ఓయ్ నేస్తమా
మనకోసం సమయం ఇవ్వ లేని వాళ్లని
మనతో అవసరం తీరిపోయిన వాళ్ళని
మనము లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళని హ్యాపీగానే ఉండనిద్దాం
మనము వాళ్లకు ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ లైఫ్ లో భారంగా ఉండి వాళ్ళని బాధ పెట్టడం కంటే
వాళ్లకి దూరంగా ఉండి ఒక మంచి జ్ఞాపకం గా ఉండడం మంచిది
ఎందుకంటే వాళ్లకు ఇష్టమైన వాళ్ళతో అయిన వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా
మనకు ఇష్టమైన వాళ్లు వాళ్లకు ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ఉంచటం కంటే ఇంకేముంటుంది
అందుకే వాళ్ళని హ్యాపీగా ఉండనిద్దాం వాళ్ళ సంతోషమే మనకు ముఖ్యం కదా
దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతే చాలు
✍️
No comments:
Post a Comment