Saturday, 23 May 2026

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏

     🍁*శుభోదయమ్*🍁
     -------------------
🌺 *మహనీయుని మాట*🌺
        -------------------------
" చివరికి మనిషిని గుర్తుంచేది అతని మంచితనమే. సంపదలు, అధికారాలు కాలంతో కలిసి మాయమవుతాయి. కానీ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి. అందుకే ప్రేమతో, నైతికతతో జీవించడం అత్యంత ముఖ్యం."
       --------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
      ---------------------------
"జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా, నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే నష్టపోతారు."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
       

No comments:

Post a Comment