Sunday, 20 July 2025

 "🙏🙏🙏🙏🙏
" " *మీరు ఉద్యోగ నిర్వహణలో" బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారా*?
" *మీ "టీమ్" ను మేనేజ్ ఎలా చేస్తారు?  మీ బాధ్యతలు,ఎలా చేపట్టాలి*?
     👍👍👍

🚩" *సమర్పణ:& సేకరణ*: " *MAZUMDAR* *BANGALORE* *Karnataka*
*87925-86125*
     🙏🙏🙏
"🇮🇳" *మేనేజ్మెంట్*" అనే పదము అందరికీ తెలుసు!  *మరి మేనేజర్ అయ్యే వాడికి?* " *ఎంతో శక్తివంతుడు, ప్రయోగశీలి, యుక్తిపరుడు, ఎంతో దయగా కనపడుతూ, అంటీ అనో, అంకుల్ ,అని పిలుచుకోవటానికి బాగుండేవాడు.  మన దుఃఖానికి భుజం ఇచ్చేవాడు, చురుకైనవాడు, న్యాయ నిపుణుడు, ఒక రాజకీయ వ్యవహార దక్షుడు, ఆర్థిక అంచనా సామర్థ్యము కలవాడు, రక్షణ కల్పించేవాడు , 'మహర్షి ' వంటి వాడు.  అయై ఉండాలి*.

👍" *మేనేజర్"  అనే వాడు మొత్తం గ్రూపును నడిపిస్తూ!, అందరికంటే ప్రత్యేకంగా ఉంటూ, "రథసారథి" లా! ఉండాలి.  గుంపులో ఉన్న వారి 'శారీరక, మానసిక, భావోద్రేక పరమైన, కారణాలకు బాధ్యత వహించాలి.    వారిలో వారు కలహించుకోకుండా! కూడా చూడాలి . వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహిస్తూ!, 'కంపెనీ' నిబంధనలలో అందరూ డిమాండ్ చేసిన మార్పులు చేయగలిగి ఉండాలి.  వారి హక్కులు, కంపెనీ హక్కులు యజమానిగా ఉండదగిన మరికొన్ని హక్కులు సాధికారంగా తెలుసుకుని ఉండాలి*.  

🚩" *'మేనేజర్ ' కి ఉండవలసిన లక్షణాలు*.

🔥" *నువ్వు నియమించని, ఇష్టపడని, నీతో సామరస్యంగా ఉండని, నువ్వంటే అంతగా ఇష్టపడనటువంటి అందరూ ఉద్యోగులను కలుపుకుపోవాల్సిన 'బాధ్యత'  నీ మీద ఉన్నది*.

👍" *మేనేజ్మెంట్" కి" "స్టాఫ్" కి  మధ్య 'అనుసంధానకర్త'  గా ఉండాల్సిన అవసరం ఒక కంపెనీ మేనేజర్కుంటుంది*.

👍"*మేనేజ్మెంట్"  అనేది ఒక సైన్సు లాంటిది.   అంటే శాస్త్రీయమైన "కళ" లాంటిది*.

👍"*నీ మనసుకి ఒక రకమైన "ప్రశాంతత" వస్తుంది.   'ఆత్మవిశ్వాసం' చిక్కుతుంది.   మీ మీద మీకు ఒక "అదుపు" వస్తుంది*.

👍" *ఉద్యోగులు వాళ్ళు చేసే పని ఎలాంటిదైనా!  ఒక మంచి "మార్పు" తో నిమగ్నమయ్యేటట్లు తేగలరని "మేనేజర్" వాళ్ళని నమ్మించాలి. ఈ మాట నిజమే కదా*!

🔥"*ఎవరికివారు తమ వరకు తాము చేయాల్సిన పని , చొరవతో, ఉత్సాహంతో, మాత్రమే చూసుకుంటే?  "టీమ్" మొత్తంగా చేయాల్సిన పని పూర్తి కాదు*.

👍"*నీ సమస్యను తరచూ!  నీ పై అధికారులకు, తెలియజేస్తూ!, సాధించగలిగిన "టార్గెట్ల" నే నిర్ణయిస్తూ ఉండాలి*!

👍"*ముందుగా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో? నిర్ణయించుకోవాలి. సమావేశంలో , దానిని ఫలప్రదమైన, దానిగా సాధించగలగాలి*.

👍""*ప్రతి సమావేశాన్ని తెలియజేసిన సమయానికి మొదలు పెట్టు.   ఎవరికోసమో*!   * *ఎప్పుడు   ఆగవద్దు*. 
"*సమయపాలన" పాటించటం,  మీన   మేషాలు ఎప్పుడూ ప్రయోజనకరంగా ఉండేటట్లు చూడటం* . *మీ యొక్క విధి*.

👍"*పాత పద్ధతుల్లో కంపెనీ సమావేశాలు నిర్వహించటం మానాలి*.
*దానికి నువ్వే సరైన తగిన వ్యక్తిగా, ప్రత్యేకంగా, సరదాగా, ఉల్లాసంగా, నీవు ఉండు.  వారిని ఉంచు*

👍"*నువ్వు ఒక మంచి టీమును తయారు చేసినట్లయితే!  వాళ్లు నీ కన్నా సమర్థులుగా రూపొందాలి?  ఎప్పుడూ నిన్నునే! "వారు "మేనేజర్" గా, ఇష్టపడతారు అంగీకరిస్తారు*.

👍"*మేనే జర్" గా నువ్వు ఉన్నత ప్రమాణాలు, అమలు చేసే వ్యక్తివి అయిన నీవు, నైపుణ్యంతో కూడిన ప్రమాణాలు, నెలకొల్పకపోతే, నీ టీమ్ సభ్యులు కోరుకున్న విధంగా నువ్వు ఉండకపోతే,  నువ్వు "గొప్ప మేనేజరు"  కాలేవు*.

👍"*దాటకూడని పరిమితుల్ని స్పష్టం చేసినప్పుడు, నియమాల్ని ఏర్పరచుకున్న విధముగా, మన చేతిలో ఒక కొలమానం ఉన్నట్లు , దాని ఆధారంతో ప్రతి పనిని "బేరీజు" వేయవచ్చు*.

👍"                          *నీ వాజ్యగాళ్ళలో ఒకడు స్వరాలే వినలేని చెవిటి అయితే , అవసరమైన చోట దిద్దుబాటు చెయ్యటానికి సిద్ధంగా! ఉండు, లేకపోతే అతడు నీ "టీమ్"  లో ఉండతగడు*.

👍" *నువ్వు సంపూర్ణముగా విశ్వసించే వాళ్లను ఏరి ఒక టీముగా ఏర్పరచుకో!.   నీ 'టీం వర్క్' అంతా! వాళ్ళపై విశ్వాసముంచి వాళ్లకు వదిలేయ్!  వాళ్లే చేయగలుగుతారు*.

👍"*నువ్వు చెప్పింది నాకు "ఒక గంట" గుర్తుంటుంది. చూపించినట్లయితే, "ఒకరోజు " గుర్తుంటుంది!  అదే నేను ఆ "పని "చేస్తే! ఎప్పటికీ గుర్తుండిపోతుంది*.

👍" *మనం అందరం ఒకే రకంగా ఉంటే!, ఒక టీముగా పనిచేయలేము*.
 *అయితే అందరం లీడర్లన్నా!  అవుతాము,*.
*లేదా అనుచరులమైన అవుతాం!*.

👍"*నువ్వు పని బాగా చేస్తావు. ఇది చేయగలవని ముందుగానే ఉద్యోగులను "ఎంకరేజ్" చెయ్యి*

👍"*సరైన పనికి సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకి అప్ప చెప్పి, పని పూర్తిగా వాళ్ళనే చెయ్యనివ్వాలి*

👍" *ఆలోచించి చూడు*.
*కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లు అంతా ప్రతిభ గల వాళ్లు అయితే*!  *వాళ్లు ఏదో ఒక రోజు నీతో సమానంగానూ లేదా నిన్ను దాటి ఉద్యోగంలో పైకి పోవచ్చును*

👍"*తప్పులను టీమ్ పై తోసి వేయవచ్చు . కానీ నీ 'బాధ్యత' తప్పించుకోలేవు*.

👍" *నీ "టీమ్ " లేకుండా నీవు ఏమి చేయలేవు* *అని గుర్తించుకో*!

👍" *నీ టీముకు ఉత్తమమైనవి, అత్యుత్తమమైనవి, అయిన వనరుల్ని , "టూల్స్"  ని సమకూర్చు! ఆ తర్వాత వాళ్ళని పనిచేయ. నియ్యి*.

👍" *నేను నా" టీమ్" సభ్యులకు బహుమతులు ఎందుకు ఇవ్వకూడదు?  ఒకవేళ మేము మా టార్గెట్ అందుకోలేకపోయిన దానర్థము మేము మా ప్రయత్నం చేయనట్లు కాదు కదా*!

👍" *నువ్వెంత మంచి 'మేనేజర్ 'అవుతే! అంతగా "ఇన్ఫర్మేషన్" సేకరించటం అవసరం*.

👍" *నీ  'టీం' సభ్యులలో తేడాలు వచ్చినప్పుడు ఎవరి వైపు  నువ్వు మొగ్గు చూపించవద్దు.   వెంటనే సరియైన చర్య తీసుకుని ఆ "ఘర్షణ" ను ఆపివేయాలి*.

👍"*నువ్వు నీ భార్య, పిల్లలతో కన్నా!  ఆఫీసు ఉద్యోగులతో ఎక్కువ సమయం గడుపుతారు*.

👍" *నువ్వు వాళ్లని విశ్వసిస్తున్నావని వాళ్లకు పూర్తిగా అర్థం కావాలి. వాళ్లను వెనుక నుంచి సపోర్ట్ చేయటం వాళ్ళ పనిని వాళ్లు చేసుకోనివ్వటం -ఈ విధంగా నువ్వు వాళ్ళని విశ్వసిస్తున్నావని వాళ్లకు అర్థమయ్యేలా! తెలియ చేయాలి*.

👍"*'టీము' సభ్యులలో ఉన్న తేడాలే ఆ టీమును మంచి" టీము" గా చేస్తాయి.  ఒకటిగా కార్యాన్ని సాధిస్తాయి*.

👍"*ఉద్యోగులతో మాట్లాడు.  జరిగిన విషయాలపై విధానాలపై వారి అభిప్రాయము, సలహాలు, సూచనలు, తీసుకో!.  వాళ్ల కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళ "సృజనాత్మక" తెలివితేటలు, నేర్పరితనము, మొదట నీవు పూర్తిగా శ్రద్ధగా విను*.

👍" *నీ 'టీము'  సభ్యుల వ్యక్తిత్వాలను గౌరవిస్తూనే!,. వాళ్లతో నేర్పుగా పని చేయించుకోవాలి*.

👍"*వాళ్లని ఎల్లవేళలా!  కొత్త విషయాలు తెలుసుకుని*,   *నేర్చుకుని,
ఆచరించే విధముగా* ' *ఎంకరేజ్* ' చెయ్యి*!

👍"   * "నీ ఉద్యోగులు చిన్నపిల్లలు కారు.  వాళ్లు వ్యక్తిత్వం, గౌరవం*, "ఆత్మాభిమానం", ఉన్నవాళ్లుగా గుర్తించి
వారిని ఎదగనిచ్చుటకు,
నీ యొక్క ప్రోత్సాహము ఇవ్వు* !

👍" **నీ ఉద్యోగులు చేస్తున్న పని వాళ్ళ లాగా నువ్వు చేయనక్కరలేదు*.
*వాళ్లు ఆ పని చేయటం కోసమే!  నువ్వు వాళ్ళకి జీతం ఇస్తున్నావు*.  *వాళ్లకి ప్రోత్సాహము, ఇవ్వు*!

👍" *నీవు పని మొదలుపెట్టేటప్పుడే! నీ ఉద్యోగం నుండి నువ్వేమి కోరుకుంటున్నావు*  *వాళ్లకు
స్పష్టంగా, విశదంగా, వివరంగా*, తెలియజేయాలి*.

👍" *సాధారణంగా సోమవారము ఉదయము 10 గంటలకు నచ్చనటువంటి పద్ధతి వారికి శుక్రవారం సాయంత్రము నాలుగు గంటలకు కూడా నచ్చకూడదు. అందుకని ఒకే 'క్రమ పద్ధతి'  ఎప్పుడు పాటించాలి*.

👍"*నీవు నీ ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు, క్లుప్తంగా*, *నిజాయితీగా, ఆశావాద దృక్పథంతో*,
*అందరి ముందు ప్రశంసించు*., *ఉత్సాహపరుచు*.

👍" *అనవసరముగా పనికిరాని పద్ధతులను సమర్థించకండి.  ప్రతిదీ అద్భుతమైన పద్ధతిగా నీ ఉద్యోగులకు చెప్పి వారిని మాయలో ఉంచుదామని అనుకోకు*.

👍" *ప్రతి వారము ఒక్కొక్కరు ఒక్కోసారి కొత్త ఆలోచన, ఇవ్వగలిగితే*! , *దానిని విని ఎప్పుడు "సరే ,అలాగే*"
*అనడానికి సిద్ధపడు*.
*సంవత్సరమయ్యేసరికి "పెద్ద బుట్టెడు" సరికొత్త ఆలోచన దొంతరులుగా నీ వద్ద  చేరిపోతాయి*.

🚩 *ఈ రూల్స్ కేవలం*, *సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు*  *ప్రవచనాలు చెప్పే, పండితులకు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్, ఎడ్  ఆఫ్  డిపార్ట్మెంట్స్, వ్యాపారస్తులకు, ఉపయోగపడుటలో, ఎలాంటి సందేహం లేదు.  ఉపయోగించుకునే తెలివి, తేటలు మీలో తప్పక ఈపాటికి వచ్చే ఉంటాయి*.

👍"*ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది అన్న, ఆలోచన నీ ముందు వచ్చినట్టయితే, ఆ సమస్యకు పరిష్కారాన్ని  మూలాల కెళ్ళి, కూడా పరిష్కరించవచ్చు. వారిని ఆహ్వానించు, దానికి సమాధానం గా అలాంటప్పుడు నువ్వు నన్నేమి చేయమంటావు.  అని వారి నుండి పరిష్కారాలు దొరకవచ్చు!అడగాలి*.
"*హమారా 'భారత్' మహాన్" జై హింద్*!
🇮🇳 *గమనిక: మీకు ఇలాంటి ఎన్నో విషయాల మీద, ప్రోత్సాహము, ఉత్సాహము, మార్గదర్శనము, చేయగల స్ఫూర్తి ఎల్లప్పుడూ మా నుండి మీకు లభించగలదు*.
🙏🙏👍👍🙏🙏

No comments:

Post a Comment