*మనిషిని మనిషికి దూరం చేసే విషయంలో మొదటి స్థానం ఎవరిదో తెలుసా? చాలా మంది అది 'డబ్బు' అనుకుంటారు. కాదు... ఆ విషయంలో మొదటి స్థానం మాత్రం కచ్చితంగా మన 'నాలుకదే'! డబ్బు లేకపోయినా కలిసున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక్క మాట తూలితే మాత్రం ప్రాణంగా ప్రేమించే బంధాలు కూడా ముక్కలైపోతాయి. కత్తి తెంచలేని బంధాలను కూడా, ఒక పదునైన మాట శాశ్వతంగా తెంచేస్తుంది*.
*అరుణోదయం*👑💐
No comments:
Post a Comment