Tuesday, 22 April 2025

 నిన్న కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో తప్పించుకున్న హిందూ యాత్రికులు అడవిలో అడ్డదారిలో ఎటువైపు పరిగెడుతున్నారో తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక హిందువు తన భార్య పిల్లలతో పారిపోతున్న క్రమంలో బిఎస్ఎఫ్ జవాన్లు వారిని సముదాయించడం జరిగింది. . 

మన భారత జవాన్లను కూడా చూసి వారు భయపడి మమ్మల్ని వదిలేయండి మా పిల్లల్ని చంపవద్దు అని ఆ హిందూ మహిళ వేడుకుంటున్నది అంటే ఎంతగా భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. . 
దానికి బిఎస్ఎఫ్ జవాన్లు ధైర్యం చెబుతూ అమ్మ మేము భారతీయ సైనికులము మిమ్మల్ని రక్షించడానికి మేము ఉన్నాము మీరు భయపడకండి అని వారికి ధైర్యం చెప్పి వారిని రక్షించడం జరిగింది. . 
దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తీవ్రవాదులు ఎంత భయభ్రాంతులకు గురి చేశారో ఇందు యాత్రికులను.. 

మరోపక్క ప్రపంచంలో అతి దూర్త దేశమైన పాకిస్తాన్ మాత్రము భారత్ పైన ఎదురుదాడి చేసింది. . 

సోషల్ మీడియాలో పాకిస్తాన్  ఐ ఎస్ ఐ చేసిన ప్రచారం ఈ విధంగా ఉన్నది. . 

గతంలో బిల్ క్లింటన్ భారత్ లో పర్యటించే క్రమంలో 40 మంది సిక్కులను హతమార్చింది భారత ప్రభుత్వం

ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్న క్రమంలో 30 మంది హిందువులను బలి తీసుకున్నది భారత ప్రభుత్వం అని సిగ్గు లేకుండా విష ప్రచారం చేస్తున్నది పాకిస్తాన్. . 

వెనుకటికి ఒక సామెత ఉన్నది

భయం గళ్ళ పిల్ల బావసాటుకు పోయి బర్రు మన్నదట. . 

అలా ఉన్నది పాకిస్తాన్ పరిస్థితి ఒకవైపు భారత్ పైన విషం చిమ్ముతూనే మరోపక్క భారత్ తమ దేశం పైన ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడి తమ దేశ వైమానిక దళాన్ని అలర్టుగాగా ఉంచింది పాకిస్తాన్.. 
నీవు ఎంత అలర్టుగాగా ఉన్నా నీ పైన దాడులు చేయక తప్పదు..

No comments:

Post a Comment