండదు ఓహో వచ్చేసరికి పోతది మర్చిపోతారు మామూలు అయిపోతది బట్ ఇది సామాజికమైన యాంగిల్ లో చూడకూడదు.
(19:55) ఆ విలువలు దీనికి అప్లై చేయకూడదు. ఆ రెండోది చెప్పినప్పుడు ఆ అమ్మాయికి తన బిడ్డకి పాలిస్తున్నప్పుడు తన వెజైనాలో కొంత చేంజెస్ అనిపించి తన బిడ్డ మీద సెక్షువల్ డిజైర్స్ వస్తుంది అనుకొని తొడ మీద కొట్టుకుంటూ ఉండేది. డాక్టర్ దగ్గరికి అదే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చేతికి రబ్బర్ బ్యాండ్ పెట్టి కొట్టుకోమన్నాడు రెండు ఒకటే అనే కాంటెక్స్ట్ లో చెప్పాను నేను అది ఆ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అట్లా రావడం కూడా తప్పే కదా అని ఫస్ట్ అర్థం చేసుకోండి అది ఆమెకు కోరిక రాలేదు.
(20:24) సెక్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ కి సంబంధం ఉంది. అందుకనే ఫీమేల్ హెవీ బ్రెస్ట్ ఉన్న అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు కదా అంటే సెక్స్ కి రీప్రొడక్షన్ సంబంధం ఉంది కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ కి ఇప్పుడు మేల్ కూడా ఆ ఫీమేల్ బ్రెస్ట్ సక్ చేస్తూ ఉంటాడు కదా సెక్స్ లో సో కాబట్టి బిడ్డ సక్ చేసినా ఇంకొకరు సక్ చేసినా ఏం సక్ చేసినా బాడీకి ఒకటే ఉమ్ అయితే అట్లా ఉన్నప్పుడు ఆ యూటరస్ ఎక్స్పాండ్ అయింది మళ్ళీ కాంట్రాస్ట్ అవ్వడం కోసం ఉమ్ కాంట్రాక్ట్ అవ్వడం కోసం దాన్ని ఏమంటారు వర్డ్ కన్ఫ్యూజ్ అవుతున్నాను అది చిన్నగా అవ్వటం కోసం ఇది హెల్ప్ అవుతూ ఉంటది
(21:01) బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్ సార్ నేచర్ లో అది ఏ జీవరాసికైనా అప్పుడు వచ్చే చేంజెస్ ని ఆమె పొరపాటు పడింది అది వన్ అది కోరిక కాదు పొరపాటు ఆలోచనని పొరపాటుగా అనుకుంది. రెండోది ఆలోచనలు కూడా వస్తాయి కొంతమందికి ఓకే మదర్ పట్ల అబ్యూసివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. మ్ అది తప్పేనా అంటే ఆలోచనలో ఏ తప్పు లేదు ప్రవర్తనలో తప్పు ఆలోచన కూడా వాళ్ళు రావట్లేదు.
(21:27) రాండమ గా వచ్చిన దాన్ని వద్దునుకుంటున్నారు వాళ్ళు ఉ థాట్స్ ఆర్ కంప్లీట్లీ మై పర్సనల్ నాకు ఎవరి మీద ఏ థాట్ వచ్చినా అది ఆ రెండో వ్యక్తికి కూడా సంబంధం లేదు నా పర్సనల్ థాట్ ని పట్టుకొని ఇప్పుడు నరేంద్ర మోడీని నరికి చంపేసిన థాట్ వచ్చింది అనుకుందాం. ఆ థాట్ వచ్చింది కాబట్టి గుర్తించి ఏదో డివైస్ లో గుర్తించి నన్ని అరెస్ట్ చేయరు కదా కరెక్ట్ యక్షన్స్ లో కన్వాట్ అయ్యా థాట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ అండ్ నా ప్రైవసీలో నేను ఎగిరి దూకుతాను ఎవరిదో ఫోటో పెట్టుకుంటాను దాన్ని తొక్కుతానో ఏం చేస్తానో దట్ ఇస్ ఆల్సో పర్సనల్ ఎప్పుడైతే అది బిహేవియర్ గా మారిందో ఆ అమ్మాయికి
(22:05) వెళ్లి ఇట్లా వచ్చింది అని చెప్పాను అనుకోండి దెన్ బిహేవియర్ అప్పుడు ఆ అమ్మాయికి కూడా అంగీకారం అనుకోండి దట్ ఈస్ ఇంటర్పర్సనల్ అన్లెస్ అండ్ అంటిల్ చట్టం వ్యతిరేకంగా చేయనంత వరకు ఏది ఆమెని చంపేయటం గాన గాయపరచడం గానీ మనిపులేట్ చేయడం గానీ ఆమె అడల్ట్ అయితే మైనర్ అయితే మళ్ళీ అది సోషల్ అవుతది. ఆమె అడల్ట్ మా ఇద్దరికీ చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు ప్రైవసీలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అది చట్టానికి సంబంధమే లేదు సొసైటీకి సంబంధం లేదు మొరాలిటీ కూడా అక్కడ అట్రాక్ట్ కాదు.
(22:36) ఇది తెలియదు వేరే వాళ్ళకి ఆమె అంగీకరించకపోయినా లేదా నేను అంగీకరించకపోయినా లేదా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడైనా అప్పుడు సొసైటీ ఆ సోషల్ అట్రాక్ట్ అవుతది అప్పుడు చట్టము నైతికత ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. నేను నాకు ఎవరి మీదైనా సెక్షువల్ థాట్ రావచ్చు వరుసతో సంబంధం లేదు ఇంక్లూడింగ్ మై మదర్ మై సిస్టర్ మై వైఫ్ మై డాటర్ హూ ఎవర్ ఇట్మే అది ఎవరికీ సంబంధం లేదు.
(23:06) నేను అది బిహేవియర్ గా మారుస్తున్నాను అనుకోండి అది ఈవెన్ వైఫ్ అయినా ఆమెకి ఇష్టం లేకుండా నేను ముట్టుకోవడం నేరమే కదా ఓకే పరస్పరం ఇష్టంతో ఎవరు ఇద్దరు ఆ యాక్ట్లో అంటే సెక్షువల్ యాక్ట్ లో పార్టిసిపేట్ చేసిన అది నేరం కాదు మైనర్ కాకుండా అండ్ సేన్ ఇన్సేన్ కాని వాళ్ళు ఎవరు కానీ ఇష్టం లేకుండా భార్యను ముట్టుకోవడం కూడా నేరమే మ్ ప్రాస్టిట్యూట్ ని ముట్టుకోవడం కూడా నేరమే డబ్బు ఇచ్చినంత మాత్రం నీకు రైట్ లేదు.
(23:34) కావాలంటే డబ్బు వెనక్కి తీసుకో నేను డబ్బు ఇచ్చాను కాబట్టి నీకు ఇష్టం లేవని నేను ముట్టుకుంటాను అంటే అది నేరం అవుతుంది. మ్ సో కాబట్టి ఆలోచన అనేది తప్పు కాదు ఒప్పు కాదు దాన్ని మనం తప్పు ఒప్పులతో మనం మెజర్ చేయకూడదు దట్ ఈస్ జస్ట్ ఏ థాట్ అంతే దాన్ని మనం ఈ నైతికతను అప్లై చేయొద్దు ఆలోచనకి అక్కడ అప్లై చేసే ఓసిడిలో ఇరుక్కుంటారు.
(23:59) రైట్ అర్థమైంది కదా బోత్ ఆర్ సేమ్ ఎందుకంటే జెండర్ తెలియదు బాడీకి జెండర్ తెలియదు. నా శరీరానికి నేను మేల్ అని తెలియదు. నా బ్రెయిన్ కి నేను మేల్ అని తెలియదు. నాకు లభించినటువంటి ఒక శరీరానికి పెనిస్ ఉంది కాబట్టి నేను మేల్ అని నమ్ముతున్నాను. ఉమ్ రైట్ అలాగే ఇంకొక అమ్మాయి ఫీమేల్ అని నమ్ముతుంది అంతే తప్ప బ్రెయిన్ కి తెలియదు. బ్రెయిన్ కి జెండర్ ఉండదు.
(24:30) రైట్ రైట్ రైట్ సో ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరిగిందో సోషల్ అవుతారు. మ్ ఇప్పుడు నీ ఇష్టం కాదు మీ ఇద్దరి ఇష్టం కూడా కాదు ఆ బిడ్డని అలా వదిలేయటం కానీ లేకపోతే చంపేయటమో లేకపోతే ఇంకో రకంగా మార్చడం ఎందుకంటే ఆ బిడ్డకి హక్కులు ఉంటాయి జంతువుకు కూడా హక్కులు ఉంటాయి. మ్ కాబట్టి ఈ బిడ్డకి హక్కుల కోసం అని చెప్పి సమాజం ఎంటర్ అవుతది అప్పుడు ఆ మేలు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు సెక్స్ కంటే ముందు పెట్టారు.
(24:59) కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మ్యారేజ్ చేసి చేసుకున్నోడినే ప్రేమించి ప్రేమించినోడిని తోనే ప్రేమించినవాడో అమ్మాయో వాళ్ళతోనే సెక్స్ చేసి పిల్లల్ని గాని రిలేషన్ పెట్టుకోండి. వన్స్ మ్యారేజ్ జరిగిందో ప్రేమ చచ్చిపోతది. అది గుర్తుపెట్టుకోండి అది కొంచెం యక్సెప్ట్ చేయడం కష్టంగా ఉండొచ్చు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ క్రమంగా తగ్గటమే మొదలవుతది.
(25:23) ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటది మనకి కాబట్టి ఈ ప్రేమ అనేది డైనమిక్ స్థిరంగా ఉండదు కానీ మ్యారేజ్ అనేది లీగల్ సోషల్ లీగల్ ఒక అగ్రీమెంట్ కదా ఇది ఎక్కడ అగ్రీమెంట్ లేవు పెళ్లిలోనే అగ్రీమెంట్ ఉంది పెళ్లి ఒకటే డైవర్స్ తీసుకోవాలి మిగతా ఎక్కడ డైవర్స్ లేవు కదా సో కాబట్టి ఈ ప్రేమ అనేది వచ్చిపోతూ ఉంటుంది.
(25:47) వచ్చినప్పుడు ఆస్వాదించడం కాదనట్లే నేను ప్రేమిస్తున్నాను అంటే అతను కమిటెడ్ గా ఉంటాడు అని అనుకుంటుంది. ఇంతకుముందు ఆర్కోట్ ఉండేది ఫేస్బుక్ లేకపోతే అందులో కమిటెడ్ అని పెట్టేవారు కొంతమంది కొత్తగా రిలేషన్ కి నేను కమిటెడ్ అని పెట్టా సార్ సూపర్ సార్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా అంటారు గర్ ఫ్రెండ్ దొరకపోతే కమిటెడ్ ఉండకూడదు ఎవరితోనా కమిటెడ్ ఉండొచ్చు కమిటెడ్ అంటే గర్ల్ ఫ్రెండ్ తో కమిటెడ్ అని కాదు మళ్ళీ కమిటెడ్ అని బ్రేక్ అయిపోతూ ఉంటాి కాబట్టి ఇక్కడ ఐ లవ్ యు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామ అంటే వాడు ఉంటాడని ఆశపడుతున్నాం.
(26:16) అది మోసం చేస్తది ఎవరు కూడా ఐ లవ్ యు అని సౌండ్ చేసినంత మాత్రాన కమిటెడ్ ఉంటారు అని లేదు నేను చెప్తుంటాను ఐ లవ్ యు అంటే అర్థం ఆ స్పీకర్ నుంచి ఐ లవ్ యు అనే సౌండ్ వస్తే స్పీకర్ ఎంత కమిటెడ్ ఉంటదో అంతే కమిటెడ్ మేల్ ఉంటాడు. ఫీమేల్ కూడా అంతే కానీ ఫీమేల్ ఎమోషనల్లీ డిపెండెంట్ అవ్వటం వలన కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంటది.
(26:40) కానీ మేల్ ఐ లవ్ యు అంటే అర్థం ఏంటంటే నీ శరీరం నాకు కావాలి. ఒక అమ్మాయి ఉండేది నా దగ్గర ఇప్పుడు 22 ఇయర్స్ కాదు ఒకటో రెండో సెక్షన్ తీసుకొని చాలా ఇంటరాక్ట్ అయ్యారు. చాలా డైనమిక్ గా ఉండేది. ఆ అమ్మాయి తిరుపతి అమ్మాయి అమ్మాయి నాతో మాట్లాడుతూ తను చెప్పిందంటే ఎవరితోనో సెక్స్ లో ఉంది. సెక్స్ అయిపోయిన తర్వాత ఐ లవ్ యు అని చెప్పాడు సార్ నాకు చాలా కోపం వచ్చింది.
(27:02) నీకు నా శరీరం కావాలి అది చెప్పు అంతే అంతే తప్ప ఐ లవ్ యు అని నాటకాలు ఎందుకు అంటే ఆ లవ్ మాటను నువ్వు నువ్వు ఐ లవ్ యు అంటే అర్థం ఏంటంటే నీ శరీరం నాకు కావాలి అని కోరి కొంత ఈ సెంటిమెంటల్ సినిమాలు చూసిన సెంటిమెంటల్ కొంత ఉండొచ్చు కానీ అది ఎంత కాలం ఉంటది అంటే చెప్పలేం సమస్య వచ్చింది అప్పుడు ఆ సమస్య తనకి ఇష్టం లేనిది లేకపోతే పెద్దది అయినప్పుడు బ్రేక్ చేసేసుకుంటాం అమ్మాయి కన్నా బ్రేక్ చేసుకుంటుంది ఎవరి తల్లి ప్రేమ సహజంగా మనకి టైం లేదు కాబట్టి మీరు అడగలేకపోతే మీరు అడిగేవారు తల్లి ప్రేమ ప్రేమ స్వచ్ఛమైంది కదా తల్లి ఏమి ప్రేమించటం
(27:34) తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది నన్ను కాదు మ్ నా మదర్ అరీ రాఘవని కాదు ప్రేమించేది. తన బిడ్డ తన కొడుకు గొప్పవాడు అవ్వాలి. తన కొడుకు పేరు తెచ్చుకోవాలి తన కొడుకు పేరు తెచ్చుకుంటే తనకు లాభం ఉంది కీర్తి వస్తది లేదా బాగా డబ్బు సంపాదిం అంతేగనీ నన్ను ప్రేమించట్లే నేను ఆమెకు విరుద్ధంగా చేస్తే ఆటోమేటిక్ గా నన్ను కూడా ఇచ్చేస్తది కదా అవును పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం ప్రేమించారు.
(27:59) వాడుకుంటారు వాడుకోవడం నెగిటివ్ సెన్స్ కాదు పాజిటివ్ సెన్స్ వాడుకోవచ్చు కాదనట్లేదు వాళ్ళకి నష్టం జరగకుండా చాలా మంది వాడుకోవటాన్ని నెగిటివ్ గా చూస్తూఉంటారు. మ్ దుర్మార్గం వేరు స్వార్థం వేరు ఎవరీ ఇండివిడ్ువల్ సెల్ఫిష్ సెల్ఫిష్ గానే ఉండాలి. కానీ మనం సెల్ఫిష్ నే మనం దుర్మార్గం కాదు స్వార్ధాన్ని స్వార్థము అంటే స్వ అర్థము స్వ అంటే నాకోసం నేను బ్రతకటం దుర్మార్గానికి స్వార్థం తేడా ఏంటంటే మీరు ఇక్కడి నుంచి సైనిక్పూర్ వెళ్తున్నారు నేను ఎక్కడో అక్కడ సికింద్రాబాద్ లో దిగాలనుకోండి అమ్మ మీ కార్లో వస్తాను అంటే మీరు అక్కడ డ్రాప్ చేస్తారు అది స్వార్థంతో నేను చేసిన పని
(28:32) అక్కడ మీకు నష్టం లేదు మీరు ఎలాగో వెళ్తున్నారు మహా అయితే కొంచెం వెయిట్ ఎక్కువ అయితే కొంచెం డీజిల్ కొంచెం ఎక్కువ అలా కాకుండా సైనిక్ నేను ఇక్కడి నుంచి బాలానగర్ వెళ్ళాలి మీరు సైనిక్ పోరి మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు అమ్మ మీ కార్ ఇట్లా కాదు ఇట్టంత ట్రాఫిక్ జామ్ ఉంటాయి గుంతలు ఉంటాయి బాలానగర్ నుంచి అయితే భలే వెళ్తారు మీరు అది ఇదని బాగా మన చార్ట్ చేపిట్టి మనల్ని పొగుడుతది ఏ పొగ దాని గురించి ఒక వీడియో చేద్దాం ఏ పొగిడినట్టుగా అమ్మ వాసవి గారు అది ఇదని ఇంకా బాగా పొగిడాను పొగిడి మిమ్మల్ని బాలానగర్ తీసుకెళ్లి
(29:00) అక్కడినుంచి తిప్పలు పడుతుంది మీరు సరిపోలేదు అది దుర్మార్గం మనిపులేషన్ ఉంది అందులో స్వార్థంలో మనిపులేషన్ లేదు తల్లి స్వార్ధపర్రాలు బిడ్డ కూడా స్వార్ధపరులే దుర్మార్గులు వేరే బట్ నిస్వార్థంగా ఏం చేయట్లేదు నిస్వార్థంగా ఉండాల్సిన అవసరం లేదు ఉండరు ఎవరు ఆ ఉండాలనే క్రమంలో దుర్మార్గంగా మారుతారు. ఎవరీ ఇండివిడ్యువల్ సెల్ఫిష్ సెల్ఫిష్ గానే ఉండాలి.
(29:25) అది దుర్మార్గంగా మారకుండా ఉండాలంటే సెల్ఫిష్ గా ఉండాలి చెప్తున్నాను నాకోసమే నేను బ్రతుకుతున్నాను నాకోసమే ఆస్కెచారు చేస్తున్నాను నాకోసమే పెళ్లి చేసుకున్నాను. నాకోసమే కౌన్సిలింగ్ ఇస్తున్నాను. కౌన్సిలింగ్ కూడా వాళ్ళ కోసమే వాళ్ళు తీసుకుంటున్నారు కదా ఇది అర్థంఅవ్వాలి ప్రేమ అనేది కేవలం సౌండ్ మాత్రమే ఒక ఎమోషన్ అది వచ్చిపోతుంది ఐ లవ్ యు అంటే యక్చువల్లీ అది కమిట్మెంట్ కాదు.
(29:49) నేను ప్రేమిస్తున్నాను అంటే నీ ప్రేమ నాకు కావాలనే కోరిక ఎక్స్ప్రెస్ చేయటమే తప్ప అది కమిట్మెంట్ కాదు సో అది మొత్తం జస్ట్ సౌండ్ మాత్రం అంటే దానికి ఏం మీనింగ్ లేదు. మీకు మిగతా ఫాక్టర్స్ అన్ని ఉంటే యు కెన్ మెయింటైన్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకోండి బ్రేక్ చేసుకోండి ఎక్స్ట్రా మరిటల్ చేసుకోండి ఇంట్రా మరిటల్ వాట్ఎవర్ ఇట్ మే బి మటర్ కాదు బట్ ఆ మాటను నమ్మి ఆ ప్రామిస్ ని నమ్మేసేసి మీరు వెళ్ళినట్లయితే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది టైం అయిపోయింది కంక్లూడ్ చే థాంక్యూ సర్ వెల్కమ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి విషయాలతో
(30:19) నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [ప్రశంస] [సంగీతం]

No comments:

Post a Comment