మనం ఎంతో ఇష్టంగా త్రాగేటీ? టీ పొడి అనేక రకాల రోగాలకు కారణం అని మీకు తెలుసా? | Nirlakshyam || VSB TV
https://m.youtube.com/watch?v=68fPkksmvSQ
హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ చాలా రోజులుగా ఒక వీడియో చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ప్రజల ఆరోగ్యంతో ఈ టీ పొడి వ్యాపారస్తులు ఎలా ఆడుకుంటున్నారో తెలియజేసే వీడియో మీకు చూపించబోతున్నాను. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు టీ తాగకపోతే ఉండలేను అనుకునే వాళ్ళు ఈ వీడియోన అయితే కచ్చితంగా చూడండి. రాజమండ్రిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో టీ పొడి ఎలా తయారు చేస్తారు అనే విషయం పక్కన పెడితే ఆ టీ పొడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెబుతున్నాను. ఇప్పుడు మీరు చాలా సింపుల్ అండి ఎక్కడికైనా టీ తాగడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ టీ పుట్ టెస్ట్ చేయడం ఏదో ల్యాబ్ కి పంపించక్కర్లేదు ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి చిటికెడు ఇంత టీ పొడి తీసుకొని వాళ్ళ దగ్గర గ్లాసు వాటర్ మీరు ముందే చూశరుగా ఇదిగో ఇలా పెట్టండి పెట్టి దాన్ని ఈ విధంగా డిప్ చేయండి చూసారా చిటికడు టీ పొడికి కలర్ ఎలా మారుతుందో ఇది ఇక్కడ పరిస్థితి టీ పొడి మీ ఎదురుగానే చేశాను ఇందులో కలర్ ఏం కాదు కావాలంటే మీరు ప్రతి చోట ప్రతి టీ స్టాల్ లోనూ కూడా మీరు ఇది ఇది చేసుకోవచ్చు. చిటికడి టీ పొడికి గ్లాస్ వాటర్ రంగు ఎలా మారిందో చూడండి. అంటే వాళ్ళ కెమికల్స్ ద్వారా టీ పొడి అనేది తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంచెం ఒక స్పూన్ టీ పొడి ఇదిగో ఒక స్పూన్ టీ పొడి వేస్తున్నాను చిటికడు టీ పొడికి ఎలా తయారందో మీరు చూశారు ఇప్పుడు ఒక స్పూన్ టీ పొడి నేను వేస్తున్నాను. సాధారణంగా మనం టీ తయారు చేయాలంటే నీళ్ళను మరగబెట్టి అందులో టీ పొడి వేస్తే డికార్షన్ వస్తుంది. ఇది కూలింగ్ వాటర్ నేను చెప్పింది మీరు నమ్మొద్దు కావాలంటే జాగ్రత్తగా మీ ఇంటి వద్ద గాని ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు గాని అరే బాబు కొంచెం ఒక చిటికడు టీ పొడి ఇమ్మని ఒక గ్లాస్ వాటర్ ఇమ్మని చూడండి ఈ రంగు ఎలా మారిందో చూడండి మీరు ఇది వ్యాపారస్తుల కల్తీకి పక్క నిదర్శనం ఇది ఎవరికి వాళ్లే చేయొచ్చు. ఒక్క స్పూన్ టీపోడికి రంగు ఏ విధంగా మారిందో మీరు చూశరుగా అయితే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకోండి పైగా మనం ప్రతి చోట ఏంటంటే డిస్పోజల్ గ్లాస్ అనేది వాడుతున్నాం. ఈ వేడి దానికి దిగడం వల్ల అందులో ఉన్న వాక్స్ ఏదైతే ఉందో ఆ వాక్స్ మన బాడీలోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆరోగ్యం ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా సరే గాజు గ్లాస్ ఇమ్మని అడగండి లేదా ఎక్కడికి వెళ్ళినా సరే గాజు గ్లాస్ లో టీ ఇమ్మని అడగండి లేదా కప్పులో ఇమ్మని చెప్పి అన్నాడు శుభ్రంగా కడగమని చెప్పండి తప్ప ఆ కప్స్ లో టీ తాగడం ద్వారా మీ ఆరోగ్యం ఎంత దారుణంగా ఇబ్బంది పడుతుందో గగు లో సెర్చ్ చేయండి టెస్టింగ్ మాత్రం నేను చేసిన విధంగా చిటికడి టీ పొడి తీసుకొని ఆ చిటికడి టీ పొడి గ్లాస్ వాటర్ లో వేసి చూడండి రంగు మారిపోతుంది. ఈ కల్తే టీ పొడి కచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోన కూడా అరికట్టాలి మనందరూ కూడా దీనికి నా ఒక్కడు పోరాటం సరిపోదు మీరందరూ సహకరించాలి. రాజమండ్రిలో ఈ కల్తీ దందాను ఎట్టి పరిస్థితుల్లోన ఆపి తీరాలి. వీలైనంత వరకు టీ ని ఏదైతే నీటిలో చల్ల నీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటుందో ఆ టీ పొడి మాత్రమే వాడండి. ఈ టీ పొడిలో వాడే ఇంగ్రిడియంట్స్ కూడా మీకు చెప్తాను చూడండి చింతపెక్కల పొడి జీడిపప్పు పై తోలు నెక్స్ట్ మనం కర్ల మిల్కి వెళ్ళినప్పుడు రంప పొట్టు ఉంటుంది కదా ఆ రంప పొట్టు కలిపి కెమికల్ తో కలిపి ఈ టీ పొడి తయారు చేస్తున్నారు. ఇది చెట్ల నుంచి సేకరించింది కాదు. చెట్లు అంటే టీ పొడి చెట్లుండోయ్ వీళ్ళయతే మనం ఏదైతే కంట్రీవు వుడ్ అంటాం ఆ కంట్రీ వుడ్ పొడిలా చేసి ఆ పొడితో టీ పొడి తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతూ కోట్లు సంపాదిస్తున్న ఈ టీ పొడి ఎవరు అమ్ముతున్నారు ఏ షాప్ లో అమ్ముతున్నారు ఎవరు తయారు చేస్తున్నారు అనే వివరాలు అతి త్వరలో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఈ టీపడు అమ్ముతున్నారని మాకు కూడా కన్ఫర్మ్ కావాలి కదా మేము మీకు మాకు కన్ఫర్మ్ కావడం కాదు మీకు చూపించాలి కదా ఆ ప్రయత్నం అతి త్వరలో చేస్తామని మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. సో మరొక విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను థాంక్యూ.
No comments:
Post a Comment