ఇప్పటికైనా తెలుసుకున్నారా ?
హాస్పిటల్ కి వచ్చాకే ,
అర్దం అయ్యింది,
ఆరోగ్యమే మహాభాగ్యం అని,
ఎందుకు అంటారో.....
బీపీ వచ్చాకే తెలిసింది,
బిజీ లైఫ్ స్టైల్ కాదు,
బీ కేర్ ఫుల్ లైఫ్ స్టైల్ ఉండాలని,
షుగర్ వచ్చాకే తెలిసింది,
షు వేసుకుని పొద్దుటే
నడవాలని...
కళ్ల జోడు వచ్చాకే తెలిసింది,
కళ్ళు ఉన్నవి, ఫోన్
చూడటానికి మాత్రమే కాదు,
కళ్ళు మూసుకుని
నిద్ర పోవటానికి అని,
టెస్టు లకి blood ఇస్తుంటే
తెలిసింది,
వేస్ట్ ఫుడ్లు, ఫాస్ట్ పుడ్లు
తినకూడదు అని,
గ్యాస్ ట్రబుల్ వచ్చాక తెలిసింది,
ట్రబుల్ body లో కాదు,
మనఫుడ్ టైం టేబుల్ లో
ఉంది అని...
చివరికి అర్దం అయ్యింది,
లైన్ లో నిలబడి,
బిల్లులు కట్టి,
టెన్షన్ పడి,
హాస్పిటల్స్ ని devlop
చేసే బదులు,
మన health ni devlop
చేసుకుందాము....అని.
మీ హెల్త్ ని ఎలాంటి మందులు లేకుండా డెవలప్ చేసుకోవాలి అనుకున్నవారు రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు మానస సరోవరంలో జరగబోయే ఫ్రీక్వెన్సీ థెరపీ క్లాస్ కు రాగలరు.
మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment