Saturday, 25 April 2026

మహావతార్ బాబాజ్ ద్వార అందించబడిన " ఆధ్యాత్మిక సాదకులకు 24 పంక్తులు " | Master Sarada #babaji #pmcusa

Author Name:PMC USA - MULTILINGUAL

Youtube Channel Url:https://www.youtube.com/@PMCUSAMULTILINGUAL

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rzJpbdENgKU



Transcript:
(00:37) యా నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీ లింగ్వల్ పిఎంసి ఛానల్స్ అనేవి మన పిఎస్ఎస్ మూమెంట్ కి మౌత్ పీస్ లాంటివి సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ పిఎంసి ఛానల్స్ ని సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మహావతార్ బాబాజీ అందించిన 24 ఆధ్యాత్మిక పంక్తుల గురించి తెలుసుకుంటున్నాం. సో మహావతార్ బాబాజీ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇమ్మోటల్ యోగి అండ్ ప్రేమ తత్వము కానీ బాబాజీ ఓన్లీ అవే కాదు ఇంకా బాబాజీ గురించి చాలా ఉన్నాయి తెలుసుకోవాలి అంటే వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ చదవండి అందరూ సో బాబాజీ అందరినీ మనని ఎలా ట్రైన్ చేస్తారు మన సోల్ పర్పస్ కి
(01:21) కనెక్ట్ అవ్వడానికి కానీ అసలు అల్టిమేట్ మోక్షం అది వెళ్ళడానికి సో ఈరోజు బాబా మాస్టర్ శారదా గారు యూకే నుండి బాబాజీ శారదా గారిని 11 డేస్ మౌనంలో ఉండమని మౌనంలో ఉన్నప్పుడు శారదా గారికి అందించిన 24 పంక్తులు మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సో లెట్ అస్ వెల్కమ్ హార్ట్ఫుల్ వెల్కమ్ టు శారదా గారు ప్లీజ్ టేక్ ఓవర్ అండి. నమస్తే నమస్తే పిఎంసి యుఎస్ఏ మాస్టర్స్ అందరికీ నమస్తే మహాతర్ బాబాజీ అందించిన ఈ ఆధ్యాత్మిక సాధకులకు
(02:07) 24 పంక్తులు ఇది మనకి టైటిల్ బాబా ఇది కూడా బాబాజీనే ఇచ్చున్నారు. సో మౌనంలో ఉండమన్నారు రీసెంట్ గా ఈ మంతో మౌనంలో ఉండటం జరిగింది ఒక 11 డేస్ దాంట్లో రకరకాల చాలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ జరగటం దాంట్లో ఒకానొక రోజు బాబాజీ ఆ 24 పాయింట్స్ 24 పాయింట్స్ ఇచ్చున్నారు ఇవి ప్రతి సాధకులకి లైక్ సెల్ఫ్ చెక్ లాంటివి సెల్ఫ్ చెక్ చేసుకోవటము దీని ఈ సెల్ఫ్ చెక్ ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావటము ఇవన్నీ ఉంటుంది.
(02:50) సో ఇట్లాగా ఫస్ట్ ది ఏంటి అంటే అసలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు లైక్ మన జర్నీలో బుక్స్ చదువుతూ ఉంటాము మెడిటేషన్ చేస్తున్నాము అండ్ స్వాధ్యాయము ఇలా మనకు ఉన్న పిఎస్ఎస్ఎం దాంట్లో కావచ్చు ఎవరి ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా సేవ కూడా దాంట్లో మనకి ఏదైతే కంఫర్టో అంటే మనం ఏదైతే చేయగలుగుతామో ఫుల్ ఫ్లెడ్జ్ గా అలాంటి సేవ వ మార్గంలో కూడా అందరం ఉండున్నాం ఇవన్నీ చేస్తున్నాం కదా సరిపోతుందా అంటే ఈ జర్నీలో ఒక్కోసారి ఏంటి అంటే మనల్ని మనం మిస్లీడ్ చేసుకోకుండా అండ్ ఫోకస్ గోల్ ఓరియెంటెడ్ గా దానికి పెట్టుకొని ఆ గోల్ కి మనం మన జర్నీ చేస్తూ
(03:39) ఉన్నప్పుడు కొంచెం పాజ్ అనేది ఇంపార్టెంట్ ఆ పాజ్ దేనికి అంటే మనల్ని మనం చెక్ చేసుకోవటం సెల్ఫ్ రియలైజ ేషన్ కోసం ఇంటర్నల్ గా ఎంత మనము ఎంత ఎంత జ్ఞానం తీసుకున్నాము ఎంతెంత మనకి ఎన్ని చేంజెస్ అనేది వచ్చినాయి మన ఆలోచనలు ఇవన్నీ ఒక సెల్ఫ్ చెక్ అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో దట్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని గైడ్లైన్స్ ద్వారా మనము ఆ ఫౌండేషన్ అనేది మిస్ కాకుండా ఉంటాం.
(04:10) గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక్కోసారి గ్రౌండింగ్ కూడా మిస్ అవుతుంది సో బీయింగ్ హంబుల్ అండ్ గ్రౌండింగ్ ఇవన్నీ చాలా మనకి ఇంకా హెల్ప్ చేస్తాయి మన జర్నీకి ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి అన్నమాట సో అందుగాను ఇంకా మనకి ఇంకా బాబాజీ ఇంటెన్షన్ ఇంకా ఉండుండొచ్చు బట్ నాకు అర్థమయింది ఇంతవరకు సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం 24 ఒక్కొక్కటి పాయింట్ గో త్రూ అవుదాం జస్ట్ ఇవి క్వశ్చన్స్ లాగా ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళం ఈ క్వశ్చన్స్ మనం మనకి వేసుకోవాలన్నమాట మనం మనల్ని అడగాలి సో అండ్ ఏంటి అంటే చెక్ చేసుకోవటం సో ఫస్ట్ ది ఏంటంటే నిద్ర లేచిన వెంటనే నీ
(04:55) ఆలోచనలు ఎలా ఉన్నాయి దేని మీద ఉన్నాయి భౌతికమైన విషయాల మీద లేక నీ అంతరాత్మ మీద సో ఇది ఏంటి అంటే నిద్ర లేచిన వెంటనే జనరల్ గా మొబైల్ తీసుకోవటమా లేకపోతే లైక్ బిజీ అయిపోతాం ఏం చేయాలి అనేది ఒక్కసారిగా మనం ఎంత డ్రీమ్స్ వస్తున్న ఎంత మనము ఆ డ్రీమ్స్ లో నేర్చుకుంటున్నాం ఒక్కసారి లేసిన వెంటనే ఈ భౌతిక అండ్ లైక్ ఫిజికల్ ఎగ్జస్టెన్స్ కి కనెక్ట్ అయిపోతూ ఉంటాం.
(05:27) సో ఆ సెల్ఫ్ తోటి ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలన్నమాట. దానికి కాను ఫస్ట్ అసలు మనం నిద్ర లేచిన తర్వాత మన ఆలోచనను బట్టి ఆ డే అంతా కూడాను మనము లైక్ ఆ అంటే ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నామ అని కూడా చాలా ఇంపార్టెంట్ గా నడుస్తూ ఉంటుంది. సో నిద్ర లేచిన వెంటనే మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకోమంటున్నారు. సో ఈ క్వశ్చన్ చేసుకోమంటున్నారు అన్నమాట.
(05:48) అసలు దేని మీద ఉంటున్నాయి రెగ్యులర్ గా రోజు లేచిన తర్వాత ఎక్కడ ఉంటుంది అది భౌతికమైన విషయాల మీద ఉంటున్నాయా నీ అంతరాత్మ మీద ఉంటుందా అని అఫ్కోర్స్ భౌతికమైన విషయాలు అంటే మనం రెగ్యులర్ గా చేయాల్సింది ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ అది హౌస్ హోల్డ్ వర్క్ కాకుండా ఇంకా డీపర్ గా వెళ్తే మనకి ఇంకా ఆలోచన డీపర్ గా వెళ్తే మనకి అర్థం అవుతూ ఉంటుంది మన గురించి రెండోది ఏంటంటే నీ ఆత్మ నీకు ఆత్మజ్ఞానం కావాలన్న తప్పన ఎంత ఉంది సో ఆత్మజ్ఞానం కోసమే ఈ జర్నీ అంతా మనం చేసేది.
(06:23) ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో మనం మనం మనకు వస్తుందో అప్పుడు ఈ జనన మరణ చక్రాల నుంచి అయితే మనము బ్రేక్ చేయడం దీన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆత్మజ్ఞానం అనేది అంత ముఖ్యం మనకి సో ఆ కావాలన్న కోరిక ఉంటుంది కానీ కోరిక వేరు తపన వేరు తపన ఎంత ఉంది అంటున్నారు సో ఆ తపించాలఅన్నమాట ఎంత మనము దానికోసం కోసం తీవ్రంగా మనకి కావాలి అన్నది ఉంటుందో అప్పుడు దాని మీదకి ఈజీగా మనము మనము మనం ఆ ప్రయాణంలోకి ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట అంటే ఆ జ్ఞానాన్ని కూడాను మనం కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దీనికి మన క్వశ్చన్ అఫ్కోర్స్
(07:08) ఈ పాత్లో అందరూ ఉన్నున్నాం కానీ ఆ తపన నీకు ఉందా అసలు నీకు ఎంత ఉంది నీకు ఆత్మజ్ఞానం కావాలన్న తపన ఎంత ఉంది మూడోది సత్యం వైపు నీ ప్రయాణం సాగుతుందా సత్యం మీద నువ్వు ఎంత నిలబడుతున్నావ్ సో ట్రూత్ పాత్ మనం ఉన్నదే ట్రూత్ పాత్ సో దాంట్లో అసలు మనం చెక్ చేసుకోవటం ఇది కూడా ప్రయాణం సాగుతుందా లేదా సత్యబాటలో సో సత్యం మీద నువ్వు ఎంత నిలబడుతున్నావ్ అంటే ఓకే మనం ఈ జర్నీలో ఉన్నాము కానీ డే బై డే అంటే లైక్ నిత్య జీవితంలో నిజంగా మనం సత్యం మీద ఉన్నామా ప్రతి నిమిషము ధర్మబద్ధంగా ఆలోచిస్తున్నామా అక్కడ ధర్మం ఆలోచిస్తున్నామా మనం సెల్ఫ్ సెంటర్డ్
(07:49) అవుతున్నామా మన గురించి ఆలోచించుకుంటున్నామా లేక మనవాళ్ళ గురించి అంటే ఇట్లాగా సత్యం చెప్పే సత్యం చెప్పటానికే మనం ఉన్నాము బాబాజీ ఒకసారి అన్నారన్నమాట నీకు నీకు వాయిస్ ఇవ్వబడింది కేవలం సత్యం చెప్పటానికి మాత్రమే అన్నారు నీకు ఇన్ ద సెన్స్ మానవాళ్ళకి వాయిస్ ఇవ్వబడింది అందుకే సత్యం చెప్పటానికి సో ఆ సత్యము బాటలో నువ్వు ఉన్నావా సత్యం మీద నువ్వు ఎంత నిలబడుతున్నావు ఫోర్త్ వన్ విత్తనము దానంతట అది మొలకెత్తితేనే వృక్షం అవుతుంది.
(08:26) నువ్వు విత్తనాన్ని చీలిస్తే మొలకెత్తదు అలానే ఇతరులకి జ్ఞానబోధ చేసినంత మాత్రాన వాళ్ళకి రియలైజేషన్ వచ్చేయదు వాళ్ళంతటా వాళ్ళకి రియలైజేషన్ వస్తేనే అర్థం చేసుకుంటారు సో ఆ అనుభవం అనేది వాళ్ళకి రావాలి సో అందుకు ప్రతిది కూడాను మన మన అనుభవం కావాలి ప్రతి ఎక్స్పీరియన్స్ కూడాను మనకి ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో జ్ఞానము అనుభవం వస్తా ఉంటుంది.
(08:58) సో ఆ అనుభవమే జ్ఞానము అదే మనకి రియలైజేషన్స్ ని తీసుకొస్తుంది కొన్ని పాటర్న్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటుంది ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఉన్న అజ్ఞాన పొరల్ని తొలగిస్తూ ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళకి రావాలి అంటున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం చెప్తున్నాము కానీ ఆ చెప్పేటప్పుడు చెప్తున్నాం తప్ప వాళ్ళ వాళ్ళ మీద రుద్దేయద్దు అంటారున్నమాట జ్ఞానాన్ని మహవతార్ బాబాజీది వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ లో నీకు ఉన్న జ్ఞానాన్ని ఇతరుల మీద రుద్దొద్దు అంటారు.
(09:31) సో చెప్పటం వరకే విత్తనాన్ని అందుకు ఆయన ఒక ఎగ్జాంపుల్ యూస్ చేశారు. విత్తనాన్ని చీలిస్తే రాదు వృక్షం రాదు ఇంకా విత్తనము యూస్ ఉండదు ఇంకా దానంతటది దానంతట అది చీల్చుకొని వస్తేనే వృక్షం అవుతుంది అన్నమాట సో ఎవరికి వాళ్ళకి రియలైజేషన్ రావాలి. అండ్ ఫిఫ్త్ ది నువ్వు నిష్కామ తత్వంలో ఉండి సేవ చేస్తున్నావా లేదా ఇది శ్రీకృష్ణుడు కూడా చెప్పున్నారు భగవద్గీతలో అందర ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉండేదే ఈ తత్వంలో నిష్కామ తత్వంలో దాంట్లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనము సేవ చేస్తున్నాం కానీ ఆ సేవ వెనకాల ఏమన్నా మన ఇంటెన్షన్స్ ఉన్నాయా డీప్ డౌన్ చెక్ చేసుకోవాలి పేరు కోసమా లేదంటే మనల్ని
(10:18) ఎవరనా లైక్ ఎవరిన ఇంప్రెస్ చేయడాని కోసమా మనకంటూ ఒక ప్లేస్ ప్లేస్ ఉండాలి ఇక్కడ అనేది అలాంటిది ఏమన్నా ఉన్నాయా సో చాలా లైక్ డీపర్ లెవెల్ లో మనం చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇది అర్థంఅవుతా ఉంటుంది డిటాచ్డ్ గా అనిపిస్తా ఉంటుంది. అన్నమాట అంటే ఏమన్నా చెప్తున్నా చేస్తున్నా అసలు అది మనది కాదు అన్నట్టు ఉంటుంది నిష్కామ తత్వము చాలా హాయిగా ఉంటుంది ఏ బర్డన్ ఉన్నట్టు ఉండదుఅన్నమాట సో నువ్వు నిష్కామ తత్వంలో ఉండి సేవ చేస్తున్నావా అని చెక్ చేసుకోవాలి సిక్స్త్ ది నీ ప్రగతి ఎవరి మీద ఆధారపడి ఉంది ఈ క్వశ్చన్ నన్ను అడిగినప్పుడు నన్ను అడిగారు ఈ క్వశ్చన్స్ అని సో అడిగినప్పుడు
(10:58) నా మీదే ఆధారపడి ఉంది అన్నాను సో అందుగా అప్పుడు నీ మీద ఆధారపడి ఉంటే ఇంకోరు ఎవ్వరు నీ నీకు లైక్ వాళ్ళ వల్ల జరుగుతుందా లేకపోతే నాది ఆగిపోతుందా వీళ్ళు నన్ను ఆపేస్తున్నారు నన్ను ఎదగనివ్వట్లేదు నాకు ఛాన్స్ రావట్లేదు నాకు ఇలాగ బయటికి వెళ్ళే అవకాశము లేదా అంటే కొన్ని ఏదన్నా సరే ముఖ్యంగా స్పిరిచువల్ పాత్ లోదే మనము బోల్డ్ అన్ని బోల్డన్ని అన్నెసెసరీ థాట్స్ తోటి వలయాల్ని క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఆ నెట్లో లో మనమే పడుతూ ఉంటాం ఒక ఒక నెట్ అల్లేసుకుంటూ ఉంటాం మన చుట్టూత సో ఇది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఇక్కడ ఎవ్వరు కూడాను ఒక
(11:45) పతనానికి ఇంకొకళ గ్రోత్ కి ఒకళళ గ్రోత్ కి వేరే ఎవరు ఎవరు కారణం అవ్వరు మన ఎవరికి వాళ్ళం మనమే అన్నమాట అటు గ్రో అవుతున్న ఆర్ ఆర్ గ్రో అవ్వట్లేదు అని మనం అనుకుంటున్న ఎక్కడో స్టక్ అవుతున్నట్టు అనిపిస్తున్నా అది మన మీదే ఆధారపడి ఉంటుంది తప్ప తప్ప ఇతరుల మీద ఆధారపడడానికి లేదు మనం ఫుల్ గా ప్రిపేర్ అయి ఉంటే ఇఫ్ వి ఆర్ రెడీ ప్రిపేర్ ఇన్ ద సెన్స్ మనం మనము రెడీగా ఉంటే గనుక దేనికి రెడీగా ఉండున్నామో తీసుకెళ్ యూనివర్స్ కచ్చితంగా అక్కడ మనల్ని పెడుతుంది.
(12:21) ఎవ్వరూ ఆపలేరు. ఎక్కడ ఎవరు ఆపలేరు వి ఆర్ రెడీ అంతే సో మనకి మనం ఆ రెడీ అంటే ఏదో దేనికో ప్రిపేర్ అవ్వటం కాదు ఏదో సెషన్స్ కో వాటికి ప్రిపేర్ అవ్వటం కాదు లైక్ మనము ఇంకొకళకి చెప్పటానికి కాదు ముందు మనం మనం మనం తినాలి. ఆ తీసుకున్న దాన్ని మనం జీర్ణించుకోవాలి. సో దాంట్లో ఆ ప్రగతి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట.
(12:47) ఇంకొకళ ఎవరు నాకు అవకాశం ఇవ్వట్లేదు నన్ను ఇక్కడ ఆపేస్తున్నారు అనడానికి మాత్రము అసలు అది అది స్టిల్ దట్ మీన్స్ అది ఇంకా వాళ్ళు మైండ్ లెవెల్ లో ఉన్నట్టు అలాంటి భావాలు ఉంటే గనుక సెవెంత్ ది నీలో అంకిత భావన ఎంత ఉంది సో సరండర్ సరండరెన్స్ అన్నమాట సో ఇలాగ అంకిత భావన అల యక్సెప్టెన్స్ అండ్ సరండరెన్స్ ఎంత ఉంది ఈ స్పిరిచువాలిటీలో ఇవన్నీ ఎసెన్షియల్ నిష్కామ తత్వంలో ఉంది సేవ చేయటము అండ్ అండ్ గ్రో అవుతూ ఉండటము నాకు కావాలన్న ఆత్మజ్ఞానం కావాలన్న తపన ఉండటము ఇంకోటి ఏంటంటే సరండ్రెన్స్ సో యక్సెప్టెన్స్ అండ్ సరండ్రెన్స్ ఈ రెండు పారలల్ గా ఉంటూనే
(13:27) ఉంటాయి ఉండాలి కూడాను అండ్ ఎయిత్ ది ఇంటెలిజెన్స్ తెలివితేటలు అంటే నీ దృష్టిలో ఏమిటి అని అన్నారు. లైక్ తెలివితేటలు అంటే అప్పుడు ఇట్స్ నాట్ అంటే ఫిజికల్ లెవెల్లో భౌతికంగా ఉండే ఏదో ఐక్యూ అని అంటాం కదా ఐక్యూ టెస్ట్లు ఐక్యూ ఇది కాదుఅని చెప్పారన్నమాట బహతర్ బాబాజీ సో ఆయన ఏమన్నారంటే యక్చువల్ గా షోయింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ వరల్డ్ ఇయర్ అఫైర్స్ డజంట్ మేక్ గాడ్ సెడ్ ద పర్సన్ టు బి ఇంటెలిజెంట్ సో యక్చువల్ ఇంటెలిజెంట్ రిఫర్స్ టు అవేర్నెస్ అన్నారు.
(14:02) సో ఎరుకతో ఉండటాన్ని తెలివి అంటారు అన్నారన్నమాట అందుకని పత్రి సార్ కూడా ఎన్లైటెడ్ మాస్టర్ ఎన్లైటన్మెంట్ వచ్చిన అంటే కలిగిన మాస్టర్ ఒక ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎరుకతోటి ఉండి మాట్లాడడం కానీ చేయడం కానీ ఏ క్షణం ఎలా ఉంటాము ఏది రైట్ రైట్ వే ఆఫ్ అది ఉండటం అన్నమాట ఆ టైం కి ఫర్ ద గివెన్ సిచువేషన్ మనం ఎట్లా ఎట్లా ఉంటున్నాం మన బిహేవియర్ కానీ ఆ పర్టికులర్ సిచువేషన్ దగ్గర సో స్టాండర్డ్ గా ఇది నేను ఇంతే నేను ఇంకా మారటానికి లేదు నేను ఇట్లానే ఉంటాను ఇలాంటివన్నీ కాకుండా సందర్భం బట్టి అక్కడ ఎట్లాగ ఇన్ ఏ రైట్ వే ఎలాగ ప్రవర్తించాలని తెలియటమే ఒక
(14:46) ఎన్లైటెడ్ మాస్టర్ ఒక ఎన్లైటెడ్ మాస్టర్స్ అట్లా ఉంటారు అని చెప్పారు పత్రి సార్ సో మహావతార్ బాబాజీ కూడా అది అది పత్రి సార్ కామన్ సెన్స్ అని చెప్పేసి వాడారు మహావతార్ బాబాజీ అవేర్నెస్ అని అంటున్నారు సేమ్ ఎరుకతోటి ఉండటం అన్నమాట అండ్ నైన్త్ ది శ్వాసను గమనించటం అంటే ఏమిటి సో శ్వాసని గమనించటం అంటే మనము ఇన్ జనరల్ గా శ్వాసతోటి ఉండటము శ్వాస తోటి అనుసంధానము తీసుకునే శ్వాస విడిచిపెట్టే శ్వాసతోటి మనం గమనిస్తూ ఉండటము సాక్షిగా ఇవన్నీ కూడాను ఇే నేను చెప్పున్నాను ఇట్లా ఇట్లాగా అంటే మహావతార్ బాబాజీ అన్నారు శ్వాసే నువ్వు అవ్వాలి శ్వాస వేరు కాదు
(15:27) నువ్వు వేరు కాదు సో బ్రెత్ ఈస్ నో మోర్ డిఫరెంట్ దాన్ యు అన్నమాట. వాయువుకి గాలికి సహజంగా పరిమళం ఉండదు. తన చుట్టూ ఉన్న పరిమళంతో ఏకమవుతుంది అలానే నువ్వు శ్వాస అవ్వాలి. శ్వాసే నువ్వు నీ మరో రూపమే నీ శ్వాస. నీ నిరాకార స్వరూపమే నీ శ్వాస. శ్వాసను విడిగా సపరేట్ గా చూసినప్పుడు ధ్యానం కుదరటం అంత సులువు కాదు ఎప్పుడైతే శ్వాస నువ్వే అని అనుకుంటావో అప్పుడు నీ అంతరంలోకి వెళ్ళటం సునాయాసం అవుతుంది అన్నారు మహావతార్ బాబాజీ ఫర్ ద ఫస్ట్ టైం బాబాజీ ఎప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ లోనే ఇచ్చేవారు ఇక్కడ మిక్స్డ్ అంటే దాదాపు
(16:12) ఎక్కువ తెలుగులో ఇవ్వటం జరిగింది మెసేజ్ మాత్రం ఈ వర్డ్స్ అన్నీ బాబాజీవే బాబాజీ ఇచ్చినవే అన్నమాట సో ఇక్కడ బాబాజీ ఏమంటున్నారు శ్వాసను గమనించడం అన్నప్పుడు సాక్షి వేరేగా ఉంటుంది అంటే సాక్షి తత్వం తోటే ఉండి మనము శ్వాసని గమనిస్తూ ఉంటాం ఈ శ్వాస అనుకుంటే ఇక్కడ ఏమంటున్నారు శ్వాస నువ్వు అయపోవాలి అంటే ఏకమఅవ్వాలి అంటున్నారు అన్నమాట శ్వాస వేరు కాదు నువ్వు వేరు కాదు సో అట్లానే ఎగ్జాంపుల్ గాలికి దానికంటూ దానికంటూ ఒక పరిమళం ఉండదు అంటే ఫ్రాగ్రెన్స్ అనేది ఉండదు గాలికి కి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి ఏవైతే ఆ ఫ్రాగ్రెన్స్ ఉంటుందో ఏదైతే పరిమళం
(16:55) ఉంటుందో సువాసన లేకపోతే ఏదో ఒక వాసన దాన్ని తనుగా చేసేసుకుంటది అన్నమాట ఏకమైపోతుంది పరిమళం తోటి అలానే శ్వాసతోటి నువ్వు ఏకం కావాలి అన్నారు. శ్వాస ఎవరో కాదు నీ నిరాకార స్వరూపమే సో అంటే ఫామ్లెస్ అన్నమాట. సో మన ఒక సెల్ఫ్ ఫామ్లెస్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ అవర్ బ్రెత్ అంటున్నారు మహావతార్ బాబాజీ సో దాన్ని సపరేట్ గా చూడమాకు సపరేట్ గా చూసినప్పుడు నీకు ధ్యానం కుదరటం అనేది అంత సులువ అవ్వదు కష్టం అని చెప్పట్లేదు అసలు అవ్వదు అని చెప్పట్లే ఆయన అంటున్నారు అంత సులువ అవ్వదు అంటున్నారు అన్నమాట సో ఇట్ టేక్స్ టైం సో అట్లానే అదే గనుక శ్వాస
(17:37) నువ్వే అని అనుకుంటే అప్పుడు అది నేనే ఇంకేం లేదని దానితోటే ఉంటాము ఉన్నప్పుడు ఏమవుతుంది నీ అంతరంలోకి సునాయాసంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటున్నారుఅన్నమాట అండ్టెన్త్ ది ఆధ్యాత్మికత అంటే నీ దృష్టిలో ఏమిటి అని అడిగారు. సో నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్ అన్నాను లైక్ గ్రేటర్ కాన్షస్నెస్ నేను నేను ఇది కాదు నేను అది ఇట్లాంటివన్నీ చెప్పున్నాను సో బాబాజీ అన్నారు స దేర్ ఇస్ నో సపరేషన్ బిట్వీన్ ద సెల్ఫ్ యు నో సెల్ఫ్ యు నో అండ్ ద సెల్ఫ్ యు ఆర్ ట్రైింగ్ టు నో సో ఏదైతే అది నేను అని అనుకుంటున్నానో అక్కడ సో ఆ ట్రూ సెల్ఫ్ అది ట్రూ సెల్ఫ్ అయితే ది ఎగజస్టెన్స్
(18:23) ఫాల్స్ అని అడిగారు దిస్ ఇస్ మై నాట్ మై ట్రూ సెల్ఫ్ అని నేను ఇది కాదు నేను అది అని చెప్పి అంటున్నాను అంటే మనం మన ఆత్మ మన ఆత్మ నేను శరీరం కాదు నేను ఇది కాదు అని వింటూ ఉంటాం చెప్తూఉంటాం కదా సో ఇట్లా ఏంటి అంటే నేను ఇది కాదు కదా అంటే అప్పుడు అన్నారు అయితే నువ్వు ఇది కాకపోతే ఇప్పుడు నువ్వు ఉన్న ఏదైతే నువ్వు ఉన్నావో అది ఫాల్స్ అని అడిగారన్నమాట సో ట్రూ సెల్ఫ్ అంటుంటే సో అప్పుడు చెప్పారు స దేర్ ఇస్ నో సపరేషన్ నువ్వు ఏదైతే నీకు తెలిసి తెలిసిన నువ్వు నువ్వు తెలుసుకోవాసి నువ్వు తెలుసుకోవాలంటున్న ఆ తత్వము ఆ సెల్ఫ్ రెండు వేరు కాదు
(19:04) నువ్వే అది సో ద సుప్రీమ్ కాన్షస్నెస్ ఏదైతే ఉంటుంది సుప్రీమ్ కాన్షస్నెస్ అంటే గ్రేటర్ కాన్షస్నెస్ అవ్వచ్చు పరమాత్మ మూల చైతన్యము బ్రహ్మన్ ఇవన్నీ అన్నమాట సో ఆ సుప్రీమ్ కాన్షస్నెస్ ఇస్ ద ఎక్స్టెండెడ్ కాన్షస్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ యు స అండ్ దట్ యు నో నువ్వు ఏదైతే నిన్ను చూస్తున్నావో ఆ సుప్రీమ్ కాన్షస్నెస్ ఏదో కాదు నీ యొక్క అంటే ఇప్పుడు మన మనం ఏదైతే మనం ఉన్నామో మన యొక్క ఎక్స్టెండెడ్ కాన్షస్నెస్ అంటున్నారు అన్నమాట నీ యొక్క ఎక్స్టెన్షన్ే ఆ సుప్రీమ్ కాన్షస్నెస్ తప్ప నీకును ఆ పూల చైతన్యానికి సుప్రీమ్ కాన్షస్నెస్ కి ఏ విధమైన భేదం లేదు అంటున్నారు. సో ఇఫ్
(19:48) యు స ఏ సపరేషన్ బిట్వీన్ బిట్వీన్ ద గ్రేటర్ సెల్ఫ్ అండ్ యు నీకును ఆ గ్రేటర్ సెల్ఫ్ కి ఏమన్నా సపరేషన్ గనుక అంటే నేను ఇది కాదు అంటున్నాను కదా నేను సపరేట్ నేను అది అని అంటున్నప్పుడు అక్కడ డ్యూయాలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ద్వంద్వత్వ భావన అన్నమాట రెండు వేరు వేరుగా చూడటం అనేది ద్వంద్వత్వ భావన నేను ఇది కాదు నేను అది అని సో అది కాదు రెండు నువ్వే అంటున్నారు అన్నమాట యు ఆర్ దిస్ అండ్ యు ఆర్ దట్ యస్ వెల్ స్పిరిచువాలిటీ మీన్స్ ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే స్పిరిచువాలిటీ మీన్స్ టు నో దట్ దేర్ ఇస్ నో సపరేషన్ ఎక్కడ కూడాను ఆ సపరేట్ గా అంటే
(20:29) వేరు ఇది వేరు అట్లా వేరు అనేది సపరేట్ ఆ భావన అనేది అంటే ఎక్కడ అనే సపరేషన్ లేకపోవటం లేదు అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత అన్నారన్నమాట ఎవ్రీథింగ్ యు పర్సవ్ యు స యు ఎక్స్పీరియన్స్ ఆర్ ద ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఆఫ్ యువర్స్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద ఎక్స్టెండెడ్ సెల్ఫ్ ఆఫ్ యువర్స్ సో ప్రతి ప్రతిది నువ్వు చూసేది నువ్వు అనుభవ నువ్వు అనుభవంలోకి తీసుకునేది అన్నీ కూడాను నీ యొక్క ఎక్స్టెండెడ్ వర్షన్స్ే ఇప్పుడు నేను ఒక ప్లాంట్ ని చూస్తున్న ఒక చెట్టుని చూస్తున్న ఒకటి వేరే పక్షులని చూస్తున్నా ఆకాశం చూస్తున్న వేరే ఒక మండలాల్ని డైమెన్షన్స్ చూస్తున్న అవన్నీ మన ఒక
(21:08) ఎక్స్టెండెడ్ వర్షన్స్ అంతే సో ద ఎంటైర్ యూనివర్స్ మొత్తం ఒక ఈ బ్రహ్మాండం అంతా కూడాను నీ యొక్క ఎక్స్పాన్షన్ే అని అన్నారు సో అక్కడ ఎక్కడ కూడాను సపరేషన్ లేదన్నమాట అండ్ 11త్ ది నీలోని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసా లిస్ట్ ఇట్ డౌన్ మళ్ళీ ఒకటి గమనిక ఇచ్చారు నోట్ శక్తులు అంటే సిద్ధులు కాదు అన్నారు సో సిద్ధులు అంటే లైక్ క్లేర్ వాయిన్స్ క్లేర్ ఆడియన్స్ అండ్ థర్డ్ ఐ విజన్స్ ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇవన్నీ మొత్తం అన్ని సిద్ధుల కింద వస్తుంది.
(21:45) ఈ పవర్స్ కాదన్నమాట యక్చువల్ గా మనకు ఉన్న పవర్స్ స్ట్రెంత్ లైక్ ట్రూ మనం ట్రూత్ ఫుల్ గా ఉండటము సిన్సియర్ గా ఉండటము డెడికేషన్ డిటర్మినేషన్ డిటర్మైన్డ్ గా ఓ పట్టుదలతోటి ఉండటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటము ఏది వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండటము మనం ఏంటి అని అసలు మనం ధైర్యంగా మనం చూసుకోగలగటము ఇవన్నీ అంటే లైక్ లైక్ ఇవి లక్షణాలన్నీ కూడాను మన స్ట్రెంత్ అన్నమాట అవన్నీ అది చెప్పారు బాబాజీ సో అది ఏంటి అంటే లైక్ స్ట్రాంగ్ విల్ పవర్ ఇవన్నీ ఏదిఇచ్చినా కూడా మనము చేయగలే ఒక ఒక ఏంటంటే స్కిల్ అది చక్కగా నైపుణ్యంగా చేయటము ఇవన్నీ అన్నమాట
(22:31) సో అలాంటిదే అలాంటివి అందరిలో ఉన్నాయి అవి లిస్ట్ చేసుకోమంటున్నారు ఎందుకు అంటే చెప్పారు ఎప్పుడైతే అది నువ్వు తెలుసుకుంటావో నీ స్ట్రెంత్ ఎప్పుడైతే నువ్వు తెలుసు కుంటావో ఇలాంటివన్నీ ఆ స్ట్రెంత్ నుంచి నువ్వు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఏ పని చేసినా కూడాను మనం చూసే లోపల దృష్టి బట్టి ఆ ఎనర్జీ నుంచి మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
(23:01) అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరి దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు మనం సరిగ్గా చేస్తున్నామా లేదా బికాజ్ వి నో ఎస్ ఐ యమ డూయింగ్ దిస్ అన్నట్టు వి నో ఆ డిపెండెన్సీ అనేది ఉండదు ఇంకోటి చాలామందికి అంటే ఏంటి లైక్ ఇంకొకళ్ళు మెచ్చుకుంటే బాగుండు. ఇంకొకళ్ళు రికగ్నైజ్ చేస్తే బాగుండు ఇది ఇంకొకళ్ళు షూర్ ఆ బాగుంది అని ఏ వర్క్ అయినా సరే ఏదనా మనం చేసిందో చెప్పిందో ఇంకొకళ నుంచి వీళ్ళ ఫలానా వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు లేకోతే మనం ఎవరైతే గ్రేట్ అనుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక రికగ్నిషన్ వస్తే బాగుండు ఒక మంచిది ఓకే అన్నట్టు ఇలాంటి క్రేవింగ్స్ అనేది ఉండదు అదన్నీ మైండ్
(23:40) ప్లేస్ అన్నమాట మైండ్ అంతా ఎలా సటిల్ లెవెల్లో మనం మైండ్ లోకి వెళ్ళిపోతూనే ఉంటాం వెళ్ళిపోతూనే ఉంటాం బట్ బ్యాక్ తెచ్చుకునే బాధ్యత మన ఇంటలెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది బుద్ధి సో దానినుంచి మనం మళ్ళీ మనం తెచ్చుకుంటూ ఉండాలి. సో ఇట్లా ఏంటి అంటే అలా చేసినప్పుడు ఇట్లా డిపెండెన్సీ అనేది ఉండదు. సో విల్ బి ఇండిపెండెంట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఈగోయిస్టిక్ సెల్ఫ్ అనేది నా అన్న భావన నుంచి కూడా సపరేట్ అవుతుంద అన్నమాట.
(24:08) అండ్ 12వది 12త్ వన్ ఆత్మన్యూన్యత భావన కూడదు సెల్ఫ్ క్రిటిసిజమ అండ్ సెల్ఫ్ లోగా మనల్ని మనము కించపరుచుకోవటము నేను ఇంకొకళ కంటే వాళ్ళు గ్రేట్ నేను అసలు ఎందుకు ఎందుకు ఉన్నాను యూస్ లేదా నేనేమ లైక్ చాలా అన్నమాట ఇలాంటివి అస్సలు కూడదు అన్నారు. ఓకే ఎందుకంటే అక్కడ మనకి ఎప్పుడైతే మనం సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటామో అఫ్కోర్స్ లెర్న్ చేసుకోవటం అనేది డిఫరెంట్ సెల్ఫ్ క్రిటిసిజం అనేది డిఫరెంట్ మనలో ఉన్న లోపాల్ని ఓహో ఇక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ కరెక్షన్ కూడా ఫ్రమ్ ద స్ట్రెంత్ ఏదైతే మనకి స్ట్రెంత్ మనకి చెప్పున్నారో లిస్ట్ ఇట్ డౌన్ అని ఆ
(24:54) స్ట్రెంత్ నుంచి మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొకటి ఏం చెప్పారు ఎప్పుడైతే నువ్వు స్ట్రెంత్ ని చూసుకుంటావో నీ వీక్నెస్ లన్నీ ఆటోమేటిక్ గా ఓవర్ కం అయిపోతూ ఉంటాయి అన్నారు. ఓకే సో ఇట్లాగ ఆత్మనుత భావనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది వీక్ అయిపోతూ ఉంటామ అన్నమాట ఎనర్జీ డ్రాప్ అయిపోతా ఉంటుంది. అండ్ 13 నువ్వు దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నావు దేనికి మనం అట్రాక్ట్ అవుతున్నాం అటు స్పిరిచువల్ వైస్ మెటీరియలిస్టిక్ వైస్ రెండు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లైక్ మెటీరియలిస్టిక్ థింగ్ ఎక్కువగా ఆకర్షింపబడుతున్నామా ఈవెన్ స్పిరిచువాలిటీలో ఉన్నా కూడాను
(25:31) స్పిరిచువాలిటీలో కూడా దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నాం పేరు ప్రఖ్యాతలు లైక్ నేను ఇన్ని చేసుకోవాలి ఎన్ని పుస్తకాలు చదువున్నాను అని లైక్ ఎనీథింగ్ ఎనీథింగ్ అన్నమాట సో దేనికి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు లైక్ చెక్ చేసుకోవాలి అన్నట్టు అండ్ 14 ఎల్లప్పుడూ ఉత్తమమైన భావాలు కలిగి ఉండాలి ఇది ఎన్నో సార్లు పత్రి సార్ కూడా చెప్పారు ఫోర్ టైప్స్ ఆఫ్ థాట్స్ మనకు ఉంటుంది సో ఎప్పుడు మనం పాజిటివ్ అండ్ మిరాక్లస్ థాట్స్ తోటి ఉండాలి అని చెప్పారు.
(25:59) సో భావాలు ఎప్పుడు ఉత్తమంగా ఉంటున్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటామ అన్నమాట. రైట్ సో అండ్ 15 ది శ్రద్ధ భక్తి సహనం అనేవి ఆధ్యాత్మికతకు ఆయువు పట్టు లాంటివి శ్రద్ధ భక్తి సహనం మూడు చాలా ఇంపార్టెంట్ మనం చేసే భక్తి అంటే ఇక్కడ మళ్లా ఏదో దైవాన్ని పూజించు ఈ పూజ గురించి చెప్పట్లేదు ఇక్కడ చేసే పని మీద మనం కాన్సంట్రేటెడ్ గా అన్నమాట ఇంట్రెస్ట్ తోటి డెడికేషన్ తోటి చేయటం ఏ వర్క్ చేస్తున్నా కూడాను విత్ ప్యూరిటీ ప్యూరిటీ తోటి ప్యూర్ మైండ్ తోటి తోటి అలా మనము ఆ ఇందాక చెప్పిన నిష్కామ తత్వం తోటి అంత డెడికేటెడ్ గా ఉండటం చేయటం అండ్ ఇట్లానే శ్రద్ధ ఆ భక్తి సహనం పేషన్స్
(26:44) అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్పిరిచువాలిటీలో కావచ్చు బయట భౌతికం కావచ్చు మెయిన్ స్పిరిచువాలిటీలో పేషెన్స్ ఇస్ మస్ట్ సో శ్రద్ధ భక్తి ఈ రెండు ఇంటర్మీనింగ్ గానే ఉంటుంది బట్ లైక్ లైట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట అండ్ కాన్సంట్రేటెడ్ గా ఉండటము విత్ డెడికేషన్ అన్నట్టు అట్లా అండ్ 16 ది ఆధ్యాత్మిక చింతన నిన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది ప్రాపంచిక చింతన నిన్ను వెనక్కి లాగుతుంది లైక్ ఇది ఈజీగా మనకి తెలుస్తుంది కదా స్పిరిచువాలిటీ వైపు మనం మగ్గు చూపినట్టయితే లైక్ వగో మనం ముందుకి వెళ్తాం అన్నమాట అదేవిధంగా ప్రాపంచిక దాంట్లో మనం ఎక్కువగా ఆలోచనలు వాటిలో ఎలా
(27:28) చేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే సింపుల్ వర్డ్స్ డూయింగ్ అండ్ బీయింగ్ మనం బీయింగ్ స్టేట్ లో ఉంటే ముందుకు వెళ్తా ఉంటాము డూయింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు డూయింగ్ స్టేట్స్ మెటీరియలిస్టిక్ వరల్డ్ కి సంబంధించింది ఈ డూయింగ్ స్టేట్ల దాంట్లో ఉంటున్నప్పుడు లైక్ టూ మచ్ ఆఫ్ డూయింగ్ స్టేట్ ఉంటున్నప్పుడు వెనక్కి లాగబడుతూ ఉంటామ అన్నమాట మనం అండ్ 17 ది ప్రతి అడుగు నమ్మకంతో వేయాలి ఫెయిత్ అనేది ఉండాలి అని సో ఇక్కడ నాకు స్లైట్ లిటిల్ డౌట్ వచ్చి మరి ఫెయిత్ తోటి అంటే నమ్మకంతో వేస్తున్నప్పుడు అది ఎక్స్పెక్టేషన్ అవుతుందా అని డౌట్ వచ్చింది నాకు లైక్
(28:02) మాకు ఇలా కావాలి ఇలా ఉండాలి అన్నట్టు దానికి బాబాజీ ఏం చెప్పారంటే ఫెయిత్ ఇస్ ద ఇనిషియల్ స్టెప్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నారు. సో ఫెయిత్ అండ్ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళటం అనేది నమ్మకం అది అది నమ్మకంతో వెళ్తాము కానీ దాని ఎండ్ రిజల్ట్ మాత్రము మనకి దానితోటి అటాచ్ అవ్వము నాకు ఇలాగా అది ఆ రిజల్ట్ ఏదైనా సరే వల్ యక్సెప్ట్ బట్ వేసే అడుగు డౌట్ ఫుల్ గా కాకుండా ఫెయిత్ తోటి నమ్మకంతో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండ్ 18 ది నువ్వు తిన్న ఆహారం అంతా జీర్ణించుకుంటేనే ఆరోగ్యం అలానే నువ్వు తెలుసు తెలుసుకున్న
(28:43) జ్ఞానం అంతా జీర్ణించుకుంటేనే ఆత్మ ఎదుగుదల ఉంటుంది. లైక్ ఏంటి అంటే నాలెడ్జ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ మనం ఏం తెలుసుకున్నామో అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయటం అనేది అమలు చేసుకోవటం అనేది చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ వి హావ్ టు ఇంప్లిమెంట్ ద నాలెడ్జ్ బుకిష్ నాలెడ్జ్ విన్నది అంతా మనకి మనం మనతోటి రాదు ఆత్మకి వెళ్ళాలి అంటే అనుభవాల కోసమే ఆత్మ ఊర్తనే చదువుకోవాలి ఊరికే వింటే సరిపోతుంది అక్కర్లేదు ఆ భౌతికమైన అనుభవాలు ంటే అసలు ఎందుకు ఇంకా జన్మలు తీసుకుంటున్నాం ఇక్కడ ఫిజికల్ గా తీసుకుంటున్నాం బాడీ తీసుకుంటున్నాము ఫిజికల్ బాడీ అంటే ఎక్స్పీరియన్స్
(29:25) అవ్వటానికి తీసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ హస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అది దానికి మహాతార్ బాబాజీ చక్కగటి ఎగజాంపుల్ తోటి తిన్న ఆహారం అంతా మనం డైజెస్ట్ చేసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం. లేదంటే ఎలా ఉంటుందో కదా సో అట్లానే చెప్పున్నారు ఈవెన్ ఇట్ అప్లైస్ ఫర్ విస్డం 19 ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతలో జయాపజయాలు లేవు ఆధ్యాత్మిక వైపు ఆధ్యాత్మికత వైపు వేసే ప్రతి అడుగు ఆత్మ ఉన్నతికి దారి తీస్తుంది.
(29:59) అంటే లైక్ స్పిరిచువాలిటీ ఈ జర్నీలో అసలు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లేదు సేమ్ పాయింట్ వాయిస్ ఆఫ్ బాబాజీలో కూడా చెప్పారు ఇప్పుడే గుర్తుకవస్తుంది. సేమ్ ఇదే చెప్పారు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లేదు అసలు నీ జర్నీ చేయడం ఇంపార్టెంట్ సో అట్లానే ఏంటి అంటే మనం ఆధ్యాత్మిక వైపు వేసే ప్రతి అడుగు కూడాను అక్కడ ఉన్నతికే మన ఆత్మ ఉన్నతికి దారి తీస్తుంది అంటున్నారు అన్నమాట ఫర్ యువర్ ఓన్ గ్రోత్ అక్కడ ఏమి సక్సెస్ అయిందా మనం అనుకున్న పని జరిగిందా జరగలేదా జరిగితే గనుక సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్ అట్లా లేదు జరగలేదంటే అక్కడ పాఠాలు ఉంటుంది.
(30:37) జరిగిందంటే గనుక అక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది తెలుసుకుని అంటే ఎలా జరిగింది ఏం చేస్తే జరిగింది అన్నది కూడాను మనం తెలుసుకుంటా ఉంటాం. సో ప్రతిది కూడాను ఇట్స్ లైక్ అది దానికి ఆత్మ ఉన్నతికే లీడ్ చేస్తుంది అన్నమాట 20త నిరుత్సాహం ఎప్పటికీ కూడదు డిసపాయింట్మెంట్ అనేది ఎప్పుడూ ఉండకూడదు అంటున్నారు నిరుత్సాహము వలన ఆ అపనమ్మకము మళల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయిపోవటము భయము అపోహలు వస్తాయి.
(31:09) వీటి వలన నీ ఆత్మశక్తి క్షీణిస్తుంది. ఎప్పుడు దేనికి డిసపాయింట్ అవ్వకూడదు అన్నమాట. అయితే గనుక ఇవన్నీ వస్తాయి అంటున్నారు 21 నువ్వు ఉన్న సంఘం అంటే సొసైటీ కావచ్చు నువ్వు ఉన్న సంఘం ఆర్ మన ఒక ఆర్గనైజేషన్ నువ్వు ఉన్న సంఘం ఎంత పేరున్నదైనా కావచ్చు ఎంత పెద్దదైనా కావచ్చు కానీ నీ ప్రయాణం నీదే ఎంత పేరున్న ఆర్గనైజేషన్ లో ఉన్నా ఉన్నా కూడాను అక్కడ ఎవరి జర్నీ వాళ్ళదే లైక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టం తీసుకున్నట్టయితే పలానా ఒక కాలేజ్ స్కూల్ చాలా మంచి పేరు ఉంది దాంట్లో జాయిన్ చేసేస్తే జాయిన్ అయిపోతే గనుక చక్కగా మనం వస్తుంది అని అనుకోవటం వెళ్ళిన తర్వాత
(31:56) కూర్చుని ప్రాక్టీస్ లేకపోతే ఎలా వస్తాయి మార్క్స్ అని లేకపోతే ఆ ఆ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకుంటారు ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు చెప్పిందంతా చేస్తూంటేనే వస్తుంది. సో సేమ్ ఇట్లా కూడాను ఇక్కడ ఎవరి జర్నీ వాళ్ళది ఇక్కడ ఉన్నా కదా ఆటోమేటిక్ గా నేను నాకు మోక్షం వచ్చేస్తది ఇక్కడ ఈ ఫలానా దాంట్లో నేను ఉన్నాను అనుకోవడానికి లేదు అంటున్నారు అన్నమాట 22 ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు ఒంటరి అని ఎప్పుడూ అనుకోవద్దు నీ వెంట గురువులు మాస్టర్ మాస్టర్స్ సత్యబాటలో నడిచే వారు అందరూ ఉంటారు.
(32:34) సో ఈ జర్నీ అనేది మనం ఒక్కోసారి ఒంటరిగా అనిపిస్తూఉంటుంది. ఎవరు లేరే లేకపోతే ఇంట్లో అందరూ ఉంటే అందరూ ఈ మార్గంలో ఉంటే బాగుండు నేను ఒక్కళళనే అలాగ అలోన్ గా చేస్తున్నాను. ఎప్పుడు మనం మెడిటేషన్ చేసిన చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. సింగిల్ గా చేసుకుంటున్నా కూడా మన చుట్టూ ఆస్ట్రల్ మాస్టర్స్ ఆ మాస్టర్స్ ఒక ప్రెసెన్స్ ఉంటూ కచ్చితంగా ఉంటుంది.
(32:58) ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ అవుతాము ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు. కానీ ఇది ఏంటి అంటే ఎప్పుడు నువ్వు ఒంటరి అనుకో మాకు ఒంటరి అని అనుకున్నప్పుడు అలోన్ అన్న ఫీలింగ్ వచ్చితే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది మేబీ జర్నీ ఎలా ఉంటుందో తెలీదు ఫర్దర్ గా చేయగలుగుతారా లేదా అన క్వశ్న్స్ అన్ని వచ్చేస్తూఉంటుంది. సో ఎప్పుడు ఒంటరిగా ఉన్నావు అనుకో మాకు అంటున్నారు సో స్పిరిచువల్ జర్నీ అంటేనే ట్రూత్ పాత్ కదా సత్యబాట ఆ సత్యబాటలో నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ నీతోటి ఉన్నారు అంటున్నారు అన్నమాట 23 ఆల్వేస్ బి ట్రూ టు యువర్ సెల్ఫ్ అంటే అలైన్మెంట్ ఆఫ్
(33:35) థాట్స్ వర్డ్స్ అండ్ యక్షన్స్ సో ఇక్కడ మనము మనతోటి నిజాయితీగా ఉండటం త్రికరణ శుద్ధి ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడడమో మాట్లాడిందే చేయటం గుర్తినే చెప్పటం వేరు ఆలోచన వేరు చేష్టలు వేరు అంటే అలైన్మెంట్ అనేది అక్కడ ఉండదు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ తీరలో వాళ్ళు ప్లే చేసేస్తూన్నప్పుడు వింటున్నప్పుడు ఎలా ఉంటుంది అలైన్మెంట్ లేకపోతే ఒకటే సాంగ్ ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళ వాళ్ళ ట్యూన్స్ చేసుకుని చేసేస్తూ ఉంటే ఎలా ఉంటుంది కదా ఇది కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది.
(34:20) వినసంపుగా ఉండదు. అలానే మనం కూడాను ఆలోచనలు వేరు మాటలు వేరు తేతేగా మాట్లాడుతూ ఆలోచనలు ఒక రకంగా చేష్టలు ఒక రకంగా ఉంటున్నప్పుడు మన ఎగ్జస్టెన్స్ కే మన ఎనర్జీ నెసరిగా ఉండదు. మన ఎగ్జస్టెన్స్ ఏదైతే ఉంటుందో మన మన ఒక ప్రతి ఒక్కళళకి ఒక వాల్యూ ఉంటుంది ఎగ్జిస్ట్ అవ్వటానికి ఈ ఎగజస్టెన్స్ అంటే మన ఉనికి అంటాం ఆ ఉనికి అనేది మంచి ఫ్రీక్వెన్సీలో ఉండదున్నమాట సో వి హావ్ టు అలైన్ మనం ట్రూత్ పాత్ లో ఉన్నామంటే ఆ అలైన్మెంట్ అనేది కంపల్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ది 24 మై చైల్డ్ వన్ థింగ్ యు ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్
(35:05) ఇస్ కంటిన్యూ యువర్ జర్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమస్టన్సస్ వాట్ఎవర్ బి ద అవట్సైడ్ సిచువేషన్స్ ఆర్ సర్కమస్టన్సస్ నెవర్ ఎవర్ స్టాప్ యువర్ జర్నీ స్పిరిచువల్ జర్నీ మీన్స్ జర్నీ టువర్డ్స్ ట్ూత్ పాత్ దట్ విచ్ ఇస్ ఇటర్నల్ సో ఎంత ప్రేమగా అంటే మై చైల్డ్ అని పిలిచి చెప్తున్నారు అన్నమాట మనందరికీ బయట పరిస్థితులు ఏదన్నా కావచ్చు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లాగన్నా ఉండొచ్చు గాక కానీ ఉన్నా సరే ఉండొచ్చు గాక అంటే ఉన్నా సరే నీ జర్నీ మాత్రం ఆపు మాకు కంటిన్యూ చెయి అంటున్నారు ఎందుకు అంటే స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మికత వైపు ఈ ప్రయాణం ఏదైతే
(35:47) ఉందో ఈ స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటి అంటే సత్యం సత్యం వైపు ప్రయాణము త్రూత్ పాత్ సత్యం ఏదైతే ఉంటుందో అదే శాశ్వతము సో ఇది ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాని వైపు ప్రయాణం చేయాలి దాన్నే ఆలోచించాలి దాన్నే ఫోకస్ చేసుకోవాలి గానీ ఏదైతే గనుక జస్ట్ ఒక బబుల్ లాగా ఉంటుందో ఆ బబుల్ ఎప్పటికన్నా పోవచ్చు చూడడానికి ఒసేపు ఉంటుంది దాని వైపు కాదన్నమాట సో అందుకు స్పిరిచువల్ జర్నీ అంటే సత్యం వైపు ప్రయాణం అది ఎప్పుడూ కూడాను కంటిన్యూ చేస్తూనే ఉండు అని చెప్తున్నారుఅన్నమాట అలాగా ఇ లాస్ట్ ఓమ తత్సత్ ది మహావతార్ బాబాజీ ఇచ్చిన 24 పంక్తులు ఆధ్యాత్మిక
(36:31) సాధకులకు థాంక్స్ టు మహావతార్ బాబాజీ అండ్ థాంక్స్ థాంక్స్ టు పిఎంసి యుఎస్ఏ థాంక్యూ శిరీష గారు యా థాంక్యూ వండర్ఫుల్ శారదా గారు యాక్చుల్లీ ఏ పాయింట్ కి ఆ పాయింట్ చాలా డీప్ గా మనం మనం రెట్రోస్పెక్ట్ అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పత్రీజీ ఎలా అయితే 18 ఆదర్శ సూత్రాలు 13 పర్సనల్ ప్రిన్సిపుల్స్ ఆధ్యాత్మికత అదే స్పిరిచువల్ ఎవల్యూషన్ కోసం ఇచ్చారు మనకి బాబాజీ అంటే నిజంగా బాబాజీని అర్థం చేసుకొని బాబాజీ టీచింగ్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాస్టర్స్ ప్లీజ్ వాయిస్ ఆఫ్ బాబాజీ చదవండి ఎవ్రీవన్ అది తెలుగులో ఇంకా లేదు ఇంగ్లీష్ లో ఉంది
(37:15) తమిళ్ కన్నడలో ఉన్నట్టుంది. సో బట్ చదవాలి అది ఎవ్రీవన్ బాబాజీని అంటే బాగా అర్థం చేసుకోవాలి అంటే అంటే బాబాజీ నాకు తెలుసు అనుకోవడం కాదు నిజంగా బాబాజీని తెలుసుకోవాలి అంటే వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ చదవండి అండ్ ఈ 24 పర్సనల్ ప్రిన్సిపల్స్ ఆధ్యాత్మిక పంతులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మన స్పిరిచువల్ గ్రోత్ ఇది నిరంతరంగా చాలా పాయింట్స్ పత్రీజీ చెప్పిన వాటిలే కొంచెం అంటే డిఫరెంట్ సేమ్ కానీ డిఫరెంట్ వర్డ్స్ కానీ అవి డిఫరెంట్ గా ఉన్నాయి బట్ ఏ గురువు ఇచ్చినా ఏ మాస్టర్ ఇచ్చినా అందరూ మనకోసం ప్రేమగా మనల్ని స్పిరిచువల్ ఎవల్యూషన్ కోసం ముందుకు నడిపించడానికే
(37:57) ఉన్నారు. సో ఎవరు చెప్పినా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అల్టిమేట్ గా వి ఆర్ అవర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ సో వాటి కోసమే మనకి మాస్టర్స్ అందరూ నిరంతరంగా ఉండి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ యా థాంక్యూ శారదా గారు అండ్ మీ ఆ ధ్యాన జగత్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు ఆ బుక్ గురించి ఆ ధ్యాన జగత్తు తెలుగు ధ్యాన జగత్తు మన మాక్సిమం ఆ అది ఆ అది ఉంది తెలుసు కానీ నేను ఎప్పుడూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకుంది లేదు ఇక్కడ ఇండియాలో పేరెంట్స్ తెప్పించుకున్నదే ఎప్పుడన్నా అప్పుడప్పుడు
(38:41) కొరియర్ రేర్ కొరియర్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కొన్ని బుక్స్ పెట్టిపించేవారు కానీ అప్పుడు చదువుతున్న నాకు మేబీ ఆ విస్డం బాగుంది అనిపించింది. బట్ రీసెంట్ గా ఆయన జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అయిందంటే ఆ వింటున్నప్పుడు లైక్ బాడీ అంతా కూడాను చాలా లైట్ అయిపోయింది. ఆ అండ్ వెయిట్ లైక్ ఫెల్ట్ లైక్ కంప్లీట్ ఒక లైట్ ఫెదర్ లాగా ఉంటుంది ఆ వింటున్నాను మనకి పిసిఎస్ లో ఎవ్రీ సెకండ్ వీక్ ధ్యాన్ జగత్ చదువుతారు ఎవరో ఒక ఒక మాస్టర్ వచ్చి కంప్లీట్ బుక్ ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట ఫైవ్ డేస్ మొత్తం బుక్ కంప్లీట్ చేస్తూ ఆ నా దగ్గర బుక్కు లేదు
(39:26) కదా సరే విందాము అని చెప్పేసి వింటున్నాను వింటున్నప్పుడు బాడీ లోపల అంతా కూడాను కాంతి నిండిపోయింది లైక్ చూడొచ్చు అంటే నాకు ఎట్లా అంటే సెన్స్ నాకు లైక్ విజన్ కనిపిస్తుంది ఎవ్రీ ఎవ్రీ సెల్ అన్నమాట అంతా కూడాను కాంతి అయిపోయింది ఎక్కడ నాకు నేనంటూ ఎక్కడ అక్కడ లేదు అలా అయిన తర్వాత ఏంటి కాంతి అనుకున్నప్పుడు ఆ బుక్కు తాలూకు విస్డమ ఇస్ ఎన్లైటనింగ్ అస్ అన్నమాట అంత బాగుంది ఆ జ్ఞానం అనేది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎట్లా అనిపించింది అంటే ఆ ఈ జ్ఞానము నాకు చెప్పబడింది ఇది హైయర్ డైమెన్షన్స్ నుంచి ఇస్తున్నారు బుక్ సో ఇక్కడ మనకి మాస్టర్స్
(40:09) ప్రిపేర్ చేస్తున్నారు అన్ని అన్ని వర్క్ అంతా లైక్ బుక్ సంబంధించిందంతా ఆ జ్ఞానం అనేది పరమ గురు మండలి గురుమండలి దగ్గర నుంచి అండ్ ఇతర ఇతర డైమెన్షన్స్ నుంచి ఆ జ్ఞానం అనేది ఈ బుక్ ద్వారా ఫ్లో అవుతుంది అని అర్థమైంది అన్నమాట సో అక్కడ ఎప్పుడైతే మనము ఆ బుక్స్ చదువుతామో ధ్యాన జగత్ చదువుతామో చదివినప్పుడు వి ఆర్ కనెక్టింగ్ టు దట్ డైమెన్షన్స్ ఎందుకంటే పర్టికులర్ డైమెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ జ్ఞానం అంతా ఆ జ్ఞానం చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ డైమెన్షన్స్ కి కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము జ్ఞానాన్ని
(40:48) తీసుకోవటం తీసుకుంటూ ఉంటున్నామ అన్నమాట. ఇనే వెరీ చాలా ఎట్లా అంటే చాలా తేలికగా ఎన్నెన్నో పుస్తకాలు చదవన అవసరం లేదే బికాజ్ అన్ని ఒక పుస్తకాలు ఒక సారము ఎవ్రీ బుక్ మనకు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కాన్షియస్నెస్ ఉంటుంది ఆ కాన్షస్నెస్ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ ఉంటాము ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ పర్టికులర్ డైమెన్షన్స్ కనెక్ట్ అవుతాం ఇక్కడ ఇట్స్ లైక్ మల్టీ డైమెన్షనల్ అన్నమాట బుక్ అంతా ఇంకా ఎవ్రీ మంత్ ఆ బుక్ చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇట్స్ లైక్ మోర్ దన్ ఎనఫ్ మనకి ఆ జర్నీ చేసుకు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆ బుక్స్ చదువుతున్నప్పుడు
(41:24) మనక ఆ ఎసెన్స్ వచ్చేస్తుందన్నమాట ఎలాగైతే లైక్ జస్ట్ లైక్ సకింగ్ ద జ్యూస్ ఫ్రూట్ అంతా కాకుండా జ్యూస్ ఇచ్చేస్తే ఎంత తేలిగగా ఉంటుందో అంత అంత బాగుంది బుక్ అనేది అండ్ నాకు కాన్షస్నెస్ ఈ బుక్ ఎంత ఎంత ఎనర్జీ ఎలాగా ఫీల్ అవుతున్నాను అసలు ఈ కాన్షస్నెస్ ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. అదేదనుకో దానికి ఈ బుక్ అసలు ఈ బుక్ ఏంటి ఆ బుక్ ఒక చైతన్యం అంటున్నప్పుడు వెళ్ళిపోతుందన్నమాట అంటే లైక్ అలా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాను ముందుకు వెళ్ళిపోతూనే ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఏదో విజన్ అట్లానే అంటే లైక్ హైయర్ హైయర్ హైయర్ కి ఎక్కడ కూడాను ఈ కాన్షియస్నెస్
(42:06) ఫలానా డైమెన్షన్ కి ఫలానా ఒక ఫ్రీక్వెన్సీకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట అదేదో ఎక్కడ ఎండ్ అండ్ స్టార్టింగ్ అనేది అనేది ఎక్కడ లేదు అనిపించింది. జస్ట్ లైక్ ఏ స్కై అంతే ఆకాశం ఎట్లా ఉంటే నాకు ఎక్కడ ఎండ్ స్టార్టింగ్ ఏమి లేదున్నమాట ఆ స్ప్రెడ్ అయిపోతూనే ఉంది ఆ కాన్షిస్నెస్ అంతా చైతన్యం అంతా తర్వాత నాకు వెల్లగా వెల్లగా వెళ్ళగా ఆ చైతన్యం ఉంటున్నప్పుడు ఆ పత్రి సార్ కాన్షస్ కి కనెక్ట్ అయింది బికాజ్ పత్రి సార్ నుంచి కొన్ని మెసేజెస్ రావటము లైక్ టు సం ఎక్స్టెంట్ ఆ కాన్షస్నెస్ పత్రి సార్ది కొంచెం ఐడియా అనేది ఉంది సో అట్లాగ అట్లాగా
(42:48) లైక్ వ కాంట్ మెజర్ పత్రి సార్ కాన్షస్నెస్ అట్లాగా ఈ బుక్ ఒక కాన్షస్నెస్ పత్రి సార్ ఈ బుక్ ఏదో కాదు ధ్యాన్ జగత్ అంటే పత్రి సారే అని అర్థమయింది అన్నమాట అంటే లైక్ ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి చాలా బాగా కనెక్ట్ అయింది బుక్ లైక్ ఎవ్రీవన్ అది నాకు పర్పస్ లైక్ ఫస్ట్ టైం ఫస్ట్ డ్రీమ్ పత్రి సార్ రావటం నేను మెడిటేషన్ ఇక్కడికి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వన్ వీక్ ఆ గ్యాప్ యప్ లో పత్రి సార్ డ్రీమ్ లో రావటం నా చేతికి ఆ బుక్ే అప్పుడు నాకు తెలీదు ఒక మాగజైన్ కూడా ఉంటుందని చెప్పి పిఎస్ఎస్ఎం అంటేనే పూర్తిగా తెలిీదు నాకు నా చేతిలో ధ్యాన్
(43:27) జగత్ సార్ ఇచ్చున్నారు. అది కనెక్ట్ అయిందన్నమాట సో ధ్యాన్ జగత్ చదవాలేమో అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను బట్ ఇట్స్ లైక్ ఎవ్రీవన్స్ పర్పస్ ప్రతి తెలుగు వాళ్ళు గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా కూడాను మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ధ్యాన్ జగత్తు ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇది వన్ ఆఫ్ ద మనకుఉన్న పర్పస్ లో ఇది కూడా మనదే పిఎస్ఎస్ఎం ఎట్లాగో పిఎంసి ఎట్లాగో ధ్యాన్ జగత్ అట్లాగో థాంక్యూ అండి శరదా గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశకే నేను పిసిఎస్ లో ఈ మంత్ బుక్ విన్నాను.
(44:04) యా చాలా వండర్ఫుల్ అనిపించింది. మేడం వాణి మేడం ఈవెన్ ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వని కూడా తను ట్రాన్స్లేట్ చేసి ఆ ఫిఫ్త్ డైమెన్షన్ గురించి డైన కూపర్ బుక్స్ కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఈ మంత్ చెప్పారు సో నేను పిసిఎస్ లో విన్నాను. ఆ ఎస్ మాస్టర్స్ ధ్యాన జగత్ అనేది పత్రీజీ మానస పుత్రిక అంటారు చాలామంది నేను పత్రీజీతో నా ప్రయాణం ఎక్స్పీరియన్సెస్ చాలా వింటాను 1ౌసంస్ ఆఫ్ చాలా మంది చెప్తారు ఇంట్లో మన సెంటర్ టేబుల్ మీద మాగజైన్ ఉంటే చాలు పత్రీజీ మన ఇంట్లో ఉన్నట్లే అని అండ్ చాలా మంది హాస్పిటల్స్ లో కూడా ఈవెన్ దో వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అయినా ఆ మన మెడిటేటర్
(44:43) ఫ్యామిలీ ఉంటే బుక్ తీసుకెళ్లి ధ్యాన జగత్త అక్కడ హాస్పిటల్లో బెడ్ పక్కన పెడితే కూడా ఆ ఎనర్జీ ఆస్ట్రిల్ సర్జరీస్ కూడా చేసేవాళ్ళు ఇన్న నేను చూశాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ధ్యాన జగత్ కూడా అందరూ చదవండి మనకి గ్లోబల్ నుంచి కూడా ఇక్కడ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ ఇండియాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అయినా సరే అవి ఎంత మంత్లీ 600 అనుకుంటా సో యా అంతే 600 మంత్లీ సో మీకు వాళ్ళు చిన్న బుక్కే ఉంటది కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి.
(45:21) మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇండియాలో సబ్స్క్రైబ్ చేపించండి అండ్ మీరు కట్టి వాళ్ళకి పంపించొచ్చు అలా కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ ఎస్ మీరు అన్నట్టు పత్రీజీ అంటే మానస్పుత్రి అదే అంటారు అండ్ ప్రతి అక్షరము కాంతి లాగా వస్తది అని ఈ మధ్య కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో థాంక్యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ థాంక్యూ ఎవ్రీ మంత్ లో ఇయర్లీ 600 700 ఇయర్లీ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఓకే ఇయర్ సబ్స్క్రిప్షన్ 700 ఇయర్ సబ్స్క్రిప్షన్స్ 12 బుక్స్ వస్తుంది ఎవ్రీ మంత్ యా చూడండి మాస్టర్ మరి ఇయర్ లో ఇవ ఇయర్ కి 700 అంటే ఎంత చెప్పండి సో ఇట్స్ నథింగ్ సో మనం ఎంతమంది అయినా లేదా మన ఫ్యామిలీ
(46:08) మెంబర్స్ కాకపోయినా డైరెక్ట్ గ కేశవరాజు గారికి కట్టిన మన తరపున వాళ్ళు ఎవరికైనా వేరే అన్ని చోట్ల లైబ్రరీస్ లో వాటిలో కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో మన ద్వారా ఏమి చేయలేము అనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక రకమైన ధ్యాన ప్రచారమే సో ఏ విధంగా అయినా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ మనం జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్ మనం బుక్స్ పంచొచ్చు సబ్స్క్రైబ్ చేపించొచ్చు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ ఇట్ ఎనీ విధంగా ఏది చేసినా సర్వీసే హార్ట్ ఫుల్ గా సో యా థాంక్యూ శారదా గారు చదివిన పుస్తకాలు కూడా లైబ్రరీలో ఇచ్చేసినా కూడా ఓకే దగ్గర ఉన్న లైబ్రరీస్ లో ఇచ్చినా
(46:44) ఏం చేయాలి ఈ బుక్స్ అన్ని అని క్వశ్చన్ వస్తే జస్ట్ లైబ్రరీలోకి ఇచ్చేసిన చాలా మంది కనెక్ట్ అయ్యి అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును యా ధ్యాన జగత్ నేను చాలా విన్నాను జస్ట్ ఆ బొక్కు ఉంటేనే వాళ్ళకి హాస్పిటల్ లో తీసుకెళ్ళేస్తే వాళ్ళు చేయకపోయినా ఆస్టర్ సర్జరీస్ జరిగాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళ టీపాయ మీద పెడితే కూడా అలా కనెక్ట్ అయిపోయేవాళ్ళు అలా చాలా విన్నాను జానకచ్చి గురించి అండ్ మీరు షేర్ చేసిన తర్వాత ఇంకా నేను ఈ మంత్ విన్నాను నేను సీరియస్ గా ఇంకా అది చదవాలి అని ఫిక్స్ అయ్యాను.
(47:20) సో యా థాంక్యూ శారద గారు ఫైనల్ గా మీరు ఓవరాల్ గా మీరు ఏమన్నా ఫైనల్ మెసేజ్ చెప్పదలుచుకుంటే చెప్పండి. మెసేజ్ ఇట్లా లేదు జస్ట్ నాకు ఇచ్చిన ఈ 24 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటుంటే గనుక డెఫినెట్ గా మనకి గ్రోత్ అనేది ఈజీ అయిపోతుంది అనిపించింది అన్నమాట బికాజ్ కొన్ని ఎట్లా అంటే లేచిన వెంటనే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో నిద్ర లేచిన వెంటనే నీకు ఆలోచనలు ఎటున్నాయని నేను కళ్ళు తెరిసిన వెంటనే అంటే లైక్ నిద్ర లేచిన వెంటనే ఆ పాయింట్ నాకు గుర్తుకు వచ్చేస్తది.
(47:57) గుర్తుకు వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఆ టైంలో సో టూ మచ్ ఆఫ్ టూ మచ్ ఫిజికల్ దాంట్లో కాకుండా ఒకే ఒక బాలెన్స్డ్ స్టేట్ లో అలాగా ఉంటూ ఉండటము అండ్ లైక్ నాకు చాలా లోపల లైక్ మైండ్ లెవెల్ చేంజెస్ అంటే ఆలోచనలు మెడిటేషన్ లోనే కాకుండా భౌతిక మామూలుగా వేరే టైంలో కూడాను ఆ మైండ్ ప్లే అనేది తక్కువ అయిపోవడం జరిగిందన్నమాట లైక్ ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నప్పుడు అండ్ గబుక్కుని ఒకసారి ఒకోసారి డీవియేట్ అవుతున్న నీకు ఎంత అంకిత భావన ఉంది ఆత్మజ్ఞానం మీద అనేది ఆ పాయింట్ మళ్ళీ నన్ను వెనక్కి లాగిస్తు వెనకల అంటే లైక్ ఇన్ ద రైట్ పాత్ లో మళ్ళీ పెట్టటం సో
(48:37) జస్ట్ మనము నాకు ఈ కనెక్ట్ బాబాజీ కాన్షియస్నెస్ ఈ పాయింట్స్ చక్కగా షేర్ చేసుకోవచ్చు ఎవరితోటయనా కూడాను యా థాంక్యూ యా థాంక్యూ సో మచ్ శారద గారు అండ్ థాంక్యూ మాస్టర్స్ ఫర్ లిసనింగ్ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ బాపాజీ గురించి తెలుసుకోవాలన్నా ఎవరి గురించిఅయినా మనము మూడు చేయాలి ధ్యానము జ్ఞానము రెండు ఉండాలి అం సజ్జన సాంగత్యం పత్రి చెప్పిన త్రిరత్నాలు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కంపల్సరీ ఎవ్రీడే చేస్తూ ఉంటే కన్సిస్టెంట్ గా ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ మాస్టర్స్ మనక ఎప్పుడూ అస్టల్ గా ఇన్విజిబుల్ గా హెల్ప్ చేస్తూనే
(49:19) ఉంటారు. సో ఆ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నిరంతరం మనం 13 ప్రిన్సిపల్స్ పర్సన్ ప్రిన్సిపుల్స్ ఎలా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలో బాబాజీ ఇచ్చిన వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ కంపల్సరీ చదవండి అండ్ 24 సూత్రాల పంక్తులు కూడా నిరంతరం మనం చెక్ చేసుకుంటే మనం ఎక్కడున్నాము మనక ఎవరు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లే మనం పిరమిడ్ మాస్టరా లేకపోతే మనం శిష్యులమా అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి మాస్టర్స్ మనకి నడిపిస్తూ ఉన్నారు.
(49:50) సో యా థాంక్యూ అండ్ ఆల్సో పిఎంసి ఛానల్ ని కూడా లైక్ చేయండి వీడియోస్ ని షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి

No comments:

Post a Comment