"బంగ్లాదేశీ ముస్లింలకు కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉంది, మీరు వారిని దేశం నుండి బహిష్కరించలేరు." - సయ్యదా హమీద్..
ఈమె ఎవరో .. ఈమె నేపథ్యం తెలుసా!?
స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఆయనకు ఎటువంటి అధికారిక విద్య లేదు.
అంతేకాదు ఆయన కనీసం భారతీయ పౌరుడు కూడా కాదు..
ఆయన తాత మక్కాలో స్థిరపడ్డారు.. ఈయన కూడా ఆ మక్కాలోనే జన్మించారు..
మక్కాలో.. ఈజిప్టులోని ఇస్లామిక్ అల్-అజర్ ' మదర్సాలో ' విద్యనభ్యసించారు..
భారత దేశపు మొదటి విద్యాశాఖామంత్రి ఒక మదరసా చాప్ అయినప్పటికీ పండిట్ నెహ్రూ ఆయనను భారత విద్యాశాఖ మంత్రిగా నియమించారు..
విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని తనలాంటి ఆలోచనలు కలిగిన, నిబద్ధత గల ముస్లింను భారత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడానికి వెతకడం ప్రారంభించారు.
చాలా కష్టపడి వెతికిన తర్వాత—కాకతాళీయంగా—ఖ్వాజా గులాం సయ్యిదైన్ అనే ఒక నిబద్ధత గల ముస్లిం అధికారిని ఆయన కనుగొన్నారు.. వీడు తాలిబాన్ భావజాల బ్యాచ్..
కాంగ్రెస్ పార్టీ అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్‌ను 'భారత రత్న' అవార్డుతో గౌరవించగా, ఆయన విద్యాశాఖ కార్యదర్శి ఖ్వాజా గులాం సయ్యిదైన్‌ను కూడా అదే విధంగా 'పద్మభూషణ్' అవార్డుతో గౌరవించింది.
ఈ ఖ్వాజా గులాం సయ్యిదైన్ కూతురే ' సయ్యదా హమీద్ ' ..
ఈమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) కు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, ఇందిరా గాంధీ సయ్యదా హమీద్‌ను ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో కరస్పాండెన్స్ సెక్రటరీగా నియమించారు—కేవలం ఆమె ఒక నిబద్ధత గల ముస్లిం కుటుంబం నుండి వచ్చినందువల్లనే..
ఇదే సయ్యదా హమీద్‌ను 'పద్మశ్రీ' అవార్డుతో కూడా గౌరవించారు. (కాంగ్రెస్ కాలంలో, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ వంటి అవార్డులను కేజీల లెక్కన పంపిణీ చేసేవారు, అందులోనూ ముస్లింలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు.)
ఆ తర్వాత, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు—సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ "సూపర్ ప్రైమ్ మినిస్టర్లు"గా ఉన్నప్పుడు—ఇదే నిబద్ధత గల ముస్లిం సయ్యదా హమీద్‌ను క్యాబినెట్ మంత్రి హోదాతో సమానమైన పదవికి పదోన్నతి కల్పించి, ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) సభ్యురాలిగా నియమించారు.
ఈ భూమిని అల్లాహ్ సృష్టించాడని, అందుకే బంగ్లాదేశీ ముస్లింలకు కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉందని, వారిని మీరు దేశం నుండి వెళ్లగొట్టలేరని ఇదే సయ్యదా హమీద్ నొక్కుకుంటూ చెబుతున్నారు..
సో..ఇదీ ఈవిడ కధ..కమామీషు..
#Bangladesh
No comments:
Post a Comment