హిందువుల ఐక్యతకి మార్గం – అన్నసంతర్పణ కాదు, జ్ఞానసంతర్పణ కావాలి!
శ్రీరామనవమి, వినాయక చవితి, దుర్గాపూజలన్నీ – అన్నసంతర్పణతో గడుస్తున్నాయి...
కానీ మన జాతి మేలుకోలేక పోతోంది.
ప్రశ్నించాలి:
ప్రతి పండుగకు అన్నమే కావాలా?
పండుగకు పరమార్థం ఉండకూడదా?
ప్రతి దేవాలయ ట్రస్ట్ నిర్ణయించాలి:
అన్నసంతర్పణ తగ్గించాలి,
పుస్తకసంతర్పణ ప్రారంభించాలి.
భగవద్గీత,
రామాయణం,
మహాభారతం,
ప్రతి ఇంటికి అందాలి.
ప్రతి ఊరిలో ధర్మ జ్యోతి వెలగాలి.
ప్రతి హిందువు జ్ఞానవంతుడు కావాలి.
అన్నం తినేవారిని పోషిస్తుంది –
పుస్తకం చదివేవారిని మేల్కొలుపుతుంది.
అన్నం తినేది ఒక్క రోజు...
జ్ఞానం నిలిచేది నిరంతరం!
ఒక్క పూట కడుపు నిండుతుంది –
ఒక్క పుస్తకంతో జీవితం మారుతుంది!
మన జాతి ఇంకా మేలుకోకపోతే...
"దశాబ్దంలోనే మనం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాం!"
#భగవద్గీత
#రామాయణం
#మహాభారతం
#HinduUnity
# knowledge డొనేషన్
#Dharma
No comments:
Post a Comment