Ee 6 Normal Habits Venaka Unna Mind Game Theliste Shock Avtharu! 🤯
Author Name:PROJECT D Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@ProjectDTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NhtRP-dkEVE
Transcript:
(00:00) పొద్దున్న లేవగానే అలారం స్టూస్ నొక్కటం రోజు ఒకే కలర్ బట్టలు వేసుకోవడం ఒకే సాంగ్ ని లూప్ లో వినడం ఇవన్నీ నార్మల్ హ్యాబిట్స్ కాదు బాస్ వీటి వెనుకల నీ బ్రెయిన్ ఆడుతున్న సిక్స్ సైకలాజికల్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడు ఎస్పెషల్లీ సిక్స్త్ సీక్రెట్ తెలిస్తే నీ బ్రెయిన్ ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు.
(00:19) హ్యాబిట్ నెంబర్ వన్ అల్లారం మోగ్గాలనే ఫస్ట్ మనం చేసే పని స్నూజ్ నొక్కటం. ఇంకో ఫైవ్ మినిట్స్ే కదా అని మన బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది. దీన్నే సైకాలజీలో స్లీప్ ఎనర్షియా అంటారు. నువ్వు పడుకున్న వెంటనే స్నోజ్ నొక్కి బటన్ ని నీ స్లీప్ సైకిల్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతుంది. ఎగజక్ట్లీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్లీప్ సైకిల్ మళ్ళీ కట్ అయిపోతుంది.
(00:40) అందుకే నువ్వు అప్పుడు లేచిన నీకు ఇంకా ఎక్కువ మత్తుగా అనిపిస్తుంది. రోజు మొదలవ్వకముందే నీతో నువ్వు చేసుకున్న ఫస్ట్ అగ్రీమెంట్ నే నువ్వు బ్రేక్ చేశవ్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటేఫైవ్ సెకండ్స్ రూల్ వాడి లేచిన వెంటనే బయటికి వచ్చేయాలి. డోంట్ నెగోషియేట్ విత్ యువర్ మైండ్ హ్యాబిట్ నెంబర్ టూ సరే పొద్దునే లేచావ్ లేచిన వెంటనే ఏం చేస్తావ్ ఫోన్ చూస్తూ కూర్చుంటావా ఓకే ఫైన్ కానీ నీ బెడ్ సర్దావు అంటే నువ్వు నీ లైఫ్ లో ఒక చిన్న సక్సెస్ ని సాధించినట్టే నమ్మవా దీన్నే సైకాలజీలో కీ స్టోన్ హ్యాబిట్ అంటారు.
(01:08) అంటే నువ్వు లేచిన వెంటనే నీ బెడ్ ని సర్దావు అంటే నీ బ్రెయిన్ కి ఒక చిన్న సిగ్నల్ వెళ్తుంది. ఈరోజు నేను ఒక చిన్న సక్సెస్ ని సాధించాను అని ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈరోజు నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఒక్క విన్ నిన్ను ప్రొడక్టివ్ గా చేయడానికి చేస్తున్న చైన్ రియాక్షన్ ప్రపంచంలో బిలియనర్స్ అందరూ ఫాలో అయ్యేది ఒకటే మేక్ యువర్ బెడ్ నీ ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటే నీ బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది.
(01:33) హ్యాబిట్ నెంబర్ త్రీ సరే పొద్దునే లేచావు బెడ్ సర్దుకున్నావు ఫ్రెష్ అయిపోయావు వచ్చి ఏం బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావా? అందరిలానే నార్మల్ బట్ టైం వేస్ట్ చేయకుండా నార్మల్ గా మొన్నో నిన్నో వేసుకున్న లాంటి డ్రెస్ ని వేసుకున్నావా మార్క్ జూకర్బర్గ్ స్టీవ్ జాబ్స్ ఫాలో అవుతున్న ఒక కోడ్ ని ఫాలో అవుతున్నాం.
(01:54) దీన్నే సైకాలజీలో డిసిషన్ ఫెటగే అంటారు. నువ్వు సరిగ్గా గమనిస్తే మార్క్ జూకర్బర్గ్ ఒక గ్రేట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతాడు. స్టీవ్ జాబ్స్ ఒక బ్లాక్ టైం లెక్ వేసుకొని అలా వచ్చేస్తాడు. ఏం వాళ్ళకి తెలియదా ఫ్యాషన్ గురించి కాదు వాళ్ళఏంటంటే టైం వేస్ట్ చేయరు. నువ్వు నీ బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 టు 20% ఆఫ్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది నీ బ్రెయిన్ లో నుంచి సో వాళ్ళు ఆ బ్యాటరీని డ్రైన్ చేయకుండా ఆ పవర్ ని వాళ్ళ నెక్స్ట్ టాస్కులకి అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో చేయబోయే టాస్కులకి వాడతారు.
(02:22) సో నీ బ్రెయిన్ పవర్ ని అక్కడ వేస్ట్ చేయకు రియల్ పవర్ ని అక్కడ వాడు ఎక్కడ నువ్వు చేయాల్సిన పెద్ద టాస్క్ మీద గాట్ ఇట్ హ్యాబిట్ నెంబర్ ఫోర్ ఓకే మంచి బట్టలు వేసుకొని బయటిక వచ్చావ్ ఎలా నడుస్తున్నావ్ షోల్డర్స్ కిందకి దించి తలకు దించుకొని స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నావా దీనివల్ల నీ బ్రెయిన్ లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అదే స్ట్రెస్ హార్మోన్ కార్టోజల్ ఇది పెరగటం వల్ల నేను వీక్ గా ఉన్నా అని నీకే అనిపిస్తుంది.
(02:50) కానీ నువ్వు చెస్ట్ ని పైకి లేపి షోల్డర్స్ ని వైడ్ గా పెట్టి కొంచెం ఫాస్ట్ గా నడుస్తున్నావు అంటే నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీన్నే సైకాలజీలో ఎంబాడడ్ కాగ్నిజన్ అంటారు. నీ పోస్టర్ చేంజ్ అవ్వడం వల్ల నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చేంజ్ అవుతుంది. నీ టెస్టోస్టరాన్ పెరుగుతుంది స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. నీ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అవుతుంది.
(03:11) హ్యాబిట్ నెంబర్ ఫైవ్ సరే నడుచుకుంటూ వర్క్ కి వెళ్ళిపోయావ్. ఇప్పుడు హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నావా ఆ సాంగ్స్ లో కూడా రాండమ్ సాంగ్స్ కొత్త సాంగ్స్ వింటున్నావా నీ బ్రెయిన్ యొక్క పవర్ ని టైం ని నువ్వు వేస్ట్ చేసినట్టే ఎందుకంటే నువ్వు ఏదైనా కొత్త సాంగ్ వింటున్నప్పుడు ఆ సాంగ్ ని డీకోడ్ చేయడానికి నీ బ్రెయిన్ ట్రై చేస్తుంది.
(03:29) లిరిసిస్ ఏం చెప్తున్నాడు కొత్త మ్యూజిక్ ఏం వస్తుంది అనే దాని మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెడుతుంది నీ వర్క్ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. బట్ నీకు తెలిసిన సాంగ్ ని ఒకే సాంగ్ ని లూప్ లో వింటున్నావా ఎక్సలెంట్ ఎందుకంటే నీకు తెలిసిన సాంగ్ ని లూప్ లో వినటం వల్ల నీ బ్యాక్గ్రౌండ్ లో అది ఒక మ్యూజిక్ లా మారి నీ కాన్సేషన్ మొత్తాన్ని నువ్వు చేయాల్సిన వర్క్ మీద మాత్రమే పెడుతుంది.
(03:51) దీన్నే సైకాలజీలో ఫ్లో స్టేట్ యాంకరింగ్ అంటారు. సో ఈసారి నీకు ఏదైనా ఇంపార్టెంట్ పని లేదా ఒక పెద్ద టాస్క్ ఉన్నప్పుడు జస్ట్ ఒకే సాంగ్ ని లూప్ లో పెట్టుకొని వర్క్ చెయ్ నీ కాన్సంట్రేషన్ లెవెల్ అనేది గాడ్ లెవెల్ కి వెళ్తుంది. హ్యాబిట్ నెంబర్ సిక్స్ జిమ్ లో హెవీగా వర్కవుట్ చేయడం లేదా చల్లటి నీళ్లతో స్నానం చేయటం కొంతమంది కావాలని ఇలాంటి కష్టమైన పనులు చేస్తారు ఎందుకు ఎందుకంటే దీన్నే సైకాలజీలో వాలంటరీ డిస్కంఫర్ట్ అంటారు.
(04:19) అంటే ఏం లేదు నీ బ్రెయిన్ లో అమెగ్ద అనే ఒక చిన్న పార్ట్ ఉంటది. ఆ పార్టే నీ ఫియర్ ని కంట్రోల్ చేస్తుంది. సో నువ్వు చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్లనో లేదా హెవీగా వర్కవుట్ చేయడం వల్లనో ఆ పార్ట్ ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావ్. అంటే నీ లైఫ్ లో ఈసారి ఏదైనా పెద్ద టాస్క్ వచ్చినా సరే నువ్వు పెద్దగా పానిక్ అవ్వవు ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ట్రైన్ చేస్తున్నావ్ కాబట్టి సో ఈ పార్ట్ ని ట్రైన్ చేయడం నువ్వు నేర్చుకుంటే ఈజీగా కాంకర్ చేయొచ్చు గుర్తుపెట్టుకో చూసావా బాస్ నువ్వు అనుకుంటున్నట్టు ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ ఈ చిన్న చిన్న పనుల వెనకాల ఒక బిగ్
(04:53) నీ మైండ్ ఆడుతున్న సైకలాజికల్ ట్రిక్స్ ఇవే సో ఈ సిక్స్ హ్యాబిట్స్ లో నువ్వు ఏ హ్యాబిట్ ని మాస్టర్ చేయాలనుకుంటున్నావో కింద కామెంట్ చెయ్ నీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటే డు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ప్రాజెక్ట్ డి సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment