ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 🌹 ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ *ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులు శుభాభినందనలు 🌹🌹💐💐🥭🥭*
కళ్ళలో నీళ్లు(కన్నీళ్లు )ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు మాత్రం తియ్యగా ఉండాలి.
గుండెలల్లో ఎంత బరువున్నా, పెదవుల మీద చిరునవ్వు ఉండాలి.
చుట్టూ ఉన్నా గాలి ఎలా ఉన్నా మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి.
మదిలో వేధించే ఎన్ని బాధలు ఉన్నా పంచుకోవటానికి మన అనే ఒక మనిషి ఉండాలి.
పయనించే దారిలో ఎన్ని ఆటంకాలు ఉన్నా మన పయనం గమ్యం వైపు ఉండాలి.
పెదాలపై చిరునవ్వు కొన్నివేల ప్రశ్నలకు సమాధానం,గుండెకు తాకే చిరునవ్వు కొండంత బాధకు ఉపసయానం.
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు.. కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు.బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.
🙏🕉️🙏🕉️🙏
No comments:
Post a Comment