Wednesday, 6 May 2026

True Love vs Timepass Love | నిజం తెలిస్తే షాక్ అవుతావు 😱 ? #motivation #love #youtubevideo

True Love vs Timepass Love | నిజం తెలిస్తే షాక్ అవుతావు 😱 ? #motivation #love #youtubevideo

Author Name:Rise beyond living

Youtube Channel Url:https://www.youtube.com/@Rise_beyond_living

Youtube Video URL:https://www.youtube.com/watch?v=elA5JXXDKLE



Transcript:
(00:00) లవ్ అంటే టైం ఇవ్వడం కాదు టైం ని మర్చిపోవడం నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడితే అది టైం పాస్ నువ్వు బిజీగా ఉన్నప్పుడు కూడా మాట్లాడితే అది ట్రూ లవ్ నీ మెసేజ్ కి రిప్లై రావడం కోసం వెయిట్ చేస్తున్నావా లేదా ఆ ఒక్క పర్సన్ కోసం లైఫ్ మొత్తం వెయిట్ చేస్తున్నావా టచ్ లో ఉండడం ఈజీ కానీ హార్ట్ లో ఉండడం కష్టం. బాడీకి దగ్గరగా వచ్చే వాళ్ళకి మీనింగ్ ఉండదు.
(00:24) మైండ్ లో నిలిచే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. టైం పాస్ లవ్ లో టైం గడుస్తుంది ట్రూ లవ్ లో లైఫ్ మారుతుంది. నువ్వు ఎవరి కోసం అయితే ప్రాణం ఇస్తాను అంటున్నావో వాళ్ళకి నువ్వు ఒక ఆప్షన్ మాత్రమే ఒక్కసారి ఆలోచించు నిన్ను యూస్ చేసుకునే వాళ్ళని వదిలేసి వేరొకని ట్రై చెయ్ వాళ్లేంటి నువ్వు చేయలేవా ఆ పని గుర్తుపెట్టుకో ఒకరితో టైం పాస్ చేయడం ఈజీ కానీ ఒకరితో లైఫ్ లాంగ్ ఉండడం చాలా కష్టం.
(00:47) ఈ వీడియో చూసాక నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. [సంగీతం] చాలాసార్లు మనం ప్రేమించే వ్యక్తి కళ్ళల్లో మనకు కనిపించేది ప్రేమ కాదు వాళ్ళ స్వార్థం లేదా వాళ్ళ టైం పాస్ ఒక్కసారి గుండు మీద చెయ్యి వేసుకొని చెప్పు నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషి నువ్వు చచ్చిపోయావని తెలిసి కూడా మొబైల్ డేటా ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకుంటుందా? లేదు ఇది ఇప్పటి దారుణమైన రియాలిటీ.
(01:19) ఇక్కడ ట్రూ లవ్ అనే మాట ఒక వింటేజ్ కార్లో అయిపోయింది. చూడడానికి బాగుంటుంది కానీ ఇక్కడ దొరకదు. మిగిలేది మనకి ఓన్లీ టైం పాస్ లో మాత్రమే ఈ ప్రపంచంలో అన్ని తిరిగి వస్తాయి కానీ పోయిన టైం తిరిగి రాదు. నువ్వు ప్రేమించిన వ్యక్తికి నువ్వు టైం ఇస్తున్నావ్ అంటే వాడు తన లైఫ్ లో నుండి ఒక పార్ట్ నీకు ఇచ్చాడని అర్థం. వాడు మీటింగ్ లో ఉన్న ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళ నాన్న పక్కన ఉన్న నేను ఉన్నానురా అని చెప్పే ఆ ఫైవ్ సెకండ్స్ మెసేజ్ ఉంది చూడు ఇది వాడు నీకు ఇచ్చే ట్రస్ట్ అండ్ కేర్ దీనికి నువ్వు వెలకట్టలేవు నిజమైన ప్రేమలో వెయిటింగ్ ఉండదు. నిన్ను నాలుగు
(01:51) గోళ్ళ మధ్య ఎలా చూసుకుంటున్నారు అన్నది ఇక్కడ మేటర్ కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు తప్పు చేసినా ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను తిట్టిన బయట ఎవరైనా నిన్ను ఒక్క మాట అంటే వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడేవాడే ట్రూ లవర్ నీ క్యారెక్టర్ ని నీ బాడీని చూసేవాడు కాదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని గౌరవించేవాడు దొరికితే నువ్వు ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ వి కొత్తలో ఉన్న ఎక్సైట్మెంట్ రెండేళ్ల తర్వాత కూడా అలానే ఉండాలి.
(02:20) ప్రేమ అంటే ఏదో షో ఆఫ్ కాదు. రోజు రోజుకి నిన్ను ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. కొందరు ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కన్ఫ్యూస్ స్టేట్ లో ఉంచుతారు. నువ్వే నా ప్రపంచం అంటారు కానీ వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ మాత్రం నీకు ఎప్పుడూ చెప్పరు. వాళ్ళ ఫ్రెండ్స్ కి నిన్ను పరిచయం చేస్తారు. కానీ జస్ట్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్తారు నిజం చెప్తే దొరికిపోతారు.
(02:40) నువ్వు ఏదైనా సీరియస్ గా అడిగితే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావ్ లేదా నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్ అని అంటారు. గుర్తుపెట్టుకో ఎవరైతే నిన్ను మెంటల్ అని పిలుస్తారో వాళ్ళు నిన్ను మెంటల్ పేషెంట్లా మార్చేస్తారని అర్థం. వీళ్ళు ఆప్షన్స్ వెతుక్కునే ప్రాసెస్ లో నిన్ను బ్యాకప్ కింద పెట్టుకుంటారు. వీళ్ళు చెప్పే కబుర్లకి ఆస్కర్ ఇవ్వచ్చు ఎలా అంటే మన పిల్లలకి ఈ పేరు పెడదాం మన ఇల్లు ఇలా ఉండాలి ఇలాంటి ఫ్యాంటసీస్ క్రియేట్ చేస్తారు.
(03:06) అయితే వెళ్లి మీ నాన్నకి చెప్పు అంటే మా నాన్నకి హార్ట్ ఎటాక్ వస్తుందని డ్రామాలు మొదలు పెడతారు. పాపం వీళ్ళ దగ్గర ప్లాన్ ఉండదు ఓన్లీ ప్లాట్ మాత్రమే ఉంటుంది. నిన్ను ట్రాప్ చేసి నీ దగ్గర ఎనర్జీని నీ యూత్ ని మొత్తం నాకేసి మనం సెట్ అవ్వం అని ఒక సింపుల్ మాట చెప్పి నిన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి రెండు అయింది నీకు నిద్ర రావట్లేదు మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్ చూస్తున్నావ్ లాస్ట్ సీన్ వన్ మినిట్ ఎగో అని ఉంది.
(03:32) మనిషి పక్కనే ఉన్నాడు కానీ నువ్వు పంపిన మెసేజ్ అన్రీడ్ అని వస్తుంది. అప్పుడు నీకు ఒకటి అర్థం అవ్వాలి. వాళ్ళు బిజీ కాదు వాళ్ళు ఫ్రీగా ఉన్నా కూడా నాతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదని నువ్వు వాళ్ళకి ఒక జంక్ మెయిల్ మాత్రమే ఈ వెయిటింగ్ ఉంది చూడు ఇది క్యాన్సర్ కంటే దారుణంగా నిన్ను లోపల నుండి తినేస్తుంది. ఫోన్ డింగమన్ సౌండ్ రాగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు అది వాళ్లేనేమో నని పిచ్చి వెళ్లి ఫోన్ చూస్తావ్ అది ఒక మెసేజో లేదా జియో నోటిఫికేషన్ో అయి ఉంటుంది.
(04:01) నీ ఫోకస్ మొత్తం ఒక వ్యక్తి మీదకి వెళ్ళిపోయింది. నీ లైఫ్ లో ఉన్న హ్యాపీనెస్ మొత్తం బ్లర్ అయిపోయింది. నువ్వు ప్రేమించేది వాళ్ళని కాదు వాళ్ళు నీకు ఇచ్చే పెయిన్ ని మనం సిన్సియర్ గా ఉంటే సరిపోదు అవతల వాళ్ళు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకో వాళ్ళు నీకు నీ ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వట్లేదు. అలానే నువ్వు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు.
(04:21) ఈ ప్రపంచంలో ఎవరూ బిజీ కాదు. ప్రైమ్ మినిస్టర్ కూడా తన ఫ్యామిలీతో లంచ్ చేస్తున్నప్పుడు తన ముసుగు పక్కన పెట్టి తన పార్ట్నర్ తో మాట్లాడతాడు. మరి నీ లెవరికి మాత్రం 10 సెకండ్స్ కూడా టైం దొరకట్లేదా? దీన్ని బిజీ అనరు. ఏమంటారో నీకు తెలుసు కదా నీకుొక నిజం చెప్తాను విను నువ్వు ఎవరికోసం అయితే తిన్నావా అని అడగడానికి వెయిట్ చేస్తున్నావో వాళ్ళు ఎవరో పంపిన డబుల్ మీనింగ్ జోక్స్ చూసి నవ్వుతూ స్మైల్ ఇమోజీస్ రిప్లై ఇస్తున్నారు.
(04:47) నువ్వు ఇక్కడ స్టేటస్ులు పెట్టి పెయిన్ అనుభవిస్తూ ఉంటే వాళ్ళు వేరెవరో హాట్ ఫొటోస్ కి ఫైర్ ఇమోజీస్ పెడుతున్నారు. నువ్వు వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ఎవర లేనప్పుడు నువ్వు ఉన్నావని ధైర్యం. అంతేగానీ నువ్వు కావాలనే తపన వాళ్ళకి లేదు. నిన్ను స్టెఫనీలా వాడుకుంటున్నారు. నీ లైఫ్ కి నీ ఫీలింగ్స్ కి అంత వాల్యూ తగ్గిపోయిందా ఏదైనా వేస్ట్ వస్తువు ఉంటే డస్ట్ బిన్ లో వేస్తారు.
(05:12) మరి నీ గుండెని డస్ట్ బమిన్ లో వేస్తూ ఉంటే నువ్వు ఇంకా దానికి ట్రూ లవ్ అని పేరు పెడుతున్నావ్ వేక్ అప్ అండ్ స్మైల్ ద ట్రాష్ ప్రేమ పేరు చెప్పి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం అమ్ముకోకు నువ్వు ఎవరికీ తలవంచవలసిన అవసరం లేదు. నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను ఒక చేతగాని వాడిలా చూస్తున్నాడంటే అది ప్రేమ కాదు అది ఒక మెంటల్ టార్చర్ గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేసిన రోజు ప్రపంచం మొత్తం నీ వెనక వస్తుంది.
(05:37) అప్పుడు ఎవడో నీ సీన్ చూసి రిప్లై ఇవ్వకపోతే నీకు కోపం రాదు నవ్వు వస్తుంది. ఎందుకంటే వాడు నీ లైఫ్ లో ఉండడానికి అన్ఫిట్ అని నీకు అర్థంవుతుంది. ఈ వీడియో చూసాక నీకు నీ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇఫ్ యు ఫీల్ దిస్ హాష్ రియాలిటీ ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్. ఇంకా ఎవరైతే ఒక ఫేక్ రిలేషన్షిప్ ట్రాప్ లో ఉన్నారో కామెంట్ సెక్షన్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ అని టైప్ చేయండి.
(06:06) అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హార్ష్ రియాలిటీ మాత్రమే ఉంటుంది.

No comments:

Post a Comment