Thursday, 20 August 2026

 🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾

*🌻🌴శ్రీ మహాగణేశ*
           *పంచరత్నం🌴🌻*

*🌴🌾ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్* ।
*కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్* ।
*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్* ।
*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్*🌹 ॥ 1 ॥

*🌴🌾నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్* ।
*నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్* ।
*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్* ।
*మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్🌹 ॥ 2*

*🌴🌾సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్* ।
*దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్* ।
*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్* ।
*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్* 🌹॥ 3 ॥

*🌴🌾అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।*
*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।*
*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।*
*కపోల దానవారణం భజే పురాణ వారణమ్ 🌹॥ 4 ॥*

*🌴🌾నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్*
*అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్* ।
*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్* ।
*తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్* 🌹॥ 5 ॥

*🌹🌴మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్* ।
*ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్* ।
*అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్*।
*సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ 🌹*॥

🌹🌴🌹🌴🌹🌴🌹🌴🌹

No comments:

Post a Comment