Saturday, 25 April 2026

MONEY మనీ గురించి లొల్లి లొల్లి 🌹హాయిగా నావుకోండి రూపాయి ఖర్చులేదు 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FnRv8Y3s-IU



Transcript:
(00:00) పప్ప మనీ గురించి ఏదో చెప్తాను ఆ అంటే పొద్దున్న ఒక చిన్న అబ్జర్వేషన్ పేర్లు చెప్పను కానీ నేను చిన్నప్పటి నుంచి ఈ విషయాన్ని గమనిస్తూ వస్తున్నా చూసారా అటైజర్ అదేందంటే డబ్బుని గట్టిగా పట్టుకోవడం మ్ అది మంచి లక్షణమే డబ్బును వేస్ట్ చేయొద్దు దుబారా చేయొద్దు అని చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు. అది ఎంత గట్టిగా పట్టుకుంటారు అంటే అవసరమైనప్పుడు కూడా చేయరు ఖర్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్రైసిస్ వచ్చింది ఈరోజు నీకు అన్ని షాప్స్ బంద అయిపోయినాయి ఎక్కడ నీకు బ్రేక్ఫాస్ట్ కూడా లేదు అమ్మన్నది ఇడ్లీ తిమ్మన్నది ఇడ్లీ మామూలుగా 50 రూపాయలు అనుకుంది
(00:45) ఇప్పుడు ఎవడో 70 రూపాయలు అంటున్నాడు. వాడితో గొడవ పడతారు. అంటే కామన్ సెన్స్ ఉండదుఅన్నమాట. అంటే ఇప్పుడు భారతీయుడు సినిమా లాగా నిరంతరం పర్ఫెక్షన్ గురించి ట్రై చేసినావ అనుకో అనవసరంగా టైం వేస్ట్ అయింది. నువ్వు సమయం సందర్భం చూసి అక్కడి నుంచి ఆ డబ్బుని చూడాలి. 70 రూపాయలు [దగ్గు] ఎందుకు భయ్యా 70 రూపాయలు అంటే ఎక్కడ దొరకదు ఈరోజు ఇక్కడ అందుకని 70 రూపాయలు అయింది.
(01:13) 70 రూపాయలు ఇచ్చి ముందు అమ్మకు ఇడ్లీ ఇచ్చేసిరా కానీ నేను చూసింది ఏంది ఆటోల దగ్గర కూరయాలు కొంటున్నప్పుడు ఇడ్లీలో ఎవ్రీ మినిట్ డబ్బు డబ్బు ఎంత కూరయాలు అంటే కూరలు 50 రూపా అబ్బా రేట్లు చాలా పెరిగినయి నువ్వు ఏమనా తగ్గించగలుగుతావా దాన్ని తగ్గించలేవు కానీ కొంటున్నప్పుడు హెల్దీగా కొన్నావు మ్ దాన్ని కట్ చేస్తున్నప్పుడు ఒకటి పుచ్చిపోతే గంట సేపు ఏడుస్తావ్ [నవ్వు] బేసికల్ గా నువ్వే పుచ్చిపోయినావ్ అది నీకు తెలవదు ఆ తర్వాత ఇ ఊరికే మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంట్ గురించి మాట్లాడుతారు ఇన్ఫ్లేషన్స్ గురించి మాట్లాడుతారు.
(01:49) మ్ టైం అంతా వేస్ట్ నీ హోల్ అటెన్షన్ ఏం తెలుసా నువ్వు అనుకున్న దానికంటే ₹ ఐ రూపాయలు ఎక్కువ ఇచ్చినావ అంతే మ్ అంతకుమించి ఏమీ లేదు. ఉమ్ కానీ దాని గురించి నిరంతరం చర్చిస్తా ఉంటారు సో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు జేఎంట హాస్టల్ ఉన్నప్పుడు ఓకే అతని దగ్గరికి ఒక ప్రొఫెసర్ వచ్చేటోడు అతను చాలా బాగా చదువుకొని ప్రొఫెసర్ నెలక ఒకసారి వచ్చి మూడు రోజులు నుంచి వచ్చిన ఆయన పుస్తకాలు తెచ్చుకొని పిహెచ్డి తర్వాత ఒక పెద్ద యూనివర్సిటీకి హి ఇస్ రైటింగ్ ఏ పేపర్ అది ఏది వృక్షశాస్త్ర గురించి ఆ వృక్షశాస్త్రం యొక్క ఆయన స్పెషాలిటీ ఏమిటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని చెట్లు
(02:32) ఉన్నాయో అవన్నీ మనిషి ఐడెంటిఫై చేసినవే మొదట చెట్లు కనిపించినయి. తర్వాత మనిషికి భాష వచ్చిన తర్వాత గ్రంథస్తం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు ఉంది ఆకు ఇట్లా డ్రా చేసి దానికి ఒక పేరు పెట్టాడు టెంపుల్ ఫ్లవర్ అట్ల ఏదో పెట్టాడు. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు చూసి ఇట్లాంటిదే ఇంకొక స్పీషీస్ మా దగ్గర ఉంది.
(02:54) అట్లా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు అన్ని అన్ని పైసలే ఒకటి డాలర్ ఒకటి సింగపూర్ డాలర్ ఒకటి దీనారు ఒకటి ఎన్ ఒకటి రూపీ ఇట్లా అన్ని రూపాయలే ఆ తర్వాత ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే వృక్షశాస్త్రం నువ్వు ఏదన్నా అడవికి వెళ్లి ఇప్పటివరకు మనిషి ఐడెంటిఫై చేయని ఒ కొత్త లీఫ్ గాని ఒక కొత్త చెట్టు గాని కనుక్కోవచ్చు ఇప్పటికి అది అందరికీ ఇయర్ పర్మిషన్ గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ పని అది అడవులోకి వెళ్తారు.
(03:23) సో అట్లా అతను ఈ భూమ్మీద ఎప్పుడూ గ్రంథస్తము చేయబడిన ఒక మొక్కని కనుక్కున్నవాడు అంటే అంత మేధావి [నవ్వు] అతను వస్తే ఎప్పుడు డబ్బు గురించే చర్చ ఉండేది ఇడ్లీ ఎంత వామ్మో 20 రూపాయలా మరి రేట్లు చానా వేరిగినాయి అద తక్కువ ధర తీసుకుంటే పోతది కొడుకులు అంతత దొబ్బి ఏం చేస్తారు ఇది అయిపోయిందా మళ్ళ పావు గంటకి టీ తాగినవాళ్ళు టీ ఎంత అసలు ఇమ్మీడియట్ గా డబ్బు గురించి చర్చ వచ్చేది.
(03:54) అసలు మాజీ డబ్బు అనివార్యం బయ ఇప్పుడు నేనున్నా నేను డబ్బు అవసరమే డబ్బు సంపాదిస్తాను అవసరం చోట ఖర్చు పెడతాను చర్చ ఉండదు. నువ్వేమన్నా సుబ్రహ్మణ్య స్వామి లాగానో లేకపోతే ఎకానమిస్ట్ ఏం కాదే నువ్వు చర్చించిన ఏ ఉపయోగం లేదు కానీ అక్కడ చర్చ ఏంది నీకు డబ్బు పట్టున్న లస్ట్ తో వచ్చింది నువ్వు అది తర్వాత షర్ట్ ఎంత ఆరు వాయము 60 మనం వేసుకో నాయన ఇట్లా ఏదైనా ఎందుకు అంతదరా మళ్ళ ఆ తర్వాత రోడ్ మీద పోతే కారు పోతుంది చూసినావారా ఎంత బాగుంది కారు ఎంత ఉంటది రెండు కోట్లు ఉంటదా మనం కొనలేము ఎప్పుడు అంటే మనం అతని పక్కన ఉంటే ఇక మన లోకమంతా డబ్బే అయిపోతది. ఉమ్
(04:38) అతను వేరేది ఆలోచించినడు ఇంకా ఇంకా రాను రాను అది ఎట్లా మారుతది అంటే మ్ ఎంత బ్రేక్ఫాస్ట్ మూడు రోజులు ఉంటాయి కదా ఫస్ట్ డే అట్లా సెకండ్ డే 50 ఏ ఎందుకు తాజ్మహల్లా అక్కడక్కడనా పోతే దొరకదా తక్కువకు [నవ్వు] ఇదంతా చూసిన మా ఫ్రెండ్ పోదాంపా [నవ్వు] ఎక్కువ బండి తర్వాత మధ్య మధ్యన వీడు కౌంటర్ వేస్తున్నాడు ఎప్పుడు న్యూట్రల్ ఐ యూస్ టు ఎంజాయ్ నేను చెప్తుంటే అతని వల్ల మనకు ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ దొరికింది కదా నేను ఆ తర్వాత ఇప్పుడు బండి మీద పోతున్నాం టైం దొబ్బే పెట్రోల్ దొబ్బే ఇప్పుడు నా టైం ఇడ్లీ అంటే ఇప్పుడు 50 రూపాయలు వాడినందుకు
(05:20) తినిపోతుంటి నీ అమ్మాయి ఇప్పుడు నువ్వు ఉన్నందుకు నా టైం అంతా బరబా చేసుకొని ఏం కాదు పోదాం పారా పైసలు మిగిలించుకోవాలిరా వేస్ట్ చేయొద్దు ఇది వేస్ట్ ఎందుకు ఏదో తింటున్నావు కదా నువ్వు అంటే 25 రూపాయలు ఎక్స్ట్రా తింటలేవు డబ్బు గురించే చర్చ అంతే అసలు అనుక్షణము డబ్బు డబ్బు డబ్బు డబ్బు ఒకప్పుడు సినిమాలో వచ్చింది డబ్బు ఒక జబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం ఇలాంటి సినిమాలు వచ్చినాయి అవునా ఓకే ఆ అంటే నిరంతరం మనిషి చూడు మైండ్ నిండిపోయింది ఎందుకంటే ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరే అయితే మనిషికి అయిపోలేదు ఇంకా డబ్బు లేనోడికి ఒకలా కదా అది
(05:59) విషయం అది కాదు నువ్వు దాని గురించి ఆలోచిస్తే డబ్బు వస్తదా ఎంతకని కంట్రోల్ చేస్తాం ఏదైతే ఎసెన్షియల్ యు కెనాట్ కంట్రోల్ ఇప్పుడు బియ్యం కొనుకొచ్చుకోవాలి అమ్మో 55 రూపాయల బియ్యం అనవసరమైన ఆలోచన నువ్వు డబ్బులు తీసుకొని ఇది బియ్యం కిలో ఇవ్వండి అని చెప్పి మైండ్ ఫ్రెష్ గా పెట్టుకో తెచ్చేసుకొని వండుకొని తిను ఇప్పుడు 55 రూపాయలు పెట్టిన తర్వాత వాడికి 30 రూపాయలు ఉండాల్సిన బియ్యం 55 రూపాయలు అయింది.
(06:26) మధ్య మధ్యన దడారు అంటే పక్క టైం అంతా వీడు నాశనం చేస్తుంటాడు ఈ మాట్లాడండి అట్లాంటి వాళ్ళు ఉంటే దూరం జరగండి వాళ్ళకి ఎందుకంటే మనం డబ్బు సంపాదించే లక్షణం కోల్పోతాం మనం డబ్బు సంపాదించేవాడు సంపాదించాలి ఎవరైతే సంపాదించలేరో లిమిటెడ్ అమౌంట్ ఉంటుందో వాళ్ళకి డబ్బు చెప్పబట్టుకుంటాడు. నిజంగా సంపాదించేవాడు అవసరమైతే రెండు కోట్లు పెట్టి పార్టీ ఇచ్చేస్తాడు.
(06:44) వాడికి తెలుసు హౌ టు మేక్ మనీ కానీ కాంట్రిబ్యూట్స్ టు ద ఎకానమీ డబ్బు సర్క్ులేట్ అవ్వాలి ఎవరిది వాళ్ళు డబ్బు తీసిపెట్టుకున్నారు అనుకో దేశం పడిపోతది. డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ 55 రూపాయల బియ్యం కొని ఇంత అన్నం మిగిలిందనుకో పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తారు ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడే మేధావులు ప్రకృతి కోసం ఏమి చేయరు ఊరికే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు డబ్బు పరబ్రహ్మ స్వరూపం మధ్య చెప్పు అట్లంటే మాట్లాడుతున్నావ్ అనవసరంగా మాట్లాడుతున్నావ్ దానికి శక్తి వేస్ట్ చేస్తున్నావ్ శక్తి పరబ్రహ్మ స్వరూపం కాదా దానికి జవాబు ఇయ్యారు ఓన్లీ ఎందుకంటే
(07:22) శక్తిని నువ్వు ఇప్పుడు పండుకొని లేస్తే వచ్చే పుష్కలంగా [నవ్వు] దాని కోసం నువ్వు చేసేది ఏమి ఏమీ లేదు అంటే కాకుండా రోజు 100 సార్లు సంక గుద్దుకుంటే శక్తి వస్తాది అంటే అప్పుడు కూడా ఆలోచించడోళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే మెల్ల వీక్ అయితే గుద్దు గుద్దుకో సంక [నవ్వు] ఆ ఇప్పుడు ఏం చెప్తున్నామ్మా అటుంటే అంత బాడక మనుషులు ఉన్నారు ఇక్కడ అయితే ఆ ప్రొఫెసర్ గురించి కంక్లూడ్ చేస్తా అంటే నేను అట్లా సో మెనీ పీపుల్ ని చూసినా ఒకరోజు ఏమైందంటే మీల్స్ లేదు హోలీ రోజు మీల్ నిన్న నిన్న మనం మీలు తెచ్చుకున్నాం కదా ఎక్కడ లేదు తినాలి కదా మరి వాడేమో పోడు తర్వాత బయటికి
(08:04) తీసుకురాపో అంటే ఓ జూనియర్ ఉంటే అరేయ్ బిల్స్ తీసుకురాపోరా అన్న మొత్తం బందు ఉన్నాయి అన్న అంటే మా ఫ్రెండ్ చెప్తున్నాడు దారదుప అరేయ్ 50 రూపాయలు ఎక్స్ట్రా అయినా ఏ వద్దొద్దు వీడు లోపటి నుంచి [నవ్వు] ఎందుకు 50 రూపాయలు ఎక్కువైతే ఒక పూట తినకపోతే ఏమే 50 రూపాయలు పోతే మీరు ఎక్స్ట్రా అయినా తీసుకురా అనే లోపే ఎందుకు 50 రూపాయలు [నవ్వు] మీల్స్ మీల్సే ఒక రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చుకోవాలి 50 రూపాయలు ఎక్స్ట్రా ఎట్లా అయితది డబ్బులు వేస్ట్ చేస్తున్నావ్ మా ఫ్రెండ్ వచ్చి ఇట్లా తీసి తీసి ఇట్లా ఒక్కటి కొట్టిండు ఇట్లా ఆ నువ్వు బ్యాగ్ తీసుకో ఫస్ట్
(08:37) మ్ బ్యాగ్ తీసుకో ఓ మంచి పదం అన్నాడు దొబ్బేయ్ మ్ నేనుేం తప్పను అసలు ఏం తప్పనిలేదు విషయం తప్పులు కాదు అంత గడ్డి పట్టుకోవద్దు. అసలు నువ్వు మనిషివే క్యాలిక్యులేటర్ వారా నువ్వు ఎడన్న [నవ్వు] డైలాగ్ ఇది క ఎప్పుడు నీ అమ్మ నీవు వస్తే అసలు మా జీవితంలో ఒక నిరాశ వచ్చేస్తుంది. ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం చాయ తాగే దగ్గర అన్నం తినే దగ్గర నడిచేటప్పుడు బటానీ తింటే ప్రతి చోట ఇంత డబ్బు మేము వేస్ట్ చేస్తున్నామా [నవ్వు] నువ్వేదో మా జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఒక గొప్పవాడిలాగా మాకు అనిపిస్తుంది నువ్వు అసలు బేకు గాని ఎంత ఎనర్జీ వేస్ట్
(09:11) చేస్తున్నావ్ ఎంతమంది సమయం వృదా చేస్తున్నావ్ ఎంత మాట వేస్ట్ చేస్తున్నావ్ ఆ అంటే డబ్బుకి ఇప్పుడు చెప్తున్నా అరేయ్ నువ్వు మీల్స్ తీసుకరా ఈ బాడకవ లేదు వాడు తెచ్చుకొని తింటాడు ఇప్పటినుంచి నువ్వు మా దాంటి తిన్నావ అనుకో నిన్ను నీ ఖాళీ రాకొడుతున్నాను ఈరోజు నుంచి నో మోర్ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇంకోటి నువ్వు రాక ఇక్కడికి డబ్బుతో సంబంధించిన ఏ విషయాలు నువ్వు నాతో చర్చించకు నువ్వు మిగిలించుకో నీమ దానితో నీ బొంద కట్టుకో నాకు సంబంధం లేదు ఎవ్వడు ఇట్లా ఆలోచించాడు అప్పుడు నాకు ఒక అవగాహన ఏం కలిగిందంటే డబ్బు ఎక్కడెక్కడ క్వాలిటీ కంట్రోల్ అంటే ఉదాహరణకి పెళ్లి
(09:49) చేస్తున్నాంరా అక్కడ నువ్వు ఆలోచించాలి. అంటే ఈవెంట్ మేనేజర్ పెద్ద పందిరి ఎంత అవుతది అమ్మా అంటే 50,000 అయితది 50,000 కాకుండా కొంచెం తక్కువ డెకరేషన్ 30,000 చూసుకుందాం అందుకే మన బడ్జెట్ అట్లాంటి టైంలో నువ్వు తీసుకోవచ్చు కానీ టీ తాగుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి క్యాబ్ బుక్ చేసుకొని అర్జెంట్ గా ఫ్రెండ్ హాస్పిటల్ ఉన్నాడు.
(10:09) ఇక్కడి నుంచి నువ్వు ఏదో లాంకో హిల్స్ కి వెళ్ళిన ప్రతిసారి 70 రూపాయలు అయింది. ఆరోజు 90 రూపాయలు పడ్డది. కదా నువ్వు క్యాన్సల్ చేస్తివి [నవ్వు] అక్కడ పేషెంట్ ఇంపార్టెంట్ కాదు 20 రూపాయలు ఇంపార్టెంట్ ఆ తర్వాత ఐదారు బుక్ చేసిన తర్వాత లాస్ట్ ది వచ్చింది అర్జెంట్ గా రా లేకపోతే ప్రాబ్లెం అయితుంటే ఈసారి గుడితే 110 అయింది వచ్చింది ఇప్పుడు [నవ్వు] ఇప్పుడు ఆటో డ్రైవర్ ని నువ్వు ఎంత అసగించుకుంటూ కూర్చున్నావ అంటే నువ్వు అసలు మనస్ఫూర్తి ఎక్కవు తీయ్ తొందరగా నడుపు [నవ్వు] నేను ఇట్లాంటి వాడిని కూడా చూసినా ఎలాగ ఎక్కువ తీసుకుంటాదో జర దూరంకి వెళ్లి
(10:42) తిప్పి తీసుకో [నవ్వు] ఇట్లాంటి నిజాల కూడా ఉన్నా ఆ ఇంకోడు ఉన్నాడు పేర్లు చెప్పను ఇప్పుడు నేను చెప్పేవాళ్ళందరూ వాళ్ళకి తెలుస్తుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను [నవ్వు] ఒక మంచి హోటల్ తీసుకెళ్తే నాప్కిన్స్ చెప్తలేదు వేరేది [నవ్వు] మంచి హోటల్ తీసుకెళ్తే అక్కడ ఇడ్లీనే ఒక 150 పీస్ టై ఎప్పుడు చాలా తను నేను తినిపిస్తాంటే వచ్చిండు నేను కడతా నేను కడతా బిల్ అన్నాడు ఏ నేను కడతక ఏ నేను కడతా రెస్టారెంట్ మంచి ఉంది కదా మంచి పెడతా రెస్టారెంట్ సరే ఒక్క నిమిషం
(11:27) అన్నం కడతాయి బిల్ అన్న జరిపినట్ల ఏ నువ్వు నాకోసం ఎంత చేసినావ్ బండి మీద నన్ను ఆఫీస్ కి తీసుకపోయినావ్ చాల హెల్ప్ చేసినావు రాబోయే నువ్వు ఆ మాత్రం కట్టొద్దా ఇడ్లీ 150 ఉంది తప్పు పడ్డదా తప్పిం పడలే కరెక్ ఎందుకు ఇంత మంచి బూతు ఎందుకు ఇంత మింగుతున్నాడు ఆ [నవ్వు] ఇడ్లీ పెద్ద టేస్ట్ ఏం కొట్టలే అసలు అది కడతలేడు ఇడ్లీ గురించి ఎంత విషం కక్కిడంట [నవ్వు] పెద్ద టేస్ట్ ఏమ లేదు పలసనే ఉన్నాయి తర్వాత నాకు ఈ ముందు చెప్తే చెట్నన్ని ఎక్కువ తిందు ఇట్లాంటి మాటలు [నవ్వు] అనుకున్న వీడు ఏం మనిషిరా ఇట్లాంటి దరిద్రం లేని చాలా ఉంది ఇట్లాంటి వాళ్ళకు
(12:11) నేను ఎప్పుడు దగ్గర ఉన్నాను నేను డబ్బు నేను ఎప్పుడు డబ్బు దుబారా చేయాలి. కానీ ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ ఐ డోంట్ కేర్ అబౌట్ మ్ ఉదాహరణకి అర్ధరాత్రి నేను వెళ్ళాలి. మ్ నాకు వాడు 50 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు అడిగాడు. అంటాడు అది రోజు జరగదు అది సీ నీకు ఒక సెన్స్ ఉండాలి సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి. నువ్వు గట్టిగా పట్టుకున్నావ అనుకో లాస్ట్ కి నీ లైఫ్ లో ఉత్త డబ్బే మిగులుతది.
(12:39) ఉమ్ ఏ ఆనందం లేదు మ్ నువ్వు ఇంకొకటి డబ్బు గురించి ఎక్కువ చర్చించేవాడు డబ్బు సంపాదించలేడు. ఇంపాజబుల్ మ్ డబ్బు సంపాదించేవాడు డబ్బుని అర్థం చేసుకుంటాడు. మ్ ఎలా వస్తది ఎలా పని చేస్తే డబ్బు వస్తది డబ్బు తీసిపెట్టకూడదు డబ్బు మిగలాలి. ఇప్పుడు ఇల్లు కొన్నా తీసిపెట్టలే మిగిలిన డబ్బు అది అంటే నేను అంటారు కదా రూపాయ రూపాయ కట్టుకొని కడుపు కట్టుకొని అట్లాంటి నీచమైన బతుకు [నవ్వు] అట్లా చేసే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తలేను నాకు తెలిీదు నీ వ్యూ చెప్తున్నావ్ నువ్వు నేను చేయను అట్లా నేను ఇంకోటి ఆ ఇల్లు లేకపోయినా నాకు వచ్చే నష్టం లేదు నేను అట్లా చేయను
(13:18) గరికపాటి నరసింహా రావు గుడిసలో కూడా హాయిగా ఉండొచ్చు గుడిస కోట రూపాయలు ఉంటాయి నూనె వేయని చపాతి తింటారు ఎవరు నూనె వేయని చపాతి తింటారు కారం వేయని కూర వేసుకొని తింటారు రసహీనమైన జీవితం ఎందుకంట బతికి [నవ్వు] ఆ కోట్ల రూపాయలతో ఏం చేస్తావ్ ఆ ఉత్త క్యాలిక్యులేటర్ అయిపోయావు నువ్వు ఆయనతే ఎక్దం స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా అందుకని ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక రెండు మూడు పార్శ్వల్లు ఉన్నాయి డబ్బు వృధా చేయకూడదు.
(13:46) అది హెల్త్ కోసం కావచ్చు వృధా చేయొద్దు కానీ ఒక డే టు డే ఏమంటారు ఎసెన్షియల్స్ చెప్పు కూరాలు కొండ నీకు పోయినావు అమ్మ మిరపకాయలు ధర వేరిగినాయి అసలు డిస్కస్ చేయకు ఎప్పుడు కూరాయల రేట్ అడగకు ఎందుకంటే నువ్వు తగ్గించలేవు నీ వల్ల కాదు మనం పండించలేంు కూడా అవి లేకపోతే నీ రోజు గడవదు రెండోది అక్కడ ఇంతక కింద ఏడిపడ్డ కూరాయాలు కుక్క తెచ్చుకున్నట్టు నువ్వు తెచ్చుకొని తినలేవు.
(14:09) ఎందుకంటే నీ మైండ్ లో ఈ హైజినిక్ ఆర్గానిక్ అని ఇరికిచ్చిరు కంపెనీ ఆరోగ్యంగా ఉండలేవు. నువ్వు తీరా ఎక్కడన్నా రోడ్డు మీద ఉన్న టమాటా దొరుకుతది మంత్రి ఇచ్చిన టమాటా అని తెలిస్తే అవట్టు రకరకాలుగా జరుగుతది. అందుకని నేను జీవితంలో పాటిస్తున్న నియమం బియ్యము గాని కూరగాయలు గాని షర్ట్ గాని ఏది కొనడానికి పోయినా ఐ నెవర్ ఆస్క్ హౌ మచ్ సింపుల్ ఇది ఫస్ట్ ప్రిన్సిపుల్ తద్వారా జీవితంలో చర్చ లేదు.
(14:33) అట చర్చించే వాళ్ళతో స్నేహము లేదు. ఎవరెవరైతే నా పక్కన ఆ యాంగిల్ తీసుకొచ్చిరో ఆ క్షణమే బ్లూటూత్ కనెక్షన్ కట్టువు [నవ్వు] నేను భారత ఫ్రెండ్షిప్ే వదిలేసి నేను నాకు వద్దు హెల్దీ మైండ్ కావాలి అర్థం చేసుకున్నవాడు కావాలి లేకపోతే ఏకాంతంగా బాగుంది చక్కగా వెళ్లి కూరలు తెచ్చుకుంటే ఎంత బాగుంది కానీ మనుషులు ఏం చేస్తారు ఎక్కువ పట్టుకుంటారు.
(14:56) డబ్బు డబ్బు డబ్బు డబ్బు అమ్మా ఎంత అమ్మాయి 50 రూపాయల ధరలు చానా పెరిగినాయి. మేము చిన్నప్పుడు ఒక్కొక్క ఇడ్లీ ఇంత ఇంత ఉంటుండే ఇదంతా పైసల గురించే చర్చ ఇప్పుడు ఇంత లావు ఇడ్లు దొరుకుతాయి 30 ఇడ్లు దొరుకుతాయి 150 రూపాయలు అంత [నవ్వు] తినిపో ఆ 150 రూపాయలు ఉండదు 50 రూపాయలకి రావాలి ఇంత ఉండాలి ఇంతింత ఇడ్లీలు ఇంతింత పచ్చడి ఎంత తిన్నా ఇచ్చటోళ్ళు అది [నవ్వు] నీకున్న అది లస్ట్ బేసికల్ టువార్డ్స్ మనీ అందుకని నా యొక్క కంక్లూజన్ ఏంది డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బుని అర్థం చేసుకో అంతేగన డబ్బుని పట్టుకో ఎవరైనా ఇప్పుడు నేను నిజంగా డబ్బు ఎర్న్ చేద్దాం
(15:32) అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో చాలా కష్టపడి తీసేస్తూ తీసేస్తూ తీసేస్తూ మిగిలిచ్చాను అనుకో అది నేను అసలు ఆస్వాదించే అవసరం అవకాశమే లేదు. నువ్వు తీసిపెట్టిన డబ్బు నువ్వు ఆస్వాదించలేవు దాని పట్ల నీకు ఒక భయం ఉంటది. డబ్బు అనేది ఎట్లా ఉండాలి పోతుంటే 50 రోజులు పడిపోయినాయి.
(15:54) పోందిలే నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకో పోదాం పాంటే అట్లా ఉండాలి. దాని అర్థం నువ్వు రోజంతా దుబ్బారా చేస్తున్నావ్ అని కాదు. రెండోది డబ్బు పట్ల ఒక మీడియాకర్ మైండ్ ఏం చేస్తది పట్టుకుంటది. ఒక హెల్దీ మైండ్ అర్థం చేసుకుంటది. అందుకని ఇట్స్ డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఈ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా డబ్బు ఎట్లా రోజుకి లక్ష ఎట్లా ఏర్ చేసిన ఎప్పుడు ఆలోచిస్తా నాకేం లస్ట్ లేదు.
(16:17) కానీ డబ్బు నిజంగా ఉంటే కొన్ని పనులు చేయొచ్చు మన సాదా సీదా జీవితంలో ఉంటూ కుక్కలకు అన్నం పెట్టొచ్చు. హమ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆమె ఉద్యోగం చేస్తారు. మ్ ఎవ్రీ సాటర్డే తనక కార్ ఉంది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటది. లంచ్ నాతోటే మీరు ఒక త్రీ ఫోర్ హవర్స్ ముందే చెప్పేస్తది.
(16:39) ఒక ఫైవ్ అవర్స్ తిరుగుతాం వెరీ బోరింగ్ మీ పని మీరు చేసుకోండి మొబైల్ కి ఇవ్వడు బట్ కంపెనీకి కావాలి నాకు ఏం చేస్తది పొద్దున్న 6:30 7 కి వెళ్లి కార్లో ఒక ఐదఆరు కుక్క ఫుడ్ బ్యాగ్స్ వేసుకొని మొత్తం ఏరియాలో ఏరియాస్ ఉన్నాయి కుక్కలు గుర్తుపడతాయి ఆమె అనగానే వచ్చేస్తాయి. ఆ కుక్కలక ఒక పావు గంట ఫుడ్ పెట్టి మళ్ళ వీడియో వీడియోలు ఏం తీసుకోదు.
(17:02) ఆమె లక్ష్యం అది కాదు. ఆమెక వచ్చే శాలరీలో బాగా సంపాదిస్తా అంటే ఇప్పుడు నెలక ఒక మూడు లక్షలు అంటే ఇట్స్ ఏ గుడ్ అమౌంట్ కదా అందులో ఒక 15% 20% హాయిగా కుక్కలక ఇచ్చేస్తారు. ఈ చిన్న విషయం తెలిసి పేరెంట్స్ వదిలేసిరు. ఆమెన్ అంటే వాళ్ళ దృష్టిలో కుక్కలకు ఫుడ్ పెట్టడం వేస్ట్ [నవ్వు] అయ్యో అంత మంచి అప్పుడు ఈమె చెప్పింది నేను మీకు పెట్టడం బెస్ట్ నువ్వు [నవ్వు] పెట్టి అట్లా అంటే డబ్బు మిగిల్చుకో అని వాళ్ళ ఉద్దేశం డబ్బు నాకు చాలు సరిపోయినంతుంది మిగుల్చుకోవడం కాదు నాకు ఆనందం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే బుచ్చా రెడ్డి గారు 12 13
(17:38) మందిని చదివిపించేవాళ్ళు మ్ ఆయన జస్ట్ ఆయనక వచ్చేది పెన్షన్ డబ్బులతోటే ఆయన ఎవరు చెప్పుకునేవాడు కాదు. ఇంజనీరింగ్ కూడా చేయించాడు ఫీస్ మళ్లా బుచ్చడికి థాంక్స్ కూడా చెప్పడానికి వీలు లేదు. ఫీస్ తీసుకోవాలి కట్టేసుకోవాలి చదువుకోవాలి అట్లా చాలా మనం హెల్ప్ చేయొచ్చు ఎవరికన్నా అట్లా డబ్బు డబ్బు ఉన్నది మనం ఉంగరాలు పెట్టుకోవడానికి ఇక్కడ లావ కుక్క గోల్స్ వేసుకోవడానికి లేకపోతే నాబికి ఇట్లా పియర్సింగ్ ఆ దాటి కోసం కాదు [గొంతు సవరించుకోవడం] డబ్బు [నవ్వు] ఉన్నది డబ్బు ఉన్నది సరైన పని చేయడానికి అంతే అందుకని ఎవరెవరైతే డబ్బుని అర్థం చేసుకోరో
(18:11) వాడు డబ్బుని పట్టుకుంటాడు ఆ డబ్బుని పట్టుకోవడం వల్ల డబ్బే మిగులుతది. ఉమ్ జీవితంలో వేస్ట్ టాక్ చాలా చేస్తారు. మ్ దాని వల్ల ఏ ఉపయోగం లేదు. ఎట్లీస్ట్ అట్లా చేసే వాళ్ళతో మనక వేస్తుంది నాకైతే ఏ స్నేహం వద్దు. ఉమ్ వాళ్ళకు దూరంగా పారిపోతుంది దుష్టులకు దూరంగా పారిపోవడం వేరు ఎలాగు కాదు ఇట్లా అతిగా మాట్లాడుతాడు చూసామా అందుకని డబ్బు ఒక్కటే వేస్ట్ చేయట్లే నువ్వు నీ దృష్టిని వేస్ట్ చేస్తున్నావ్ మళల దాని మాట ఏమిటి నువ్వు మాటని వేస్ట్ చేస్తున్నావ్ దాని గురించి ఎందుకు ఆలోచించు శక్తిని వేస్ట్ చేస్తున్నావ్ దాని గురించి ఆలోచించు సమయాన్ని వేస్ట్
(18:43) చేస్తున్నావ్ దాని గురించి ఆలోచించు జస్ట్ 1000 రూపాయల కోసం ఒక ఫ్రెండ్షిప్ ని వదిలేసుకుంటున్నావ్ దాని గురించి ఆలోచించు ఓన్లీ డబ్బు కాబట్టి డబ్బు ఉంటే నేను ఎట్లా అట్లా బతుకుతా అని ఒక ధైర్యం ఫ్రెండ్షిప్ లేకుండా బతకొచ్చు ఏది లేకుండా బతుకొచ్చ మనిషికి ఎక్కడో డబ్బు ఉంటే చాలు అనేది ఒక పడ్డది కానీ డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు.
(19:02) నీ మనశశాంతికి అది కాంట్రిబ్యూట్ చేయదు. ఒక వ్యక్తి యొక్క మంచి వాత్సల్యపు మాట ఒక మంచి పాట ఒక పూల తోట ఇదే యాక్చువల్ గా నీకు రియల్ గా బ్లిస్ ని ఒక సెన్స్ ఆఫ్ లివింగ్ ని ఇస్తాయి. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని డబ్బుని పట్టుకోవద్దు. డబ్బుని అర్థం చేసుకోండి పట్టుకున్నప్పుడు ఆ డబ్బు పోయిందనుకో పాటకు చచ్చిపోతారు. ఓకే ఏమి లేకుండా ఫ్రమ్ ద స్క్రాచ్ నేను డబ్బు ఎన్ని చేస్తాను అన్నది దృష్టి పెట్టుకోవాలి.
(19:33) రెండోది ఎలా వచ్చిందో డబ్బు డబ్బే డబ్బు ఉన్నవాళ్ళకి ఒక విలువ డబ్బు లేని వాళ్ళకి ఒక విలువ అంటూ ఉంటదా పప్ప అట్లా ఉండదు విలువ కానీ అటు సమాజం అట్లా ఉంది ఎవడనా కార్లో దిగితే సార్ అంటారు. ఆటలు వస్తే తొందర దిగి బాబు అంటారు. కానీ ఇప్పుడు నేను పాటిస్తున్నది ఐ రెస్పెక్ట్ ఎవరీబడ నువ్వు డిప్లమాటిక్ లోకి రా అందరిని రెస్పెక్ట్ ఇయ ఇంకా వీడు లేదు వాడు లేదు రెండోది నటించకు నిజంగానే రెస్పెక్ట్ రెండు రోజులు అంటే రెస్పెక్ట్ నటిస్తూ లైఫ్ అంతా అందుకని అట్లా అజ్ఞానమే ఒకసారి లాస్ట్ ఒక మాట చెప్తా నేను ఒక ఇంటికి వెళ్తే బ్లూ బుక్ [దగ్గు][గొంతు సవరించుకోవడం] రాస్తున్న
(20:09) టైంలో ఒక ఇంటికి వెళ్తే పేరు చెప్పను ఇది కూడా ఆవిడ డబ్బు లేని వాళ్ళని నీచంగా మాట్లాడుతుంది నా నేను రాసుకుంటున్నా బుక్ నేను చాలాసేపు చూసిన ఎంత అగ్లీగా మాట్లాడుతుంది అంటే లేకి మనుషులు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు ఏమ ఉండదు ఇంట్లో తినడానికి గిన్నెలు ఉండవు ఆ అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు అంటే ఒక రకమైన క్లాస్ వచ్చేసింది క్లాసిఫికేషన్ నాకుతో ఆమెతో చాను ఉంది బంధువే పెద్దావిడ మదర్ లాగా నన్ను ఇష్టపడతది కూడా సో ఒకసారి సాయంత్రం వచ్చి కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చింది అంటే నిజంగా డబ్బు లేని వారు అంటే ఆయ నాకు అసయం అంటే
(20:55) ఇప్పుడు ఒకవేళ నీకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళని అట్లే చూస్తే ఆ కరెక్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తావా యాక్చువల్ గా నీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది నువ్వు ఆ మాట అన్నప్పటి నుంచి నాకు నీ మీద ఇష్టం అయింది [నవ్వు] జర దూరం కూర్చోవాలి అంటే నీ హర్ట్ హర్ట్ ఘోరంగా ఫీల్ అయింది ఆమె నేను అరే నువ్వు తనన్న మాట నువ్వు చెప్పింది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా నెక్స్ట్ టైం ఇట్లాంటి గలీజన్లకి రా నేను అంటే డబ్బు అవసరం అనేది అనుకోవచ్చు కానీ డబ్బు లేకపోతే అసయించుకోవాల్సిన అవసరం లేదు కదా పప్ప అన్న తర్వాత అదేందిరా అట్లా మాట్లాడతావ్
(21:33) అన్నా అరే నువ్వు ఎవరి గురించి మాట్లాడినావ్ నాకు అవగాహన వచ్చింది. రాత్రి ఫుడ్ ఏం చేయొద్దు. నాకేం నచ్చలే ఆ ప్లేట్లు ఇట్ల అంతా నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తింటే బాగుంటది అక్కడికి మా లెవెల్ లో ఉంటది. చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం అట్లాంటివి మాట్లాడదంటే తింటా నీ హృదయం దగ్గరికి తీసేసేయ్ క్వాలిటీ అనేది కంచన్లో ఉండదు పెట్టే ఫుడ్ లో ఉంటది నీ ప్రేమలో ఉంటది.
(21:57) అందుకని నీ దగ్గర పెద్ద డబ్బు ఏమి లేదు నువ్వు అనుకుంటున్నావ్ నీకు తెలిసిన ఐదారు మంది దగ్గర కంటే ఎక్కువ ఉంది. ఒకసారి సిటీకి పోయినావ అనుకో వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు బిగ్గర్ లోనే బెగ్గర్ నువ్వు ఇది రియలైజ్ గా నీకు ఆల్రెడీ 70 ఏళ్ళు వచ్చినాయి ఇంత అజ్ఞానంతో ఎట్లా బతుకుతావో చెప్పు అప్పుడు కాస్త ఆలోచించి ఏమోలే అట్లా విరిగినావు రా మాకు ఎవడు చెప్పేటోడు లేడు.
(22:20) ఆమె కొం సెట్ రెస్ట్ నువ్వు వచ్చినావు కదా పోటు మోన కా మాకు చెప్పు నీకి కానీ తెలుసుకుంటాం పేరే మ ఆమె కూడా మళల సెట్ నువ్వు ఏదనా అనుకో ఇది తెలుసుకోవాల్సింది [నవ్వు] అట్లా అంటే ఎంత ఉంటదంటే ఈ కొబ్బరి చెట్టు ఉంటది కదా కొబ్బరి చెట్టు కొట్టేసిరు అంటే డబ్బు గురించి లస్ట్ ఎట్లా ఉంటదో చెప్తాను మీకు కొబ్బరి చెట్టు కొట్టేస్తే ఆ కొబ్బరి చెట్టు ఇంతింత ముక్కలు ఉన్నాయి ఉమ్ బాత్రూమ్ కి పోతుంటే అడ్డం ఉన్నాయి ఒక కొబ్బరి చెట్టు కట్ చేస్తే ఒక 15 ముక్కలు ఉంటాయిరా ఈ సైజువి తక్కువ సైజు ఉండదు [నవ్వు] అది ఒక 11 12 మహేష్ బాబులది అట్లా ఉంటది అది ఆ తర్వాత ఇట్లా పోతుంటే
(23:04) దాటుకొని పోవాలి ఇట్లా అవి గోలు గోలు ఉంటది కదా నేను ఉన్నా బయట పడేయొచ్చు కదా నాకు ఈగో చూడు అంటే ఎవరనా పందోళలు లేరు ఏహేయ పడే నీక పందోలు ఎందుకు నేను వచ్చి తీసేస్తా తియ్ అని బాత్రూమ్ కి పోయొచ్చి అంటే లేస్తలేదు [నవ్వు] ఫస్ట్ే తెలిసి చాలా బాగుంటదని నా లైఫ్ లో ఎప్పుడు నిలబడ్డ కొబ్బరి చెట్టు చూసినా గన పడుకున్న చెట్టు చూడలే ఇది అయిపోయిందా ఎంబడింది అని చెప్పినా మరి రియలైజేషన్ వచ్చేసింది.
(23:31) మరి ఎవరనా పందోళల పెట్టంటే వారం రోజులే ప్రతోడు 50 అడుగుతున్నాడు 100 అడుగుతున్నాడు [నవ్వు] నేను ఇవ్వాలి కదా అవును ఆ అది ఉత్త చెట్టు తీసి ఇట్లే నీకే 100 రూపాయలు ఎందుకు ఇస్తాం రా ఉండని మనం దాడుకుంటే దాడుకుంటూ పోతే అయిపోయా [నవ్వు] అంటే ఎంత ఇద్దామ అని ఐదు రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేది ఏం లేదు చెట్టు మనదినా అ చూడు అంటే ఆ లాజిక్ ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా ఒక రోజు మహాక నొప్పి వస్తది తీయాలంటే కదా వాట్ఎవర్ ఇట్ మే బి 100 రూపాయలు ఇస్తే క్లీన్ అయిపోతది ఆహా వన్ మంత్ అయింది నాకు తర్వాత ఒరోజు న్యూస్ వచ్చింది.
(24:09) నేను పోయిన కార్ వేసుకొని ఆ మహాతల్లి చేసిన కార్యానికి రాత్రిపూట నిద్రలా బాత్్రూమ్ పడ్డ తట్టుకొని తట్టుకొని పడితే ఈ పిరిగే ఇక్కడ నగర్ దగ్గర హాస్పిటల్ వేసిరు లక్షన్నర ఖర్చు ఎవరికి నీకా నాకు కాదు ఆమె పడ్డది నేను ఎందుకు పడతా నేను ఓన్లీ ఒక పూట ఉన్నా ఆ లక్ష రూపాయలు వాళ్ళ కొడుకు కోడలు చిన్న కొడుకు అమెరికా నుంచి ఫోను నేను అన్నావ 100 రూపాయలు అన్న అంతే నేను ఏమ అనలే ఏమనలే ఆమె ఇట్లా ఉన్నది ఇట్లా ఆక్సిజన్ మాస్క్ పెట్టారు మంచినే ఉందని చెప్పిరురా ఒక వారం రోజులో తక్కుదంట నన్న 1 రూపాయలు అన్నది అంటే వాళ్ళ కొడుకు అడుతున్నా 100 రూపాయలు ఇయంది ఎవరికి
(24:49) ఇయ్యాలి చెప్పు అది ఆ నర్స్ కి ఇయ్యాలని లేదు ₹1 రూపాయలు ఎందుకో గుర్తొస్తుంది నాకు [నవ్వు] ఆమె అన్న డైలాగ్ చెప్పి ముగిస్తా రారా చెప్పు కనమాకరా [నవ్వు] పాపం తిడతారురా నా కొడుకు అనవాకురా ఆమె డైలాగ్ ఇది కొంచెం కన్నులు వేయాల్సి ఉంటది. నీకు దండం పెడితే అనమాకురా ఇప్పటికి అక్కడే ఉందా [నవ్వు] ఉంది ఇప్పుడు పోగానే పైనా తీపిస్తారా [నవ్వు] [ఆశ్చర్యం] 100 రూపాయలతో పని అయిపోయేదానికి నా టైం వేస్ట్ నేను చెప్పిన నా పెట్రోల్ కే అయఉంటది 250 రూపాయలు దరిద్రపు ఆయన నువ్వు ఇయనంటే నేను ఇస్తుంటే
(25:36) [నవ్వు] ఇయనయరు నేను చూసినదంటే నువ్వు ఇయ్యకు నేను ఇయ్యను అది ఇయ్యొద్దు అంతే అందుకే కొన్నిసార్లు కొంచెం యుక్తిని పాటిస్తా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నేను చిన్న అబద్ధం ఆడతా టీ షర్ట్ అంటే 50 రూపాయలు ఇది తక్కువకి సేల్ నిజానికి 1000 రూపాయలు ఇది మా ఫ్రెండ్ సేల్ పెట్టిండు. అది సంవత్సరానికి ఒకసారి పెడతారు మీకు కూడా చెప్తా తక్కువక వస్తది కొనుక్కోండి అని చెప్పి తప్పించుకుంటే వాడికి ధర చెప్పా అనవసరంగా టైం వేస్ట్ ఏదనా మంచి వాషింగ్ మిషన్ అంటే నేను మొన్న ఈవెంట్ చేస్తే ఇచ్చిరు గిఫ్ట్ మనం ఏడ కొంటాం భయ్యా అయ్యో అది ఫ్రీగా వచ్చింది కాబట్టి తీసుకున్నాం
(26:04) మనమైతే చాలా తక్కువ నీచమైనది తీసుకుంటాం మేము [నవ్వు] పోప అవ్వని వీళ్ళు బబ్బ ఎవరిని వచ్చేసారు అబ్బబ్బా అయ్యో వాడవస్తాడు ఏయ్ దాచి నో నన్ను ఫస్ట్ నన్ను అంటాడు వాడు వీడు దా దా ఆ చెప్పు లైటింగ్ చాలా చెట్లు మనకు కనిపించట్లేదు చాలా మంచి
(26:51) పూలు వస్తున్నాయి జస్ట్ వర్షం వర్షకాలం వస్తే తెలుస్తది

No comments:

Post a Comment