Tuesday, 9 September 2025

 💙💙💙💙💙💙💙💙💙

🙏నేడు పార్శ్వ ఏకాదశి
🙏 *ఏకాదశి మహత్యం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 

🌻 *ఆచరించవలసిన నియమాలు*

❌ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, గొకర్కాయ, చిక్కుడుకాయ, బటాని వంటివి తినకూడదు.

✅ పండ్లు, పాలు, కందమూలాలు, సగ్గుబియ్యం, సామలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ తినవచ్చు.

🌿 తులసి పత్రాలు ఏకాదశి రోజు మరియు ద్వాదశి రోజు తెంచరాదు.

ఆధ్యాత్మిక ఉద్దేశ్యం
శరీర అవసరాలను తగ్గించి శ్రవణం, కీర్తనం, హరినామ స్మరణం ఎక్కువ చేయడం ఏకాదశి యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

రోజును విష్ణుమూర్తి విగ్రహం లేదా ప్రతిమను పూజించడంతో ప్రారంభించాలి.

ధూపం, దీపం, తులసి (ముందు రోజు తెంచినవి), పండ్లు, పూలు సమర్పించి 

🌻 *నిషేధాలు*

❌ మాంసం, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు
❌ మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి
❌ మత్తుపదార్థాలు (సిగరెట్, తంబాకు మొదలైనవి)
❌ ఇతర తామసిక ఆహార పదార్థాలు

🌻 *ద్వాదశి ఆచరణ*

🌅 ప్రొదున్నే లేచి స్నానం చేయాలి.
శ్రీమహావిష్ణువుని పూజించి ఉపవాసాన్ని పారణ సమయమున విడిచిపెట్టాలి.

🌸 ఏకాదశి వ్రతం మనసును పవిత్రం చేసి, భక్తి మార్గంలో నడిపించే దివ్యమైన వ్రతం. 

*ఏకాదశి ఈ రోజు మొత్తం ఉన్నది ..*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment