Ninnu Control chese 6 Secrets: Nee Memories FAKE ani Prove chesta!
Author Name:PROJECT D Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@ProjectDTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=R13JOpX5RJA
Transcript:
(00:00) మీరు ఆలోచించే మీ పాస్ట్ మెమరీస్ అన్ని ఫేక్ అని నేను ప్రూవ్ చేస్తే అది తెలియాలంటే ఈ సిక్స్ బ్రెయిన్ సీక్రెట్స్ ని కచ్చితంగా చూడండి. అందులో లాస్ట్ వన్ వచ్చేసి మీ మైండ్ ని బ్లాక్ చేసి వీడియోని మళ్ళీ చూసేలా చేస్తుంది. లెట్స్ బిగిన్ నెంబర్ వన్ డోప్మన్ క్రష్ మనం ఎప్పుడైనా ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా ఒక ఐటం ని కార్ట్ లో యాడ్ చేసినప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది.
(00:24) బట్ అదే ఎక్సైట్మెంట్ ట్రిప్ కి వెళ్ళిన తర్వాత అని ఆర్డర్ ప్లేస్ చేసింది ఇంటికి వచ్చిన తర్వాత అంత కనిపించదు. ఎందుకు డోపన్ అనేది రివార్డ్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్ కాదు. రివార్డ్ వస్తుందని వెయిట్ చేస్తే వచ్చే కెమికల్ అంటే మీరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ [సంగీతం] వల్ల మీ బ్రెయిన్ లో వటిఏ అనే ఒక సిస్టం మాక్సిమం ఆఫ్ టపమైన్ ని పంప్ చేసేస్తుంది.
(00:49) సేమ్ ఇలానే నువ్వు కార్ట్‌లో యాడ్ చేసినప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ని పంప్ చేస్తుంది. అండ్ రియాలిటీ కి వచ్చేసరికి నువ్వు ఆ ట్రిప్ కి వెళ్ళినప్పుడు లేదా నువ్వు ఆర్డర్ చేసింది ఇంటికి [సంగీతం] వచ్చినప్పుడు అరే ఇదేంటి నేను ప్లాన్ చేసినట్టు లేదే అని ఒక రియాలిటీ చెక్ ని [సంగీతం] తీసుకొని డోపమైన్ క్రాష్ అయిపోతుంది. దీన్నే న్యూరో సైన్స్ లో రివార్డ్ ప్రెడిక్షన్ ఎర్రర్ అంటారు.
(01:10) మనం అనుకుంటాం కదా ఓవర్‌హైప్ చేసేసుకుంటే ఏం ఉండదు అక్కడని అదే ఇది మనం ఎక్కువ వంచుకుంటే తక్కువ ఉంటుంది తక్కువ ఊయించుకుంటే ఎక్కువ జరుగుతుంది. ఇదంతా డోపమైన్ అడే గేమ్. నెంబర్ టూ వఐపి ఫిల్టర్ నువ్వు ఒక కొత్త కార్ గాని బైక్ కానీ కొనాలని ఒక థాట్ తెచ్చుకున్నప్పుడు ఒక మోడల్ ని ఊహించుకుంటావ్. నువ్వు ఆ మోడల్ ని ఊహించుకొని బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద చూస్తే మాక్సిమం ఆఫ్ టైమ్స్ నీకు అలాంటి మోడల్ ఆఫ్ కార్స్ కానీ బైక్స్ కానీ కనిపిస్తాయి.
(01:35) నువ్వు దాన్ని ఒక మ్యాజిక్ అనుకుంటావ్ బట్ దాని వెనకాల ఒక చిన్న సైన్స్ ఉంది అని నీ బ్రెయిన్ ఆడే ఒక గేమ్ ఉంది. మన బ్రెయిన్ స్టెమ్ లోపల ఆర్ఏఎస్ రెక్టిలర్ యాక్టివిటీ సిస్టం అనే ఒక బౌన్సర్ ఉంటుంది. దీని పని [సంగీతం] ఏంటి అంటే నువ్వు చూసే ప్రతి ఒక్క ఇమేజ్ ని మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ని ప్రాసెస్ చేసి అందులో నీకు ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రమే నీకు చూపిస్తుంది.
(01:56) సో ఎప్పుడైతే ఈఆర్ఏఎస్ అనేది నువ్వు ఒక కార్నో బైక్ నో కొనాలని ఊహించుకున్నప్పుడు దాన్ని వఐపి లిస్ట్ లో యాడ్ చేస్తుంది. ఆ రోజు నుంచి చూడు ప్రతి సెకండ్ ప్రతి గంట నువ్వు ఎప్పుడూ చూడకుండానే ఆ కార్స్ ని ప్రతిసారి అబ్సర్వ్ చేస్తూ ఉంటావ్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకుంటే దాని యొక్క అపర్చునిటీస్ నీకు అప్పటి నుంచే కనపడటం మొదలవుతాయి అని [సంగీతం] దానికి ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ త్రీ సిక్స్త్ సెన్స్ గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు గట్ ఫీలింగ్ వస్తుంది.
(02:27) అంటే కడుపులో ఏదో సెన్సేషన్ అనిపిస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఏ మిత్ ఎనీమోర్ అది నిజమే దాని వెనకాలో ఉన్న సైన్స్ చెప్తా విను. మీరు ఏదైనా సిచువేషన్ ని లాజికల్ గా అనలైస్ చేసే లోపల మీ బ్రెయిన్ లో అమేగ్దల అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ [సంగీతం] అని ఒక సిస్టం ఉంటుంది. అది ఏం చేసింది అంటే నీ పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ [సంగీతం] అన్నిటిని మైక్రో సెకండ్స్ లో అనలైజ్ చేసేస్తుంది.
(02:50) అనలైస్ చేసి ఏదైనా డేంజర్ [సంగీతం] అనిపిస్తే వెంటనే వేగస్ ద్వారా నీ స్టమక్ లోకి ఒక సెన్సేషన్ ని పంపిస్తుంది. [సంగీతం] ఆ సెన్సేషన్ వల్లే నీకు నువ్వు అనలైస్ చేసే లోపలే నీ స్టమక్ లో గట్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఓకే ఏదో సంథింగ్ ఇస్ హాపెనింగ్ రాంగ్ అని సో ఆ స్టెప్ ని తీసుకోకపోవడమే సం టైమ్స్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ యు.
(03:09) [సంగీతం] ఇదే దీనికి ఒక రీజన్ నెంబర్ ఫోర్ ద బ్యాటరీ డ్రైన్ పొద్దున్నే ఫోకస్ తో డైట్ చేద్దామని ఓట్స్ తినేసి వెళ్లి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేస్తాం. [సంగీతం] ఎందుకు కంట్రోల్ లేక కాదు దీని వెనకాల ఒక రీజన్ ఉంది. విల్ పవర్ అనేది క్యారెక్టర్ కాదు. [సంగీతం] అది ఒక బయోలాజికల్ బ్యాటరీ. మన బ్రెయిన్ లో డెసిషన్ తీసుకునే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కి [సంగీతం] ఎనర్జీ గ్లూకోస్ అవసరం.
(03:35) ఆ గ్లూకోస్ మార్నింగ్ టైం లో పీక్స్ లో ఉంటుంది. నువ్వు రోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ వల్ల అది డ్రైన్ అవుతూ డ్రైన్ అవుతూ డ్రైన్ అవుతూ ఎండ్ ఆఫ్ ది డే కి ఎంటీ అయిపోతుంది. ఆ టైంలో నీ బ్రెయిన్ కి [సంగీతం] ఏదైనా హార్డ్ వర్క్ కన్నా సింపుల్ గా కిక్ ఇచ్చే విషయం కావాలనుకుంటుంది. సో అప్పుడే ఆఇ స్క్రోలింగ్ కానీ లేదా ఒక జంక్ ఫుడ్ కానీ ఆ కిక్ [సంగీతం] ని ఇస్తుంది.
(03:55) దానివల్లే మనం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాటికి ఈ గ్లూకోస్ ని వేస్ట్ చేయడం వల్ల పెద్ద పెద్ద గోల్స్ కి రీచ్ అవ్వలేకపోతున్నాం. నేను నా ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పా మార్క్ జోకర్‌బర్గ్ గాని ఎలాన్ మాస్క్ గాని ఒక సింపుల్ టీ షర్ట్ ని వేసుకొని బయట తిరుగుతారు ఎందుకంటే వాళ్ళు ఆ చిన్న చిన్న విషయాలకి బ్యాటరీని డ్రైన్ చేయరు.
(04:15) దట్స్ ఇట్ నెంబర్ఫైవ్ మెమరీ రీకన్సాలిడేషన్ నువ్వు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఒక స్ట్రాంగ్ మెమరీ యాక్చువల్లీ అలాగే జరగకుండకపోవచ్చు. మన మెమరీ ఒక హార్డ్ డ్రైవ్ కాదు దాంట్లో ఫైల్స్ే పర్మనెంట్ గా స్టోర్ అవ్వవు. నువ్వు ఎప్పుడైనా ఒక బాధని ఊహించుకుంటే ఒకవేళ నువ్వు ఆ టైంలో కోపంగా ఉంటే ఆ బాధ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ కి నీ కోపం అనేది అటాచ్ అవుతుంది మళ్ళీ సేవ్ అవుతుంది.
(04:40) సో అందుకే ఆ టైం లో నీకు అసలు అందులో పాజిటివ్స్ే కనిపించవు ఓన్లీ నెగిటివ్స్ కోపం మాత్రమే కనిపిస్తుంది. అదే నువ్వు ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ బాధను గుర్తుతెచ్చుకుంటే అందులో కూడా నీకు కొన్ని పాజిటివ్స్ కనిపిస్తాయి. దేనికి [సంగీతం] అంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది హ్యాపీగా ఉంది కాబట్టి మళ్ళీ దానికి ఒక హ్యాపీ అటాచ్మెంట్ ఫైల్ సేవ్ అవుతుంది అటాచ్ అయ్యి [సంగీతం] సో దీనివల్లే నువ్వు ఎప్పుడైతే టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ లో నువ్వు ఆ బాధని ఊహించుకుంటావో ఆ టైం ని బట్టి ఆ ఫైల్ అనేది మళ్ళీ మళ్ళీ మళ్ళీ రీసేవ్ అవుతూ అది మారుతూ ఉంటుంది.
(05:10) సో మే బీ ఎగజక్ట్ గా జరిగిండకపోవచ్చు నీ ఎమోషన్ ని బట్టి అది అలా కనిపిస్తుంది అంతే. [సంగీతం] నెంబర్ సిక్స్ చేంజ్ బ్లైండ్నెస్ ఇప్పుడుదాకా సీక్రెట్స్ చూసావు కదా ది లాస్ట్ [సంగీతం] వన్ దీంట్లో డైరెక్ట్ గా నీ బ్రెయిన్ తోనే గేమ్ ఆడతాను చూడు ఈ వీడియోకి ఎగజాక్ట్ గా 12 సెకండ్ దగ్గర నా బ్యాక్‌గ్రౌండ్ లో ఒక కలర్ చేంజ్ అయింది. నువ్వు గమనించావా మేబీ నువ్వు అబ్సర్వ్ చేసి ఉంటే కింద కామెంట్ చెయ్ ఎక్కువమంది మాక్సిమం అబ్సర్వ్ చేసి ఉండకపోవచ్చు.
(05:36) ఎందుకంటే నీ బ్రెయిన్ అనేది ఎప్పుడైనా ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు దాని చుట్టూరు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ని అంతా ఎరేస్ చేసేసి ఓన్లీ దాని మీద మాత్రమే అబ్జర్వేషన్ పెడుతుంది. ఒకవేళ నీకు డౌట్ ఉంటే 12 సెకండ్ దగ్గరికి వెళ్లి రివైండ్ చేసి మళ్ళీ చూడు చేంజ్ అయిందా లేదా కింద కామెంట్ చెయ్ అండ్ దిస్ ఇస్ ప్రాజెక్ట్ సైనింగ్ ఆఫ్ ఉమ్
No comments:
Post a Comment