[11/21, 11:30] +91 99597 98384: మీ విలువ తెలుసుకోండి , అది లేని చోటు ఉండకండి .......
ఒకరోజు బాగోలేనంత మాత్రాన , జీవిత మొత్తం అలాగే ఉంటుందనుకోకండి ...
ఎవరిని దేనికి బలవంతం చేయకండి , వేడుకోకండి , వెంటపడకండి ......
మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోవడం కన్నా కొంతమందికి దూరం జరగడం మేలు ......
VLS - 21.11.25.
[11/21, 11:30] +91 99597 98384: *_కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తింటుందట._*
*_అలాగే మనిషి కూడా డబ్బుతో అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు._*.....
*******************. *ఆశావాదిని ఏ విషము చంపలేదు...... నిరాశవాదిని ఏ ఔషధము బతికించలేదు* .....
No comments:
Post a Comment